tag:blogger.com,1999:blog-6769183920316093900.post7328802609703525136..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2901 (అంబనుఁ బెండ్లాడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65585114644879562019-01-14T23:05:17.736+05:302019-01-14T23:05:17.736+05:30అంబరకేశుండా జగ
దాంబను బెండ్లాడె,సాల్వుడందరు మెచ్చన...అంబరకేశుండా జగ
దాంబను బెండ్లాడె,సాల్వుడందరు మెచ్చన్
నంబను వలచియు తాను వి
లంబము చేయక వదిలెను లలితాంగినటన్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21091825479665312192019-01-13T20:41:14.640+05:302019-01-13T20:41:14.640+05:30నా ప్రయత్నం :
అంభోనిధి కలదన్నను
నంబువు తడియైన జూడ...నా ప్రయత్నం :

అంభోనిధి కలదన్నను
నంబువు తడియైన జూడ నగుపడ వలెగా?
డంబమ్మింతయె? భువి నే
యంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్?

ఉత్పలమాల
అంబను సోదరీ సహితమందుచు తమ్ముల కంటగట్ట గం
గాంబ సుతుండు వెంటఁ గొనఁ గాదని ప్రేమికుఁ జేరబోవుచున్
సంబర మంది యూహలఁ బసందుగఁ జేసిన భావనమ్ములో
నంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76215045171924135362019-01-13T20:19:59.853+05:302019-01-13T20:19:59.853+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68491770375788375002019-01-13T19:24:59.569+05:302019-01-13T19:24:59.569+05:30సంబరమొప్పగా శివుడు శౌరియుబ్రహ్మయు జూచుచుండగా
నంబను...సంబరమొప్పగా శివుడు శౌరియుబ్రహ్మయు జూచుచుండగా
నంబనుబెండ్లియాడె జనులందఱు మెచ్చగ, సాల్వుడాదటన్
డంబపుసౌభగంబనెడు డండను శబ్దముగల్గునావిమా
నంబునునెక్కినేగెనట నాతులు పెద్దలుసంతసించగన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65167275551427509072019-01-13T18:01:36.873+05:302019-01-13T18:01:36.873+05:30అంబమనంబుసాంబునికినమ్మెను ,నమ్మకమారిపోవ గం
గాంబికనం...అంబమనంబుసాంబునికినమ్మెను ,నమ్మకమారిపోవ గం
గాంబికనందనుండురిపుగండరగండ స్వయంవరంబులో
యంబనుగెల్వ,సాల్వపతియంబవరుండగునే?మరెవ్విధిన్
*అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్*?శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24876418736743776772019-01-13T17:53:35.549+05:302019-01-13T17:53:35.549+05:30సంబరము గలిగి శివుడా
యంబనుబెండ్లాడె,సాల్వుడందఱు మెచ...సంబరము గలిగి శివుడా
యంబనుబెండ్లాడె,సాల్వుడందఱు మెచ్చన్
డంబపు సౌభగ మెక్కుచు
నంబరమునకేగె నచట నాలముజేయన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38551572945483948352019-01-13T17:42:20.273+05:302019-01-13T17:42:20.273+05:30సాంబుడుశీతాద్రితనయ
*నంబనుబెండ్లాడె;సాల్వుడందరుమెచ్...సాంబుడుశీతాద్రితనయ
*నంబనుబెండ్లాడె;సాల్వుడందరుమెచ్చన్*
సాంబసదాశివుతపమున
సౌంబకమనుదివ్యరథముసాధించెభళా!శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20810302186821857382019-01-13T15:01:27.131+05:302019-01-13T15:01:27.131+05:30
ఎంసక్కంగ జిలేబు లొప్పగ సజాయించేరుగా సాల్వుడిన్ :...

ఎంసక్కంగ జిలేబు లొప్పగ సజాయించేరుగా సాల్వుడిన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51072408939378594982019-01-13T13:25:09.414+05:302019-01-13T13:25:09.414+05:30బాగు బాగు!
అంతర్జాల ఫేకులలో చదివితినెక్కడో...&qu...బాగు బాగు!

అంతర్జాల ఫేకులలో చదివితినెక్కడో..."సాల్వుడు", "సాళ్వుడు" వేరు వేరట..."నీరవుడు", "నరేంద్రుడు" వలె...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21323975646519586052019-01-13T12:52:48.345+05:302019-01-13T12:52:48.345+05:30అంబకు నకట మఱి పరిణ
యంబు సుదూరంబ కాదె యాలోచింపన్
స...అంబకు నకట మఱి పరిణ
యంబు సుదూరంబ కాదె యాలోచింపన్
సంబరమునఁ బల్కెదు వే
యంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందఱు మెచ్చన్

అంబ సమాన మీ యువతి యంచును నే నటఁ జూచు చుండ నీ
మంబున సుందర ప్రమద మండప సుజ్వలి తాగ్ని సన్నిధా
నంబ వరాణసీ నగర నాథ వరేణ్య వరాత్మ సంభవా
న్యాంబనుఁ బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5483775103255032512019-01-13T12:35:00.118+05:302019-01-13T12:35:00.118+05:30ఈ రోజు శంకరాభరణము సమస్య
అంబనుఁ బెండ్లాడె సాల్వ...ఈ రోజు శంకరాభరణము సమస్య

అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్

ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

అంబ తాను సాల్వ రాజును ప్రేమించినాను ఒకరితో మనసు పడి వేరొకరితో మనువు భావ్యము కాదు గదా అని భీష్ముని అడుగుతుంది. అప్పుడు అందరు తలచగా సకల గౌరవ లాంచనములతో సాల్వ రాజు దగ్గిరకు పంపుతాడు భీష్ముడు. హస్తినాపురములో ఉన్న అంబికకు కొత్త ప్రదేశము కావటముతో సరిగ్గా నిద్ర పట్టక మగతనిద్ర లోకి జారుకొని ఒక కల కంటుంది. దానిలో సాల్వ రాజు అంబను చేరదీసి ఆవిడ మెడలో అందరి సమక్షములో తాళి కడుతాడు ఆప్పుడు అంబ మనసు తన్మయత్వంతో నాట్యము ఆడిందని ఆవిషయము తన చెల్లెలికి చెబుదామని ఆదుర్దాగా లేచి విస్మయము చెంది ఇది కల కదా! నిజము కాదు గదా అని తలచు సందర్భము

మనసు నొకరిపైన మనువు వేరొకరి తోడేరీతి బొసగు, పాడి యనబోరు
నెవ్వరు యని పల్క,నిజమని తలచి పంపెను సాల్వ రాజుతో మనువు కొరకు
గాంగేయు డంబను, కలత వలదనుచు చేరదీసి రమణి కోరగ మురి
పెముతోడ నంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చ,నుల్లము తన్మయముగ

నటన మిడె సోదరికి యని నంబిక తన
చెల్లికి తెలుప లేచెను సెజ్జ వదలి,
నిద్ర మత్తుపోవ ,దలచె నిజము కాదు
తానొక కలను కనెనని తల్లడిల్లె

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81113228561178967332019-01-13T12:23:23.107+05:302019-01-13T12:23:23.107+05:30జంబలకడి బంబ యనుచు
సంబరములలోన మునిగి జనపదుడనియెన్ ...జంబలకడి బంబ యనుచు
సంబరములలోన మునిగి జనపదుడనియెన్
తంబుర మీటుచు ''యెవడెనె
అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్ ? ''

నిన్నటి సమస్యకు నా పూరణ

అరయఁగ దుర్మార్గుల కిల
పరులను హింసించుటెగద పరమానందం
బరగుదు రటులె నిరతము
అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29582555149011182092019-01-13T12:09:53.775+05:302019-01-13T12:09:53.775+05:30
తంబీ సాల్వుండెక్కడ
నంబనుఁ బెండ్లాడె? సాల్వుఁ డం...

తంబీ సాల్వుండెక్కడ
నంబనుఁ బెండ్లాడె? సాల్వుఁ డందరు మెచ్చన్,
త్ర్యంబకుని దేనము గనన్
సౌంబక ము బడసె గదా వసతిగ తిరుగుచున్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45601547712580624522019-01-13T12:05:27.729+05:302019-01-13T12:05:27.729+05:30అంబర కేశుఁ జేరుచు సురాళియె వేడగ నగ్నివక్త్రుడా
యం...అంబర కేశుఁ జేరుచు సురాళియె వేడగ నగ్నివక్త్రుడా
యంబను బెండ్లియాడె జనులందరు మెచ్చగ, సాల్వు డాదటన్
నంబర వీధినన్ దిరుగెడద్భుత మైన విమానమెక్కి పీ
తాంబరుఁ గూల్చనెంచుచు హతమ్మయె నాతడె కృష్ణుఁజేతిలో.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1182816227349098032019-01-13T11:56:02.110+05:302019-01-13T11:56:02.110+05:30పురాణాలేవీ చదవని మూర్ఖుడను...ఇన్నాళ్ళూ "పుష్ప...పురాణాలేవీ చదవని మూర్ఖుడను...ఇన్నాళ్ళూ "పుష్పక విమానం" మాత్రమే తెలుసును నాకు...ఈ రోజు "సౌభగం" కూడా మనకు ఉన్నదని తెలిసి సంబరమే సంబరంG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6830474997401890792019-01-13T11:40:47.663+05:302019-01-13T11:40:47.663+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సంబర...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

సంబర మొందుచున్ వలచి శంభుడు చెల్లియొ చెల్లకో భళా
అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ;.. సాల్వుఁ డాదటన్
అంబర మందునన్ చనుచు హాయిగ తీయగ పోరుజేసెగా
నంబరు వన్ను సౌభగము నందున కూర్చొని నల్లనయ్యతో :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43682493369672435122019-01-13T11:34:19.759+05:302019-01-13T11:34:19.759+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63730904871174475382019-01-13T10:56:38.505+05:302019-01-13T10:56:38.505+05:30గు రు మూర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,, ...గు రు మూర్తి ఆ చా రి

పరమేర్ష్యాపరుడై , మహోగ్రతర కోపస్వాంతుడై , దుర్మదో

ధ్ధురుడై , దివ్యసతీ విమోహి యయి , సద్ద్యోసత్సమూహారియై

వరమౌనీంద్ర కృతాధియాగఫల విధ్వంసక్రియాలోలుడై ,

హరిపై ద్వేషముతో జరించెడు హిరణ్యాక్షుం డనెం బుత్రుతో

యరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మొందించులే

హరిపై మోహము మాను మోయి సుత ! నీ వాలించు , లేదేని ని

ష్కరుణన్ శిక్షల పాలుజేతు | నెటు నిం గాపాడునో జూసెదన్

{ సత్ + ద్యోసత్ + సమూహ + అరి : ద్యోసత్తు = సురుడు }

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32552208132099606982019-01-13T10:50:56.286+05:302019-01-13T10:50:56.286+05:30సంబుడెవరిని వరించె త
పంబును మెచ్చి? హరి తాను పరిమా...సంబుడెవరిని వరించె త
పంబును మెచ్చి? హరి తాను పరిమార్చెయరిన్
సంబరముగ నెవ్వారిన్
అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55837713861447915292019-01-13T10:12:43.628+05:302019-01-13T10:12:43.628+05:30శంబరునివైరి వైరియె
యంబను పెండ్లాడె;సాల్వుడందరు మె...శంబరునివైరి వైరియె
యంబను పెండ్లాడె;సాల్వుడందరు మెచ్చ
న్నంబకొరకు పోరెను గం
గాంబాసుతు డపహరింప కన్యాత్రయమున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71319979124250399712019-01-13T09:27:28.414+05:302019-01-13T09:27:28.414+05:30అంబమ్మ జాతరందున
సంబరములు సాకుచుండ సంతోషమునన్
లంబాడ...అంబమ్మ జాతరందున
సంబరములు సాకుచుండ సంతోషమునన్
లంబాడితాండ వాసపు
అంబను బెండ్లాడె సాల్వుడందరుమెచ్చన్!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84480328839833342892019-01-13T09:22:35.827+05:302019-01-13T09:22:35.827+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87277785296827646462019-01-13T08:55:37.713+05:302019-01-13T08:55:37.713+05:30కందం:
అంబను భీష్ముడు గెలిచిన
సంబంధం వీడి మరల సాల్వ...కందం:
అంబను భీష్ముడు గెలిచిన
సంబంధం వీడి మరల సాల్వుడు మనువున్
అంబను పోలిన మరియొక
"అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"

గొర్రె రాజేందర్
సిద్దిపేటగొర్రె రాజేందర్https://www.blogger.com/profile/01072406959842212162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50913818220539270082019-01-13T08:46:02.146+05:302019-01-13T08:46:02.146+05:30సంబరము నిరాశ పరచి
యం బ ను గొని పోయె భీష్ముడo...సంబరము నిరాశ పరచి
యం బ ను గొని పోయె భీష్ముడoతట నావే
శంబున వల దను చెట్టుల
నంబను బెండ్లా డె సాల్వు దంద రు మెచ్చ న్?కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45372692273465957332019-01-13T08:39:44.975+05:302019-01-13T08:39:44.975+05:30సాంబుడు మదిలో మెచ్చియు ;
*సౌంబక మెవ్వరు నడిపిరి చత...సాంబుడు మదిలో మెచ్చియు ;
*సౌంబక మెవ్వరు నడిపిరి చతురత తోడన్ ;
బొంబాయి శోభ వెలిగెను ;
"అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"

*సౌంబకము = సాల్వుడు శివుని గుఱించి తపమాచరించి వడసిన విమానము.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.com