tag:blogger.com,1999:blog-6769183920316093900.post7332174812799775770..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1228 (కర్ణుఁడు సుయోధనుని జంపె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57562157745170743182013-11-10T11:00:15.207+05:302013-11-10T11:00:15.207+05:30బీరముల్ పలు విధముల పెక్కు మార్లు
పల్కె; పెంచుచు మూ...బీరముల్ పలు విధముల పెక్కు మార్లు
పల్కె; పెంచుచు మూర్ఖపు భ్రమల కోటి,
వైరి బలముల నరయక పలికి, నాడు
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27567962276044077802013-11-08T08:50:29.014+05:302013-11-08T08:50:29.014+05:30వసంత కిశోర్ గారూ,
మొదటి పూరణలోని లాజిక్ బాగుంది. వ...వసంత కిశోర్ గారూ,
మొదటి పూరణలోని లాజిక్ బాగుంది. విరుపుతో రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
"భారతం" అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
స్వప్న వృత్తాంతాలుగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

శైలజ గారూ,
విరుపుతో మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ విరుపుతో చక్కగా ఉంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
వికర్ణుని ప్రస్తావనతో మీ పూరణ వవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.

కమనీయం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36703844210452905792013-11-07T23:38:20.638+05:302013-11-07T23:38:20.638+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5361521779384954192013-11-07T23:37:52.184+05:302013-11-07T23:37:52.184+05:30
విరథుడై రణరంగాన విగతజీవు
డాయె ,పార్థుడు...

విరథుడై రణరంగాన విగతజీవు
డాయె ,పార్థుడు విడచిన యమ్ముతోడ
కర్ణుడు;సుయోధనుని జంపె గదనమందు
దన గదాఘాతమున భీము డనిని బిదప. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90572104804848070542013-11-07T16:09:57.239+05:302013-11-07T16:09:57.239+05:30ద్రౌపదిని నిండుసభ లోన దౌష్ట్యముగను
పరిహసించ నధర్మ...ద్రౌపదిని నిండుసభ లోన దౌష్ట్యముగను
పరిహసించ నధర్మము వలదనె వి
కర్ణుడు,సుయోధనుని జంపె గదనమందు
తొడలు విరుగంగ గొట్టి భీముడు ముగించె Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27426276041483316642013-11-07T16:01:56.353+05:302013-11-07T16:01:56.353+05:30కుంతి సూర్యుల పుత్రుడు కువలయాక్షి !
కర్ణుడు, సు...కుంతి సూర్యుల పుత్రుడు కువలయాక్షి !
కర్ణుడు, సుయోధనుని జంపె గదన మందు
భీమసేనుడు గదతోడ భీకరముగ
కొట్టి దొడ మీద గిలగిల గొట్టు కొనగ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2806728199697849002013-11-07T13:39:28.360+05:302013-11-07T13:39:28.360+05:30 మడుగు యడుగున దాగిన మానధనుని
భీకరమ్ముగ బిలిచెను భీ... మడుగు యడుగున దాగిన మానధనుని
భీకరమ్ముగ బిలిచెను భీము డపుడు
హితుడు హతమారె గావగ ఇంక రాడు
కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7788983532851779242013-11-07T12:58:37.411+05:302013-11-07T12:58:37.411+05:30పాండు తనయుడు పార్ధుడు ప్రతిన తీర
అన్న నెరుగక జంపగ ...పాండు తనయుడు పార్ధుడు ప్రతిన తీర
అన్న నెరుగక జంపగ నంతమాయె
కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు
భీమ సేనుడు గదతోడ భీకరముగsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10173526893596083632013-11-07T10:09:15.986+05:302013-11-07T10:09:15.986+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

కుంతి విన్నపమును విని కర్ణుడు రేపటి దినము ఏమి చేయునో యన్న సంసయమున నిద్రించగ కర్ణుని భార్య

తల్లి విన్నపముల కెల్ల -తల్ల డిల్లి
సోదరుల జెంత జేరగ -సొగసు గాను
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు
ననుచు స్వప్నము గని నామె -గనులు దెరచె కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6834776922236246542013-11-07T10:04:51.773+05:302013-11-07T10:04:51.773+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

కుంతి విన్నపమును విని కర్ణుడు రేపటి దినము ఏమి చేయునో యన్న సంసయమున నిద్రించగ దుశ్శాసనుడు

పలుక వడివడిగను పరి-వార మిట్లు
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ-గదనమందు
ననుచు దుశ్శాసనుండంత -గనులు దెరచి
స్వప్నమును గంటి ననుచును- సంతసించె ! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72766989237419936912013-11-07T07:15:54.778+05:302013-11-07T07:15:54.778+05:30కర్ణుడు బ్రతికి ఉన్నంత వరకు దుర్యోధనుని భీముడు యేమ...కర్ణుడు బ్రతికి ఉన్నంత వరకు దుర్యోధనుని భీముడు యేమీ చేయలేడు...

భీమసేనుడు మడుగున భీరువగుచు
దాగియున్నట్టి వానిని దరికి బిలిచె
తోడు నీడగ మెలిగిన వాడు లేడు
కర్ణుఁడు, సుయోధనుని జంపెఁ గదనమందు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1718174867402396542013-11-07T02:20:11.951+05:302013-11-07T02:20:11.951+05:30అందరికీ తెలిసిందే గద !
అర్జునుని చేతిలో కర్ణుడు
భ...అందరికీ తెలిసిందే గద !
అర్జునుని చేతిలో కర్ణుడు
భీముని చేతిలో సుయోధనుడు :

02)

కుంతి కొమరుడు పార్థుడు - పంతమూని
సుంత దయలేక , చంపిన - నంతమాయె
కర్ణుఁడు ! సుయోధనుని జంపెఁ - గదన మందు
ఘోర దుర్వార గుదియా ప్ర - హారములను
భీము డొనరించి తొడలపై - భీకరముగ !

గుదియ = గదవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30189506288867851482013-11-07T01:50:36.351+05:302013-11-07T01:50:36.351+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

రారాజు చావుకు ప్రత్యక్ష కారణం భీముడైనా
పరోక్ష కారణం కర్ణుడూ - వాని స్నేహమూనూ !
అసలు కర్ణుడే లేకపోతే యుద్ధమూ లేదు
భారతమూ లేదు ! ఏమంటారు ?

01)

కవ్వడిని జంపు వాడిల - కర్ణు డనుచు
కండకావర మది హెచ్చ - దుండగీడు
కరుణ లేకయె సభ లోన - కాంత జూచి
కరము , తొడజూపి యామెకు - కన్ను గొట్టి
కదనరంగము , భీముడు - గదను మోద
కడకు జచ్చుట కేమిటి - కారణమ్ము ?
కర్ణుడే లేని భారతం - గలదె కనగ ?
కావున నిటుల జరిగెను - గనుక, నిజము
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ - గదన మందు !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com