tag:blogger.com,1999:blog-6769183920316093900.post7337147956454097849..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2036 (పూలను సిగలోన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger97125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83572356434428182642018-10-03T21:56:40.872+05:302018-10-03T21:56:40.872+05:30మాలలు వేయంగ గలరు
మేలైనవి నోట్ల గూర్చి మెడలో భక్తు...మాలలు వేయంగ గలరు
మేలైనవి నోట్ల గూర్చి మెడలో భక్తుల్ ...
గేలిగ మాయావతికహ!
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51497603020189509382016-05-18T10:56:17.135+05:302016-05-18T10:56:17.135+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈమధ్య మిత్రులు ఒక పూ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈమధ్య మిత్రులు ఒక పూరణనే రెండు మూడు సార్లు ప్రకటిస్తున్నారు. అలా అదనంగా ఉన్న పూరణలను తొలగిస్తూ ఉంటాను. అప్పుడు పొరపాటున మీ పూరణపై కూడా క్లిక్ చేశానేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85565642958173557772016-05-18T10:54:08.932+05:302016-05-18T10:54:08.932+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గలిగీ’ అన్నదాన్ని ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గలిగీ’ అన్నదాన్ని ‘గల్గన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41866449229238434802016-05-18T10:52:06.329+05:302016-05-18T10:52:06.329+05:30సవరించిన దానిత్ మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...సవరించిన దానిత్ మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22186784614613267552016-05-17T22:43:11.480+05:302016-05-17T22:43:11.480+05:30నాలో సగమ్ము నీవని
వాలిన ప్రేమఁ గురిపించు పతికై సాయ...నాలో సగమ్ము నీవని
వాలిన ప్రేమఁ గురిపించు పతికై సాయం
కాలపు వేళల వాడిన
పూలను జడలోన దురుము పొలతులు గలరే?
(ఉదయం 8 , 9 గంటల నడుము పోస్ట్ చేసిన నా పూరణ కనిపించట్లేదు గురువుగారూ! సమీక్షకై ఇపుడు బ్లాగు తెరిచి మరలా ఇపుడు పోస్ట్ చేయడమైనది.పరిశీలించ ప్రార్థన)
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89082266601867333252016-05-17T22:16:27.551+05:302016-05-17T22:16:27.551+05:30బాలసుబ్రమణ్యశర్మ గారికి మీరిచ్చినసూచనలకు మరియు ఉదా...బాలసుబ్రమణ్యశర్మ గారికి మీరిచ్చినసూచనలకు మరియు ఉదారణనలకు
థన్యవాదములు అనుమానము తొలగినది సూచన పాటించెదను
కృతఙతలుమరియు శతసహస్రనమస్సుమాంజలిAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84081402608548214292016-05-17T21:32:05.579+05:302016-05-17T21:32:05.579+05:30అద్భుతమైన పూరణలతో ఎందఱో కవిమిత్రులు మహదానందాన్ని క...అద్భుతమైన పూరణలతో ఎందఱో కవిమిత్రులు మహదానందాన్ని కల్గించారు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33298314378587705712016-05-17T20:58:48.810+05:302016-05-17T20:58:48.810+05:30ఏలిక సతినని ప్రేమను
వేళకు తగుసేవ సేయు వెలదులు గలిగ...ఏలిక సతినని ప్రేమను
వేళకు తగుసేవ సేయు వెలదులు గలిగీ
వేళన కురులను దువ్వుచు
పూలను సిగలోన దురుము పొలతులు గలరే
అరాశఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58029110578777690452016-05-17T20:32:27.564+05:302016-05-17T20:32:27.564+05:30శ్రీనివాస్ చారి గారూ! చాల మంచి సందేహం వెలిబుచ్చినా...శ్రీనివాస్ చారి గారూ! చాల మంచి సందేహం వెలిబుచ్చినారు. నాకు తెలిసిన వివరములిచ్చుచున్నాను.

పొత్తపి వెమ్కటరమణ కవి “అభేదప్రాస” గా .. రల; రళ; లళ; లడ; దడ;వప లకు ప్రాస, వడి చెల్లునని పేర్కొనెను.
అభేదయతి లక్షణముః
సీ. రలయోరభేదంబు రళయోరభేదంబు
……….. లళయోరభేదంబు లడలభేద
వర్ణములన జెల్లు వపయోరభేదాఖ్య
…………దనరు నిందులకు నుదాహరణలు
రల రళ (లళ) లడల్ వపలు నొండొంటికి
……….. జనునిడ వడులు ప్రాసములు గృతుల
రాజిల్లు సప్త తాళములు ద్రెవ్వగనేసి
……….. లలితమౌ లవణ వారాశి గట్టి
లంక శోధించి వైళమె రావణుని జంపి
……….. లక్ష్మణార్కజ కపుల్ డాసి కొలువ
తే.గీ. వనితతో జేరె సాకేత పట్టణంబు
ప్రేమ రఘువీరుడనగ నభేదయతులు
దళము దడమన జలధినా జడధినాగ
జరుగు నిటులె నన్ని ప్రాసములు కృష్ణ!
ఉదాహరణముగాః

తిక్కన సోమయాజిగారి భారతమందలి శల్య పర్వమునందు

“ వారి యెలుంగు చూచి కృత వర్ముడు సైన్యమి నిల్వరించి యు
న్మీలిత విక్రముండగుచు మేమెయి నాతని దాకె నస్త్ర వి
ద్యాలపితుండు సాత్యకి యుదగ్రత వారలు వావారి దో
ర్లీలలు చూచి రోటు పడిరెండు బలంబుల యొద్ద (యోధ) వీరులున్.

కాని సంశోధిత భారతము నందు “వారి బదులు వాలి” అనియుండె. ఈ పాఠమున ర-ల ప్రాసకు ప్రసక్తి యుండదు.

అప్పకవి “ర-ల” ప్రాస అంగీకరించలేదు.
కాని మీరు ఉదాహరించిన సుమతీ శతక పద్యము మిక్కిలి ప్రాచుర్యము గల్గినది. “ప్రమాదో ధీమతామపి” అన్నట్లు శతక కర్త పొరబాటు పడి యుండుటగాని, వేరే మతప్రకారం అంగీకృతము గాని అయిఉండవలెను. ఈ విషయము సులక్షణ సారమునందు చెప్పబడలేదు.
నాకు తెలిసిన విషయములు ప్రస్తావించితిని. ఇక దీనిపై పెద్దలు చర్చించవలసి యున్నది. శ్రీ పిన్నాక నాగేశ్వర రావు గారు కూడ స్పందించ వలసిందిగా మనవి.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62296858878945111972016-05-17T20:02:27.918+05:302016-05-17T20:02:27.918+05:30మధ్యాక్కర పూలనుసిగలోన దురుముపొలతులు గలరేలనోయి?
పాల...మధ్యాక్కర పూలనుసిగలోన దురుముపొలతులు గలరేలనోయి?
పాలపొంగువయసురాగ పడతు లెంచు కురుల సిరులు
నీలి మేఘ నిధులయందు నిల్వలున్న మెరుపులాగ|
తేలిపోవు మధుర మైనదిగులుమాన్పు దీప్తిగాన|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42944697844313316892016-05-17T19:55:39.056+05:302016-05-17T19:55:39.056+05:30గౌరవనీయులు తోపెల్ల వారికి, మాషటారికి, అక్కయ్యగారిక...గౌరవనీయులు తోపెల్ల వారికి, మాషటారికి, అక్కయ్యగారికి ధన్యవాదములుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8388017313060872822016-05-17T19:50:09.292+05:302016-05-17T19:50:09.292+05:30శ్రీగురువర్యులకువందనములతో సవరణ
17.5.16. పాలు,మురిప...శ్రీగురువర్యులకువందనములతో సవరణ
17.5.16. పాలు,మురిపాలు,పడతికి
మేల నకను నేటి మార్పు మిక్కిలి దరుగన్
నీలి కురులేవి? కొప్పున
పూలను సిగలోనదురుము పొలతులు గలరే?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70958609120323453672016-05-17T17:44:06.134+05:302016-05-17T17:44:06.134+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చివరిపద్యంలో...మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చివరిపద్యంలో ‘అనుచు+అడిగె = అనుచు నడిగె’ అవుతుంది. అక్కడ ‘చాలిక మాటలని యడిగె’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70009964980384798752016-05-17T17:38:43.778+05:302016-05-17T17:38:43.778+05:30కాలము మారెను గాంచుడు
కాలముతో బాటు మార్పు గ్రక్కున ...కాలము మారెను గాంచుడు
కాలముతో బాటు మార్పు గ్రక్కున వచ్చెన్
వ్రేలెడు కురులను చూపుచు
పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

2మేలగు నుంచుము తలలో
పూలను పడతీ యనంగ పోరియు పలికెన్
కాలము మారెను చూడుము
పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

3.కాలము మారెను గాంచుడు
కాలముతో పాటు మార్పు గ్రక్కున వచ్చెన్
చాలిక మాట లనుచడిగె
పూలను సిగలోన దురుము పొలతులు గలరే.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89149080894406482092016-05-17T17:33:24.479+05:302016-05-17T17:33:24.479+05:30మీ మూడవ దృష్టాంతంతో ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు. మీ మూడవ దృష్టాంతంతో ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34458407435367592232016-05-17T17:32:22.207+05:302016-05-17T17:32:22.207+05:30మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74532798567855080242016-05-17T17:31:49.354+05:302016-05-17T17:31:49.354+05:30ఆహా! కందపాదాన్ని తేటగీతిలో ఎంత చక్కగా ఇమిడ్చారు! బ...ఆహా! కందపాదాన్ని తేటగీతిలో ఎంత చక్కగా ఇమిడ్చారు! బాగుంది మీ తాజా పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63396085285331422392016-05-17T17:30:40.941+05:302016-05-17T17:30:40.941+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79085658355417786032016-05-17T17:26:55.942+05:302016-05-17T17:26:55.942+05:30నా మూడవ పూరణం:
క్రాలుచు నంద మిడెడు, నవ
లీలగ విద్య...నా మూడవ పూరణం:

క్రాలుచు నంద మిడెడు, నవ
లీలగ విద్యార్థు లెపుడు శ్రేష్ఠపుఁ బాఠాల్
గ్రోలెడు, నున్మత్తాభిధ
పూలను సిగలోనఁ దురుము పొలఁతులు గలరే?
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89418264699201245152016-05-17T17:24:29.736+05:302016-05-17T17:24:29.736+05:30పిన్నాక నాగేశ్వరావు గారికి నమస్కారములు మీ సూచనకు ధ...పిన్నాక నాగేశ్వరావు గారికి నమస్కారములు మీ సూచనకు ధన్యవాదములు
కాని ర-ల కు భేదములేదు అన్న పెద్దల మాటను ఆదారంగా రసాను
సిరితా వచ్చిన వచ్చును అన్న పద్యము ఆదారము తప్పైనచో తెలుపగలరు
సవరించుకొందునుౌAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26390537855893066802016-05-17T17:24:28.150+05:302016-05-17T17:24:28.150+05:30నా రెండవ పూరణం:
గాలించి తెచ్చి, దేవుని
మ్రోలం దగన...నా రెండవ పూరణం:

గాలించి తెచ్చి, దేవుని
మ్రోలం దగనుంచి, పూజ ముగియక మునుపే,
తాళఁగ లేకయు, వేగమె
పూలను సిగలోనఁ దురుము, పొలఁతులు గలరే?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51628816459624186132016-05-17T17:23:06.891+05:302016-05-17T17:23:06.891+05:30సొబగు లీనెడు విరులనే సుదతులెల్ల
కురుల లోనను ముడుతు...సొబగు లీనెడు విరులనే సుదతులెల్ల
కురుల లోనను ముడుతురే గొప్పగాను
గోబి యుమ్మెత్త తంగేడు కుంకుమనెడు
పూలను సిగలోన దురుము పొలతులుగల
రే యిలన గాంచ లేరు లేరీ జగతినవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27801115473898151512016-05-17T17:18:03.200+05:302016-05-17T17:18:03.200+05:30మిత్రులందఱకు నమస్సులు!
వ్రేలియు నాకాశమ్మునఁ
దేలియ...మిత్రులందఱకు నమస్సులు!

వ్రేలియు నాకాశమ్మునఁ
దేలియు గాలికిని రాలి దిగ్గున నేలన్
గూలియు బురదం దడిసిన
పూలను సిగలోనఁ దురుము పొలఁతులు గలరే?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66175262701809506272016-05-17T16:43:26.556+05:302016-05-17T16:43:26.556+05:30మీ సూచనకు ధన్యవాదాలు శంకరయ్య గారూ !
పూల పరిమళమ్ము ...మీ సూచనకు ధన్యవాదాలు శంకరయ్య గారూ !
పూల పరిమళమ్ము లిడెడు
మాలలు ధరియింత్రు గాని మగువలు జడలోన్
గాలికి , ఎండకు వాడిన
పూలను సిగలోన దురుము పొలతులు గలరే ?పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56213914223105011872016-05-17T16:09:04.164+05:302016-05-17T16:09:04.164+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తొ’ అని హ్రస్వంగా ప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తొ’ అని హ్రస్వంగా ప్రయోగింపరాదు. ‘పూల పరిమళమ్ము లిడెడు...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com