tag:blogger.com,1999:blog-6769183920316093900.post7353793347134427426..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 225కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48410892433988275572022-11-13T18:54:54.458+05:302022-11-13T18:54:54.458+05:30కం: శ్రీవేంకటేశు, బ్రహ్మయ,
రావణు, రాజీవనేత్ర...కం: శ్రీవేంకటేశు, బ్రహ్మయ,
రావణు, రాజీవనేత్రు, రవిసుతు, రామా
రావు నటనలో గాంచిరి
దైవముగా నాంధ్రులెల్లఁ దలచిరి ప్రేమన్

ఆ.వె. నందమూరియింట నటసింహమాతండు
ప్రజలు నమ్మినట్టి పాలకుండు
సుపరిపాల ననగఁజూపించిన ఘనుడు
చిత్ర సీమయందు సింహమతడు
కుందారపు గురుమూర్తిhttps://www.blogger.com/profile/14021238147023574984noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73090812166648458852013-01-19T16:48:55.714+05:302013-01-19T16:48:55.714+05:30నందమూరి రామరావు నటనమందు రత్నమే!
నందనందనుండె పుట్టె...నందమూరి రామరావు నటనమందు రత్నమే!
నందనందనుండె పుట్టె నందమూరి యింటిలో!
చిందు లేయు చిత్రమందు చిన్నదాని మించుచున్!
పొందె తాను ప్రజలు మెచ్చ ముఖ్యమంత్రి పీఠమే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45355478494617290962013-01-19T07:57:55.782+05:302013-01-19T07:57:55.782+05:30విశ్వవిఖ్యాత నటసార్వభౌముని గురించి చక్కని పద్యాలను...విశ్వవిఖ్యాత నటసార్వభౌముని గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
కమనీయం గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు... ధన్యవాదాలు....

కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42593895289903078462013-01-18T21:56:01.857+05:302013-01-18T21:56:01.857+05:30
తెలుగు తెరను మించు వెలుగైన నటుడయి
తెలుగు దేశము...
తెలుగు తెరను మించు వెలుగైన నటుడయి
తెలుగు దేశమునకు దెచ్చె ఖ్యాతి
నందమూరి నంద నందను డీతడు
తెలుగు వారి మదుల తీపి గురుతు మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87281024820367723412013-01-18T21:03:31.087+05:302013-01-18T21:03:31.087+05:30రామా రావన్నను
సామాన్యపు నటుడు గాదు సౌం దర్యమునం !...రామా రావన్నను
సామాన్యపు నటుడు గాదు సౌం దర్యమునం !
దేమాత్రము చలియించని
శ్రీ మంతు డనగ యతడు సీమను వెలిగెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67163640649567651422013-01-18T21:02:04.583+05:302013-01-18T21:02:04.583+05:30
అతడె తెలుగుల కారాధ్యుడైన నటుడు
పాత్ర సా...

అతడె తెలుగుల కారాధ్యుడైన నటుడు
పాత్ర సాక్షాత్కరించిన భంగి హావ
భావ సాత్వికాహార్య వైభవములలర
అమరు డార్జించిన మహా యశము చేత. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39115032675335947962013-01-18T10:26:06.025+05:302013-01-18T10:26:06.025+05:30“కమ్మ” విల్తుని రూపసాకారమగుచు
నటననుసరిసాటియులేని న...“కమ్మ” విల్తుని రూపసాకారమగుచు
నటననుసరిసాటియులేని నటుడనుచును
రాజకీయరంగమున రారాజుయగుచు
భువిని తనముద్ర వేయుచు దివికినరిగె.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38664402235558022342013-01-18T09:46:12.023+05:302013-01-18T09:46:12.023+05:30తెలుగు దేశము పార్టీని దెచ్చి భువికి
ముఖ్య మంత...తెలుగు దేశము పార్టీని దెచ్చి భువికి
ముఖ్య మంత్రిగ రాష్ట్రాన్ని ముందు నడిపి
తెలుగు భాషకు వన్నెను దెచ్చి నట్టి
నంద మూరి రాముడ ! నీ కు వందనములు .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50909547503631775882013-01-18T07:55:46.107+05:302013-01-18T07:55:46.107+05:30నట సార్వభౌముడీతడు
పటుతర ప్రజ్ఞను గలిగిన పద్మశ్రీయ...నట సార్వభౌముడీతడు
పటుతర ప్రజ్ఞను గలిగిన పద్మశ్రీయౌ
నట,'తెలుగు దేశమును' భూ
పటమున వెగించినట్టి భాస్కరు డితడే.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com