tag:blogger.com,1999:blog-6769183920316093900.post7357541432396861970..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1042కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40473974497512813462019-11-17T11:58:39.593+05:302019-11-17T11:58:39.593+05:30బలము గలదేని నాతో
కలముల యుద్ధమున పోరి ఘనముగ నీవే
ప...బలము గలదేని నాతో
కలముల యుద్ధమున పోరి ఘనముగ నీవే
పలుకుచు కందము నందున
తెలుపుము గబగబ ప్రియంక తెల్లని బొట్టున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57743815252056812902018-08-17T20:39:50.258+05:302018-08-17T20:39:50.258+05:30బలము గలదేని నాతో
కలహము జేయుము ఘనముగ కలబడి మోడీ!
స్...బలము గలదేని నాతో
కలహము జేయుము ఘనముగ కలబడి మోడీ!
స్థలముగ నెన్నెద రోమే
పలువురు మెచ్చంగ నాకు వరమిడు పోపే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84696225394054318572015-10-23T20:32:58.383+05:302015-10-23T20:32:58.383+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో గణదోషం. నిలబడునా దేహమందు.... అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16776965356691696072015-10-23T20:29:19.571+05:302015-10-23T20:29:19.571+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62950560265133429002015-10-23T20:28:38.191+05:302015-10-23T20:28:38.191+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినంద...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48641905844498667782015-10-23T20:25:30.092+05:302015-10-23T20:25:30.092+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13690848136130028652015-10-23T19:01:59.366+05:302015-10-23T19:01:59.366+05:30బలముగలదేని నాతో
తలబడు ఓరాజరాజదాగకుమడుగ
న్భీముడుకలయ...బలముగలదేని నాతో
తలబడు ఓరాజరాజదాగకుమడుగ
న్భీముడుకలయగ?నాయువు
నిలబడునా నీ దేహమందు నిజమిదిరాజా
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87272898531556006252015-10-23T18:48:44.517+05:302015-10-23T18:48:44.517+05:30 శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళు సందర్భములో
బ... శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళు సందర్భములో
బలము గలదేనినాతో
కలనంబునపోరి గెల్చి గైకొని పొమ్మీ
లలనామణినని శ్రీహరి
బలుకుచు సాగెను రయమున భామిని తోడన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90925270917193966052015-10-23T18:16:17.662+05:302015-10-23T18:16:17.662+05:30గు రు మూ ర్తి ఆ చా రి

హ...గు రు మూ ర్తి ఆ చా రి

హిరణ్య కశిపుడు హరిని దూషి౦చుట

* హ రి ణీ వృ త్త ము *

న స మ ర స వ. గణములు యతి 11. వ అక్షరము

బలము గలదేనిన్ నాతో గెల్వ యత్నము జేయుమా
జలనిధిని డాగన్ నీకున్ లజ్జ యి౦చుక లేదొకో !
పలువ.తులువా.మాయావీ . ఆవహి౦చుచు నా సుతున్
కలుష మగు నీ నామ౦బున్ పల్కజేసెడు దుర్మతీ

( ఆవహి౦చుచు నా సుతున్ :
నా సుతుడైన ప్రహ్లాదుని ఆవహి౦చుచు )

'''''''''''''''''''''''''''''''''''''''gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28601912849828493592015-10-23T16:49:05.929+05:302015-10-23T16:49:05.929+05:30పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. బలీ సంబోధనే. “త...పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. బలీ సంబోధనే. “త” అని సవరణ చేస్తున్నాను. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69208621988866198362015-10-23T16:26:16.157+05:302015-10-23T16:26:16.157+05:30బలము గలదేని నాతో
తలపడి గెలిచిన కవులకు దాసుడ ననుచు...బలము గలదేని నాతో
తలపడి గెలిచిన కవులకు దాసుడ ననుచున్
పలికిన డిండిమ భట్టున
వలీల శృంగార కవియె పాటిగ గెల్చెన్

బలము గలదేని నాతో
తలపడి రణమున గెలిచెడు ధైర్యము గలవా
డిలలో లేడనుచు బృహ
న్నలతో నుత్తరుడు పలుక నగుబా టవదేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29123296617428384052015-10-23T15:42:38.991+05:302015-10-23T15:42:38.991+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86132570143413039152015-10-23T15:41:22.121+05:302015-10-23T15:41:22.121+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బలీ దగు’ అర్థం కాలేదు. ‘బలీ’ అనేది సంబోధన అయితే తరువాత ‘తగు’ అని ఉండాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12938446297933487362015-10-23T15:38:19.312+05:302015-10-23T15:38:19.312+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44407604459231898592015-10-23T15:38:07.078+05:302015-10-23T15:38:07.078+05:30బలము గలదేని నాతో
గెలువుమనుచు పలుకరాదు గీర్వాణము న...బలము గలదేని నాతో
గెలువుమనుచు పలుకరాదు గీర్వాణము నన్
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చచ్చుట గనమే Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79008504928961767752015-10-23T13:54:53.202+05:302015-10-23T13:54:53.202+05:30 దేవేంద్రుడు మహావిష్ణువనుగ్రహముతో బలసంపన్నుడై తిరి... దేవేంద్రుడు మహావిష్ణువనుగ్రహముతో బలసంపన్నుడై తిరిగి బలుని యుద్దము జేసి జయిస్తాడు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64144374105635068712015-10-23T13:40:41.374+05:302015-10-23T13:40:41.374+05:30బలము గలదేని నాతో
బలీ దగు చలము వహించి, వజ్రాహతికిన్...బలము గలదేని నాతో
బలీ దగు చలము వహించి, వజ్రాహతికిన్
కలవర మొందియసుర మా
యల గెల్చుట ఘనమె, పోరుమయ్య గనియెదన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16848313104755424622015-10-23T12:48:16.210+05:302015-10-23T12:48:16.210+05:30బలము గలదేని నాతో
గెలిచి సతిని బొందు మనుచు గెంటిన వ...బలము గలదేని నాతో
గెలిచి సతిని బొందు మనుచు గెంటిన వాలిన్
దెలిపిన సుగ్రీవు నిలుప
సెలవైచి చిదిమె రఘుపతి శిఖి చాటుగనే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46374230989197349112015-10-23T12:38:24.989+05:302015-10-23T12:38:24.989+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44846583362731019322015-10-23T11:09:17.059+05:302015-10-23T11:09:17.059+05:30బలము గలదేని నాతో
దలప డి నను గెలువు మయ్య ! తల్లా ...బలము గలదేని నాతో
దలప డి నను గెలువు మయ్య ! తల్లా ప్రగడా !
పలువిధపు కారు కూతలు
కల నైన న్గూ యకెపుడు కాచును భవుడున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71399900138887007152015-10-23T09:59:42.278+05:302015-10-23T09:59:42.278+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49896951608537359972015-10-23T09:55:05.835+05:302015-10-23T09:55:05.835+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75089081407100910012015-10-23T09:53:25.625+05:302015-10-23T09:53:25.625+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3968683608369134672015-10-23T09:53:05.832+05:302015-10-23T09:53:05.832+05:30బలముగలదేనినాతోడ బవరమందు
తలపడి విజయమున్ గొని చె లగు...బలముగలదేనినాతోడ బవరమందు
తలపడి విజయమున్ గొని చె లగుమయ్య
నక్కితివితటాకమునందు ది క్కు లేక
కడు నబాసు పాలయ్యెనీ కడిమి నేడుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69733777443810001172015-10-23T09:07:36.007+05:302015-10-23T09:07:36.007+05:30మిత్రులందఱకు నమస్సులు!
"బలము గలదేని నాతోఁ
గల...మిత్రులందఱకు నమస్సులు!

"బలము గలదేని నాతోఁ
గలహింపుమ యబల!" యనుచు గర్విత యుతుఁడై
పలికిన మహిషునిఁ గూల్చియు
వెలిఁగెను హరివాహన, ఘన "విజయ" దశమినిన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com