tag:blogger.com,1999:blog-6769183920316093900.post7374833135623146082..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 889కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89947889617314551552015-04-24T22:42:48.872+05:302015-04-24T22:42:48.872+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో ప్రాస తప్పింది. ‘కాదు+ఆనంద’మని విసంధిగా వ్రాయరాదు కదా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61501580357755105272015-04-24T22:31:54.806+05:302015-04-24T22:31:54.806+05:30
రాధాకృష్ణలతత్వము
ఆరాధన కొకటి గాదు ఆనందమనే
పారాయణప...
రాధాకృష్ణలతత్వము
ఆరాధన కొకటి గాదు ఆనందమనే
పారాయణపరమార్థము
చేరంగామీర బాయిచింతించె గదా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64127132633207968662015-04-24T22:17:22.302+05:302015-04-24T22:17:22.302+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26036144559995126202015-04-24T20:33:10.220+05:302015-04-24T20:33:10.220+05:30రారా ముకుంద! మాధవ!
రారా కృష్ణా! మనోభి రామా !యనుచున...రారా ముకుంద! మాధవ!
రారా కృష్ణా! మనోభి రామా !యనుచున్
మీరా గానము జేయుచు
ద్వారక నాధుడిని జేరి తరియించెనుగా !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34474018890363435902015-04-24T17:20:38.427+05:302015-04-24T17:20:38.427+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3453390460757923742015-04-24T15:06:51.692+05:302015-04-24T15:06:51.692+05:30మురహరియన తన మనమున
మరిమరి మోహము కలుగను మలచె ధవునిగ...మురహరియన తన మనమున
మరిమరి మోహము కలుగను మలచె ధవునిగన్
గిరిధారిని భజియించెను
మురళీధరు వలచి వలచి ముక్తిన్ పొందెన్palla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26026144744263989672015-04-24T14:05:59.919+05:302015-04-24T14:05:59.919+05:30ఆర్తిని బాపగఁ గదిలెడు
కర్తవు నీవంచు ' మీర '...ఆర్తిని బాపగఁ గదిలెడు
కర్తవు నీవంచు ' మీర ' గానము జేయన్
కీర్తనల నల్లె మది నీ
నర్తనలే పెంపు మీర నందకుమారా! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71243881274070193662015-04-24T13:00:05.641+05:302015-04-24T13:00:05.641+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83881675028559333572015-04-24T12:49:15.177+05:302015-04-24T12:49:15.177+05:30మీరాబాయిని జూడుము
ధారగ నట పాడుచుండె ధారా ళ ముగన్ ...మీరాబాయిని జూడుము
ధారగ నట పాడుచుండె ధారా ళ ముగన్
మీరా కీర్తన వినగను
నేరాయియు నైన కరగు నింపౌ కతనన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27465452440453798042015-04-24T11:04:40.798+05:302015-04-24T11:04:40.798+05:30అలాగేనండి .ధన్యవాదాలుఅలాగేనండి .ధన్యవాదాలుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26564474470609387442015-04-24T11:01:21.063+05:302015-04-24T11:01:21.063+05:30అలాగేనండి .ధన్యవాదాలుఅలాగేనండి .ధన్యవాదాలుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26154458953702716792015-04-24T10:29:22.304+05:302015-04-24T10:29:22.304+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘దేహము పులకించె తృప్తితోడ’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67901741813471106322015-04-24T10:19:17.797+05:302015-04-24T10:19:17.797+05:30ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
తనువు ...ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
తనువు పులకరించె తృప్తి తోడ
గానమందె తాను కాలమ్ము గడుపుచు
భామ యొప్పె భక్తి భావమలర
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15359759825080649412015-04-24T10:18:28.260+05:302015-04-24T10:18:28.260+05:30ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
తనువు ...ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
తనువు పులకరించె తృప్తి తోడ
గానమందె తాను కాలమ్ము గడుపుచు
భామ యొప్పె భక్తి భావమలర
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65580204081844465652015-04-24T10:00:19.258+05:302015-04-24T10:00:19.258+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33221713217616699482015-04-24T09:56:19.917+05:302015-04-24T09:56:19.917+05:30మీరా భాయిసతమ్మును
నోరారగ శౌరి గూర్చి నుడువుచు బ్రత...మీరా భాయిసతమ్మును
నోరారగ శౌరి గూర్చి నుడువుచు బ్రతికెన్
లేరామెమించి భక్తిని
పారాయణ చేసి నట్టి పడతులు భువిలోA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81960489842485471792015-04-24T07:30:30.756+05:302015-04-24T07:30:30.756+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51872420683178757952015-04-24T03:20:20.590+05:302015-04-24T03:20:20.590+05:30మీరా కీర్తన వినగను
నేరా యైనను కరుగును నెమ్మిని మన...మీరా కీర్తన వినగను
నేరా యైనను కరుగును నెమ్మిని మనము
న్నారాధా కృష్ణు డనగ
నారా ధనజేయు వారి నాదర మొప్పన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24111445839213608362015-04-24T00:10:17.272+05:302015-04-24T00:10:17.272+05:30మాష్టారు నిన్నటి పద్యరచనలో నా పద్యం చూడలేదు మీరుమాష్టారు నిన్నటి పద్యరచనలో నా పద్యం చూడలేదు మీరుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com