tag:blogger.com,1999:blog-6769183920316093900.post7388552949983357294..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4075కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58818273023844561752022-05-11T09:52:29.226+05:302022-05-11T09:52:29.226+05:30వత్సా సద్విధి మానవాళికిల సౌభ్రాత్రంబు భావింపగా
హృ...వత్సా సద్విధి మానవాళికిల సౌభ్రాత్రంబు భావింపగా
హృత్సౌందర్యవికాసకారకము సౌహృద్వర్ధకంబౌ సదా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనో
తత్సత్యంబునెరుంగకన్ మరగి దుస్సాంగత్యమున్ దేలుటేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42298435088048187362022-05-10T15:06:26.349+05:302022-05-10T15:06:26.349+05:30సత్సంబంధముపెంచును
సత్సాంగత్యమ్ము,గూర్చుసర్వాఘములన్...సత్సంబంధముపెంచును
సత్సాంగత్యమ్ము,గూర్చుసర్వాఘములన్
మాత్సర్యమ్మెద నిండగ
నుత్సుకతయుతగ్గితుదకు నొగులది హెచ్చున్.

సత్సాహిత్యము నెల్లవేళలపఠించంగాను కల్గున్గదా
*"సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహమింకేలనో”*
మాత్సర్యమ్మునుపూనిచున్ననటుపై మాయంబగున్మంచి యున్
సత్సందేశములాలకించుచుచనన్ సన్మానముల్ దక్కుగా

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76290496862011500962022-05-10T12:49:14.754+05:302022-05-10T12:49:14.754+05:30ఉత్సాహంబునమిత్రసంగతినినీవూరేగుసద్బుద్ధితో
వత్సాపొం...ఉత్సాహంబునమిత్రసంగతినినీవూరేగుసద్బుద్ధితో
వత్సాపొందుముభావనిర్మలతనీవాగ్రుచ్చుయానంబుగా
సత్ సాంగత్యము, పాపకారణమగున్సందేహమింకేలనో
దుత్సాంగత్యము, వీడుమీనడతలోతోరంపుదీక్షన్వడిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79532250309009119042022-05-10T11:53:29.392+05:302022-05-10T11:53:29.392+05:30సత్సాహిత్యము నస్ఖలి
తోత్సాహము సాధు వృత్తు లుపయుక్త...సత్సాహిత్యము నస్ఖలి
తోత్సాహము సాధు వృత్తు లుపయుక్తమ్ముల్
వత్సా! విను దూరీకృత
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్

వాత్సల్యమ్మున ధర్మ చింతనము సంప్రాప్తించు నాశించినన్
సత్సాంగత్యము శుద్ధ చిత్తమున నిస్సందేహమే దుర్జన
ప్రోత్సాహ స్ఫుర ణాంతరంగమున దుర్బుద్ధిన్ భువిన్ సంత తా
సత్సాంగత్యము పాప కారణ మగున్ సందేహ మింకేలనో

[సంతత + అసత్సాంగత్యము = సంత తాసత్సాంగత్యము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44983445464498746552022-05-10T10:15:16.058+05:302022-05-10T10:15:16.058+05:30వాత్సా! వీడుము దుర్జనాళి చెలిమిన్
బాడౌను సద్భావము...వాత్సా! వీడుము దుర్జనాళి చెలిమిన్
బాడౌను సద్భావముల్
వాత్సల్యంబు నశించు దూరమరుగున్
బాంధవ్య భావంబు నీ
మాత్సర్యంబును బెంచుచుండు జెరచున్
మర్యాద , పుత్రా! వినా
సత్సాంగత్యము పాపకారణమగున్
సందేహమింకేలకో !గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4164022799837987712022-05-10T08:27:58.475+05:302022-05-10T08:27:58.475+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90616235763373205272022-05-10T08:27:38.646+05:302022-05-10T08:27:38.646+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39709427773455062522022-05-10T08:27:13.335+05:302022-05-10T08:27:13.335+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1926779233543171842022-05-10T08:27:01.934+05:302022-05-10T08:27:01.934+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21653197910507886372022-05-10T08:26:48.634+05:302022-05-10T08:26:48.634+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4714576075481462352022-05-10T08:26:28.542+05:302022-05-10T08:26:28.542+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11457627284022817062022-05-10T08:26:12.198+05:302022-05-10T08:26:12.198+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72748061212623696062022-05-10T08:25:55.343+05:302022-05-10T08:25:55.343+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71693165198489300102022-05-10T08:25:32.646+05:302022-05-10T08:25:32.646+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20026691341387045532022-05-10T08:25:21.383+05:302022-05-10T08:25:21.383+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34294969662007080682022-05-10T08:25:08.807+05:302022-05-10T08:25:08.807+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57734188928018083682022-05-10T08:24:56.080+05:302022-05-10T08:24:56.080+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73430098583236856962022-05-10T07:08:55.164+05:302022-05-10T07:08:55.164+05:30కందం
మత్సర హృదయపు నలుగురు
కుత్సిస మదితో జనులను కూడ...కందం
మత్సర హృదయపు నలుగురు
కుత్సిస మదితో జనులను కూడగ జేయన్
గుత్సకము లిడిన యగునా
సత్సాంగత్యమ్ము ?గూర్చు సర్వాఘములన్

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
గుత్సకము-పూగుత్తి.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42574046117070147342022-05-10T06:42:44.161+05:302022-05-10T06:42:44.161+05:30భీష్ముడు రాజరాజుతో
మాత్సర్యమ్మును వీడిసోదరుల సమ్మ...భీష్ముడు రాజరాజుతో
మాత్సర్యమ్మును వీడిసోదరుల సమ్మానమ్ముతో చూడు, జీ
వత్సారమ్మునెరింగి వారి పితదౌ పాలిమ్ము, నాపల్కు నీ
వుత్సాహమ్మున స్వీకరించు, విడుమా యుక్కీల మైత్రిన్, వినా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనో
ఉక్కీలు: మూర్ఖులు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32800107269498750852022-05-10T06:41:39.811+05:302022-05-10T06:41:39.811+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65505715102460410272022-05-10T04:41:37.576+05:302022-05-10T04:41:37.576+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
ఉత...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

ఉత్సాహమ్ము జనించె నాకనుచు మాకున్ జెప్పి నత్యంతమౌ
మాత్సర్యంబున నార్భటించు కపటిన్ మండాడి నవ్వానితో
వత్సా! స్నేహము చేయ నెంచితివి జెప్పంగా యదిన్ గాదుగా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహ మింకేలనో? Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37205670616231220032022-05-10T04:23:33.058+05:302022-05-10T04:23:33.058+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58177662357425688932022-05-10T02:46:19.146+05:302022-05-10T02:46:19.146+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
ఉత...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

ఉత్సాహము కూడినదని
కుత్సితు డవ్వాని తోడ కూరిమి గొనుటన్
వత్సా! జెప్పు మదెట్లగు
సత్సాంగత్యమ్ము? గూర్చు సర్వాఘములన్! Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67133273403852220392022-05-09T23:13:08.961+05:302022-05-09T23:13:08.961+05:30కందం:
వత్సా సత్ఫలితములన్
సత్సాంగత్యమ్ము గూర్చు, సర...కందం:
వత్సా సత్ఫలితములన్
సత్సాంగత్యమ్ము గూర్చు, సర్వాఘములన్
కుత్సితములు సలుపుటలో
నుత్సుకతను చూపునట్టి యుక్కివుడొందున్

శార్దూలవిక్రీడితము:
ఉత్సాహంబును ప్రోదిగాగొని నరుండుద్యుక్తుడై సాగగన్
సత్సాంగత్యము సాధుజీవన విశేషంబొందు, సత్కర్మలన్
తాత్సారంబు విలంబనంబులు నితాంతంబైన ముమ్మాటికిన్
సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహ మింకేలనో
ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28882360688426755982022-05-09T22:27:08.279+05:302022-05-09T22:27:08.279+05:30వత్సా!వినుమీ సత్యము
నుత్సాహమువలన జ్ఞాన ముద్దీపించు...వత్సా!వినుమీ సత్యము
నుత్సాహమువలన జ్ఞాన ముద్దీపించున్
కుత్సిత బుద్ధులకైనను
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్

కూర్చు = సరిచేయుM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.com