tag:blogger.com,1999:blog-6769183920316093900.post739678733827866376..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1972 (బెండచెట్టుకుఁ గాచెను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86864772083497886412018-09-14T15:41:31.039+05:302018-09-14T15:41:31.039+05:30ఉండ బట్టక పైలటు డొల్లగాను
చండి వోలెడి కన్నియ చంకన...ఉండ బట్టక పైలటు డొల్లగాను
చండి వోలెడి కన్నియ చంకనిడగ
రూప మపురూప మాయన రోమునందు
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53577241270266243522016-03-15T22:30:44.463+05:302016-03-15T22:30:44.463+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. ...డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77331599004811570982016-03-15T22:20:06.522+05:302016-03-15T22:20:06.522+05:30 ఏడు కొండల కొలువైన ఎంకటే... ఏడు కొండల కొలువైన ఎంకటేసు

కరుణ యుప్పొంగి యొసగెను కలిమి యెల్ల;

తానొకటి తల్చ. దలచెను దైవ మొకటి

బెండ చెట్టుకు గాచెను బీర కాయ

విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45329188353304000022016-03-15T22:04:14.900+05:302016-03-15T22:04:14.900+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57810271150697300432016-03-14T23:42:03.753+05:302016-03-14T23:42:03.753+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51215186618821576272016-03-14T23:41:24.621+05:302016-03-14T23:41:24.621+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ సవరించిన పూరణలు బాగు...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ సవరించిన పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91517238560155828422016-03-14T23:39:55.092+05:302016-03-14T23:39:55.092+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90202000931314150152016-03-14T23:39:06.879+05:302016-03-14T23:39:06.879+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11148655856123269562016-03-14T20:41:40.830+05:302016-03-14T20:41:40.830+05:30బెండ చెట్టుకు నల్లిన బీరతీగ
కంటి కింపుగ నచ్చట గాయ ...బెండ చెట్టుకు నల్లిన బీరతీగ
కంటి కింపుగ నచ్చట గాయ గాసె
చూపరులు జూసి బల్కిరి చోద్యముగను
బెండ చెట్టుకు గాచెను బీరకాయ !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5000454929443972382016-03-14T19:25:15.626+05:302016-03-14T19:25:15.626+05:30సవరించిన పద్యాలో సారి చూడండి అన్నయ్యగారూ
కనులపండువ...సవరించిన పద్యాలో సారి చూడండి అన్నయ్యగారూ
కనులపండువగానిట కాయలెన్నొ
బెండ చెట్టుకు గాచెను;బీరకాయ
తీగ నల్లుకు కాసెను తెరవులేక
కూర గాయలు పండును కొరత లేక.

2కూరగాయలు పెంచంగ కోర్కె కలుగ
విత్తులన్నియు దెచ్చి తా పెరటిలోన
వేసినంతనె కాయును/కాసెను వేలువేలు
బెండ చెట్టుకు గాచెను బీరకాయ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63076447056782031812016-03-14T19:01:11.595+05:302016-03-14T19:01:11.595+05:30తండ్రి పిసినారి చేయడు దానమెపుడు
కొడుకు తండ్రిని క...తండ్రి పిసినారి చేయడు దానమెపుడు
కొడుకు తండ్రిని కాదని కూర్మితోడ
చేయు దానము నదిగని చెప్పు చుంద్రు
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14205346135825870172016-03-14T17:19:35.730+05:302016-03-14T17:19:35.730+05:30విత్తనమ్ములు నాటగ బెండ , బీర
దొండ , గుత్తులు గా వ...విత్తనమ్ములు నాటగ బెండ , బీర
దొండ , గుత్తులు గా వచ్చెదండి గాను
బెండచెట్టుకుఁ , గాచెను బీరకాయ
పాదు నిండుగ పందిరిన్ భారమయ్యె

నిన్నటి సమస్యకు పూరణ

మధు సూదన నామమునే
కధలను కవితలను దలచి గళముల నెత్తన్
మధుర తరంబను భక్తులు
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43752466901333999502016-03-14T16:28:32.776+05:302016-03-14T16:28:32.776+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19054621638539674212016-03-14T16:28:07.597+05:302016-03-14T16:28:07.597+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42807833283711988412016-03-14T16:27:35.412+05:302016-03-14T16:27:35.412+05:30సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు...సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53713776692498268402016-03-14T16:23:40.237+05:302016-03-14T16:23:40.237+05:30పెంచ నేపుగా మొక్కల పెరటిలోన
బీరతీగెలు పెనవేసె బెండ...పెంచ నేపుగా మొక్కల పెరటిలోన
బీరతీగెలు పెనవేసె బెండతోడ
బీరకాయలఁగాంచి యో పోరడనియె
“బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ”
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82773857528175728412016-03-14T16:10:37.104+05:302016-03-14T16:10:37.104+05:30బెండ తోటను పెంచెను భీము డనెడు
కర్షకు డొకడు పెరడున...బెండ తోటను పెంచెను భీము డనెడు
కర్షకు డొకడు పెరడున కష్ట పడుచు
బీర విత్తన మందున చేరి యుంట
బెండ చెట్టుకు కాచెను బీర కాయ .P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37448229139860303032016-03-14T15:06:56.830+05:302016-03-14T15:06:56.830+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16712641276022769312016-03-14T15:06:20.191+05:302016-03-14T15:06:20.191+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57595311211138309102016-03-14T15:05:19.525+05:302016-03-14T15:05:19.525+05:30ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి.
మొదటి ప...ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణ మూడవపాదంలో, రెండవపూరణ మూడవపాదంలో గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16962959381831923042016-03-14T15:02:42.054+05:302016-03-14T15:02:42.054+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33490215994713050072016-03-14T15:01:47.459+05:302016-03-14T15:01:47.459+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81951532897643105122016-03-14T14:49:56.694+05:302016-03-14T14:49:56.694+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
...హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
‘భక్తుల్ అధినాయక’ అని విసంధిగా వ్రాశారు. ‘వేకువ జను లా| యధినాయక..’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67884693392623736342016-03-14T14:47:45.476+05:302016-03-14T14:47:45.476+05:30విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8187182494261322272016-03-14T14:46:26.223+05:302016-03-14T14:46:26.223+05:30సహదేవుడు గారూ,
చక్కని ఊహతో మంచి పూరణ చెప్పారు. అభ...సహదేవుడు గారూ,
చక్కని ఊహతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

జిలేబీ గారూ,
మంచి పద్యాన్ని చెప్పారు, కాని రెండవపాదం అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com