tag:blogger.com,1999:blog-6769183920316093900.post7411565254017395488..comments2024-03-28T21:54:33.496+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3102 (భామ కంటె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71426896389453921282019-08-12T06:55:30.161+05:302019-08-12T06:55:30.161+05:30రక్తముగొను దోమ రాత్రులందునెపుడు
పగటి వేళలందు వదలి...రక్తముగొను దోమ రాత్రులందునెపుడు
పగటి వేళలందు వదలి వేసి
పగలురాత్రి గూడ వదలక బాధించు
భామకంటెచిన్న దోమమిన్నA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2908006488025315232019-08-12T06:10:36.295+05:302019-08-12T06:10:36.295+05:30అహరహమును నగల నాశించుచు సతము
వాంఛ చేయుచు నుపవాసముండ...అహరహమును నగల నాశించుచు సతము
వాంఛ చేయుచు నుపవాసముండి
బాధలిడుచు మగని బాధించి పీడించు
భామ కన్న చిన్న దోమ మిన్న.

మ,రొక పూరణ

పొరుగు జనులు చూచి పోల్చుచు రోదించు
భామ కన్న చిన్న దోమ మిన్న
దోమతెరను కట్ట దూరమౌ నాదోమ
కట్టుకొన్న కాంతి కుట్టి చంపు.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48221998511028300252019-08-12T05:45:19.795+05:302019-08-12T05:45:19.795+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
భామకంటెఁ జిన్న దోమ మిన్న

సందర్భము: సులభము

*రాత్రి పగ లనక బిరాన రక్తము పిండు*

*భామకంటెఁ జిన్న దోమ మిన్న;*

*మహిని రాత్రులందు మాత్రమే రక్తమున్*

*పిండుకొనును కొన్ని బిందువులను*

✒~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.8.19

శ్రీ మునిగోటి సుందర రామ శర్మ గారి పద్య ప్రేరణతో..వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52984175214997963222019-08-11T22:15:38.109+05:302019-08-11T22:15:38.109+05:30రామ రామ నేటి రమణుల బరికింప
ప్రేమ కన్న వస్తు ప్రీత...రామ రామ నేటి రమణుల బరికింప
ప్రేమ కన్న వస్తు ప్రీతి మిన్న
ప్రేమ యంచు నెపుడు ప్రియుని దిప్పలు బెట్టు
భామ కంటెఁ జిన్నదోమ మిన్నSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8928325430735377882019-08-11T22:15:05.199+05:302019-08-11T22:15:05.199+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31356278513207971212019-08-11T19:22:28.688+05:302019-08-11T19:22:28.688+05:30ఆటవెలది
చీరలు నగలంచు చీము నెత్తురనెల్ల
పీల్చివైచి ...ఆటవెలది
చీరలు నగలంచు చీము నెత్తురనెల్ల
పీల్చివైచి నోరు పెగలనీదు
బుజ్జి నోటి తోడ బొట్టు బొట్టుగలాగ
భామ కంటెఁ జిన్నదోమ మిన్న
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60208022007526691982019-08-11T18:34:34.428+05:302019-08-11T18:34:34.428+05:30Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
ఆ.వె/...Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
ఆ.వె//
చుట్టమనుచు వచ్చి మట్టసము గసొమ్ము l
మింగునట్టి సొగసు మీనజాతి l
వేల్పుగాదు మనకు వెలకాంత వంటిదౌ l
భామ కంటెఁ జిన్న దోమ మిన్న llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2946702635036580822019-08-11T17:12:56.855+05:302019-08-11T17:12:56.855+05:30నే మధూళిని త్రాగినందుకు నిష్ఠురమ్ముల నాడినన్
భామక...నే మధూళిని త్రాగినందుకు నిష్ఠురమ్ముల నాడినన్
భామకోపము లెక్కజేయక పానశాలనె జేరితిన్
దోమ యొక్కటి కుట్టినంతట ద్రుంచనెంచితి జాతినే
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36759795617951645842019-08-11T15:42:10.861+05:302019-08-11T15:42:10.861+05:30ధీమతంబున లేమలందరు దిట్టలే పరికింపగా
నెమ్మనంబుననేమి...ధీమతంబున లేమలందరు దిట్టలే పరికింపగా
నెమ్మనంబుననేమియుండునొ నేర్వజాలరుయెవ్వరున్
దోమకుట్టినరీతిభామలధోరణే యగుపించినన్
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69107500603750344542019-08-11T15:03:09.923+05:302019-08-11T15:03:09.923+05:30
విన్నకోట నరసింహారావు గారి పూరణ :(
దోమ రొదయు భ...

విన్నకోట నరసింహారావు గారి పూరణ :(

దోమ రొదయు భార్య తోముడు రెండునొ
క్కటె! పడతుక, విన్న కోట రాయ
పల్కు విను! జిలేబి భామ మించు పతిని
భామ కంటెఁ జిన్నదోమ మిన్న!

జిలేబి సేత
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80821002516973225072019-08-11T13:55:46.009+05:302019-08-11T13:55:46.009+05:30భామ సౌఖ్యము గోరుచుండును భర్త కష్టము జేయగా
దోమ రక్త...భామ సౌఖ్యము గోరుచుండును భర్త కష్టము జేయగా
దోమ రక్తము బీల్చుచుండును దూర్చి రోగపు జీవులన్
భామ మోదము నిచ్చు; దోమలు పాడు జేయును స్వాస్థ్యమున్
"భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్"
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39789298055493130772019-08-11T13:47:22.752+05:302019-08-11T13:47:22.752+05:30మత్తకోకిల
జాము రాతిరి నిందుమోమున సైగఁ జేయుచు లేపిన...మత్తకోకిల
జాము రాతిరి నిందుమోమున సైగఁ జేయుచు లేపినన్
భామ కౌగిట గోటి గిచ్చుడు పంటి గాట్లన హాయియే
ప్రేమగా మన పైన కుట్టిన ప్లేటులెట్సవి తగ్గుచున్
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33159133585529745182019-08-11T13:37:22.965+05:302019-08-11T13:37:22.965+05:30వెట్టకాలమందు వేదనకలిగించు
భామ కంటెఁ ; జిన్నదోమ మిన...వెట్టకాలమందు వేదనకలిగించు
భామ కంటెఁ ; జిన్నదోమ మిన్న
బాధ చొనుపు టందు వర్షఋ తువులోన,
ననుభ వించ వలయు నణగి యుండి

వెట్టకాలము=వేసవి
భామ = సూర్యుడుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50502502749008588582019-08-11T13:34:27.423+05:302019-08-11T13:34:27.423+05:30భామ పెట్టిన పోరు వీనుల బాపవచ్చును డబ్బుతో
భామ పీల్...భామ పెట్టిన పోరు వీనుల బాపవచ్చును డబ్బుతో
భామ పీల్చు కిసాయి విత్తము, బాగె, కోరదు రక్తమున్
భామ నిద్దుర వోవు రాతిరి బాధ యుండదు నిద్రలో
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్.

(కిసాయి = జేబు)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66832857572621191342019-08-11T13:17:06.268+05:302019-08-11T13:17:06.268+05:30పచ్చనైన చెట్టు పట్టున నుండును
హానిచేయ బోని దాకుపుర...పచ్చనైన చెట్టు పట్టున నుండును
హానిచేయ బోని దాకుపురుగు
కీడు చేయు నెడల చూడవోయీ గొల్ల
భామ కంటె చిన్న దోమ మిన్న!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91620140526738105652019-08-11T13:05:23.887+05:302019-08-11T13:05:23.887+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30364610384893905412019-08-11T12:58:06.047+05:302019-08-11T12:58:06.047+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61580667973370217662019-08-11T12:30:19.728+05:302019-08-11T12:30:19.728+05:30సరసమాడు టందు మరచినసమయాన
కోర్కెలన్ని బెట్టి కుట్టుభ...సరసమాడు టందు మరచినసమయాన
కోర్కెలన్ని బెట్టి కుట్టుభామ!
తెలియనీక గరచు తెలివైన దోమయే
భామకంటె జిన్న దోమమిన్న!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35941044467437673712019-08-11T11:28:55.718+05:302019-08-11T11:28:55.718+05:30బుగ్గ మీద భామ మోదమే గీఱినఁ
జుఱ్ఱు మనును వాఁడి సూద...బుగ్గ మీద భామ మోదమే గీఱినఁ
జుఱ్ఱు మనును వాఁడి సూది గ్రుచ్చి
నట్లు దోమ కుట్ట నందుకే నే నంటి
భామ కంటెఁ జిన్నదోమ మిన్న

ప్రేమ దోమ యనంగఁ బోకుమ వెఱ్ఱివాఁడవు కాకుమా
భామ దోచును విత్త మించుక వార వారము ప్రేమతో
దోమ తీయును బ్రాణ వాయువు దుర్భరమ్ముగఁ గుట్టుచున్
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

[ఇక్కడ భామ యన నాడ నేస్తము)
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4006389505635367172019-08-11T11:12:48.025+05:302019-08-11T11:12:48.025+05:30రాత్రి పూట చంద్ర రగరగ చాపము
పగటిపూట స్తంభ ప్రకటిత...రాత్రి పూట చంద్ర రగరగ చాపము
పగటిపూట స్తంభ ప్రకటిత సకి
పగలు రాత్రి జనుల ప్రతిపాలనల మధ్య
"భామ కంటెఁ జిన్నదోమ మిన్న!"Sarath Chandrahttps://www.blogger.com/profile/14638848265524734895noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8682497682697049262019-08-11T10:11:38.150+05:302019-08-11T10:11:38.150+05:30రమణు లెపుడు పెద్దలనె పీల్చెదరు గాని
దోమ వదల దయ్య ద...రమణు లెపుడు పెద్దలనె పీల్చెదరు గాని
దోమ వదల దయ్య దొడ్డ పిన్న
వయసు జూచి కుట్టు వయ్యారి యైనట్టి
భామ కంటె జిన్న దోమ మిన్న!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36978791774831567282019-08-11T09:37:47.420+05:302019-08-11T09:37:47.420+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
నీమమన్నది కట్టిపెట్టు...క్రొవ్విడి వెంకట రాజారావు:

నీమమన్నది కట్టిపెట్టుచు నెమ్మి గూర్చెడి లక్ష్యమున్
ప్రేమ జూపుచు భర్త చెంతకు పెండ్ల మొచ్చిన వేళలో
దోమ యొక్కటి గుట్టి నామెను త్రోవ వీడగ జేసెనే
భామ కంటెను చిన్నదోమ ప్రభావ మెక్కువ జూడగన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7238271803254907442019-08-11T09:36:23.388+05:302019-08-11T09:36:23.388+05:30ముద్దు దీర్చ మనుచు ముదితను బ్రతిమాల
ఫలము లేక నేను ...ముద్దు దీర్చ మనుచు ముదితను బ్రతిమాల
ఫలము లేక నేను వగచు వేళ
పేర్మి తోడ దోమ పెదవిని ముద్దాడె
భామ కంటెఁ జిన్న దోమ మిన్నవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9114008107458472872019-08-11T09:10:42.409+05:302019-08-11T09:10:42.409+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60941155932721397402019-08-11T09:01:43.865+05:302019-08-11T09:01:43.865+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ
సూడఁగన్

సందర్భము: దోమకాటు కెవరైనా మం దిస్తారు. ప్రేమకాటుకు మాత్రం మందు లేదు. అందుకని ప్రేమలో పడరాదు. పడకుండా వుండటమే ఒక యోగం.
ఆధ్యాత్మిక మార్గంలో కామినీ కాంచనా లవరోధా లని శ్రీ రామకృష్ణ పరమహంస పదే పదే హెచ్చరించారు.
అందువల్ల ఏ తీరుగా భామకంటె దోమ ప్రభావం ఎక్కు వవుతుంది? కాజాలదు. (ప్రేమించిన భామ ప్రభావమే అనివార్యంగా అధికమై తీరుతుంది.. అని భావం)

దోమ కాటుకు మందు నిత్తురు
దోసి లొగ్గిన నెవ్వరేన్
ప్రేమ కాటుకు మందు లే దని
పెద్ద లందురు.. భామతో
ప్రేమలో పడకుంట నేర్చుట
పెద్ద యోగ..మి.. కే గతిన్
భామకంటెను జిన్న దోమ ప్ర
భావ మెక్కువ సూడఁగన్?

✒~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.8.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.com