tag:blogger.com,1999:blog-6769183920316093900.post7431433085160793110..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2506 (తండ్రితో రతికేళిని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger107125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24660400365850919932017-10-29T21:49:12.283+05:302017-10-29T21:49:12.283+05:30సుత'రతి' సుతతో నాన్నను చూడ వచ్చి
పౌత్రికి ...సుత'రతి' సుతతో నాన్నను చూడ వచ్చి
పౌత్రికి చదరంగమునందు పటిమ నడిగె
తండ్రితో రతి, కేళినిఁ దనయ కోరె
మొదటి స్థానమ్ము నందగన్ బూనె ననుచు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48295875874285072242017-10-29T20:44:00.535+05:302017-10-29T20:44:00.535+05:30డా.పిట్టా
ఆర్యా,కుల,వర్గ.వర్ణ.భాష,వైదిక,హేతువాదన,ఆ...డా.పిట్టా
ఆర్యా,కుల,వర్గ.వర్ణ.భాష,వైదిక,హేతువాదన,ఆధునిక ప్రపంచీకరణల తో ప్రపంచము విడివడి యున్నది.ఏమి అనినా ఎవరికో ఒకరికి రుచించదు.అందరినీ తృప్తి పరచలేము.మీరు మీ సాధనను నిస్సంకోచంగా కొనసాగించి కవులకు అభ్యాసాలు యిస్తూనే ఉండాలి.ఇది మా కోసం!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1391015160581159222017-10-29T19:43:11.018+05:302017-10-29T19:43:11.018+05:30ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురుని...ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురునిందకు లేదు అని శాస్త్రము. గురువుగా ఒకరిని భావించిన తరువాత వారి తప్పొప్పులను ఎంచు అధికారము శిష్యులకు లేదు. ఈనాటి కవి మిత్రులందరికీ గురునిందాదోష పరిహారము కావలెనని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58894416974691432252017-10-29T19:24:29.622+05:302017-10-29T19:24:29.622+05:30నాటివెలయాలి పుత్రిక “చాటుచున్న
అందచందాల వేశ్యను బొ...నాటివెలయాలి పుత్రిక “చాటుచున్న
అందచందాల వేశ్యను బొందునందు
తండ్రితో రతికేళిని దనయ కోరె”|
కాసు లాశయు, కామంబుకథలు గుట్టు|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70006254899411807152017-10-29T19:03:14.913+05:302017-10-29T19:03:14.913+05:30ధన్యవాదములుధన్యవాదములుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82337998936064358392017-10-29T18:39:42.772+05:302017-10-29T18:39:42.772+05:30
పలికె నెవరితో హరిగూర్చి బాలు డపుడు?
గౌతము సతినేది...
పలికె నెవరితో హరిగూర్చి బాలు డపుడు?
గౌతము సతినేది యడిగె గట్లసూడు?
మేటి పదవి నంద విదేశ మేగ పితను
తండ్రితో రతికేళినిఁ దనయ కోరె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4983108087725319302017-10-29T18:35:50.747+05:302017-10-29T18:35:50.747+05:30
పూసపాటి వారు
మీ పూరణ అదురహో !
జిలేబి
పూసపాటి వారు

మీ పూరణ అదురహో !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1354204961794213732017-10-29T18:14:37.472+05:302017-10-29T18:14:37.472+05:30"spoilsport" 🙁 ?? ఫరవాలేదు జిలేబి గారూ..."spoilsport" 🙁 ?? ఫరవాలేదు జిలేబి గారూ. మీరనచ్చు, మేం పడచ్చు, ఇబ్బందేం లేదు 🙂.

ధన్యవాదాలు GPS గారూ. పోలీసింగేమీ కాదు గానీ ఆ సమస్య చదవగానే ఒక పామరుడుగా నా మటుకు చెవికింపుగా లేదనిపించి నా మొదటి వ్యాఖ్య వ్రాశాను 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5201263840099412282017-10-29T17:24:17.536+05:302017-10-29T17:24:17.536+05:30ఈ చర్చకు ఇంతటితో దయచేసి ముగింపు చెప్పండి.ఈ చర్చకు ఇంతటితో దయచేసి ముగింపు చెప్పండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73195893093871245102017-10-29T17:22:46.427+05:302017-10-29T17:22:46.427+05:30మనము అనరము టై పాటు మనము అందరము అని ఉండాలి...మనము అనరము టై పాటు మనము అందరము అని ఉండాలిpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89709207204271323342017-10-29T17:22:13.227+05:302017-10-29T17:22:13.227+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81781011421533245382017-10-29T17:21:20.874+05:302017-10-29T17:21:20.874+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35717206001271611542017-10-29T17:21:04.583+05:302017-10-29T17:21:04.583+05:30పూజ్య కవి వరులకు ఈ దిగువ సమస్యలు పరిశీలించం...పూజ్య కవి వరులకు ఈ దిగువ సమస్యలు పరిశీలించండి అ రోజు అశ్లీలత అసహజము గోచరిమ్చాలేదా మనము అనరము చక్కగా పురిమ్చాము గదా

, మార్చి 2017, బుధవారం
సమస్య - 2296 (వదినా నీ కందఁ జేతు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వదినా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్"
లేదా...
"వదినా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్"
(ఒకానొక అవధానంలో గరికపాటి పూరించిన సమస్య)
10, మే 2017, బుధవారం
సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
10, మే 2017, బుధవారం
సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
10, మే 2017, బుధవారం
సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
17, జూన్ 2017, శనివారం
సమస్య – 2387 (వంక లేనిదమ్మ రంకులాడి)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వంక లేనిదమ్మ రంకులాడి
17, జూన్ 2017, శనివారం
సమస్య – 2387 (వంక లేనిదమ్మ రంకులాడి)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వంక లేనిదమ్మ రంకులాడి
24, జూన్ 2017, శనివారం
సమస్య – 2393 (ముని నుదుటను సీత...)
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముని నుదుటను సీత ముద్దు లిడెను
29, జూన్ 2017, గురువారం
సమస్య - 2397 (మాంసాహారమ్మె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్
0, ఆగస్టు 2017, బుధవారం
సమస్య - 2451 (సరసీరుహనేత్ర కొక్క...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథం నుండి)
14, అక్టోబర్ 2017, శనివారం
సమస్య - 2492 (తనయుఁడు పతి యయ్యె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె"
(లేదా...)
"తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో"
23, ఆగస్టు 2017, బుధవారం
సమస్య - 2444 (పాలిచ్చిన తన జనకుని...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41444930060730126922017-10-29T17:20:37.290+05:302017-10-29T17:20:37.290+05:30శైలజ గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినంద...శైలజ గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73641099529329039572017-10-29T17:18:19.704+05:302017-10-29T17:18:19.704+05:30దయచేసి ఈ చర్చను ఇంతటితో ఆపండి.దయచేసి ఈ చర్చను ఇంతటితో ఆపండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62697135328877993562017-10-29T16:50:49.835+05:302017-10-29T16:50:49.835+05:30జిలేబి తల్లి కార్తీక మాస సందర్భముగా తెల్లవారు ఝామ...జిలేబి తల్లి కార్తీక మాస సందర్భముగా తెల్లవారు ఝామున 3 గంటలకు గుడికి వెళ్లి అర్చకత్వము చేసుకుని 2 గంటలకు ఇంటికి వచ్చి నేను ఇచిన సమస్య వచ్చిందని చూశాను. నేను ఇచ్చిన సమస్యపై నా పూరణము వెంటనే బ్లాగులో పెట్టాను చూచి మీఅభిప్రాయము తెలపండి. pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37643467139410010482017-10-29T16:39:40.129+05:302017-10-29T16:39:40.129+05:30ధన్యవాదములు పూజ్య శాస్త్రి గారు ధన్యవాదములు పూజ్య శాస్త్రి గారు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2058715183338049712017-10-29T16:03:08.742+05:302017-10-29T16:03:08.742+05:30అద్భుతమైన పూరణ. జయహో!!! అద్భుతమైన పూరణ. జయహో!!! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55297308787454417382017-10-29T16:01:35.034+05:302017-10-29T16:01:35.034+05:30లేదు లేదు!
విన్నకోట వారు మంచి పనే చేసారు. moral ...లేదు లేదు!

విన్నకోట వారు మంచి పనే చేసారు. moral policing కు తావిచ్చారు...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54922137553092848742017-10-29T15:45:33.198+05:302017-10-29T15:45:33.198+05:30
అసభ్యత సమస్య లో కూడా లేదు.
చూసే వారి చూపులలో వుం...

అసభ్యత సమస్య లో కూడా లేదు.
చూసే వారి చూపులలో వుంది.
ఆ పరిధిని దాటిన వారీ శంకరాభరణ కవులు
సమస్య ని సమస్య గా స్వీకరించడం లో కవుల చాతుర్యం వుంది. అది వివిధములు.

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78443430275207691102017-10-29T15:36:40.411+05:302017-10-29T15:36:40.411+05:30
విన్నకోట వారు spoilsport అయిపోయారివ్వాళ ::)
వారా...
విన్నకోట వారు spoilsport అయిపోయారివ్వాళ ::)

వారా కామెంట్ పెట్టక పోయుంటే సమస్య ని సమస్య గా స్వీకరించి ఇచ్చటి వారందరు తమ తమ రీతిలో పూరణ చేసేసి ఉండేవారనుకుంటా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23724261205771613042017-10-29T15:15:03.859+05:302017-10-29T15:15:03.859+05:30అసభ్య పూరణలు కాదు... మీ అభ్యంతరం "అసభ్య సమస్య...అసభ్య పూరణలు కాదు... మీ అభ్యంతరం "అసభ్య సమస్యలకు". ఈ అసభ్య సమస్యను మైలవరపువారు ఎంత సభ్య సుందరముగా పూరించారో చదవండి.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12701448786378696072017-10-29T14:58:24.646+05:302017-10-29T14:58:24.646+05:30ు:
దీనిని చిత్తగించండి:
"కంది శంకరయ్యడిసెంబ...ు:

దీనిని చిత్తగించండి:

"కంది శంకరయ్యడిసెంబర్ 10, 2011 1:01 PM

రాజారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కవిమిత్రులకు మనవి ....

ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి.
పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.

మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.

నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...

‘రాముని వంచించి సీత రావణు వలచెన్’

"సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు.
సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!"
G P Sastry (

గురువు గారికి కవి మిత్రులకు కవి ఉద్డండులకు నా నమస్కారములు శంకరాభరణము లొ వచ్చు ఇచ్చు సమస్యలు ఏ వర్గానికో లేక ఈ పురాణానికో చెందినవి కావు.ఇచ్చిన్ సమస్యలు అశ్లీలముగా ఉన్న అసమంజసముగా ఉన్న కవి తన యొక్క నైపుణ్యముతో దానిని పరిష్కరించి చెప్పుట ముఖ్యము. ఈ విషయము 2011 లొ గురువు గారు బ్లాగులో తెల్పి ఉన్నారు. మరల అది ఇక్కడ పెడుతున్నాను. అంటే కాని మన పురాణములను కిమ్చ పరుచుట గాడు. బ్రహ్మకు సరస్వతి కూతురు గాదా ఆ అమ్మ వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సమష్య పంపటము జరిగినది. దాని వలన శంకరాభరణమునకు ఇబ్బంది కలుగుతున్నది అన్నది ఏమీ ఉండదు. ఘన కవుల ఉద్దండ కవుల పూరణములతో శంకరాభరణము దినదిన ప్రవర్ద మానముగా ఎదుగుతుంది తప్ప డాని వెలుగులు తగ్గవు అను నది నా భావన. పెద్దల మనసు నొప్పించిన క్షమించండి. pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47380779842898666212017-10-29T14:57:40.169+05:302017-10-29T14:57:40.169+05:30అయితే మీరు అసభ్య పూరణలకు వకాల్తా పుచ్చుకున్నారాయే...అయితే మీరు అసభ్య పూరణలకు వకాల్తా పుచ్చుకున్నారాయేం? బ్లాగు కర్తగారు జవాబిచ్చారు చూడలేదా? యెప్పుడో ఆయన యిచ్చిన సమాధానాన్ని ఆయనకంటే ముందుగా మీరే అత్యుత్సాహంతో ప్రకటించవలసిన పనియేమి?
యెవరో యేదో చేశారని మనము సభ్యత మరచి పోరాదు! I am very soory! స్వస్తి!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78264355348087286632017-10-29T14:50:17.791+05:302017-10-29T14:50:17.791+05:30
వేదాల్నించి సేంపిల్ ఇవ్వమంటారా జీపీయెస్ వారు ? :...

వేదాల్నించి సేంపిల్ ఇవ్వమంటారా జీపీయెస్ వారు ? :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com