tag:blogger.com,1999:blog-6769183920316093900.post74350460782842838..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 334 (యతి మోహావేశ మెసఁగ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46308994374531317332019-04-23T22:53:13.038+05:302019-04-23T22:53:13.038+05:30బ్రతుకిక భారమ్మనుచును
వెతతో మేనకను జూచి వేడుక మీరన...బ్రతుకిక భారమ్మనుచును
వెతతో మేనకను జూచి వేడుక మీరన్
మతిబోవగ కుతి మీరగ
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21250493697655235592017-05-26T00:47:20.813+05:302017-05-26T00:47:20.813+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62347661361478367982017-05-25T22:05:43.417+05:302017-05-25T22:05:43.417+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
గవర్నరు గవరనర్ గా చేశారు.అ...ప్రభాకర శాస్త్రి గారూ,
గవర్నరు గవరనర్ గా చేశారు.అలాంటి వాడిని అలా ఖండించాల్సిందే. బాగుంది పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7541128289422139022017-05-25T19:40:57.283+05:302017-05-25T19:40:57.283+05:30అతి దౌర్భాగ్యపు దినముల
గత కాలమ్మున నొకపరి గవరనరకట...అతి దౌర్భాగ్యపు దినముల
గత కాలమ్మున నొకపరి గవరనరకటా
మతి తప్పిననా ముదుసలి
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40653992160347477912011-05-14T01:02:23.350+05:302011-05-14T01:02:23.350+05:30శంకరార్యా ! జి ఎస్ జీ ! ధన్యవాదములు !శంకరార్యా ! జి ఎస్ జీ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35096803600029367152011-05-11T14:40:12.425+05:302011-05-11T14:40:12.425+05:30గురువు గారు తెలిపిన భావమే నా భావము.
అది "యడాగ...గురువు గారు తెలిపిన భావమే నా భావము.
అది "యడాగమ సంధి" కొఱకు పడిన పాట్లు. అందుకోసము ఇకారాంతమైన "వెలది"ని మూడవ పాదము చివరకు తెచ్చాను.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21741844091332713032011-05-11T10:20:03.722+05:302011-05-11T10:20:03.722+05:30వసంత కిశోర్ గారూ,
అక్కడ వెలది అతివను పిలవలేదు. వెల...వసంత కిశోర్ గారూ,
అక్కడ వెలది అతివను పిలవలేదు. వెలది నవ్వితే పతి అతివను పిలిచాడు అని అర్థం చేసికోవాలని జిగురు వారి భావం అయి ఉంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54958981713733299222011-05-11T09:15:30.802+05:302011-05-11T09:15:30.802+05:30శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు !
మిత్రులందరి పూరణల...శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు !
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
జీ ఎస్ జీ ! మీ పూరణ నాకేదో అయోమయంగా నున్నది !
వెలది అతివను పిలవడం ఏమిటో ? వివరిస్తారా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1174915805628729412011-05-11T07:20:37.711+05:302011-05-11T07:20:37.711+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభిన...నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
నే నూహించిన పూరణ మీ నుండి వచ్చింది. సంతోషం. చాలా బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

చంద్ర శేఖర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. "వెడ్డరి" పదప్రయోగం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50034900430552338722011-05-11T06:53:28.501+05:302011-05-11T06:53:28.501+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మన్నించాలి. నేనే తప్పుగా అర్...హనుమచ్ఛాస్త్రి గారూ,
మన్నించాలి. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరే సరిగా చెప్పారు. "అనియతి" మంచి ప్రయోగం.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
"అతివను అతిగా" విసంధిగా వ్రాసారు. "అతివ నతిగఁ దా వలచిన" అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10802705600558641022011-05-11T06:10:58.993+05:302011-05-11T06:10:58.993+05:30స్థితి దప్పి రావణు౦డు "భ
వతి భిక్షాం దేహి&quo...స్థితి దప్పి రావణు౦డు "భ
వతి భిక్షాం దేహి" యనుచు పర్ణకుటీ రా
న్విత సీతఁజేరి వెడ్డరి
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్.Chandrasekharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53730610218908372882011-05-11T01:40:13.572+05:302011-05-11T01:40:13.572+05:30మితిమీరి తపము జేసిన
మతి దప్పి తిరిగెదరట మునులేరీత...మితిమీరి తపము జేసిన
మతి దప్పి తిరిగెదరట మునులేరీతిన్ !
గతితప్పి నతివ గాంచిన
యతి మోహా వేశమెసఁగ నతివనుఁబిలిచెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3040366627685493672011-05-11T00:45:47.054+05:302011-05-11T00:45:47.054+05:30గత రాత్రి జరిగె కలహము,
పతి మాటాడక బిగిసెను, వయ్యార...గత రాత్రి జరిగె కలహము,
పతి మాటాడక బిగిసెను, వయ్యారముగన్
మతి చెదర నవ్వగ వెలది
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్!!

వెలది + అతి మోహావేశము = వెలది యతి మోహావేశము (యడాగమ సంధి)జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59259766368781383382011-05-10T22:00:58.000+05:302011-05-10T22:00:58.000+05:30పతినే దలచెడు రాముని
సతి గని యల రావణుండు సరసకు బోయ...పతినే దలచెడు రాముని
సతి గని యల రావణుండు సరసకు బోయెన్ !
మతిచెడి యాతడు దప్పి ని
యతి మోహావేశ మెసగ నతివను బిలిచెన్ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5277385802760610142011-05-10T19:28:59.648+05:302011-05-10T19:28:59.648+05:30శంకరార్యా!మీ సరణకు ధన్యవాదములు.చిన్న మార్పుతో...
...శంకరార్యా!మీ సరణకు ధన్యవాదములు.చిన్న మార్పుతో...
అతి ఘోర తపము జేసియు
గతిదప్పెను మేనక మరి కనుగీటగనే
మతిచెడి,గాధేయండని(ను)
యతి,మోహావేశ మెసగ నతివను బిలిచెన్!
(అనియతి..అనవచ్చాండీ)గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83410276682738736292011-05-10T15:51:21.330+05:302011-05-10T15:51:21.330+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఫోన్ పనిచెయ్యనందున రెండు రోజులనుండి
మిత్ర దర్శనానికి దూరమయ్యా !

కపట యతి వేషంలో నున్న అర్జునుడు
సుభద్రను జూచి :
01)

అతి బలవంతుడు పార్థుడు
యతి వేషము వేసి చేరె - యాదవ నగరిన్ !
అతివను అతిగా వలచిన
యతి , మోహావేశ మెసగ - నతివను బిలిచెన్ !
________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14945038664995871932011-05-10T15:42:03.609+05:302011-05-10T15:42:03.609+05:30మంద పీతాంబర్ గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు. ...మంద పీతాంబర్ గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. "గతి చెడె సుభద్ర కుంతీ" అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90752120140402026172011-05-10T15:38:46.796+05:302011-05-10T15:38:46.796+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
&q...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
"మేనక + అపుడు" అన్నప్పుడు తప్పక యడాగమం రావాలి. "మేనక తన కనులఁ బడఁగనే" అందాం. "గాధేయుండని యతి" అనేది "గాధేయుం డను యతి" అంటే?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87683325198933767982011-05-10T14:29:28.636+05:302011-05-10T14:29:28.636+05:30గతిదప్పె సుభద్ర ,కుంతీ
సుతురూపముజూడగోరి,సుందరి వే...గతిదప్పె సుభద్ర ,కుంతీ
సుతురూపముజూడగోరి,సుందరి వేడెన్ ,
నతనికి జతగలిపెదనని
యతి మోహావేశమెసగ ,నతివను బిలిచెన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47238080636027535502011-05-10T13:28:44.304+05:302011-05-10T13:28:44.304+05:30అతి ఘోర తపము జేసియు
గతిదప్పెను మేనకపుడు కనుపించగనే...అతి ఘోర తపము జేసియు
గతిదప్పెను మేనకపుడు కనుపించగనే
మతిచెడి గాధేయుండని
యతి,మోహావేశ మెసగ నతివను బిలిచెన్!

(గాధేయుండు+అనియతి)గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33819788373831876812011-05-10T13:16:02.700+05:302011-05-10T13:16:02.700+05:30అతి ఘోర తపము జేసియు
గతిదప్పెను మేనకపుడు కనుపించగనే...అతి ఘోర తపము జేసియు
గతిదప్పెను మేనకపుడు కనుపించగనే
మతిచెడి గాధేయుడు,ఆ
యతి, మోహావేశ మెసగ నతివను బిలిచెన్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com