tag:blogger.com,1999:blog-6769183920316093900.post7437195612341401255..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3233 (బడికిఁ బోవువాఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger96125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61320564355014128162019-12-29T23:28:52.880+05:302019-12-29T23:28:52.880+05:30ఇన్నినాళ్ళు నేను వేధించిబంపితి
కూలి పనులకొరకు,కూలి...ఇన్నినాళ్ళు నేను వేధించిబంపితి
కూలి పనులకొరకు,కూలిపోవు
వాని భవితగాన వరుసరేపటినుండి
బడికిఁ బోవు, వాఁడు పనికిరాఁడు.

----గోలి. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2575259385417684162019-12-28T11:10:41.760+05:302019-12-28T11:10:41.760+05:30ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్...ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్రమంలో...
28/12/2019 శనివారం ప్రసారమైన

నా పూరణ. . ఉ.మా.

ప్రాణము దీయుచున్ మిగుల పాపము జేయుచు మెల్గు వారికిన్

దానవ జాతి వోలె కడు దైన్యుల పీడన జేయు వారికిన్

హీనగుణంబు గల్గి మరి హేయపు కార్యము సల్పు వారికిన్

దానము జేయగా కలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

-- ఆకుల శాంతి భూషణ్

వనపర్తిAkula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61210397580736606652019-12-28T05:57:23.690+05:302019-12-28T05:57:23.690+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బడికిఁ బోవు వాఁడు పనికిరాడు"

సందర్భము: "పనిని తప్పించు కోవడానికి బడికి పోతున్నాడు వాడు.. నిజంగా చదువుకోవడానికి కాదు. వాడు పనికి (పొలం పనికి) రాడు. తప్పుడు చదువు చదువుతున్నాడు." అని వ్యవసాయానికే అంకితమైన ఓ పేదరైతు తన కొడుకుగురించి మథనపడుతున్నాడు.
నాగరికత నేర్చి నాజూకు పనులకే పనికివస్తా రని అతని ఆవేదన.

పోరగాడు = పిల్లవాడు
(మ.నగర్ మాండలికం)

పొలము పనికిఁ బోర!
పోరగాడా! అంటి..
మోటుపని యటంచు మూతి దిప్పె..
తప్పు చదువుఁ జదువుఁ..
దప్పించుకొనుటకై
బడికిఁ బోవు.. వాఁడు పనికి రాడు

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40768796655053346622019-12-27T20:39:47.456+05:302019-12-27T20:39:47.456+05:30
అలుకుచు నలుకుచు గురువుల
కొలువును విడువక జిలేబి క...

అలుకుచు నలుకుచు గురువుల
కొలువును విడువక జిలేబి కుస్తీలన్ చే
య, లలితపు పదములు కుదిరి
పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44586511295512765152019-12-27T20:31:54.920+05:302019-12-27T20:31:54.920+05:30బడియొక దేవళంబచట పాఠముఁజెప్పెడునొజ్జ దైవమే
తడబడు భా...బడియొక దేవళంబచట పాఠముఁజెప్పెడునొజ్జ దైవమే
తడబడు భావిపౌరులకు తల్లడముల్ తొలగించు పొత్తముల్
చిడిముడిపాటులేని సుఖ జీవన ప్రాప్తిని బొందు నిచ్చతో
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27799738846544854672019-12-27T20:14:45.896+05:302019-12-27T20:14:45.896+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62846034988703907072019-12-27T20:14:18.784+05:302019-12-27T20:14:18.784+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...లెన్నియో తఱ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...లెన్నియో తఱచు..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18943724593776762562019-12-27T20:13:16.952+05:302019-12-27T20:13:16.952+05:30వృత్త్యనుప్రాసతోను, ఛందో వైవిధ్యంతోను మీ పూరణ మనోహ...వృత్త్యనుప్రాసతోను, ఛందో వైవిధ్యంతోను మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39789285465252666532019-12-27T20:12:13.473+05:302019-12-27T20:12:13.473+05:30వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. ...వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జిలేబి గారూ,
ఆటవెలది సమస్యాపాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72598373024714742812019-12-27T20:10:43.442+05:302019-12-27T20:10:43.442+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఆర్థికావసరము ల...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఆర్థికావసరము లావశ్యకములౌట" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12757168380076016932019-12-27T18:35:57.914+05:302019-12-27T18:35:57.914+05:30పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్
పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45807445526003414062019-12-27T17:54:55.963+05:302019-12-27T17:54:55.963+05:30పిన్నవయసునందు పెనుభారమెందుకు
చదువు నేర్వవలయు చక్కగ...పిన్నవయసునందు పెనుభారమెందుకు
చదువు నేర్వవలయు చక్కగాను
బాలకార్మికునొక పద్ధతిఁ జదివింప
బడికిఁ బోవువాఁడు, పనికిరాఁడుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1678649341597347982019-12-27T17:50:17.906+05:302019-12-27T17:50:17.906+05:30
అద్భుతం ! దేనికైనను రామాయణము మీకే చెల్లును వెలు...

అద్భుతం ! దేనికైనను రామాయణము మీకే చెల్లును వెలుదండ వారు !

వెలుదండ వారి పదపు ర
వళి చదువక బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
డు! డవిణను భజాయించి వి
నుడనెద తప్పక చదువు పనుపడ జిలేబీ!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56085116154290495472019-12-27T17:32:35.794+05:302019-12-27T17:32:35.794+05:30విడువడుపుస్తకంబులనువీడడుశ్రద్ధనునెట్టివేళలన్
బడిక...విడువడుపుస్తకంబులనువీడడుశ్రద్ధనునెట్టివేళలన్
బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మునవ్యర్ధుడైచెడున్
చెడుపనులెన్నియోదఱచుచేయుచుశిష్టులబాధవెట్టుచో
బుడమినినట్టిపూరుషునిబుట్టుకచచ్చినవానితోడిదేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23160420855620756352019-12-27T17:01:16.963+05:302019-12-27T17:01:16.963+05:30
వడివడి పరుగిడకన్ తడ
బడి తడబడి బడికిఁ బోవు వాఁడు ...

వడివడి పరుగిడకన్ తడ
బడి తడబడి బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
డు!డబడబ మాట లాడని
బుడతడు కూడనిక పూవుబోడి జిలేబీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-542929979504762112019-12-27T16:48:53.967+05:302019-12-27T16:48:53.967+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బడికిఁ బోవు వాఁడు పనికిరాడు"

సందర్భము:
ఏత ద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః
బలా త్వతిబలా చైవ సర్వ జ్ఞానస్య మాతరౌ
బా.కాం.22-16
బల అతిబల అనే ఈ రెండు విద్యలూ లభిస్తే నీ కెవ్వరూ సాటి రారు. ఇవి సకల జ్ఞానానికీ మూలభూతాలు..
అని విశ్వామిత్రుడు రాముని కా విద్య లుపదేశించినాడు.
వెంట వెళ్ళినంత మాత్రాన విశ్వామిత్రుడు ఆచార్యుడై ఏ గురుదక్షిణా అడక్కుండానే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అస్త్ర మంత్రాలను రాముని కుదేశించినా డని,
రాముడు తాటకిని వధించినా డని, శివధనుర్భంగం గావించినా డని విని అయోధ్యలోని ఒక పౌరుడు మురిసిపోతూ మరొకనితో ఇలా అంటున్నాడు.. అదీ సందర్భం.
(మామూలు బడులలో మామూలువే చెబుతారు. మామూలు పనులకే అవి పనికివస్తాయి. లోక కల్యాణం కోసం విద్యలు నేర్పరు. పొట్ట కూటికోసం నేర్పేవి కదా!..)

పనికివచ్చు నతడు=పనికివచ్చును రాముడు
దానికి = లోక కళ్యాణ కార్యానికి

కనుగొనగా ముని గొనిపోయినది యేమొ
ఘనమైన యాగంబుఁ గాచుట కట!..
ఒప్పార నుపదేశ మొనరించినది యేమొ
యనుపమానములైన యస్త్రము లట!..
అనఘ విశ్వామిత్రు నంతటి యాచార్యు
డా రామచంద్రున కమరె నంట!..
ఆ తాటక వధించి, యలికాక్షు విలు వంచి,
యఖిల లోకారాధ్యు డయ్యె నంట!..
పని యనంగ నేమి టన లోక కళ్యాణ
మగును.. పనికివచ్చు నతడు దాని..
కది విశేష.. మంతె!.. అవనిలో మామూలు
బడికిఁ బోవు వాఁడు పనికిరాడు..

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71634975441294594532019-12-27T15:53:13.458+05:302019-12-27T15:53:13.458+05:30
మనమిరువురమే యేల్బడి
యను పదమును చేర్చి నామయా కవి ...

మనమిరువురమే యేల్బడి
యను పదమును చేర్చి నామయా కవి వర్యా
అనగా గమనించితి మే
మని వారున్ను నుడివిరి సమాధానముగా :)

జిలేబీయము :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84619975557436480402019-12-27T15:43:01.393+05:302019-12-27T15:43:01.393+05:30
చదువు నేర్చుకొన్న చందంబుగనినంత
ఇంటి పనులు జేయ నిష...
చదువు నేర్చుకొన్న చందంబుగనినంత
ఇంటి పనులు జేయ నిష్టపడక
ఆర్థికావసరము ఆవశ్యకముగాగ
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17311614514959404162019-12-27T15:25:42.487+05:302019-12-27T15:25:42.487+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
అవునండి గమనించాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60795428111900647282019-12-27T15:22:12.556+05:302019-12-27T15:22:12.556+05:30ధన్యోస్మి గురువర్యా ...ధన్యోస్మి 🙏🙏🙏ధన్యోస్మి గురువర్యా ...ధన్యోస్మి 🙏🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46197123378066020262019-12-27T13:36:28.588+05:302019-12-27T13:36:28.588+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60531814874162809732019-12-27T13:35:33.995+05:302019-12-27T13:35:33.995+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'...మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'ఏల్బడి'ని ప్రయోగించింది మన మిద్దరమే అనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49398553843410154542019-12-27T13:34:14.678+05:302019-12-27T13:34:14.678+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పుడమిని నున్న....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పుడమిని నున్న...జేయక యూరకున్న"అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31507988824546583272019-12-27T13:33:25.533+05:302019-12-27T13:33:25.533+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41546983301762852852019-12-27T13:33:03.559+05:302019-12-27T13:33:03.559+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com