tag:blogger.com,1999:blog-6769183920316093900.post7449832402401728342..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 861కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25505961769757393662015-03-28T00:10:06.703+05:302015-03-28T00:10:06.703+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభిన...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది.అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది.‘నీ నామము తెలుప రెవరు నేత వటంచున్’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘భూషణా, భారతం’ అన్న ప్రయోగాలు దోషం. ‘తొందర యందుకె’ అనండి.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37231233886237724182015-03-27T20:19:36.057+05:302015-03-27T20:19:36.057+05:30ప్రచలిత వాహన మిదియట!
ప్రచారపర్వమ్ము సలుపఁ బండు వయ...ప్రచలిత వాహన మిదియట!
ప్రచారపర్వమ్ము సలుపఁ బండు వయసునన్!
వచియింప నెవరి తరమౌ?
నుచితంబుగ భోజన మట నూరేగనిలన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75114103136167139742015-03-27T17:58:35.568+05:302015-03-27T17:58:35.568+05:30మోదిపతాకశీర్షిక ప్రమోదమటంచును నెంచివాహనం
బాదిగ నుం...మోదిపతాకశీర్షిక ప్రమోదమటంచును నెంచివాహనం
బాదిగ నుంచి,గాంధివలెబట్టలుగట్టినబాధ్యతాయుతా?
రోదన,రోగబాధలకు రోతయెకారణమన్నసత్యమున్
మోదియుగుర్తెరింగి మనముంగిటదెల్పెనుటివి లందునన్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89759255399803034282015-03-27T16:33:38.396+05:302015-03-27T16:33:38.396+05:30సొచ్చెము జేయగ భరతము
మెచ్చుచు మోడీని తాత మేదిని యంద...సొచ్చెము జేయగ భరతము
మెచ్చుచు మోడీని తాత మేదిని యందున్
వచ్చెను దెలుపగ జనులకు
ఖచ్చితముగ కలుప చేయి కలలే నిజమౌ!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12526718195950947392015-03-27T15:04:56.139+05:302015-03-27T15:04:56.139+05:30చేరినచెత్తపెత్తనముచీపురు బట్టియునూడ్చమంచు తా
కోరెన...చేరినచెత్తపెత్తనముచీపురు బట్టియునూడ్చమంచు తా
కోరెనుమోది|గాంధివలెకోర్కెలుదీర్చగవేషభూషణా
బారినబడ్డవాడతడు|బాధ్యతచేతను వెళ్లుచుండె.కై
వారపుస్వచ్చభారతము వారసుదట్లుగముందుచూపునన్.
వేషముజూడ గాంధిగను వేదన నెంచెడిమోదిమార్గమై
దోషమునింపుచెత్త తగుదూరముజేయుటె?స్వచ్చభారతం
పోషణజేయబూనుటకె పూర్తిగనందరు రమ్మటంచు సం
తోషమునందుదెల్పుటకెతొందర|నందుకెవాహనంబనెన్,Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44968434222028369452015-03-27T10:35:51.983+05:302015-03-27T10:35:51.983+05:30మోడిగూర్చి ప్రసంగించ ముదము తోడ
మోపెడునుగొని చనుచుం...మోడిగూర్చి ప్రసంగించ ముదము తోడ
మోపెడునుగొని చనుచుండె ముసలి తాత
క్రొత్త మార్పుల కోసమై చిత్త మలర
తపను వేడిని భరియించి తరలు చుండె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21817884475861684922015-03-27T09:36:43.505+05:302015-03-27T09:36:43.505+05:30మోడి పైగల బ్రేమతో ముసలి గాంధి
మోడి బొమ్మను బై...మోడి పైగల బ్రేమతో ముసలి గాంధి
మోడి బొమ్మను బైకుకు ముందు పెట్టి
పోవు చుండెను నెచటికో పోయి పిలువు
విశ్ర మించికొ లదిసేపు వెళ్ళును మఱి subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40469958991583925122015-03-27T04:50:25.727+05:302015-03-27T04:50:25.727+05:30లూనాపై దిరిగి తివని
నీనామము తెలుప రెవరు వీరుడ వంచ...లూనాపై దిరిగి తివని
నీనామము తెలుప రెవరు వీరుడ వంచున్
ఈనాటి రాజకీయము
లేనాటికి మార వంట నిక్కము తాతా రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-882947385092250452015-03-27T00:14:19.615+05:302015-03-27T00:14:19.615+05:30ముసలి తనము నందు మోడీపై ప్రేమతో
బైకునెట్టుకొనుచు బయ...ముసలి తనము నందు మోడీపై ప్రేమతో
బైకునెట్టుకొనుచు బయలుదేర
మోడి గాయ రాడు మూర్ఛ వచ్చిన నీకు
కుర్రవాండ్రవోలె వెర్రి యేల?చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com