tag:blogger.com,1999:blog-6769183920316093900.post7477289661778421744..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 290 (చిలుక పలుకులు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78416778792278914442013-03-25T20:18:16.586+05:302013-03-25T20:18:16.586+05:30ప్రశ్న చెప్పు చిలుక ప్రతిఫలంలేకుండ
పాడిచూపు నెట్టి...ప్రశ్న చెప్పు చిలుక ప్రతిఫలంలేకుండ
పాడిచూపు నెట్టి పాటనైన
పలుకులాలకించి పలుకునుచక్కగా
పలుకులన్న చిలుక పలుకులేగా.Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44403050545637816882013-03-25T20:14:03.960+05:302013-03-25T20:14:03.960+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sahityaabhimanihttps://www.blogger.com/profile/03211491373603486759noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25820461116106622092013-03-25T06:21:33.992+05:302013-03-25T06:21:33.992+05:30చిలుక పలుకులపై ముచ్చటైన పద్యాలను రచించిన కవిమిత్రు...చిలుక పలుకులపై ముచ్చటైన పద్యాలను రచించిన కవిమిత్రులు.....
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు, ధన్యవాదాలు.

సాహిత్యాభిమాని గారూ,
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17430046874398389492013-03-25T00:37:27.289+05:302013-03-25T00:37:27.289+05:30క్షమించాలి
పికము.....లు ....అని గమనించ గలరుక్షమించాలి
పికము.....లు ....అని గమనించ గలరురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49176050390485824152013-03-25T00:22:45.118+05:302013-03-25T00:22:45.118+05:30వలపుల వలవేసి భామలు
కలకలమును రేపి మదిని కాపుర ముండ...వలపుల వలవేసి భామలు
కలకలమును రేపి మదిని కాపుర ముండన్ !
తెలుపగ ప్రియమగు ప్రేమను
చిలుక పలుకులను రువ్వి చెంపను గొట్టన్ !

శుక రవమును విని నంతనె
ప్రకటిత మగు ప్రేమ యంచు ప్రాణ ప్రదమౌ !
శుక మహఋషి ఉదయించగ
పికముల చిలు కంగ పలికె పీయూష మనన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1033340300676365502013-03-24T21:53:11.337+05:302013-03-24T21:53:11.337+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
శంకరభగవత్పాదు...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
శంకరభగవత్పాదు లావంక జూచి
చిలుకలు పలుకు చుండగ చిత్రముగను
వేద మంత్రముల్ వినినంత వేడుకయ్యె
నదియె మండనమిశ్ర గృహంబ గునని.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5721254086100414032013-03-24T21:31:38.166+05:302013-03-24T21:31:38.166+05:30రస హృదయులు శ్రీ లక్కరాజు గారికి ధన్యవాదములు.రస హృదయులు శ్రీ లక్కరాజు గారికి ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7749415685190587222013-03-24T20:42:48.117+05:302013-03-24T20:42:48.117+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
ఉలుకు పలుకు ల...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
ఉలుకు పలుకు లేక యలుక పలక మెక్క
చిలుకలకొలికి యలుకను తొలగ జేయ
బుడిబుడి నడకల బుడుత నొడిని బెట్ట
పలుక చిలుక పల్కుల నామె కిలకిలమనె.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86266756182379664882013-03-24T20:41:57.191+05:302013-03-24T20:41:57.191+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67393307545699866202013-03-24T19:57:27.696+05:302013-03-24T19:57:27.696+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46945466156394963822013-03-24T18:54:34.490+05:302013-03-24T18:54:34.490+05:30చిలుకల పలుకుల మించుచు
కిలకిల నగవుల నొలుకుచు కేరింత...చిలుకల పలుకుల మించుచు
కిలకిల నగవుల నొలుకుచు కేరింతలతో
కలకల లాడెడు పిల్లలె
యలరింతురుగా మనముల నాహ్లాదమునన్.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76987146666203641632013-03-24T17:20:00.090+05:302013-03-24T17:20:00.090+05:30@సహదేవుడు గారూ చిలక పలుకుల మీద పులకలు రేపే మీ అన్వ...@సహదేవుడు గారూ చిలక పలుకుల మీద పులకలు రేపే మీ అన్వయం బాగుంది.

వలచిన యలివేణి పలుకు
తొలి వయసున ముద్దు బిడ్డ తుంటరి పలుకుల్
పులకలు రేపుచు మదిలో
చిలుక పలుకులంటి రీతి చెవికిన్ దోచున్!"Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50810578696351570212013-03-24T12:07:38.206+05:302013-03-24T12:07:38.206+05:30చెఱకు తీపి వంటి పలుకు చిలుక పలుకు
పలుకును చిలుక -...చెఱకు తీపి వంటి పలుకు చిలుక పలుకు
పలుకును చిలుక - పలుకులు పలుక నేర్చి
చిన్న పిల్ల డనుకరించి చిలుక వలెనె
మాటలాడును ముద్దులు మూటగట్టి Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29552679529269431812013-03-24T11:08:17.606+05:302013-03-24T11:08:17.606+05:30వలచిన యలివేణి పలుకు
తొలి వయసున ముద్దు బిడ్డ తుంటరి...వలచిన యలివేణి పలుకు
తొలి వయసున ముద్దు బిడ్డ తుంటరి పలుకుల్
పులకలు రేపుచు మదిలో
చిలుక పలుకులంటి రీతి చెవికిన్ దోచున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11907563635116472162013-03-24T10:38:57.454+05:302013-03-24T10:38:57.454+05:30చిలుక పలుకులు బలుకుదు చెలువు మీ ర
కవివ రులపద్య రచ...చిలుక పలుకులు బలుకుదు చెలువు మీ ర
కవివ రులపద్య రచనము గాంచి నేను
కూర్పు జేయుదు బద్యము గురువు లార !
తప్పు సరిజేసి దెలుపుడ , యొప్పు నదియ .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86207952496148879152013-03-24T08:31:55.649+05:302013-03-24T08:31:55.649+05:30Collected By: Sahityabhimani.
బమ్మెర పోతన:
చిలుక ప...Collected By: Sahityabhimani.
బమ్మెర పోతన:
చిలుక పలుకులు పలికితి నాకేమి తెలియు దత్త్వ రహస్యము?
వలదు నను నేరమెంచ సాధులకు నలినాక్ష నారాయణా

నారాయణా! నేను అల్పజ్ఞుడును. ఎవరో చెప్పిన మాటలను చిలుక పలుకులవలె నేను తిరిగి చెప్పినాను. అంతే కాని వేదాంత రహస్యములు నాకేమి తెలియును? దీనిలో తప్పులున్నచో పెద్దవారు నన్ను నేరమెంచక మన్నింతురు గాక.sahityaabhimanihttps://www.blogger.com/profile/03211491373603486759noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74255489058674985142013-03-24T08:27:34.227+05:302013-03-24T08:27:34.227+05:30గోరు ముద్దలనమ్మయే కోరి పెట్టి
మొదటి పలుకులు పలికి...గోరు ముద్దలనమ్మయే కోరి పెట్టి
మొదటి పలుకులు పలికించు మురిపె మలర
ముద్దు బిడ్డలు మూతినే ముడుచు కొనుచు
చిలుకు పలుకులు మరపించు చిలుక పలుకు గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74854729907561832102013-03-24T07:47:27.883+05:302013-03-24T07:47:27.883+05:30భారతీదేవికి పాణిపద్మమ్ముపై
....నలరారు నందాల పలుకు ...భారతీదేవికి పాణిపద్మమ్ముపై
....నలరారు నందాల పలుకు జిలుక
పావన దాంపత్య జీవితమ్మనునెడ
....చిలుక జంటల గూర్చి చెప్పదగును
ఎవ్వారు చిల్కల కేరీతి నేర్పిన
....నా రీతిగా బల్కు నా ద్విజమ్ము
జోస్యమ్ము చెప్పుమంచు నడుగ ఫలితాల
....దెల్పు పత్రమ్ము నందించి మురియు
నేర్చు కొనినట్టి పలుకులు నేర్చినట్లె
యొప్ప జెప్పుటల్ చిల్కల కొప్పు బళిర!
అటులనే కాక బుద్ధి పెంపార తగిన
రీతి నభివృద్ధి జేసిన శ్రేయమొదవు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com