tag:blogger.com,1999:blog-6769183920316093900.post7482705995736326235..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 103 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53707188469819722262011-07-14T07:35:19.867+05:302011-07-14T07:35:19.867+05:30మందాకిని గారూ,
ఈనాటి ప్రహేళికను ప్రయత్నించండి. విజ...మందాకిని గారూ,
ఈనాటి ప్రహేళికను ప్రయత్నించండి. విజయోऽస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52250212060791608672011-07-14T07:14:25.529+05:302011-07-14T07:14:25.529+05:30గురువుగారూ,
నగవైరికి శత్రువులు రాక్షసులందరూ కాబట్...గురువుగారూ,
నగవైరికి శత్రువులు రాక్షసులందరూ కాబట్టి తేల్చుకోలేకపోయాను. అది తప్ప మిగతావన్నీ తెలిశాయి. కానీ

లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;

ఈ పాదం తికమక పెట్టింది. ఈ తుది అక్షరాలతో ఏదైనా పెద్ద పదం రావాలేమో అని అనుకుని ఆ పదాలతో ఏ పదమూ రాక మౌనంగా ఊరుకున్నాను. అయ్యో!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35494760121666663962011-07-14T07:00:25.859+05:302011-07-14T07:00:25.859+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
నేను రెండూ ఒకే అక్షరాలు ...శంకరార్యా ! ధన్యవాదములు !
నేను రెండూ ఒకే అక్షరాలు ఉండాలనుకున్నాను !
మొదటిది తీసేస్తే రెండవదే మొదటిది అవ్వాలనుకున్నా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5877811729651828382011-07-14T06:46:11.962+05:302011-07-14T06:46:11.962+05:30కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
ధన్యవాదాలు, అభినందనలు.
...కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
ధన్యవాదాలు, అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
రెండక్షరాల సమాధానంలోని మొదటి అక్షరాన్ని వదిలితే మిగిలిన రెండవ అక్షరం తరువాతి సమాధానానికి మొదటి అక్షరం అవుతుంది.
మొదటి సమాధానం ‘తల’లోని మొదటి అక్షరం ‘త’ను తొలగిస్తే మిగిలిన ‘ల’ రెండవ సమాధానానికి మొదటి అక్షరం అవుతుంది. రెండవ సమాధానం ‘లంక’. ఇలాగే మిగిలినవీ.
ఈ రోజు ఇస్తున్న ప్రహేళిక ఇలాంటిదే. ప్రయత్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13414971303294904932011-07-14T06:39:42.188+05:302011-07-14T06:39:42.188+05:30కవిమిత్రులారా,
కోడీహళ్ళి మురళి మోహన్ గారూ సరైన సమా...కవిమిత్రులారా,
కోడీహళ్ళి మురళి మోహన్ గారూ సరైన సమాధానాలు ఇచ్చినందున, వివరణ అవసరం లేనందున ‘ప్రహేళిక సమాధానం’ అని ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40497010272023400692011-07-14T06:05:59.155+05:302011-07-14T06:05:59.155+05:30శంకరార్యా !
"ఆదులుడుపంగ దుదలెల్ల నాదు లగును&q...శంకరార్యా !
"ఆదులుడుపంగ దుదలెల్ల నాదు లగును"
అంటే ఏమిటి ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69044504127934663452011-07-14T06:03:59.035+05:302011-07-14T06:03:59.035+05:30మోహన్ జీ ! బావుంది !మోహన్ జీ ! బావుంది !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33398869445049701822011-07-13T22:02:08.353+05:302011-07-13T22:02:08.353+05:30మురళీ మోహన్ గారూ ! భలే చెప్పారు. అభినందనలు.మురళీ మోహన్ గారూ ! భలే చెప్పారు. అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68265798683409966322011-07-13T21:47:46.161+05:302011-07-13T21:47:46.161+05:30మనుజుని యాకార మహిమకు మొద లెద్ది? - తల
నగవైరివైరి ...మనుజుని యాకార మహిమకు మొద లెద్ది? - తల
నగవైరివైరి దౌ నగర మెద్ది? - లంక
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది? - కాకి
శిబి కర్ణు లార్జించు చెలువ మెద్ది? - కీర్తి
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది? - తీపి
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది? - పుర్రె
నయనాంగరక్షకు ననువైన బల మెద్ది? - రెప్ప
చెలఁగి మానముఁ గాచు చె ట్టదెద్ది? - పత్తిmmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.com