tag:blogger.com,1999:blog-6769183920316093900.post7489719798909865087..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3813కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54623257733746281862021-08-16T23:47:16.867+05:302021-08-16T23:47:16.867+05:30పంతము బూని కౌశికుడు బ్రహ్మ కటాక్షము గోరి దానవి
శ్ర...పంతము బూని కౌశికుడు బ్రహ్మ కటాక్షము గోరి దానవి
శ్రాంతముగా తపంబటుల సాధన జేయుచునుండ నింద్రుడా
కాంతను బంప నామె గని కామవికారము రేగనత్తరిన్
యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69848525273413576832021-08-16T13:49:23.568+05:302021-08-16T13:49:23.568+05:30అంతయు మాయగానయెను నందఱు జూచుచునుండగాసభన్
నింతిని గ...అంతయు మాయగానయెను నందఱు జూచుచునుండగాసభన్
నింతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా
వింతగ దోచెనాఘటన వేములవాడను జూచితే రమా!
కంతుని బాణముల్ మునికి గట్టిగనాటెనొ యేమొ యిట్లయెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81267002203539858062021-08-16T12:46:15.178+05:302021-08-16T12:46:15.178+05:30గాదిసూనుని దపమును గంగపాలు
జేయ,యింద్రుడు పంపగా జేరి...గాదిసూనుని దపమును గంగపాలు
జేయ,యింద్రుడు పంపగా జేరిమునిని
నాట్యమాడగ గామాన మోహితుడయి
యింతినింగౌగలించె మునీంద్రుడకటsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29701630148304993782021-08-16T11:44:33.340+05:302021-08-16T11:44:33.340+05:30వింత యౌను వీక్షింపఁగఁ గంతు లీల
వాని నోడింపఁ దర మౌ...వింత యౌను వీక్షింపఁగఁ గంతు లీల
వాని నోడింపఁ దర మౌనె మౌని కైన
గాధి తనయుండు దుర్భర కామ తప్తుఁ
డింతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట

దాంతుఁడు భూసురేంద్రుఁడు నితాంత తపో మహి మాన్వితుండునున్
సంతస మంది సేవలకు సంయమి చంద్రుఁడు డెంద మందు ని
శ్చింతను సత్యరుంధతి వసిష్ఠుఁడు దార సతీ మతల్లి నా
యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42523646539512787392021-08-16T07:45:43.943+05:302021-08-16T07:45:43.943+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34310499862585977462021-08-16T07:34:57.743+05:302021-08-16T07:34:57.743+05:30ధన్యవాదములు గురువర్యా! నమోనమః!🙏🙏🙏ధన్యవాదములు గురువర్యా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61353052913468192022021-08-16T07:13:35.187+05:302021-08-16T07:13:35.187+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42871188577078451022021-08-16T07:12:16.432+05:302021-08-16T07:12:16.432+05:30చింతలుదీరజేసెతప
మెంతయొ,కల్గెనుయోగసిద్దులే
అంతటతొల్...చింతలుదీరజేసెతప
మెంతయొ,కల్గెనుయోగసిద్దులే
అంతటతొల్గనేవిషయ
వాంచలుచిత్రపుకామమోహముల్
పొంతనకుద్రె,జీవులను
పోల్చితపించునుదైవమంచు, యా
ఇంతినిగౌగిలించెను
జితేంద్రియుడైనమునీంద్రుడక్కటా
...తోకల...Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2501155775496431022021-08-16T05:29:18.742+05:302021-08-16T05:29:18.742+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47573109266832146582021-08-16T05:28:15.218+05:302021-08-16T05:28:15.218+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72535544836796379692021-08-16T05:27:54.282+05:302021-08-16T05:27:54.282+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5762290557094499202021-08-16T05:27:27.249+05:302021-08-16T05:27:27.249+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58168928847985572412021-08-16T05:24:38.457+05:302021-08-16T05:24:38.457+05:30ఎంతటి ఘోరమైన తపమెవ్విధి సల్పిన లాభమేమి యా
వంత చలిం...ఎంతటి ఘోరమైన తపమెవ్విధి సల్పిన లాభమేమి యా
వంత చలించెనేని మది యా తపమంత నిరర్థకంబగున్
చెంతకు నింద్రుడంపగను చేరిన యప్సరఁజూచి భ్రష్టుడై
యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61877392196837278242021-08-16T05:16:33.174+05:302021-08-16T05:16:33.174+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"బాధ వెట్ట"...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"బాధ వెట్ట" టైపాటు. 'వెళ్ళె' వ్యావహారికం. "మారు వేషమున నేగె" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11976895171784726592021-08-16T05:15:19.448+05:302021-08-16T05:15:19.448+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19974588967924967312021-08-16T05:14:52.407+05:302021-08-16T05:14:52.407+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30391204137600076242021-08-16T05:14:16.429+05:302021-08-16T05:14:16.429+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. "విచిత్రముగా నటనంబు జేయగా/విచిత్రముగా నొనరింప నృత్యమున్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31838937561111489132021-08-16T05:11:23.864+05:302021-08-16T05:11:23.864+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26084224444218602412021-08-16T05:11:02.357+05:302021-08-16T05:11:02.357+05:30ఘోర తపమాచరించియు కోరికలను
వీడకున్నచో ఫలమేమి వెర్రి...ఘోర తపమాచరించియు కోరికలను
వీడకున్నచో ఫలమేమి వెర్రి మౌని!
తపము విఫలముగాఁగ తా దల్మి పంప
నింతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకటఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-228319055848750032021-08-16T05:10:35.181+05:302021-08-16T05:10:35.181+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కృష్ణుడును&quo...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కృష్ణుడును" టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32729413414039461772021-08-16T05:04:24.151+05:302021-08-16T05:04:24.151+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వనిత నొకపరి&qu...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వనిత నొకపరి" టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54270856374343519032021-08-16T05:03:42.720+05:302021-08-16T05:03:42.720+05:30మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ...మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32371840408702739642021-08-16T05:03:03.437+05:302021-08-16T05:03:03.437+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58390836597693432322021-08-16T05:02:39.494+05:302021-08-16T05:02:39.494+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"నిష్ఠ...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"నిష్ఠతో" టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16070299779259352382021-08-16T05:01:18.867+05:302021-08-16T05:01:18.867+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. "భంగమొనర్చగ బూనువాడు శ్రీ..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com