tag:blogger.com,1999:blog-6769183920316093900.post7493908109928735547..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2814 (వాలిని భార్యగా...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger93125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77463402565718243622018-10-12T07:04:02.509+05:302018-10-12T07:04:02.509+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
వాలిని భార్యగాఁ గొనిన
స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

సందర్భము: కవి యశక్తత.. తీర్థ యాత్రలలో ప్రయాణపు బడలిక.. అనేక కారణాలవల్ల వ్రాయా లని వున్నా వ్రాయలేక పోవడం.
పరమేశ్వరుడు నన్ను మన్నించు గాక! జగములను బ్రోచు గాక!
పూరి= పూరీ (పుణ్య క్షేత్రం).
సినీవాలి= పార్వతి

మేలుగ "పూరి"లో నిదుర
మేల్కొని నే డుదయానఁ జూచితిన్
లీలగ నే సమస్య యని
నే ; నపుడే మది దోచెనే "సినీ
వాలి" పదంబు నందముగ
వ్రాయగనైతి ; క్షమించి నన్, సినీ
వాలిని భార్యగాఁ గొనిన
స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
11.10.18

శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో..వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72012516772455114832018-10-11T21:10:54.262+05:302018-10-11T21:10:54.262+05:30ఫాలము నందు లోచనము పావన గంగయె జూటమందునన్
శూలము చేత...ఫాలము నందు లోచనము పావన గంగయె జూటమందునన్
శూలము చేతియందు తలఁ జుక్కల రేణిఁధరించినట్టి యా
శూలియె పర్వతేంద్రు బ్రియసూనను సద్గుణ శీలియౌ సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచునెప్పుడున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51972129920302611372018-10-11T21:01:39.033+05:302018-10-11T21:01:39.033+05:30వాలిని చంపకుండా రావణుడను చంపడం ఎలా సాధ్యం సార్ ;)వాలిని చంపకుండా రావణుడను చంపడం ఎలా సాధ్యం సార్ ;)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39978005819713991312018-10-11T20:56:57.749+05:302018-10-11T20:56:57.749+05:30కాలము మారిన దనివిని
జాలిగ నొకపేద పిల్ల జవరా లనగన్...కాలము మారిన దనివిని
జాలిగ నొకపేద పిల్ల జవరా లనగన్
మేలిమి యనుకొని తుదకట
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

వాలి = ఐంద్రి జ్యేస్టా నక్షత్రము, మాలకాకి,ఇలా....

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26562601604826064702018-10-11T17:07:43.462+05:302018-10-11T17:07:43.462+05:30జాలియుమరచిన సత్యయె
తేలికగాజంపెనరకదిగ్గజమును క
ల్లో...జాలియుమరచిన సత్యయె
తేలికగాజంపెనరకదిగ్గజమును క
ల్లోలము మాన్పినదౌ దీ
వాలిని దనసతిగగొన్న స్వామియె ప్రోచున్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25022685277014863612018-10-11T16:59:45.713+05:302018-10-11T16:59:45.713+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75436160048977612072018-10-11T16:56:01.920+05:302018-10-11T16:56:01.920+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38191897877128987012018-10-11T16:46:29.781+05:302018-10-11T16:46:29.781+05:30కాళిక చంద్రశేఖరుని కాంచగ, మారుడు వేయబాణముల్
కాలగళు...కాళిక చంద్రశేఖరుని కాంచగ, మారుడు వేయబాణముల్
కాలగళుండు తామదను గర్జనతో మసి చేసె చెచ్చెరన్
శైలజ రూపురేఖలకు సంతసమొందుచు నిచ్చనా సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1198186407938414742018-10-11T15:52:08.542+05:302018-10-11T15:52:08.542+05:30శంకరార్యులకు , సీతాదేవి గారికి ధన్యవాదాలు .శంకరార్యులకు , సీతాదేవి గారికి ధన్యవాదాలు .డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62593421659196909772018-10-11T15:49:31.120+05:302018-10-11T15:49:31.120+05:30కాలములను లెక్క గొనక
చాలించక తనదు దీక్ష సన్నుతి సేయ...కాలములను లెక్క గొనక
చాలించక తనదు దీక్ష సన్నుతి సేయన్
శైలసుత నపర్ణ సినీ
వాలిని దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12157632883764395222018-10-11T14:38:44.314+05:302018-10-11T14:38:44.314+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75147003304602714132018-10-11T14:02:55.280+05:302018-10-11T14:02:55.280+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37393967671473762962018-10-11T12:27:08.998+05:302018-10-11T12:27:08.998+05:30జిలేబీ గారూ,
రమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున...జిలేబీ గారూ,
రమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6543424819986376242018-10-11T12:26:26.030+05:302018-10-11T12:26:26.030+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణలు రెండూ అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ పూరణలు రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58886697143496249942018-10-11T11:53:11.296+05:302018-10-11T11:53:11.296+05:30ధన్యవాదములు- కృతజ్ఞతలు ధన్యవాదములు- కృతజ్ఞతలు Anonymoushttps://www.blogger.com/profile/18362246012332843636noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87154719500824756092018-10-11T11:52:15.805+05:302018-10-11T11:52:15.805+05:30ధన్యవాదములు - కృతజ్ఞతలు ధన్యవాదములు - కృతజ్ఞతలు Anonymoushttps://www.blogger.com/profile/18362246012332843636noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88792915970194020412018-10-11T11:41:21.532+05:302018-10-11T11:41:21.532+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74887760748468474062018-10-11T11:41:10.281+05:302018-10-11T11:41:10.281+05:30క్షమించాలి! “భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత...క్షమించాలి! “భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా”!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22916374045672478082018-10-11T11:39:50.944+05:302018-10-11T11:39:50.944+05:30
గురుమూర్తి గారు
పైన కంది వారర్థం చెప్పేసారు .

గురుమూర్తి గారు

పైన కంది వారర్థం చెప్పేసారు .

ఈ కాలానికి అర్థం చెప్పు కావాలంటే సినీ - సినిమా లో వాలి - కోతి - హీరో :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41870707657930447972018-10-11T11:36:00.033+05:302018-10-11T11:36:00.033+05:30
రమేశా వారి భావనకు
మాలిని జగజ్జననియు,క
పాలిని,యమ...
రమేశా వారి భావనకు

మాలిని జగజ్జననియు,క
పాలిని,యమ్మలకునమ్మ పార్వతి గట్రా
చూలి దునుమ నసురుల కర
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16419016708358172942018-10-11T11:32:37.388+05:302018-10-11T11:32:37.388+05:30కాల మహిమ నగ్ని యలుఁగ
జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము...కాల మహిమ నగ్ని యలుఁగ
జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్
మే లొనగూడుఁ దమి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

[సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]

కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్
శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా
కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ
వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

[సినీవాలి = పార్వతీ దేవి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29898681803993924062018-10-11T11:30:11.903+05:302018-10-11T11:30:11.903+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75709344741050600582018-10-11T11:29:49.277+05:302018-10-11T11:29:49.277+05:30_/\__/\_కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71685252289641640422018-10-11T11:28:59.132+05:302018-10-11T11:28:59.132+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గాచుచు భక్తుల...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59559060728741731942018-10-11T11:28:06.491+05:302018-10-11T11:28:06.491+05:30గురుమూర్తి ఆచారి గారూ,
సమస్యాపాదాన్ని మార్చి చేసిన...గురుమూర్తి ఆచారి గారూ,
సమస్యాపాదాన్ని మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com