tag:blogger.com,1999:blog-6769183920316093900.post7501455090984823477..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3146 (చుక్కలు భూమిపై...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger91125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89700308401059432082019-10-01T14:24:49.829+05:302019-10-01T14:24:49.829+05:30దక్కగ బువ్వ యెల్లరకు, దండిగ చెర్వుల ద్రవ్వినంతటన్...దక్కగ బువ్వ యెల్లరకు, దండిగ చెర్వుల ద్రవ్వినంతటన్

చుక్కల దారిలోన జను చుండెడి వారలు గాంచ నీరమున్

జక్కని కాంతి పుంజముల చందము మైమరిపించెనే భళా

చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56215008318284211062019-09-29T15:35:31.056+05:302019-09-29T15:35:31.056+05:30చక్కని యుడుపులు దాల్చుచు
నక్కర తో బాలికలట నాడుచు ...చక్కని యుడుపులు దాల్చుచు
నక్కర తో బాలికలట నాడుచు నుండన్
మక్కువతో పల్కిరి ప్రజ
చుక్కలు భువి పైన వెల్గె చోద్యంబయ్యెన్.

అక్కడ తోడను మగువలు
చక్కగ పండుగల యందు సంతోషముతో
మక్కువ తో ముగ్గులిడగ
చుక్కలు భువిపైన వెల్గె చోద్యంబయ్యెన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78404215129471351852019-09-29T10:15:36.137+05:302019-09-29T10:15:36.137+05:30మొదటిsaరి ప్రయత్నం ..
మా గురువుల సహకారంతో
ఇక్కడ...మొదటిsaరి ప్రయత్నం ..
మా గురువుల సహకారంతో

ఇక్కడె నున్నది షాపని
చక్కగ కొనుటకు వెళితిని *సతికై వలువల్*
నక్కడ ధరలను జూడగ
చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్ కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40577329788381861512019-09-29T04:11:05.297+05:302019-09-29T04:11:05.297+05:30కం.
చక్కని భామలు బెట్టగ l
చిక్కిన బియ్యపు వడియము ...కం.
చక్కని భామలు బెట్టగ l
చిక్కిన బియ్యపు వడియము జిలుగుల చీరన్ l
మక్కువగా గనినప్పుడు l
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66218043832852964712019-09-29T02:33:17.117+05:302019-09-29T02:33:17.117+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21304840255623737872019-09-28T22:26:39.254+05:302019-09-28T22:26:39.254+05:30బక్కటి రైతు సాగుబడి భారము గా తలపోయ పైసకై
దిక్కయె &...బక్కటి రైతు సాగుబడి భారము గా తలపోయ పైసకై
దిక్కయె "రైతుబంధు" చెయి ద్రిప్పగ కొంతలొ కొంత బాసటై
చక్కగ" మేడిగట్టు"జల జాలులు నేలను బార యెండలో
చుక్కలు భూమి పై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62395277766258733472019-09-28T19:43:15.231+05:302019-09-28T19:43:15.231+05:30. *శ్రీ గురుభ్యో నమః*
శంకరాభరణం-సమస్యాపూరణం.... *శ్రీ గురుభ్యో నమః*
శంకరాభరణం-సమస్యాపూరణం
సమస్య ::
చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్య మందగన్.
సందర్భము ::
“దేహత్యాగం చేసిన మన సోదరి సతీదేవియే పార్వతిగా జన్మించి ఇప్పుడు పరమేశ్వరుని పెండ్లియాడేందుకు సిద్ధంగా ఉంది.
ఆ పెండ్లి సంబరాలను చూచేందుకు మన మందఱం పోదాము” అని కలసి మాట్లాడుకొనిన అశ్విని భరణి కృత్తిక మొదలైన దక్షపుత్రికలు వెంటనే హిమవంతుని నగరానికి చేరుకొన్నారు. దివినుండి భువికి అవతరించి భూమిపై వెలిగిపోతున్న ఆ నక్షత్రాలను (చుక్కలను) సూర్యుడు చంద్రుడు వింతగా చూడసాగినారు అని చెప్పే సందర్భం.
పూరణ ::
నిక్కము సోదరీమణి జనించెను పార్వతిగా, మహేశ్వరున్
చక్కగఁ బెండ్లియాడు నట సంబరమున్ గన పోద మంచు పెం
పెక్కిన ప్రేమ తార లదె వేగ హిమాలయ సీమ జేరగా
చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్.
కోట రాజశేఖర్ నెల్లూరు 28.9.2019Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57530775505331025752019-09-28T18:00:56.676+05:302019-09-28T18:00:56.676+05:30రీ యతి కుదరదా? పెద్దలు జెప్ప ప్రార్థన🙏రీ యతి కుదరదా? పెద్దలు జెప్ప ప్రార్థన🙏Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35500375796701704592019-09-28T17:02:16.866+05:302019-09-28T17:02:16.866+05:30చక్కని చుక్కలై వెలుగు, చానలు నీభువి తారహారముల్!
మి...చక్కని చుక్కలై వెలుగు, చానలు నీభువి తారహారముల్!
మిక్కిలి ప్రాభవమ్ముగొని, మీటిరి గుండెల వీణలన్నిటిన్
చక్కగ పాత్రలన్నిటిని, జాణతనమ్మునునింపిజేయగా
చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65149971939415028902019-09-28T16:55:27.923+05:302019-09-28T16:55:27.923+05:30తిక్కగజేయు పాలనకు, తీర్పునుజెప్పెడురీతి నిద్ధరన్
ల...తిక్కగజేయు పాలనకు, తీర్పునుజెప్పెడురీతి నిద్ధరన్
లెక్కగ పంచభూతములు,లేశమునైనను లెక్కబెట్టకన్
మిక్కిలి బాధపెట్టినవి,మించుగ వానల ముంచి రాష్ట్రమున్
చక్కగ పాలనమ్మునిక, చారుతరమ్ముగజేయమంచు నా
చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43251949926250636992019-09-28T13:01:38.673+05:302019-09-28T13:01:38.673+05:30చక్కగ నొక్క వేడుకను సందడి జేయగ నద్భుతమ్ముగన్
చెక్క...చక్కగ నొక్క వేడుకను సందడి జేయగ నద్భుతమ్ముగన్
చెక్కిన బొమ్మలౌ చలన చిత్రము లందున నాయకీ మణుల్
పెక్కురు రాగ జూచుచును పేర్మిని దల్చిరి పౌరులిట్టులన్
చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు జంద్రుడు చోద్యమందగన్.!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56688109920501362242019-09-28T12:11:43.210+05:302019-09-28T12:11:43.210+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు
చంద్రుఁడుఁ జోద్యమందఁగన్

సందర్భము: వినత పుత్రుడైన గరుత్మంతుడు తన తల్లి సవతి తల్లి కద్రువ వద్ద దాస్యం చేస్తుంటే విడిపించేందు కేం చేస్తే సరిపోతుం దని కద్రువ నడిగాడు. దేవలోకంనుంచి అమృతం తెచ్చి యివ్వా లన్నది ఆమె. గరుడుడు స్వర్గం చేరుకొని ఇంద్రుని భటుల నోడించి తన రెక్కల గాలితోనే ఇంద్రుని వజ్రాయుధాన్ని ఎగురగొట్టి అమృత కలశాన్ని తెచ్చి దర్భలమీ దుంచి కద్రువ కప్పజెప్పి స్నానం చేసి శుచిగా సేవించండి అని వెళ్లిపోయాడు. దాస్యంనుంచి వినత విడిపించబడింది.
ఐతే స్నానానికి వెళ్లిన వాళ్ళు తిరిగిరాక ముందే దేవేంద్రుడు వచ్చి కలశాన్ని ఎత్తుకుపోయాడు. కొన్ని చుక్కలు భూమిపై దర్భలమీదపడి మెరుస్తూవున్నాయి. కద్రువ సంతానమైన నక్కి నక్కి చూస్తున్న పేరాశ గల కొన్ని నాగులు స్నానం గీనం అక్క ర్లే దని గబుక్కున వచ్చి ఆ చుక్కలను నాకబోగా దర్భల పోచలు పదునుగా వుండటం వల్ల నాగుల నాల్కలు రెండుగా చీలినవి. అందుకని సర్పాలను ద్విజిహ్వు లంటారు..
అమృత బిందువులు సోకడంవల్ల దర్భలు పవిత్రములైనవి. పితృకార్యాల్లోను శుభకార్యాల్లోను వాటి కెంతో ప్రాధాన్య మేర్పడింది.
పేత్వము= అమృతము
పవి= వజ్రాయుధము

రెక్కల గాలి నింద్రు పవి
లేచిపడన్ ఖగరాజు పేత్వమున్
జక్కగఁ దెచ్చి యుంపగఁ గు
శంబుల.. దొంగిలె వజ్రి.. జారి, యా
చుక్కలు భూమిపై వెలిఁగె,
సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్
నక్కిన నాగులున్ వెడలి
నాకగ దర్భలఁ జీలె నాల్కలున్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
28.9.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29595067141790825622019-09-28T12:05:45.095+05:302019-09-28T12:05:45.095+05:30చుక్కలె సినిమా తారలు
మక్కువతోవారువచ్చిమాలును దెఱువ...చుక్కలె సినిమా తారలు
మక్కువతోవారువచ్చిమాలును దెఱువన్
చక్కటి సొగసులు గలయా
చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19420598061253267452019-09-28T11:58:48.751+05:302019-09-28T11:58:48.751+05:30చక్కని చీరలన్ దొడిగి సందడి చేయగ చిత్ర నాయికల్
...చక్కని చీరలన్ దొడిగి సందడి చేయగ చిత్ర నాయికల్
చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమొందగన్
చిక్కును సోయగమ్ములని చేరిరి ప్రాయపు వారు సందెలో
చిక్కులు వచ్చె బంటులకు చేయ ప్రజాళికి సేవనమ్ములన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2085522846352518832019-09-28T11:51:51.730+05:302019-09-28T11:51:51.730+05:30పక్క అనునది అన్యభాషా పదము గా రాసితినిపక్క అనునది అన్యభాషా పదము గా రాసితినిchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48511314928590863082019-09-28T11:49:40.955+05:302019-09-28T11:49:40.955+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62801369088819177902019-09-28T11:48:56.118+05:302019-09-28T11:48:56.118+05:30టక్కున జారెన్ నాకస
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం ...టక్కున జారెన్ నాకస
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్
అక్కట! దేవతలెల్లరు
నక్కడ మానస సరసున స్నానంబాడెన్౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8650641226756208932019-09-28T11:45:53.681+05:302019-09-28T11:45:53.681+05:30మక్కువతో బాలలచట
యక్కడ అచ్చెరువుతో అవనిపై చూడగ ...మక్కువతో బాలలచట
యక్కడ అచ్చెరువుతో అవనిపై చూడగ
చక్కని ఖగోళ వింతల
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

చిన్న పిల్లలు మక్కువతో planetarium కి వెళ్లనప్పుడు వారికి ఆ చుక్కలు, ఖగోళ రహస్యాలు అన్నే భూమి పైననే కనిపించాయి అని నా భావన శివశంకర్ కస్తూరిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58151600343074754182019-09-28T11:08:03.402+05:302019-09-28T11:08:03.402+05:30చక్కగఁ గృత్రిమ ఘనములు
వెక్కసముగఁ జల్లి రయ్య విన్న...చక్కగఁ గృత్రిమ ఘనములు
వెక్కసముగఁ జల్లి రయ్య విన్నున నా లో
నక్కపటపు విధి నీరపుఁ
జుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

ఒక్కెడ నాది శంకరున కొక్కతి యీయదు కాయ నొక్కటిం
దక్కఁగ నంతటం గనక ధార యనన్ స్తుతి నాలపించఁగా
నక్కజ మంతఁ దత్‌క్షణమ యభ్రపు మండలు కెంపు వర్ణపుం
జుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60492520664331456492019-09-28T10:58:32.894+05:302019-09-28T10:58:32.894+05:30(ఫేషన్ పెరేడ్)(ఫేషన్ పెరేడ్)ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27794495310821732802019-09-28T10:57:34.868+05:302019-09-28T10:57:34.868+05:30చక్కని చుక్కలు పెక్కురు
నక్కజముగ వేది పైన నటునిటు...చక్కని చుక్కలు పెక్కురు
నక్కజముగ వేది పైన నటునిటు గ్రాలన్
చొక్కఁపు తళుకుల బెళుకుల
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12993966620966468432019-09-28T10:08:17.356+05:302019-09-28T10:08:17.356+05:30చక్కనిచుక్కచిక్కనగు చక్కిలిగింతల సోయగాలతో
నొక్కతెర...చక్కనిచుక్కచిక్కనగు చక్కిలిగింతల సోయగాలతో
నొక్కతెరంగుజూసి నను నుక్కిరి బిక్కిరి చేసె నక్కటా
చొక్కపు మేనివంపులకు సొక్కెను నామది యగ్గలమ్ముగా
చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53675750274263474082019-09-28T10:07:36.555+05:302019-09-28T10:07:36.555+05:30చక్కదనాల వెండితెర చానలు చేరగనొక్క వేదికన్
పెక్కుర...చక్కదనాల వెండితెర చానలు చేరగనొక్క వేదికన్
పెక్కురు ప్ర్రేక్షకావళుల పెంపగు సందడి పెచ్చరిల్లె న
ల్దిక్కుల మిన్కుమిన్కుమని దీపపు తోరణ కాంతులీనగా
చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73461331708386321932019-09-28T10:04:02.106+05:302019-09-28T10:04:02.106+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పక్కాగా' అ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పక్కాగా' అనడం వ్యావహారికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25391648117895081442019-09-28T10:03:27.810+05:302019-09-28T10:03:27.810+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com