tag:blogger.com,1999:blog-6769183920316093900.post7519430215257013029..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1361 (జందెము విడనాడువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41996690389860454502019-09-30T14:12:55.789+05:302019-09-30T14:12:55.789+05:30మందును కొలదిగ గొనుచున్
సందుల కోవెలల దూరి సంధ్యను ...మందును కొలదిగ గొనుచున్
సందుల కోవెలల దూరి సంధ్యను వార్చన్
కుందుచు నోడగ మోడికి
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51725084738963883852017-11-17T19:03:09.271+05:302017-11-17T19:03:09.271+05:30అందరి కన్నుల విందుగ
బంధము లన్నియును తీర పరిపూర్ణత...అందరి కన్నుల విందుగ
బంధము లన్నియును తీర పరిపూర్ణతకై
పొందుగ సన్యాసమునన్
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83395466585958433182014-03-25T01:32:36.763+05:302014-03-25T01:32:36.763+05:30నమస్కారములు
" పావకి = అగ్నిజుడు , అగ్ని సంభవ...నమస్కారములు
" పావకి = అగ్నిజుడు , అగ్ని సంభవుడు , కుమారస్వామి ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా అని వ్రాసాను పొరబడితే ఏముంది ? మన్నించడమె రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13707253154610673622014-03-24T22:17:59.354+05:302014-03-24T22:17:59.354+05:30జిలేబీ గారి భావానికి నా పద్యరూపం....
కందము వ్రాయక ...జిలేబీ గారి భావానికి నా పద్యరూపం....
కందము వ్రాయక కవి యగు
పందెము విడి పాఱువాఁడె బల్లిదుఁడు గదా
మందును గొని మనుజుండగు
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58195371894874606152014-03-24T22:13:13.260+05:302014-03-24T22:13:13.260+05:30కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయమే గ్రామాంతరం వెళ...కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయమే గ్రామాంతరం వెళ్ళి ఇంతకుముందే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పావకి’ ?

జిలేబీ గారూ,
నమస్కారం!

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘మునుపటి జందెమును’ విడిపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లేదనంచు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘లేదనుచును’ అనండి.

నాగరాజు రవీందర్ గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మర్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పాతజందెమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
తెగిన జందెమును శాస్త్రోక్తముగా వదిలించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
దుష్టసాంగత్యం దుష్టవాక్కులనే వెలువరిస్తుంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7612007579003644322014-03-24T10:17:31.569+05:302014-03-24T10:17:31.569+05:30డెందము నందున తలచుచు
పొందులు,విందులు సతతము ముఖ్యంబన...డెందము నందున తలచుచు
పొందులు,విందులు సతతము ముఖ్యంబనుచున్
మందున్ త్రాగియొకడనెన్
జందెము విడనాడువాడె, సద్బ్రాహ్మణుడౌ

పొందు: స్నేహము

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83987841090474416972014-03-24T09:21:25.309+05:302014-03-24T09:21:25.309+05:30ముందెపుడో ధరియించిన
జందెమ్మది జీర్ణమవగ శాస్త్రో...ముందెపుడో ధరియించిన
జందెమ్మది జీర్ణమవగ శాస్త్రోక్తముగా
జందెము ధరియించి తెగిన
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76863160357367468792014-03-24T08:34:48.241+05:302014-03-24T08:34:48.241+05:30అందరి కంటెను మూర్ఖుడు
జందెము విడనాడు వాడె , సద్బ్...అందరి కంటెను మూర్ఖుడు
జందెము విడనాడు వాడె , సద్బ్రాహ్మణుడౌ
జందెము దానెల్లప్పుడు
నందముగా దాల్చు నతడుననుపమ రక్తిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67599061585502873362014-03-24T08:27:42.731+05:302014-03-24T08:27:42.731+05:30విందువె ! శ్రావణ పౌర్ణమి
నందున, మరి తీరిపోగ నాశౌచ...విందువె ! శ్రావణ పౌర్ణమి
నందున, మరి తీరిపోగ నాశౌచములే
జందెము మార్చగ ప్రాతది
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48841519476176731272014-03-24T06:24:13.988+05:302014-03-24T06:24:13.988+05:30జందెము జీర్ణము కాగా
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణ...జందెము జీర్ణము కాగా
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ
అందముగా లేదనుంచు
జందెము విడనాడువాని జడుడన వచ్చున్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43050013859815466142014-03-24T04:55:57.910+05:302014-03-24T04:55:57.910+05:30ముందుగ శ్రావణపూర్ణిమ
నందంబుగ దాల్చి యొకటి యటు తరువ...ముందుగ శ్రావణపూర్ణిమ
నందంబుగ దాల్చి యొకటి యటు తరువాతన్
సందేహించక మునుపటి
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51604601379335663852014-03-24T04:50:07.674+05:302014-03-24T04:50:07.674+05:30
గద్దెము విడనాడు వాడె సత్కవుడౌ
పందెము విడనాడు వాడ...
గద్దెము విడనాడు వాడె సత్కవుడౌ
పందెము విడనాడు వాడె సవీరుడౌ
మద్దెము విడనాడు వాడె మనుజుడౌ
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59817103266670569142014-03-24T04:34:19.611+05:302014-03-24T04:34:19.611+05:30జందెము మార్చగ పున్నమి
జందెము విడనాడు వాడె సద్బ్రా...జందెము మార్చగ పున్నమి
జందెము విడనాడు వాడె సద్బ్రాహ్మ ణుడౌ
సందడి జేయక వినుడిదె
పందెము మనకేల నిజము పావకి దెలుపన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7579292782167508972014-03-24T02:13:00.379+05:302014-03-24T02:13:00.379+05:30జందెము జీర్ణమ్మవగా
చిందులలో , క్రొత్తగ కొని శ్రీ గ...జందెము జీర్ణమ్మవగా
చిందులలో , క్రొత్తగ కొని శ్రీ గాయత్రిన్
డెందము నిడి- మార్చుటకై
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1162820826186831772014-03-24T02:11:27.274+05:302014-03-24T02:11:27.274+05:30జందెము జీర్ణమ్మవగా
చిందులలో , క్రొత్తగ కొని శ్రీ గ...జందెము జీర్ణమ్మవగా
చిందులలో , క్రొత్తగ కొని శ్రీ గాయత్రిన్
డెందము నిడి- మార్చగ
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com