tag:blogger.com,1999:blog-6769183920316093900.post75224149680541042..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3991కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62120216570474333282022-02-26T18:08:47.371+05:302022-02-26T18:08:47.371+05:30ప్రేమికుల దినము పడుచు పిల్ల లకును
ప్రేమికులకు స...ప్రేమికుల దినము పడుచు పిల్ల లకును
ప్రేమికులకు సంబరము దుర్దినము నాడు
ప్రేమ పేరున కూతురు వీడిచనగ
కన్నవారల కయ్యదె కడుపుకోత
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81985130462889806722022-02-14T19:58:53.780+05:302022-02-14T19:58:53.780+05:30మర్దన జేతుమంచు పలు మారుల పెద్దలు
హెచ్చరించినన్
దుర...మర్దన జేతుమంచు పలు మారుల పెద్దలు
హెచ్చరించినన్
దుర్దశ పాలు సేయుదురు దుడ్కుతనంబున
దేశసంస్కృతి
న్నర్దన చేయు ప్రేమికుల కర్థము కాదిది
యెంతచెప్పినన్
దుర్దినమంచు , సంబరముతో జరియింతురు
ప్రేయసీప్రియుల్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26845173165061074122022-02-14T17:59:49.131+05:302022-02-14T17:59:49.131+05:30: స్వార్ధము లేక ప్రేయసియె వైనము దెల్పుచు బిల్వనంపగ...: స్వార్ధము లేక ప్రేయసియె వైనము దెల్పుచు బిల్వనంపగా
మార్ధవ మొల్కుబల్కుల,సమర్ధత జేయుచు జేర రాడనన్
దుర్దిన మంచు,సంబరమ్ముతో జరియింతురు ప్రేయసీ ప్రియుల్
సర్దుకుపోయి నేకమయి సాగెడు జీవన యానకమ్ములోAravalli Sreedevihttps://www.blogger.com/profile/08620873634167650470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87552167676747958992022-02-14T16:43:41.044+05:302022-02-14T16:43:41.044+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25385090169067341722022-02-14T14:14:02.885+05:302022-02-14T14:14:02.885+05:30మీ రెండు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినం...మీ రెండు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50758058470586232052022-02-14T14:13:14.089+05:302022-02-14T14:13:14.089+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1994097302271271162022-02-14T14:12:55.895+05:302022-02-14T14:12:55.895+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85240635346617240732022-02-14T14:12:40.993+05:302022-02-14T14:12:40.993+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60373841941573918582022-02-14T14:12:24.717+05:302022-02-14T14:12:24.717+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85663430214363267612022-02-14T14:12:09.755+05:302022-02-14T14:12:09.755+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87259704507291225832022-02-14T14:11:52.438+05:302022-02-14T14:11:52.438+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27852038719126070252022-02-14T14:11:32.480+05:302022-02-14T14:11:32.480+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79133612774524717302022-02-14T14:11:00.152+05:302022-02-14T14:11:00.152+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38046565293063453982022-02-14T14:10:30.439+05:302022-02-14T14:10:30.439+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38882650237390764292022-02-14T14:09:50.021+05:302022-02-14T14:09:50.021+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57663794179427567332022-02-14T14:09:30.724+05:302022-02-14T14:09:30.724+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2013827776753131862022-02-14T14:08:40.494+05:302022-02-14T14:08:40.494+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34107741156024890722022-02-14T14:08:25.199+05:302022-02-14T14:08:25.199+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని టైపు దోషాలున...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని టైపు దోషాలున్నవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51732348924490101852022-02-14T14:07:54.533+05:302022-02-14T14:07:54.533+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23460323108507013242022-02-14T14:07:04.436+05:302022-02-14T14:07:04.436+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7518397188262116722022-02-14T14:06:50.042+05:302022-02-14T14:06:50.042+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66872290992109273462022-02-14T11:58:45.428+05:302022-02-14T11:58:45.428+05:30కారు మబ్బులె దిక్కుల మూరుచుండ
జల్లు లెల్లెడ నింపు...కారు మబ్బులె దిక్కుల మూరుచుండ
జల్లు లెల్లెడ నింపుగఁ బల్లవింప
వాన లోనఁ జిందులు వేయ మేను లలరఁ
బ్రేమజనుల సంబరము దుర్దినమునాఁడు

[ప్రేమికుఁడు గ్రామ్య మని నా యభిప్రాయము]

దుర్దమ హర్ష దాయకము తోయద దర్శన మెల్లవారికిన్
మార్దవ సన్మనస్కుఁడు సమంచిత బుద్ధిని వృత్ర దైత్య రా
ణ్మర్దనుఁ డీయ వర్షము ఘనమ్ముగఁ జిన్కులు రాలు చుండఁగా
దుర్దిన మంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్

[దుర్దినము = మబ్బుతోఁ గూడిన దినము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76914409413104999252022-02-14T11:13:28.069+05:302022-02-14T11:13:28.069+05:30దుర్దినమైన దానినిక దుర్దశ యంచును నెంచకెప్పుడున్
ద...దుర్దినమైన దానినిక దుర్దశ యంచును నెంచకెప్పుడున్
దుర్దినమంచు సంబరముతో జరియింతురు ప్రేయసీప్రియుల్
మర్దన జేయ సంస్కృతిని మాటుననుందురు పార్కులందునన్
నిర్దయతో డ వారలను నీతిగనుండను జేయటొప్పగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44518102966117634762022-02-14T10:39:56.310+05:302022-02-14T10:39:56.310+05:30ప్రేమికులయొక్క దినమని రెచ్చిపోయి
పడుచుజంటలు విచ్చల...ప్రేమికులయొక్క దినమని రెచ్చిపోయి
పడుచుజంటలు విచ్చలు పార్కులందు
పరవశించుచు పెద్దల పరువు దీయు
ప్రేమికులకు సంబరము దుర్దినమునాఁడుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89413682557234025092022-02-14T10:19:01.109+05:302022-02-14T10:19:01.109+05:30తల్లి దండ్రుల యనుమతి దనరునెడల
ప్రేమికులకు సంబరము ...తల్లి దండ్రుల యనుమతి దనరునెడల
ప్రేమికులకు సంబరము , దుర్దినము నాడు
శుభము జేకూరు పనులను జొరవ తోడ
జేయ గూడదు పనికాదు చేయునెడలsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com