tag:blogger.com,1999:blog-6769183920316093900.post7528994737274211841..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 982కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8050089507737409242015-08-21T22:48:47.634+05:302015-08-21T22:48:47.634+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
అనుభూతి ప్రధానమైన కవిత్వాన...శ్రీపతి శాస్త్రి గారూ,
అనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని చెప్పే శేషేంద్ర గారి అద్భుతమైన పద్యాని పరిచయం చేసి ఆనందింపజేసారు. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16513327447146878662015-08-21T22:40:18.884+05:302015-08-21T22:40:18.884+05:30
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ పద్యము పై దృశ్య...
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ పద్యము పై దృశ్యమునకు చక్కని వర్ణన

నీలిజలంబు నీలిధరణీవలయంబు వినీల శైలముల్
నీలి తరుప్రపంచములునీలియనంతము - యెందు జూచినన్
నీలిమ; నీలిమాకలితనిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమదేహపంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50668557518809988102015-08-18T16:52:10.160+05:302015-08-18T16:52:10.160+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
వెన్నెలలో...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
వెన్నెలలో గోదారిని
వన్నెలలో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నులలో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69519723479797713492015-08-18T06:54:16.323+05:302015-08-18T06:54:16.323+05:30సీ. నీలాల రాశులు నేలను రాలగ
పాపికొండలమద్య పారుచుండ...సీ. నీలాల రాశులు నేలను రాలగ
పాపికొండలమద్య పారుచుండె
పావన గోదారి పాపలు తొలగించి
కోనసీమకుకొత్త సొగసు లిచ్చె
గలగలా పారేటి గోదారి గంగమ్మ
మిలమిలా మెరిసేటి నీలమణుల
నొడినిండ నింపుకొనొయ్యారి నడకతో
తలుకులు మెరయుచు తరగ లెసగ

తే.గీ.తరలి వచ్చిన తల్లిని తనివి తీర
చూడ వేవేల కన్నులుఁ జాలవంత
నీలి వర్ణాల సొబగుల నిన్నుఁ బొగడ
నేను యంతటి వాడిన నీరజాక్షి?మురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4886541553086115682015-08-17T23:28:53.059+05:302015-08-17T23:28:53.059+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3841160817358524322015-08-17T23:28:52.171+05:302015-08-17T23:28:52.171+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35754403789121925492015-08-17T21:58:31.788+05:302015-08-17T21:58:31.788+05:30వెన్నెల్లోగోదారిని
వన్నెల్లో చూచి మురిసి పరవశమాయెన...వెన్నెల్లోగోదారిని
వన్నెల్లో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నుల్లో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42973909142367516792015-08-17T21:55:11.957+05:302015-08-17T21:55:11.957+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
1,3వ పాదలలో గణదోషం. ఒకటవ పాదాన్ని ‘గగనమున వెలుగు కాంతులు’ అనండి. మూడవపాదాన్ని ‘నిగనిగల నీలగిరియై’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63068244386780983152015-08-17T20:37:29.556+05:302015-08-17T20:37:29.556+05:30గగనమున వెలిగెడి కాంతులు
సగభాగంబవని కబ్బి సంద్రము ప...గగనమున వెలిగెడి కాంతులు
సగభాగంబవని కబ్బి సంద్రము పొంగన్
నిగనిగ లాడెడి కిరణము నీలపు గిరియై
సొగసులు గూర్చుచు కనులకు సుఖమునొ సంగెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43826627328398623522015-08-17T18:01:00.850+05:302015-08-17T18:01:00.850+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం చాల బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35246020423171647642015-08-17T15:34:20.055+05:302015-08-17T15:34:20.055+05:30నీట పరివర్తనముచెంద నింగినుండి
వచ్చిన రవి శిఖలు, నీ...నీట పరివర్తనముచెంద నింగినుండి
వచ్చిన రవి శిఖలు, నీలి వర్ణమయ్యె
నది జలమ్ములు, ముదమున మదిచెలంగె (మతిపొంగె ముదముతోడ)
సుందరమగు దృశ్య మచట చూడగానెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11141769044242094042015-08-17T14:53:31.781+05:302015-08-17T14:53:31.781+05:30గమ్యంబేదియు లేదు గాని బహువేగంబొప్పుచున్ నౌకపై
సామ్...గమ్యంబేదియు లేదు గాని బహువేగంబొప్పుచున్ నౌకపై
సామ్యంబో మరి దూరమౌనొ యెఱుగన్ జాలంగనైతిన్ కదా
రమ్యంబౌ సువిశాల సాగర జలారణ్యంబునన్ బ్రోచి మ
త్కామ్యార్థంబులఁ బొందజేయుము హరా! గంగాధరా! శంకరా! సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60152420530305546382015-08-17T13:59:08.710+05:302015-08-17T13:59:08.710+05:30శ్రీగురుభ్యోనమ:
అండగ నిల్చి యందరకు నన్నము బెట్టగ ...శ్రీగురుభ్యోనమ:

అండగ నిల్చి యందరకు నన్నము బెట్టగ నన్నపూర్ణవై
కొండలు జుట్టి వచ్చితివి కోనల సీమల నాదరింపగా
గుండెల నిండ ధైర్యమును గూర్చెడి దానవు నీవు పావనీ!
దండము లందజేసెదను తన్మయ మొందితినమ్మ గౌతమీ.

పాపికొండలు జుట్టి పరవసింపగజేసి
****** రమణీయమైనట్టి ప్రకృతి జూప
నీలంపు గగనమే నీలోన దాగెనా
****** నిండైన వర్ణంబు నీకు కలుగ,
స్వచ్ఛ జలంబుల సాదు తత్వము గల్గి
****** చల్లంగ చూచుచున్ మెల్లగాను
సాగుచుందువు నీవు స్వాగతింతుము మేము
****** సస్యము ల్పండింప శక్తి నీవు!

పావనంబైన గౌతమి పారుచుండ
ధాన్య రాసులు పండును ధరణి లోన
భాగ్యదాయని తానౌచు వరములిడగ
పద్యసుమముల నర్చించి ప్రణతు లిడుదు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46143787542071578812015-08-17T13:16:25.181+05:302015-08-17T13:16:25.181+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వ...శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8878254017861826872015-08-17T11:07:43.583+05:302015-08-17T11:07:43.583+05:30సవ్వడి జేసే జలధికి
దవ్వుల నామేఘములకు ధరముల కటుల
న్...సవ్వడి జేసే జలధికి
దవ్వుల నామేఘములకు ధరముల కటుల
న్నెవ్వరు బూసిరి నీలము?
మవ్వపు వర్ణమ్మునవియె మనసే దోచెన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12360853752260212022015-08-17T08:49:38.205+05:302015-08-17T08:49:38.205+05:30జిలేబీ గారూ,
చాలా కాలానికి ఇటు తొంగిచూశారు. సంతోష...జిలేబీ గారూ,
చాలా కాలానికి ఇటు తొంగిచూశారు. సంతోషం. _/\_.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55973265655576161322015-08-17T08:44:39.040+05:302015-08-17T08:44:39.040+05:30నీలి మబ్బులు గగనాన నిండు కతన
కొండ లన్నియు మఱి యున...నీలి మబ్బులు గగనాన నిండు కతన
కొండ లన్నియు మఱి యును కువలయమును
వారి సహితము నీ లమై మారె నచట
యెంత యందము ? వర్ణించ యెవరి తరము ?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10070008195463297832015-08-17T07:14:55.626+05:302015-08-17T07:14:55.626+05:30నీలి చిత్రం అంటే
ఏమిటో అనుకున్నా
నీళ్ళ వై '...నీలి చిత్రం అంటే
ఏమిటో అనుకున్నా
నీళ్ళ వై 'చిత్రం '
అన్న మాట

శుభోదయం
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com