tag:blogger.com,1999:blog-6769183920316093900.post7530967131936804407..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3532కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger61125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43509162654043658222020-11-02T14:10:40.082+05:302020-11-02T14:10:40.082+05:30చెట్టునుపాదుకోల్పుటకుచేర్చినకుండిలయందునిండుగా
మట్ట...చెట్టునుపాదుకోల్పుటకుచేర్చినకుండిలయందునిండుగా
మట్టినిసేకరించికోనిమామనుపిల్చుచుసాయమందగా
ఇట్టులకూడదంచుతననింపుగపిల్వగవచ్చిచేరుచున్
మట్టినిఁబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28396024398422285732020-11-02T13:53:27.281+05:302020-11-02T13:53:27.281+05:30బిడ్డవద్దునాకుపిల్లలుబరువంచు
నవతఁజూపమురిసెనారియోకత...బిడ్డవద్దునాకుపిల్లలుబరువంచు
నవతఁజూపమురిసెనారియోకతె
ఖర్మకాలితుదకుఖననమ్ముఁజేయంగ
మట్టిబోసెమరదిమామమురిసెBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41720894776089701612020-11-02T13:51:13.293+05:302020-11-02T13:51:13.293+05:30పుట్టనుద్రవ్వగానగముబుస్సలుగొట్టుచుబారిపోవగా
మట్టిన...పుట్టనుద్రవ్వగానగముబుస్సలుగొట్టుచుబారిపోవగా
మట్టినిబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్
గట్టడిజేయగావలెనుగాంతలుబిల్లలుబెద్దవారలన్
బుట్టలయొద్దకున్ నెపుడుబోవకజేయుడునెట్టివేళలన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10525913391220715232020-11-02T12:57:44.891+05:302020-11-02T12:57:44.891+05:30చెట్టును బెంచగా నదియె చేతన మంది జనాళి కీ ధరన్
బట...చెట్టును బెంచగా నదియె చేతన మంది జనాళి కీ ధరన్
బట్టుచు ప్రాణవాయువు నపార విభూతులొ సంగు నంచు నే
పెట్టితి మొక్కలన్, పతియు బ్రీతిగ నీరిడె; పేడ కూడినన్
మట్టిని బోసె నా మరది, మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7871545126105742912020-11-02T12:31:35.425+05:302020-11-02T12:31:35.425+05:30మట్టినినమ్మిజీవన మమైక్యముమృత్తికతోడ సల్పియే
రట్టొన...మట్టినినమ్మిజీవన మమైక్యముమృత్తికతోడ సల్పియే
రట్టొనరింపనట్టియనురాగపుకోవెలమాగృహంబు మా
చిట్టిమఱందిపెండ్లికని చెచ్చెర పందిరివేయ బూన తా
మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6297910237537447632020-11-02T12:12:49.661+05:302020-11-02T12:12:49.661+05:30పుట్టిన దివసమ్ము తొట్టి కట్టె కొఱకు
గట్టి దెబ్బలు...పుట్టిన దివసమ్ము తొట్టి కట్టె కొఱకు
గట్టి దెబ్బలు దిని ముట్ట దివము
మట్టిలోనఁ బుట్టి మట్టిలోఁ గలయంగ
మట్టిఁ బోసె మఱఁది మామ మురిసె

బెట్టిద మైన పట్టుఁ దగఁ బెట్టుచు గట్టునఁ బట్టి యెట్టులో
గుట్టుగఁ బోయి రట్టు సెడఁ గొట్టున కింపుగఁ దెచ్చి తట్టనున్
దట్టము గాఁగ నాఱు నొక తట్టను జెప్పఁగఁ జెప్ప దొడ్డిలో
మట్టినిఁ బోసె నా మఱఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5321444755060482392020-11-02T12:06:13.523+05:302020-11-02T12:06:13.523+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34628832019055411072020-11-02T11:54:48.692+05:302020-11-02T11:54:48.692+05:30వానపడుటవలనబాడిబాడిగమారి
రొచ్చురొచ్చునగుచుగచ్చయయ్యి...వానపడుటవలనబాడిబాడిగమారి
రొచ్చురొచ్చునగుచుగచ్చయయ్యి
యింటిముందుగుంతకంటికగుబడగ
మట్టిబోసెమరదిమామమురిసె
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55087376052773940922020-11-02T11:45:09.456+05:302020-11-02T11:45:09.456+05:30మొదటి సారిగా మెట్ట భూమిని మాగాణి గా మార్చాలంటే పొల...మొదటి సారిగా మెట్ట భూమిని మాగాణి గా మార్చాలంటే పొలం మధ్యలో కట్టలు పోయు సందర్బంగా నా పూరణ:

ఉ:

కట్టలు బోయనెంచి నది కాలువ బారగ మెట్ట భూమినున్
తట్టలు పారలున్ వలయు తంత్రము నెల్లయు చక్కబెట్టగన్
నట్టును జేరి ముందరగ నాకర మూనుట భాగ్యమంచు తా
మట్టిని బోసె నా మరది మామయు నత్తయు గాంచి మెచ్చగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7814800408727148672020-11-02T11:09:48.098+05:302020-11-02T11:09:48.098+05:30మైదుకూరు ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన నేపథ్యంలో.....మైదుకూరు ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన నేపథ్యంలో...

ఉత్పలమాల
పట్టణమందు మూయ బడి వైళమె దుష్ట కరోన ధాటితో
నెట్టి యుపాధి నేరక జ్వలించెడు నాకలి భిక్షనెంచకే
దిట్టయు నైన పండితుడు దీరి పునాదుల బేలుదారుగన్
మట్టినిఁ బోసె నా మరిది మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్

(Youtube videos లో కూడా చూపించారు)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61449420342394927582020-11-02T10:57:57.143+05:302020-11-02T10:57:57.143+05:30ఆటపాటలవలెనన్నిపనులుజేయు
తలనునాలుకవలె తనరుచుండు
చేన...ఆటపాటలవలెనన్నిపనులుజేయు
తలనునాలుకవలె తనరుచుండు
చేనులోనభర్త చెట్లునాటుచునుండ
మట్టిఁ బోసె మరఁది మామ మురిసెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85516385683953105752020-11-02T09:37:09.435+05:302020-11-02T09:37:09.435+05:30ఉ.
శెట్టియు వానిమామయు విశిష్టములైన సుస్వర్ణకారులై...ఉ.
శెట్టియు వానిమామయు విశిష్టములైన సుస్వర్ణకారులై
పెట్టెను కొట్టు జట్టుగను పెంపొనరింపగ లోకులందరిన్
కట్టక రాచపన్నులను కల్కముగా సిరి యుంచినట్టి యా
మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్తట్టా శ్రీరామ్https://www.blogger.com/profile/10840289688343357288noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52479803304785698212020-11-02T09:04:42.782+05:302020-11-02T09:04:42.782+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74720320711534346012020-11-02T09:04:06.739+05:302020-11-02T09:04:06.739+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5802040617178132072020-11-02T09:03:36.582+05:302020-11-02T09:03:36.582+05:30మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77708369121725202632020-11-02T09:00:06.551+05:302020-11-02T09:00:06.551+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
ఆటవెలది
...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

ఆటవెలది
అక్కబావలెంచ నపురూపభవనమ్ము
నప్పునాదులందు నర్చన నిడి
బాగుకోరువాడు బావమరిది యనన్
మట్టిఁ బోసె మరిది మామ మురిసె
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86309725992984581762020-11-02T08:32:25.613+05:302020-11-02T08:32:25.613+05:30
చట్టున లేచి బ్రాహ్మమున జాప్యము చేయక లోకరీతిగా
తట...

చట్టున లేచి బ్రాహ్మమున జాప్యము చేయక లోకరీతిగా
తట్టను చేతబట్టుకొని తమ్ముని తోడుగ భూమిపూజయున్
జట్టుగ చక్కబెట్టుకొని సంతసమొందుచు నిల్లుకట్టగా
మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68605337892193882422020-11-02T08:19:29.865+05:302020-11-02T08:19:29.865+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78212992445624658992020-11-02T08:08:37.298+05:302020-11-02T08:08:37.298+05:30పుట్టిన బిడ్డలందు చిన పుత్రునియందలి పేర్మిఁ జూపుచు...పుట్టిన బిడ్డలందు చిన పుత్రునియందలి పేర్మిఁ జూపుచున్
గుట్టుగ నాస్తి పాస్తులనుఁ గుట్రలఁ బన్నుచుఁ చిన్నవానికై
దిట్టగ నప్పగించన, దేల? యనం గడు కోపయుక్తుడై
మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72006221635067901752020-11-02T07:57:19.807+05:302020-11-02T07:57:19.807+05:30మైలవరపు వారి పూరణ
చండీహోమము🙏
పట్టుగ చండికాంబిక...మైలవరపు వారి పూరణ

చండీహోమము🙏

పట్టుగ చండికాంబికకు భక్తిని హోమము జేయనెంచగా
గట్టిరి మండపమ్ము., నొక గంపెడు పుల్లలు దెచ్చెనన్నయున్
బుట్టెడు పూల తమ్ముడును., పుట్టల దగ్గర దెచ్చి తట్టెడౌ
మట్టినిఁ బోసె నా మరిది., మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76792851300874354142020-11-02T07:53:35.960+05:302020-11-02T07:53:35.960+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4405995029787841472020-11-02T07:53:20.973+05:302020-11-02T07:53:20.973+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42538753510388728852020-11-02T07:53:12.992+05:302020-11-02T07:53:12.992+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52322676586247101732020-11-02T07:21:00.586+05:302020-11-02T07:21:00.586+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25405724564814570192020-11-02T07:20:42.108+05:302020-11-02T07:20:42.108+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com