tag:blogger.com,1999:blog-6769183920316093900.post7532666473210563780..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణ - 1760 (మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48431687281743952272015-08-15T22:57:24.091+05:302015-08-15T22:57:24.091+05:30మంథా శ్యామల గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ర...మంథా శ్యామల గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘నవ్వుచు గగనంబునఁ గననయ్యెనొ యేమో’ అనండి. (అఖండయతి నాకిష్టం లేకున్నా మీకోసం ఒక మెట్టు దిగాను.)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85506866098299127692015-08-15T22:36:33.107+05:302015-08-15T22:36:33.107+05:30ఎవ్వీరుల వదనంబులు
నవ్వుచు గగనంబు నందు అగుపడెనేమో
...ఎవ్వీరుల వదనంబులు
నవ్వుచు గగనంబు నందు అగుపడెనేమో
పువ్వులు వెదజల్లుచు, ఆ
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్Anonymoushttps://www.blogger.com/profile/09430520581915556715noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24240206013445897822015-08-15T22:25:17.817+05:302015-08-15T22:25:17.817+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ధన్యవాదాలు. సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23194416633893409202015-08-15T22:08:14.231+05:302015-08-15T22:08:14.231+05:30చివ్వకు బోకను గాంధీ
యవ్విధి చేగొనె నహింస యాయుధముగ ...చివ్వకు బోకను గాంధీ
యవ్విధి చేగొనె నహింస యాయుధముగ తా
గువ్వను నెహ్రూ విడువగ
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

మువ్వన్నె మతపు రంగులు
నవ్వియు వెలుగొందెగాదె నాకసమందున్
రివ్వున నెఱ్ఱని కోటను
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

అవ్విధి పింగళి వెంకయ
మువ్వన్నెలగూర్చెజెండ,మోదముదానిన్
చివ్వను నేతలు చేగొన
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

నెవ్వగ తీరెను భారతి
కవ్వ్ధిధి దాస్యము తొలగగ,గర్వము తోడన్
అవ్విధి వెలిగెను నెత్తున
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31099239594747037762015-08-15T21:44:31.077+05:302015-08-15T21:44:31.077+05:30బాబాగుందండి. అభినందనలు. బాబాగుందండి. అభినందనలు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81235965444518277532015-08-15T21:43:46.878+05:302015-08-15T21:43:46.878+05:30బాగుందండి. అభినందనలుబాగుందండి. అభినందనలుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35444980776893844352015-08-15T21:08:42.754+05:302015-08-15T21:08:42.754+05:30
గురువుగారికి మిత్రులకు స్వాతంత్ర్యదిన శుభాకాంక్షల...
గురువుగారికి మిత్రులకు స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు ! వందనములు !

రివ్వున నింగికి నెగయుచు
గువ్వలు స్వాతంత్ర్యదీప్తి గుప్పింపంగా
జవ్వని భారతి నగువుల
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49428967267491524192015-08-15T20:18:50.552+05:302015-08-15T20:18:50.552+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో...

దవ్వుల నుండియు వచ్చియు
నెవ్వలఁ గలిగించు శ్వేతనీచులు పోవన్
ఱువ్వఁగ "నహింస" ఱాళ్ళను
మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67468814568925821522015-08-15T20:08:57.578+05:302015-08-15T20:08:57.578+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినం...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75991693692451030192015-08-15T19:08:35.781+05:302015-08-15T19:08:35.781+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90954233225944457582015-08-15T19:08:35.399+05:302015-08-15T19:08:35.399+05:30
నెవ్వల పడి నేతలు నా
డ వ్విధి స్వాతంత్ర్యసమర మంద...
నెవ్వల పడి నేతలు నా
డ వ్విధి స్వాతంత్ర్యసమర మందు జయించన్
నివ్వటిలుచు గగనమ్మున
మువ్వన్నెల కేతన౦బు ముదముగ నెగిరెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90873212654389834852015-08-15T17:07:50.844+05:302015-08-15T17:07:50.844+05:30కవి రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...కవి రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20444097302415727602015-08-15T16:04:43.375+05:302015-08-15T16:04:43.375+05:30

మువ్వన్నెలు తనవేనని,

మువ్వన్నెల సోయగముల మొదముతోడన్;

మువ్వన్నెల మురిపించుచు,

మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ .

poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89374192033179116132015-08-15T15:37:27.597+05:302015-08-15T15:37:27.597+05:30మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*...మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46949609302932881452015-08-15T15:36:18.233+05:302015-08-15T15:36:18.233+05:30బూసారపు నర్సయ్య గారి పూరణ....
నవ్వినది భారతావని
ద...బూసారపు నర్సయ్య గారి పూరణ....

నవ్వినది భారతావని
దివ్వెలు పలుదెసల వెలిగె దేదీప్యముగన్
బువ్వుల వర్షము గురిసెను
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62242526614714037022015-08-15T14:21:59.255+05:302015-08-15T14:21:59.255+05:30క్రొవ్వెక్కిన రిపుమూకల
కవ్వింతల వమ్ముజేసి గగనపువీధ...క్రొవ్వెక్కిన రిపుమూకల
కవ్వింతల వమ్ముజేసి గగనపువీధిన్
రివ్వున రెపరెప లాడుచు
మువ్వన్నెలకేతనంబు ముదముననెగిరెన్ !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76367826854256664052015-08-15T14:09:45.940+05:302015-08-15T14:09:45.940+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపా...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం (టైపాటు కావచ్చు!). ‘గువ్వా చూడుము...’ అనండి.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘సమరముచే తా| నివ్వగ స్వాతంత్ర్యమునే’ అనండి.
రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘రువ్వియు స్వాతంత్ర్యమునే’ అనండి.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్య్హనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-365099282899302832015-08-15T13:27:23.287+05:302015-08-15T13:27:23.287+05:30నాచిన్నతనంలో గ్రామంలో గల ఎడ్లబళ్ళన్నిటికి జాతీయ జం...నాచిన్నతనంలో గ్రామంలో గల ఎడ్లబళ్ళన్నిటికి జాతీయ జండా కట్టుకొని ఊరేగింపులో పాల్గొనేవారు.
మువ్వలు గలగల లాడగ
రివ్వున జోడెడ్ల బండ్లు రీతిగ సాగన్
పువ్వులు విసరగ వనితలు
మువ్వన్నెలకేతనంబు ముదమున నెగసెన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76293950443851854972015-08-15T12:07:57.997+05:302015-08-15T12:07:57.997+05:30గురుదేవులకు, కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు ...గురుదేవులకు, కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు స్వాతంత్ర్యదిన శుబాకాంక్షలు

అవ్వారు హిందువులనుచు
నివ్వారిని ముస్లిములని యెంచక శాంతిన్
దివ్వెగ, ధర్మము నడతగ
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26414735651306253902015-08-15T12:07:57.047+05:302015-08-15T12:07:57.047+05:30
శ్రీగురుభ్యోనమ:
పువ్వులు పూచిన లతలా,
తువ్వాయిల న...
శ్రీగురుభ్యోనమ:

పువ్వులు పూచిన లతలా,
తువ్వాయిల నాట్యమట్లు, తోయపు టలలా,
దివ్వెల వెలుగుల రీతిగ
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38742615688275343682015-08-15T11:43:29.022+05:302015-08-15T11:43:29.022+05:30అవ్వ|నిదేమి విచిత్రము
సవ్వడి లేనట్టిశాంతి సమరముచేత...అవ్వ|నిదేమి విచిత్రము
సవ్వడి లేనట్టిశాంతి సమరముచేతన్
ఇవ్వ స్వాతంత్ర్యమునే
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.
2.కవ్వించగ నాంగ్లేయులు
రవ్వంతయు భయములేక రక్షగ శాంతిన్
రువ్వి స్వాతంత్ర్యముగా
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85731465457950568162015-08-15T11:14:51.336+05:302015-08-15T11:14:51.336+05:30అవ్వా ! చూడుమ యచ్చట
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగ...అవ్వా ! చూడుమ యచ్చట
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరె
న్బువ్వుల వర్షము గురియుచు
నెవ్వడు మఱి యెగురవేసె నిప్పుడు దానిన్ ?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64501975361135267982015-08-15T11:06:21.767+05:302015-08-15T11:06:21.767+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
దవ్వుల నుండెడి...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

దవ్వుల నుండెడి మ్లేచ్ఛులె
ఱివ్వున నెగిరెగిరి వచ్చి రిపులైనిలువన్
కవ్వడులై తరిమితిమని
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12376014816744196542015-08-15T10:00:10.089+05:302015-08-15T10:00:10.089+05:30పువ్వుల రేకులు రువ్వుచు
దవ్వున నొక తెల్ల గువ్వ ధాట...పువ్వుల రేకులు రువ్వుచు
దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్
చివ్వలు వలదని నవ్వుచు
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39548024575105162932015-08-15T09:57:41.013+05:302015-08-15T09:57:41.013+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com