tag:blogger.com,1999:blog-6769183920316093900.post7554158177842908902..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2938 (భజన నొనర్చు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80892219792409869332019-03-08T22:59:43.535+05:302019-03-08T22:59:43.535+05:30పూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకమ...పూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు . పరీక్షల హడావుడి లో బ్లాగ్ ఫాలో అవడం లేదండీ. ఇప్పుడే చూశాను . దోసమే... . పొరపాటు కు మన్నించండి . దానిని ..

వైరిదేశసద్భజన ... గా మార్చగలను 🙏మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45774982583713190502019-02-23T18:39:37.439+05:302019-02-23T18:39:37.439+05:30🙏..ధన్యవాదాలు కామేశ్వర రావు గారు!🙏..ధన్యవాదాలు కామేశ్వర రావు గారు!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35861979447198352019-02-23T09:48:45.815+05:302019-02-23T09:48:45.815+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
భజన సేయువాఁడు భక్తుఁ డగున

సందర్భము: సులభము

సత్య ధర్మములను సాధింపగా లేడు..
శాంతి ప్రేమ సరణి సాగలేడు..
ఒరుల సేవఁ జేయ నోపలే.. డుట్టిగా
భజన సేయువాఁడు భక్తుఁ డగున!..

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.2.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2211700359376407112019-02-22T21:50:45.510+05:302019-02-22T21:50:45.510+05:30పుట్టుకలో పు పరుషము కనుక ను గాగమము వచ్చును.
భజన ల...పుట్టుకలో పు పరుషము కనుక ను గాగమము వచ్చును.
భజన లో భ పరుషము కాదు సరళము కాదు. కనుక ను గాగమము రాదు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12796462850760212122019-02-22T20:54:54.205+05:302019-02-22T20:54:54.205+05:30
పవికిమాలినట్టి పనులను చేయుచు
దేశములను బట్టి తిరుగ...
పవికిమాలినట్టి పనులను చేయుచు
దేశములను బట్టి తిరుగువాడు
తనదు బాగు కొరకు తప్పు చేసి తుదకు
భజన సేయువాఁడు భక్తుఁ డగున?

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85382158213761473572019-02-22T19:34:35.941+05:302019-02-22T19:34:35.941+05:30ఎత్తి చూపాలని కాదని ప్రార్థన../శంకా నివృత్తి కొరకే...ఎత్తి చూపాలని కాదని ప్రార్థన../శంకా నివృత్తి కొరకే...

దట్టపుఁ గ్రూర భావమున దైత్య వికారుఁడు నాంగ్ల దేశపుం
బుట్టుక వాని పంపున నపూర్వపు రీతి నమృత్సరమ్మునన్
గిట్టిరి మిక్కిలిన్ జనులు కేళి వనమ్మున నుండ దానికిం
బుట్టిన రో జటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే..
రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58941845586433898672019-02-22T19:17:44.474+05:302019-02-22T19:17:44.474+05:30సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
డాంభికంబు జూపి ఢంక...సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
డాంభికంబు జూపి ఢంక తోడ
వేష భాష మార్చి వేదాలు వల్లించి
భజన సేయువాఁడు భక్తుఁ డగున

యజ్ఞేశ్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26643902002850568432019-02-22T19:05:33.472+05:302019-02-22T19:05:33.472+05:30తాను నమ్ము వాడు తక్క దైవము లేడు
యనుచు నూరుకోక,నన్య...తాను నమ్ము వాడు తక్క దైవము లేడు
యనుచు నూరుకోక,నన్య మతము
వారి నెపుడు తెగడు పద్ధతి తోడ వి
భజన సేయువాఁడు భక్తుఁ డగున

రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42097795522855450462019-02-22T17:19:10.135+05:302019-02-22T17:19:10.135+05:30నిజమగు ముక్తి మార్గమును నిశ్చల భక్తిని వీడి ధాత్రి...నిజమగు ముక్తి మార్గమును నిశ్చల భక్తిని వీడి ధాత్రిలో
ప్రజలిల స్వార్థచిత్తులగు వారికి కోరిక లెన్నియో గదా
కుజనులు కార్య సాధనకు కోవెల జేరుచు కోర్కె గోరుచున్
భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింప నొప్పునా?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73748845733253753812019-02-22T16:03:44.847+05:302019-02-22T16:03:44.847+05:30మంచిజేయలేడు,వంచనవిడబోడు
మానవత్వమంత మంటగలిపి!
దైవపూ...మంచిజేయలేడు,వంచనవిడబోడు
మానవత్వమంత మంటగలిపి!
దైవపూజలనుచు దర్జాగ మోసాన
భజనసేయువాడు భక్తుడగున?eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69561673482741285912019-02-22T15:49:30.168+05:302019-02-22T15:49:30.168+05:30సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
డాంభికంబు జూపి ఢంక...సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
డాంభికంబు జూపి ఢంక తోడ
వేష భాష మార్చి వేదాలు వల్లించి
భజన సేయువాఁడు భక్తుఁ డగున

యజ్ఞేశ్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31249276979341269482019-02-22T15:13:40.421+05:302019-02-22T15:13:40.421+05:30భుజబలమున్ననాడు పరము న్దలపంగదలంపులేదు నే
నిజముగణింప...భుజబలమున్ననాడు పరము న్దలపంగదలంపులేదు నే
నిజముగణింపలేదుధరణిన్ సిరి శాశ్వతమంటిజవ్వనం
బు జనులకంది రాగపరమున్ని హమెన్నరు,మోహపాశుడై
*"భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16355168140430735622019-02-22T14:28:58.947+05:302019-02-22T14:28:58.947+05:30“ప్రక్కదేశపుం భజన” లో ను గాగమమునకుఁ దావు లేదు కదం...“ప్రక్కదేశపుం భజన” లో ను గాగమమునకుఁ దావు లేదు కదండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83396623632648672102019-02-22T14:26:14.873+05:302019-02-22T14:26:14.873+05:30నా ప్రయత్నం :
ఆటవెలది
త్రికరణమ్ము లలరఁ దెలిసి ప్ర...నా ప్రయత్నం :

ఆటవెలది
త్రికరణమ్ము లలరఁ దెలిసి ప్రహ్లాదుండుఁ
గొలచి నంత వాని నిలిపె హరియె
సాధనమెరుఁగక ప్రసాదము నాశించి
భజన సేయువాఁడు భక్తుఁ డగున?

చంపకమాల
అజుఁడగు కృష్ణమూర్తి పదమందిక నాసన మేలకో శిరో
విజన ప్రభాంచితమ్మనెడు వేదిక నొప్పిన కౌరవేయుడున్
భుజభల సైన్యమున్ బడసె పోరున నెగ్గెనె? స్వార్థ బుద్ధులన్
భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57548069208061894762019-02-22T13:13:52.704+05:302019-02-22T13:13:52.704+05:30కరుణలేని మనసు కాఠిన్యమేయది
భజనసేయువాడు భక్తుఁ డగున...కరుణలేని మనసు కాఠిన్యమేయది
భజనసేయువాడు భక్తుఁ డగున
సాటి వానికింత సాయము జేయక
భక్తి యున్న నదియు ఫలము లేదు!!

****రెండవ పూరణ..
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49824447153288000232019-02-22T13:12:35.341+05:302019-02-22T13:12:35.341+05:30నిండు మనము నిల్పి నిష్టతో పూజించి
భక్తి భావమలర భాస...నిండు మనము నిల్పి నిష్టతో పూజించి
భక్తి భావమలర భాసురమ్ము
నమ్మకమ్ములేక నాణ్యతకొరవడ
*"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49486413100984348122019-02-22T12:45:06.760+05:302019-02-22T12:45:06.760+05:30మతము లనుచునుండు మానవత్వము లేక
కులములనుచు జీల్చు గు...మతము లనుచునుండు మానవత్వము లేక
కులములనుచు జీల్చు గుత్సితుండు
ధనిక బీద జూచు ధర్మంబు విడచి వి
భజన సేయువాఁడు భక్తుఁ డగున"
మిరియాల ప్రసాదరావు కాకినాడPrasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13351038261974146372019-02-22T12:25:11.237+05:302019-02-22T12:25:11.237+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10401066653458657412019-02-22T12:12:58.647+05:302019-02-22T12:12:58.647+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
Luck...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

Lucknow: Feb 11, 2019

ప్రజలిట నీదు చెల్వమును పన్నుగ జూచుచు సొమ్మసిల్లుచున్
విజయము నీదెనంచు పలు వీధుల వాడల డప్పుకొట్టిరే!...
భుజమున డింపులమ్మ బొమ మోయుచు దించుచు నెత్తికెత్తుచున్
భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91222871367602160842019-02-22T12:11:13.838+05:302019-02-22T12:11:13.838+05:30నిజహృదిబుద్ధిమేల్కొనక నిష్ఠయమాదిగుణాల దల్పకన్
ప్రజ...నిజహృదిబుద్ధిమేల్కొనక నిష్ఠయమాదిగుణాల దల్పకన్
ప్రజలసమస్తలోకముల బాగుదలంపక కీడొనర్చుచున్
సుజనులసేవసేయకను సూనృత మింతయొనర్పకన్హరిన్
"భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24800448147731516182019-02-22T12:10:01.493+05:302019-02-22T12:10:01.493+05:30చేతమాలద్రిప్పి శివునిస్మరించుచు
చిత్తముంచు క్రొత్త...చేతమాలద్రిప్పి శివునిస్మరించుచు
చిత్తముంచు క్రొత్తచెప్పుమీద
లాభనష్టముల ఫలాలవితర్కించి
*"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90748667448067027292019-02-22T12:08:50.918+05:302019-02-22T12:08:50.918+05:30ఆత్మతీరుజీవులందరిన్బేరిమి
జూచువాడుహరినిజూచువాడు
నట...ఆత్మతీరుజీవులందరిన్బేరిమి
జూచువాడుహరినిజూచువాడు
నట్లుగాక బ్రజ ననాదరించి పరుని
*"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8146001986086593482019-02-22T11:44:10.363+05:302019-02-22T11:44:10.363+05:30కరములు ముకుళించి కైంకర్య భావము
ప్రస్ఫుటంబు గాఁగఁ బ...కరములు ముకుళించి కైంకర్య భావము
ప్రస్ఫుటంబు గాఁగఁ బాప చిత్తు
శీల రహితు సేవ, సేవిత తాప సా
భ జన! సేయువాఁడు భక్తుఁ డగున

సజనన పోషణ క్షయ విచార ర తాకలి తాత్మ పుణ్య ధా
మ జగ దశేష సత్త్వ వర మండల రక్షకుఁ గొల్వ భక్తుఁడే
సుజనుల వీడి దుర్జనులఁ జోద్యము మీఱఁగఁ గోరి స్వార్థమున్
భజన మొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34293813951470307362019-02-22T11:33:51.596+05:302019-02-22T11:33:51.596+05:30భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింపనొప్పునా
భజనలు...భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింపనొప్పునా
భజనలుసేయుటేయికనుభక్తికి మార్గమునెంచిచూడగన్
భజనలుబూజలన్నియునువారముదప్పకధూపదీపముల్
నిజముగభక్తిమార్గములె,నేనునుజేయుదునిత్యపూజలన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64076754924069473682019-02-22T11:21:40.612+05:302019-02-22T11:21:40.612+05:30మదిని భక్తి భావమసలు లేక శివుని
పూజ చేసి గొప్ప పుణ్...మదిని భక్తి భావమసలు లేక శివుని
పూజ చేసి గొప్ప పుణ్యమంద
కోరిక గలిగి మరి కోటి యుగ ములయిన
భజన సేయువాడు భక్తుడగున

మనసులో భక్తి భావం లేకుండా యాంత్రికంగా పూజలు చేసి పుణ్యం పొందాలనుకునే వాడు ఎన్ని రోజులు భజన చేసినా భక్తుడు కాలేడు Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.com