tag:blogger.com,1999:blog-6769183920316093900.post7569873006523068070..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2546 (పదములు లేకుండ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10301059777788140782019-01-02T11:32:45.058+05:302019-01-02T11:32:45.058+05:30కుదురుచు పద్యమందునను గుమ్మడి తీగకు పూలవంటివౌ
పదుగ...కుదురుచు పద్యమందునను గుమ్మడి తీగకు పూలవంటివౌ
పదుగురు పాడగల్గుచును పాఠకులెల్లరు మెచ్చునట్లుగా...
వదరుచు భండనమ్ములను భండన భీముని బొబ్బరింతలౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57186309249518510942018-02-05T12:05:00.860+05:302018-02-05T12:05:00.860+05:30చదువుట కింపు కావ్యములు చక్కెరకేళి రసాల రీతిగా
పదు...చదువుట కింపు కావ్యములు చక్కెరకేళి రసాల రీతిగా
పదుగురు మెచ్చి భేషనెడి భావము శైలియు ధారలీనుచున్
వదలుచు నీచదూషణలు వ్యంగ్యపు వృత్తులగూడు దౌష్ట్యమౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50020126722201947282017-12-15T13:48:42.361+05:302017-12-15T13:48:42.361+05:30చదువ మది కడు మురియవలె
కద పండిత పామరులకు కవనములనగన్...చదువ మది కడు మురియవలె
కద పండిత పామరులకు కవనములనగన్!
హృది మరువక నిది కఠినపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్!
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9736543154998242622017-12-15T00:18:03.946+05:302017-12-15T00:18:03.946+05:30చం.ఉదయమెలేచిజేరితి సుదర్శనమైనసుమాలతోటలో
చ...చం.ఉదయమెలేచిజేరితి సుదర్శనమైనసుమాలతోటలో
చదివితికావ్యమాలలచమక్కులనీలుసుగంధపద్యముల్
మధనముచెందెనామదిసుధారసమొల్కనిపద్యభావమో
ప,దములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్?

భావము: ప్రొద్దున్నే మంచి పూలతోటలో కూర్చొని చక్కని చమక్కులు వున్న పద్యములెన్నో చదివాను కాని మనస్సు చంపుకొని అమృతముకురువనటువంటి పద్యములు వ్రాయటమును ఓర్చి బొత్తిగా సోగాసులేని పద్యాలను కవులు ఖచ్చితంగా వ్రాయాలా అన్న భావనలో వ్రాసిన పద్యం . ఆశీర్వదిస్తారని కవికులానికి నమస్కరించి వ్రాసిన పద్యము.
note : ఇక్కడ దమము యనగా సొగసులు అని అర్ధము. పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19181423275721391442017-12-14T23:40:26.957+05:302017-12-14T23:40:26.957+05:30పదుగురు మెచ్చని రీతుల్
మది బాధించెడు వికార మలినపు ...పదుగురు మెచ్చని రీతుల్
మది బాధించెడు వికార మలినపు కథలున్
పదశాస్త్రవిరోధములగు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్"koride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3050405955951669242017-12-14T22:20:36.103+05:302017-12-14T22:20:36.103+05:30హృదిలో గల్గిన భావముల్
పదిలమగు తేట తెనుగున పలువుర...హృదిలో గల్గిన భావముల్
పదిలమగు తేట తెనుగున పలువురు పొగడన్
వదనం బువిచ్చు తిట్టగు
పదములు లేకుండ వ్రాయవలె బ ద్యములంపంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89614519697863005522017-12-14T22:17:17.183+05:302017-12-14T22:17:17.183+05:30ధన్యవాదములండీ.
ధన్యవాదములండీ.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50355695658317954682017-12-14T22:16:01.134+05:302017-12-14T22:16:01.134+05:30సదమల రీతి నైషధపు సత్కృతితో కవిసార్వభౌముడున్
బుధజను...సదమల రీతి నైషధపు సత్కృతితో కవిసార్వభౌముడున్
బుధజను లొప్పు భాగవత ప్రోదిని పోతన కీర్తినందగన్
మదిచెడు పిచ్చి వ్రాతలవి మాన్యత నీయక వాణికౌను బా
ష్పదములు, లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18972642478550709482017-12-14T20:01:30.425+05:302017-12-14T20:01:30.425+05:30మదిలో మెదిలెడి భావము
పదిలము జేయంగ వలయు బద్యము తోడ...మదిలో మెదిలెడి భావము
పదిలము జేయంగ వలయు బద్యము తోడన్ ,
హృదయము కలవర బెట్టెడి
పదములు లేకుండ వ్రాయ వలె బద్యములన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83455214541747253402017-12-14T19:20:47.986+05:302017-12-14T19:20:47.986+05:30పదుగురి మదిని బడల్చెడి
పదములు లేకుండ వ్రాయ వలెఁబద్...పదుగురి మదిని బడల్చెడి
పదములు లేకుండ వ్రాయ వలెఁబద్యములన్
ముదమున మదిని విదనొసగు
పదములు జోడించి వ్రాయ వలెఁబద్యములన్!!

@ మీ పాండురంగడు *
౧౪/౧౨/౨౦౧౭
Panduranga Reddyhttps://www.blogger.com/profile/13471385374920698467noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35234286963858739982017-12-14T18:14:17.223+05:302017-12-14T18:14:17.223+05:30సుధలొలికే అక్షరాల మీద అసభ్య పదములనే తుమ్మెదలు వ్రా...సుధలొలికే అక్షరాల మీద అసభ్య పదములనే తుమ్మెదలు వ్రాలకుండా అని భావమువీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55588723293467821162017-12-14T17:47:37.978+05:302017-12-14T17:47:37.978+05:30ముదమార బాలకృష్ణుఁడు
పదముల దోగాడి తల్లి పాలికిఁ జన...ముదమార బాలకృష్ణుఁడు
పదముల దోగాడి తల్లి పాలికిఁ జనుటన్
మృదు మధురమ్ముగఁ దడబడు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73888291574192960072017-12-14T17:36:40.492+05:302017-12-14T17:36:40.492+05:30గురువులకు సీతాదేవి గారికీ ధన్య వాదములు గురువులకు సీతాదేవి గారికీ ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40321481668451783472017-12-14T17:32:06.348+05:302017-12-14T17:32:06.348+05:30మృదు మధుర భావ సలలిత
పద సంహితమై నిగూఢ భావ సహితమున్...మృదు మధుర భావ సలలిత
పద సంహితమై నిగూఢ భావ సహితమున్
ముదమార విమర్శల కా
స్పదములు లేకుండ వ్రాయ వలెఁ బద్యములన్

పదనగు మాటలెందుకు విపర్యపు ధోరణి మాని యింపుగన్
ముద మొనరించు భావముల ముద్దుగ సుద్దులు సెప్పగా వలెన్
సదసున సభ్య లెల్లరకుఁ జక్షువు లందుఁ బఠింప నించుకం
బద, ములు లేని పద్యముల వ్రాయ వలెం గవు లెల్ల రౌననన్కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77726408835655436132017-12-14T17:15:31.800+05:302017-12-14T17:15:31.800+05:30హృదయము లోపలి భావము
పదుగురి మెప్పందునట్లు పదములు వా...హృదయము లోపలి భావము
పదుగురి మెప్పందునట్లు పదములు వాడ
న్నదిరా పద్యమనన్ దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72991628443965705422017-12-14T17:13:03.294+05:302017-12-14T17:13:03.294+05:30
కదలించవలెను కవులు సు
పదములతోడను కలమును వడిగా నిచ...

కదలించవలెను కవులు సు
పదములతోడను కలమును వడిగా నిచటన్
బుధులెల్లరు మెచ్చగ దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83426922531313691532017-12-14T16:32:25.595+05:302017-12-14T16:32:25.595+05:30పదుగురకు నచ్చినట్లుగ
ముదముగ మరితెలుగులోన పూనికతోడన...పదుగురకు నచ్చినట్లుగ
ముదముగ మరితెలుగులోన పూనికతోడన్
మృదుమధురంబుగ ,తొచ్చెపు
పదములు లేకుండ వ్రాయవలెఁ పద్యములన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25046940768058189432017-12-14T16:30:26.628+05:302017-12-14T16:30:26.628+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.palavalasahighschoolhttps://www.blogger.com/profile/09340909468827893411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25804175826189705592017-12-14T15:33:25.487+05:302017-12-14T15:33:25.487+05:30సదమల భావజాల విలసత్కవనంబున సత్యదూర దు
ర్మద మిళితాగ్...సదమల భావజాల విలసత్కవనంబున సత్యదూర దు
ర్మద మిళితాగ్ర భాషణము మాన్యతలేమి వచో సమూహముల్
పదఁపడి ధర్మధూషణము పండిత ధిక్కృతికెల్లఁ జూడ నా
స్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్ సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50193993593449323362017-12-14T15:17:33.947+05:302017-12-14T15:17:33.947+05:30.పదనిస లేకను పాటల
కదలికలే సాధ్యమగున?”కవివర గణముల్
....పదనిస లేకను పాటల
కదలికలే సాధ్యమగున?”కవివర గణముల్
వదలగ సాద్యంబగునా
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్”?{కానిపని}
2.పెదవిని దాట గక్షరము పృచ్చకు డుంచు నిషేదపాజ్ఞచే
అదరక పూర్తి జేయ?గని అష్టవధానమునందు|యూహగా
కుదురుగ పద్యమల్లితిని కూర్పుగ,నేర్పుగ తీర్పురీతిగా
పదములు లేని పద్యముల వ్రాయ?వలెన్ కవులెల్లరౌననన్. {నిషేదాక్షరిపదములు లేకుండ}

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88731100652155706332017-12-14T14:43:16.967+05:302017-12-14T14:43:16.967+05:30పదుగురు పద్య మనంగన్
బెదరుచు పరుగిడుచునుండ, పెద్ద ...పదుగురు పద్య మనంగన్
బెదరుచు పరుగిడుచునుండ, పెద్ద కవులునున్
పద గంభీరత జూపెడి
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్

బెదరుచు పరుగిడు యువకుల
మది పొంగగ మృదు పదఝరి మధుర కవితలన్
కుదురుగ దుష్కృత కవనపు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్

Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13913920152175410862017-12-14T14:42:41.685+05:302017-12-14T14:42:41.685+05:30సుదతీ వినుమా వ్యర్థపు
పదములు లేకుండ వ్రాయవలె పద్య...సుదతీ వినుమా వ్యర్థపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
ముదమున పదుగురు మెచ్చిన
నదికలకాలము నిలుచును నవనీ స్థలిలో.

పదములు తెలుగున గలవని
నెదలో నెరుగుచు సతతము నింపగు రీతిన్
సదమల మదితోడను దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.

సుదతీ వినుమా వ్యర్థపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
ముదమున పదుగురు మెచ్చిన
నదికలకాలము నిలుచును నవనీ స్థలిలో.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9160254849442593802017-12-14T14:34:41.298+05:302017-12-14T14:34:41.298+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23342454914334459742017-12-14T14:17:38.507+05:302017-12-14T14:17:38.507+05:30మదికిన్వెతలనుగూర్చెడు
పదములులేకుండవ్రాయవలెపద్యములన...మదికిన్వెతలనుగూర్చెడు
పదములులేకుండవ్రాయవలెపద్యములన్
ముదమున్బొందుదురుగదా
పదములలాలిత్యముండపండితులెపుడున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4379198803839269332017-12-14T13:49:30.128+05:302017-12-14T13:49:30.128+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com