tag:blogger.com,1999:blog-6769183920316093900.post7580191513008339012..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: ఛందస్సుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-49783854961489492862011-01-06T03:52:05.803+05:302011-01-06T03:52:05.803+05:30శంకరార్యా !
మిక్కిలి నావశ్యకత గలదు.
మీ పాఠముల కొరక...శంకరార్యా !
మిక్కిలి నావశ్యకత గలదు.
మీ పాఠముల కొరకై మేము కడు
నాత్రము నెదురు జూచు చుంటిమి.

అ,ఆ ల నుండి మొదలిడ పని లేదు .
ఇక్కడ నొక (ref link) ఇచ్చిన నవసరమగు సమయమున
అవసరమైన వారు జూచుకొన వీలగును.

మీరు యతి ప్రాసలకు సంబందించి కొన్ని ప్రత్యేక
ఉదాహరణలు జూపుతూ మీ వివరణలు జోడించి నట్లైనయెడల
చాలా మందికి చాలా సందేహములు దొలగును.

ఇటులే "సంధులు "
"సమాసములు" అను పేర
రెండు నూతన వర్గముల ప్రారంభించవలసిన
ఆవశ్యకతయున్నూ యున్నది.
ఏమందురా !
బ్లాగు మిత్రు లందరూ తొంభై తొమ్మిది వంతులు
scientists , doctors , engineers , accountanta,managers
తదితర రంగములవారే గదా!
తెనుగున నిష్ణాతు లెవరూ లేరు గదా!
అందులకు!
ఇంతే గాక" సందేహములూ-సమాధానములూ" అను వర్గమును గూడ
ప్రారంభించ వలసి యున్నది.

అప్పుడే మన "శంకరాభరణం" blog పరిపుష్ట మగును.

వీనిని పునశ్చరణ తరగతుల వలె నిర్వహించిన జాలును.

మీ వీలు వెంబడి ప్రారంభింతురు గాక.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67992860024598815012010-12-26T11:20:00.847+05:302010-12-26T11:20:00.847+05:30నమస్సులు.
చందస్సు పాఠాలకయి ఎదురుచూచు వారిలో నేనూ ఒ...నమస్సులు.
చందస్సు పాఠాలకయి ఎదురుచూచు వారిలో నేనూ ఒకరిని..
ఎన్నెలEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26704010584851486032010-10-18T19:04:02.299+05:302010-10-18T19:04:02.299+05:30గురువు గారూ,
సమస్యాపూరణం లో పాల్గోవటానికి మీ ఛందస...గురువు గారూ,
సమస్యాపూరణం లో పాల్గోవటానికి మీ ఛందస్సు పాఠాల కోసం ఆతృత గా ఎదురుచూస్తున్నాము - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబాలు మంత్రిప్రగడhttps://www.blogger.com/profile/12747939928072206318noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39552149318348780432010-10-15T19:38:08.016+05:302010-10-15T19:38:08.016+05:30గురువుగారూ మనబ్లాగు నభిమానించే వారందరికీ మీద్వారా ...గురువుగారూ మనబ్లాగు నభిమానించే వారందరికీ మీద్వారా ఛందస్సులో తమ ప్రఙ్ఞకు మెరుగులు దిద్దుకోవడము మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నందని నా అభిప్రాయము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58325621514290932922010-10-01T07:26:29.815+05:302010-10-01T07:26:29.815+05:30ఛందస్సు గురించి జాలంలో ఎంత సమాచారం ఉన్నా గానీ నా ప...ఛందస్సు గురించి జాలంలో ఎంత సమాచారం ఉన్నా గానీ నా పద్యాల్లో యతి ప్రాసల సమస్యలు ఉంటూనే ఉన్నై గదా! :( :)
ఛందో లక్షణాలను సమగ్రంగా, ఉదాహరణ పూర్వకంగా వివరిస్తే మాబోటి వాళ్ళవరకూ పరమానందం. అదేదో చర్విత చర్వణం అవుతుందనుకోనవసరం లేదు- నేర్పే గురువుల శైలి ఎవరిది వారికి ఉంటుంది.Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85315486239478348782010-09-30T21:04:46.765+05:302010-09-30T21:04:46.765+05:30నమస్తే,
ఇప్పటికే మీ బ్లాగు ద్వారా ఎంతో మంది ఎన్న...నమస్తే,
ఇప్పటికే మీ బ్లాగు ద్వారా ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. ఛందస్సు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తే ఔత్సాహికులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు శ్రద్ధగా చదివి నేర్చుకునే శిష్యులలో నేను తప్పకుండా ఉంటాను. ధన్యవాదాలు.Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8127711890575089522010-09-30T18:40:49.877+05:302010-09-30T18:40:49.877+05:30దాదాపుగా ఈ బ్లాగు ద్వారా ఛందో వ్యాకరణాలు నేర్చుకొం...దాదాపుగా ఈ బ్లాగు ద్వారా ఛందో వ్యాకరణాలు నేర్చుకొందామనో, లేక మెరుగులు దిద్దుకొందామనుకొనే వాళ్ళంతా పెద్దవాళ్ళే కాబట్టి, interactive learning లాగా వుంటే బాగుంటుందనిపిస్తోంది. పెద్దవాళ్ళు సాధారణంగా analysis, variations, apply చేయడం ద్వారా ఎక్కువగా తేలికగా నేర్చుకొంటారు. పిల్లలకి rote learning (బట్టీ పట్టడం) తెలీకగా వుంటుంది. నా మనవి, మీరు ఒక సెక్షన్ నేర్పేటప్పుదు, ఎక్కువ రకరకాల వుదాహరణలు, working exercises, ఇచ్చి మా సందేహాలు (ఆ సెక్షన్ కి సంబంధించి) బ్లాగు ద్వారా తీర్చడం బాగుంటుందనిపిస్తోంది. ఆపై "జన వాక్యం హిత వాక్యం".చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41662756714003155252010-09-30T11:23:46.156+05:302010-09-30T11:23:46.156+05:30గురువు గారు, చందస్సు పాఠాలు చెబుతానంతే ఎగిరి గంతేస...గురువు గారు, చందస్సు పాఠాలు చెబుతానంతే ఎగిరి గంతేసే వారి లో నేనే ప్రధమం. ఈ ప్రయత్నం మా లాంటి ఔత్సాహికులకు ఎంతో ఉపయోగం.శ్రీnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43583810607842837982010-09-30T09:57:47.447+05:302010-09-30T09:57:47.447+05:30ఛందస్సుతో బాటు వ్యాకరణం కూడా నేర్పిస్తే ఉపయోగకరంగా...ఛందస్సుతో బాటు వ్యాకరణం కూడా నేర్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాకరణం గురించి వికిలో తప్ప ఎక్కడా చూడలేదు. అదీ సమగ్రంగా లేదు.
- ఫణి ప్రసన్న కుమార్ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34437301607384430352010-09-30T07:28:54.126+05:302010-09-30T07:28:54.126+05:30మంచి ప్రయత్నం శంకరయ్య గారూ. ఈ ఛందస్సు విశేషాలను సమ...మంచి ప్రయత్నం శంకరయ్య గారూ. ఈ ఛందస్సు విశేషాలను సమగ్రంగా ఒకేచోట అన్ని వివరాలతో అందిస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నా అభిప్రాయం. మొదటి విద్యార్థిగా నేను చేరిపోతున్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com