tag:blogger.com,1999:blog-6769183920316093900.post7592900467584794211..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2468 (భారవియె రచించె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75967855169504520982018-12-23T22:56:15.052+05:302018-12-23T22:56:15.052+05:30ఘోరపు కైపదమ్మునకు గొల్లున ప్రశ్నల నుత్తరంబులన్
కోర...ఘోరపు కైపదమ్మునకు గొల్లున ప్రశ్నల నుత్తరంబులన్
కోరిక తీరగా కవులు కొట్టుచు బోరును పూర్ణమిచ్చిరే...
వారిగ పందిపోరునట,..వ్యాసుడు వ్రాసెను,...వాల్మికయ్యదౌ,...
భారవి వ్రాసె, భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41523989087925128282017-09-20T07:57:51.314+05:302017-09-20T07:57:51.314+05:30మాస్టారుగారికి నమస్కారము
వారణాననుండు:వారణముయొక్క ఆ...మాస్టారుగారికి నమస్కారము
వారణాననుండు:వారణముయొక్క ఆననము గలవాడు అని భావము - గజముఖుడు అనుటAnonymoushttps://www.blogger.com/profile/02541317828874431302noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71772827575348800722017-09-19T20:59:40.332+05:302017-09-19T20:59:40.332+05:30ఫల్గునుండు పోరె భర్గుని తో నని
భారవియె రచించె; ...ఫల్గునుండు పోరె భర్గుని తో నని
భారవియె రచించె; 'భారతము' ను
ముగ్గురాంధ్ర కవులు ముచ్చట గాగొని
తెలుగు కైత ఘనత దెలిపినారు

నిన్నటి సమస్యకు నా పూరణ

కొల్లలుగ దురూహలు నా
యుల్లము రంజిల్లనీక నుబుకుచునుండన్
చిల్లులు పడ మెదడున
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్

Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24715520888423871892017-09-19T20:17:12.651+05:302017-09-19T20:17:12.651+05:30ధారుణి రాఘవేంద్రుడను దర్శక మాన్యుడు కోరినంతనే
భార...ధారుణి రాఘవేంద్రుడను దర్శక మాన్యుడు కోరినంతనే
భారవి వ్రాసె భారతముఁ పాడిరి దానిని రాఘవాత్మజుల్
తీరిన వారలై మరొక దివ్య మనోజ్ఞ విరాజమానమై
చూరగొనంగ దీవెనల సొంపగు చిత్రముఁ దీయనెంచుచున్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39361920390116763702017-09-19T20:10:51.004+05:302017-09-19T20:10:51.004+05:30నాల్గువేదములను నలువుగా విభజించి,
ఘనపురాణరచన గణుతి ...నాల్గువేదములను నలువుగా విభజించి,
ఘనపురాణరచన గణుతి గాంచి,
వ్యాసకవివరుండు వ్యాపితసత్ప్రతి
భా రవియె రచించె భారతమును.డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88973831656071579022017-09-19T19:52:42.798+05:302017-09-19T19:52:42.798+05:30
ఆ.వె:భారత కథ వ్రాసె బహురమ్య మగునట్లు
భా...

ఆ.వె:భారత కథ వ్రాసె బహురమ్య మగునట్లు
భారవియె ,రచించె భారతమును
పూర్తిగాను నిలను పూజ్యుడౌ వ్యాసుండు
నైదవ దగు వేద మయ్యె నదియు.

ఆ.వె:పార్థ పరమ శివుల బవరమును కథగా
భారవియె రచించె ,భారతమును
తెలుగులోన తాను తీర్చెను నన్నయ్య
నాదికావ్యమయ్యె నదియె భువిని.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62616275775103585352017-09-19T19:04:17.883+05:302017-09-19T19:04:17.883+05:30సీతా దేవి గారు సమస్యా పాద పదమును మీకనుకూలముగా మలచు...సీతా దేవి గారు సమస్యా పాద పదమును మీకనుకూలముగా మలచుకొని చేసిన మీ పూరణ మహాద్భుతము.
మీ పూరణ చాతుర్య సంజనిత సంతోషము చెక్కు చెదరదని మాట యిచ్చిన చిన్న ధర్మ సూక్ష్మము తెలుప గలను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81342553647823033282017-09-19T18:29:17.140+05:302017-09-19T18:29:17.140+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86512939826752833652017-09-19T18:28:40.582+05:302017-09-19T18:28:40.582+05:30గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67636166733733720732017-09-19T18:03:24.266+05:302017-09-19T18:03:24.266+05:30గురువు గారు ఆరోగ్యము ఎ లా వుంది? ఇ త ర భా ష ల లో భ...గురువు గారు ఆరోగ్యము ఎ లా వుంది? ఇ త ర భా ష ల లో భా రవి గారు భారత ము వ్రాసిన వాటిని వ్యాసుని లాంటి సారమతులు ఆ స్వాదించి మెచ్చి నా ర ని భా వ ము.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39498831243050672172017-09-19T17:53:47.917+05:302017-09-19T17:53:47.917+05:30గురువు గారికి నమస్సులు, మీకు నీరసం కూడా త్వరగా తగ్...గురువు గారికి నమస్సులు, మీకు నీరసం కూడా త్వరగా తగ్గాలని ఆకాంక్షిస్తున్నాను. టైపాటు సవరిస్తాను. ధన్యవాదములు
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47653283683795271412017-09-19T17:51:09.498+05:302017-09-19T17:51:09.498+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64424447600325593522017-09-19T17:47:41.200+05:302017-09-19T17:47:41.200+05:30శ్రీగురుభ్యోనమః
చేరగ నెంచ కొల్వులకు సిద్ధము జేయుచ...శ్రీగురుభ్యోనమః

చేరగ నెంచ కొల్వులకు సిద్ధము జేయుచు ప్రశ్నపత్రముల్
వారి కొసంగినారు పలు వాక్యము లందలి తప్పు లెన్నుచున్
కోరిన రీతి యొప్పుగను కూర్చ మనన్నొక ప్రశ్న జూడగా
"భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్"

శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8317575451437688332017-09-19T17:45:24.152+05:302017-09-19T17:45:24.152+05:30అవునండీ. తొందరో టైపాటు. ధన్యవాదములుఅవునండీ. తొందరో టైపాటు. ధన్యవాదములుAnonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58574836066424969862017-09-19T17:38:14.798+05:302017-09-19T17:38:14.798+05:30రమణతోడుతను కిరాతార్జునీయము
భారవియె రచించె, భారతము...రమణతోడుతను కిరాతార్జునీయము
భారవియె రచించె, భారతమును
తెలుగుభాషలోన తీరుగా వ్రాసిరి
ముగ్గురుకవులు కడుముదముతోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84104550346695206742017-09-19T17:35:58.944+05:302017-09-19T17:35:58.944+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63400275609574458992017-09-19T17:35:40.248+05:302017-09-19T17:35:40.248+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37435049345332430512017-09-19T17:34:50.945+05:302017-09-19T17:34:50.945+05:30పద్యం బాగున్నది. కాని భావం బోధపడలేదు. వివరించండి. ...పద్యం బాగున్నది. కాని భావం బోధపడలేదు. వివరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43399432292172732932017-09-19T17:32:57.677+05:302017-09-19T17:32:57.677+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'భార్గవ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'భార్గవి' టైపాటు.
జ్వరం కాస్త నెమ్మదించింది. నీరసంగా ఉన్నది. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82974553536638375432017-09-19T17:30:51.124+05:302017-09-19T17:30:51.124+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41820105937134924642017-09-19T17:30:31.667+05:302017-09-19T17:30:31.667+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినంద...మీ రెండు పూరణలు అద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66846068533447788292017-09-19T17:28:43.128+05:302017-09-19T17:28:43.128+05:30పద్యం బాగున్నది.
భారవి దృశ్యకావ్యాన్ని వ్రాయడం, వ...పద్యం బాగున్నది.
భారవి దృశ్యకావ్యాన్ని వ్రాయడం, వ్యాసుడు భారతాన్ని అనువదించడం.? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16939673185917941222017-09-19T17:26:08.642+05:302017-09-19T17:26:08.642+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47014145560904435182017-09-19T17:25:15.122+05:302017-09-19T17:25:15.122+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39732690732849318722017-09-19T17:24:49.254+05:302017-09-19T17:24:49.254+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com