tag:blogger.com,1999:blog-6769183920316093900.post7603435962151237674..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4228కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26943691141023500562022-10-24T22:18:53.541+05:302022-10-24T22:18:53.541+05:30కాలాతీతముగాక ముందు కుడువన్ కామాతురుండై చనున్
చాలాక...కాలాతీతముగాక ముందు కుడువన్ కామాతురుండై చనున్
చాలాకీగను త్రాగకల్లు సురు లే సఛ్ఛీలు రైత్రాగలే ?
జూలాయించుచు దెల్పు ధూర్తుడుసదా జూదమ్ము లోమున్గుచున్
“భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ”Koninty Rameshhttps://www.blogger.com/profile/17291989706548988275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79810793660998493982022-10-24T17:38:30.637+05:302022-10-24T17:38:30.637+05:30వేళాపాళలెరుంగక
తూలుచు తాగుచు తిరుగుచు దొమ్మర వాడల్...వేళాపాళలెరుంగక
తూలుచు తాగుచు తిరుగుచు దొమ్మర వాడల్
మేలని గుడులను తిరుగుచు
“భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ”Koninty Rameshhttps://www.blogger.com/profile/17291989706548988275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59097365265955068142022-10-24T16:48:53.967+05:302022-10-24T16:48:53.967+05:30గురువుగారికి,కవిపండితులకు దీపావళి శుభాకాంక్షలు గురువుగారికి,కవిపండితులకు దీపావళి శుభాకాంక్షలు ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49576318365085430862022-10-24T16:47:53.621+05:302022-10-24T16:47:53.621+05:30కేళీ లీలను గొల్చిన
ఫాలాభీలాంబకుండు వరము లొసంగుం
...కేళీ లీలను గొల్చిన
ఫాలాభీలాంబకుండు వరము లొసంగుం
జాలుం జా లీ పల్కులు
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

వేళాకోళపు టా కళాసమును సంప్రీతిన్ ధరించెం గదా
తాళం జాలక త్రాగుఁడీ విస మనన్ ధైర్యమ్మునం ద్రాగఁడే
తాళధ్వాన సమేత నర్తకు నహో ధర్మంబె వా రిట్లనన్
భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6194595679370645812022-10-24T16:47:30.384+05:302022-10-24T16:47:30.384+05:30మేలా దక్షా! పంతము?
ఫాలాక్షుడులేని మఖము పావనమగునే?
...మేలా దక్షా! పంతము?
ఫాలాక్షుడులేని మఖము పావనమగునే?
ఏల కలిగెనీ ద్వేషము
భోళాశంకరునిఁ గొలువ? మూఢత్వంబౌ! ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74377395940857103062022-10-24T09:14:58.977+05:302022-10-24T09:14:58.977+05:30వేళాపాళయులేకను
కూళులతో తిరిగితగని కోర్కెలతోడన్
వ్య...వేళాపాళయులేకను
కూళులతో తిరిగితగని కోర్కెలతోడన్
వ్యాళధరుండైన భవుని
భోళాశంకరుని కొలువు మూఢత్వంబౌ

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25699006127910826232022-10-24T08:37:42.260+05:302022-10-24T08:37:42.260+05:30తాళమున భజించ వలెను
భోళా శంకరుని గొలువ :మూఢ త్వంబౌ...తాళమున భజించ వలెను
భోళా శంకరుని గొలువ :మూఢ త్వంబౌ
వేళా కోళము సేయుచు
ఫాలా క్షుని దూషణంబు వల దందురు గా కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30149144379157578252022-10-24T08:27:40.167+05:302022-10-24T08:27:40.167+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57229844314150846962022-10-24T07:59:57.688+05:302022-10-24T07:59:57.688+05:30శ్రీలక్ష్మీపతి వాసుదేవుడిలఁ కాచేనంచు శ్రీలందగా
పాల...శ్రీలక్ష్మీపతి వాసుదేవుడిలఁ కాచేనంచు శ్రీలందగా
పాలించేనని వైష్ణవుల్, యిటను శైవారాధ్యులే భక్తినిన్
భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
గా! లోకంబున పూజకున్ ఫలము నిష్కామార్థ తత్వమ్మెగా||
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8670487417831265372022-10-24T07:09:17.764+05:302022-10-24T07:09:17.764+05:30వేళాకోళమ యెవ్విధి
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ?
ఫా...వేళాకోళమ యెవ్విధి
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ?
ఫాలాక్షుని నెరనమ్మిన
హేలగ సిరిసంపదలిడు, నిచ్చును పరమున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38498510268138876802022-10-24T00:49:53.926+05:302022-10-24T00:49:53.926+05:30కూళులె లాభము నొందిరి
భోళాశంకరునిఁ గొలువ ; మూఢత్వంబ...కూళులె లాభము నొందిరి
భోళాశంకరునిఁ గొలువ ; మూఢత్వంబౌ
నాళీకజుని కొలువగనె
తేలికగ వరములిడునను దీవస ముండన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88743568415433694262022-10-23T23:27:00.010+05:302022-10-23T23:27:00.010+05:30భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
భోళ...భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
భోళా శంకరు గూర్చి నీచముగ వాపోవంగ భావ్యంబునే
భోళా శంకరుఁడేయి డున్ గద సిరుల్ బూజింప నెమ్మోముతో
హేళన్ జేయుట యుక్త మేచెపుమ హో హేయంబుగాఁ దోచదే?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53177636167316886052022-10-23T23:08:20.110+05:302022-10-23T23:08:20.110+05:30వేళ గడచి దేవళముకు
తాళము వైచిన తదుపరి దర్శనమొందన్
త...వేళ గడచి దేవళముకు
తాళము వైచిన తదుపరి దర్శనమొందన్
తాళంబును విరిచి పిదప
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51906756663813734812022-10-23T23:05:37.581+05:302022-10-23T23:05:37.581+05:30భోళాశంఖరుఁడేదొ యిచ్చుననుచున్ బూజింప మూఢత్వమౌ
నీలా...భోళాశంఖరుఁడేదొ యిచ్చుననుచున్ బూజింప మూఢత్వమౌ
నీలాగున్ వచియింప పాడియగునా?యీశుండు భక్షించియున్
హేలన్ హాలహలంబు బ్రోచె జగముల్,హింసించె దైత్యాళులన్
ప్రాలేయాచల కన్యకాపతిని సంప్రార్థించుటే శ్రేయమౌ.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16550047714711663302022-10-23T22:39:45.551+05:302022-10-23T22:39:45.551+05:30
నీలగళుండగు పశుపతి
బోళాశంకరుని గొలువ మూఢత్వంబౌ
నా?...
నీలగళుండగు పశుపతి
బోళాశంకరుని గొలువ మూఢత్వంబౌ
నా? లలన కార్తికమ్మున
నా లింగాకారుఁ గొల్వ నభవమె దక్కున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7431745939843245962022-10-23T22:28:39.250+05:302022-10-23T22:28:39.250+05:30
ఆలిన్ బానిస యంచునెంచుచు సుఖంబాషించు చున్ నిత్యమున...
ఆలిన్ బానిస యంచునెంచుచు సుఖంబాషించు చున్ నిత్యమున్
శూలన్ గోరుచు వేశ్యవాటికలకే సొమ్మంత వెచ్చించుచున్
గాలిగ్రుడ్డుగ మారి సంపదలనాకాంక్షించుచున్ దీనవై
భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13974517395600573662022-10-23T22:18:07.773+05:302022-10-23T22:18:07.773+05:30శ్రీలను నిచ్చును మెండుగ
భోళాశంకరునిఁ గొలువ, మూఢత్...శ్రీలను నిచ్చును మెండుగ
భోళాశంకరునిఁ గొలువ, మూఢత్వంబౌ
భోళా శంకరు గూరిచి
హేళనగా మాటలాడ,హేయము మఱియున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36593559967826630632022-10-23T22:12:29.713+05:302022-10-23T22:12:29.713+05:30కందం
ఫాలాక్షున్ శశిధరునిన్
భోళా శంకరుని గొల్వ మూఢత...కందం
ఫాలాక్షున్ శశిధరునిన్
భోళా శంకరుని గొల్వ మూఢత్వంబౌ
నా?లలనా!గళసీమన్
హేలగ హాలా హలంబు నెవ్వఁడు దాల్చెన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82038949237062447462022-10-23T22:07:42.323+05:302022-10-23T22:07:42.323+05:30కందం
మేలుల్ గూర్పెడు వాడని
కాలాత్ముని భక్తిఁ గొల్వ...కందం
మేలుల్ గూర్పెడు వాడని
కాలాత్ముని భక్తిఁ గొల్వఁ గరుణించు సదా
కూలన్దోయఁగ నన్యుల
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

శార్దూలవిక్రీడితము
కాలాతీతుని స్తోత్రపర్వముగ భక్త్యాత్మమ్ముగన్ వేడగన్
మేలుల్గూర్చును లోకులెల్లరకు సంప్రీతిన్, గుతంత్రమ్మునన్
గూలన్జేయుమటంచు నన్యులనహో! కోరంగ స్వార్థమ్మునన్
భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59089608326554450902022-10-23T22:04:45.603+05:302022-10-23T22:04:45.603+05:30
*(ఆంజనేయుడు రావణునితో పలికిన మాటలుగా)*
పాలకుడవీ...
*(ఆంజనేయుడు రావణునితో పలికిన మాటలుగా)*

పాలకుడవీవు గద పర
స్త్రీలను తరతీపరివయి తెచ్చితివే! శా
స్త్రాలనెఱంగిన నీవిక
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com