tag:blogger.com,1999:blog-6769183920316093900.post7605676130647066335..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 163కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20800579457314250142016-09-03T10:47:05.167+05:302016-09-03T10:47:05.167+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53209958952190799392016-09-03T10:14:02.875+05:302016-09-03T10:14:02.875+05:30ఆ.వె. ధర్మ పథము వీడి దయలేక నభిమన్యు
చావుకు ...ఆ.వె. ధర్మ పథము వీడి దయలేక నభిమన్యు
చావుకు కతమైన సైంధవుడిని
సమర మందు పూని సాయ మడిగి
కృష్ణు;జంప నెంచి క్రీడి వెడలె.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35355131664266774372011-12-20T07:58:14.251+05:302011-12-20T07:58:14.251+05:30పట్టి వ్యూహ మందు పసివాని జంపిరి
కాగ సైన్ధవుండె కా...పట్టి వ్యూహ మందు పసివాని జంపిరి
కాగ సైన్ధవుండె కారణమ్ము
మట్టి జేతు ననుచు మదిలోన నెరనమ్మి
కృష్ణుఁ; జంప నెంచి క్రీడి వెడలె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87041541094878837042011-06-12T19:52:07.839+05:302011-06-12T19:52:07.839+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48233809223142304122010-12-08T08:47:41.038+05:302010-12-08T08:47:41.038+05:30శ్రీ శంకరయ్య గారు ,నమస్కారం.
"భీష్ముని వంటి ...శ్రీ శంకరయ్య గారు ,నమస్కారం.

"భీష్ముని వంటి వీరుడు యుద్దభుమిలో నుండగా మనకు విజయము రాదు" అది దుర్లభము అని అర్జనునుకి కృష్ణుడు జెప్పినట్లు "భావన చేసి పూరణ చేసాను.మీ సవరణ కూడా చక్కగా సరిపోయింది.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79424134747326560602010-12-08T06:51:44.173+05:302010-12-08T06:51:44.173+05:30నా పూరణ .......
సంతసమ్మున రథసారథిగాఁ జేసి
కృష్ణుఁ;...నా పూరణ .......
సంతసమ్మున రథసారథిగాఁ జేసి
కృష్ణుఁ; జంప నెంచి క్రీడి వెడలె
కౌరవ బలములను; కాని యందలి బంధు
జనులఁ గాంచి వారిఁ జంప ననెను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40261941784103234542010-12-08T06:46:43.108+05:302010-12-08T06:46:43.108+05:30మంద పీతాంబర్ గారూ,
మంచి సందర్భాన్ని ఎన్నుకొని పద్య...మంద పీతాంబర్ గారూ,
మంచి సందర్భాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని "వీరు డుండరాదు విజయమ్ము నని జెప్పి కృష్ణు" అన్న వాక్యం అర్థం కావడం లేదు.
"ఆయుధమ్ము పట్ట నంటి వనుచు నాపి కృష్ణు" అంటే ఎలా ఉంటుంది?

మిస్సన్న గారూ,
మధాహ్నం మీ పూరణ బ్లాగుకు కాని, నా జిమెయిల్ కు కాని చేరలేదు. ఎలాగూ వ్యాఖ్యల మాడరేషన్ తొలగించాను కనుక మీ వ్యాఖ్యలు నేరుగా, వెంటనే బ్లాగులో కనిపించాలి. మరి మీ వ్యాఖ్య ఎలా తప్పిపోయిందో?
మంచి సందర్భాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
రెండవ పాదంలో "పెట్టె దంచు" అనడం కంటె "పెట్టెద నని" అంటే బాగుంటుంది కదా?

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53531167660220778822010-12-07T23:49:54.527+05:302010-12-07T23:49:54.527+05:30చిన్న తప్పుని సరిదిద్దాను. క్షమించండి.
క్షీర మేల ...చిన్న తప్పుని సరిదిద్దాను. క్షమించండి.

క్షీర మేల నొసగె చేడియ పూతన
కర్ణు నెవరు గూల్చె, కైక చెప్ప
రాము డేమి చేసె రమణి లక్ష్మణులతో
కృష్ణుఁ జంప నెంచి, క్రీడి, వెడలె !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74565140398101381682010-12-07T20:38:36.094+05:302010-12-07T20:38:36.094+05:30ఈరోజు మధ్యాహ్నం నా పూరణ బ్లాగులో ఉంచినట్లు బాగా గు...ఈరోజు మధ్యాహ్నం నా పూరణ బ్లాగులో ఉంచినట్లు బాగా గుర్తు. కాని ఇప్పుడు కనపట్లేదు. పునరుక్తి అయితే దయచేసి అన్యథా భావించకండి.

కొమరు మరణ కర్త క్రూరుని సైంధవు
మట్టు పెట్టె దంచు యొట్టు పెట్టి
కనుల నిప్పు రాల కణకణ తోడ్కొని
కృష్ణుఁ, జంప నెంచి క్రీడి వెడలె.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9753187543807750652010-12-07T11:06:16.553+05:302010-12-07T11:06:16.553+05:30భీష్మ తీక్షణoపు భీకర పోరును,
నోపలేక శౌరి నోర్మివీడ...భీష్మ తీక్షణoపు భీకర పోరును,
నోపలేక శౌరి నోర్మివీడె!
వీరుడుండ రాదు విజయమ్ము,ననిజెప్పె
కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75082536387112388442010-12-07T10:48:41.310+05:302010-12-07T10:48:41.310+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com