tag:blogger.com,1999:blog-6769183920316093900.post7628276716360592702..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1185 (గతి లేని మనుష్యుఁడే)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43229411038144372132019-09-14T08:17:47.100+05:302019-09-14T08:17:47.100+05:30
అతుకుల బొంతగ వరలెడు
బతుకున నిలదొక్కుకుని గబగబ జి...

అతుకుల బొంతగ వరలెడు
బతుకున నిలదొక్కుకుని గబగబ జిలేబీ
అతిగా వాగక యే దు
ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75587699381955827592019-09-14T07:52:12.372+05:302019-09-14T07:52:12.372+05:30పతిగా నీశ్వరు నెన్నుచు
మతినిన్ భస్మముగ జేసి మాయయె...పతిగా నీశ్వరు నెన్నుచు
మతినిన్ భస్మముగ జేసి మాయయె విడగన్
గతి నీవేయని వేరొక
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13224289169947790182017-09-13T10:48:41.865+05:302017-09-13T10:48:41.865+05:30వ్రతములు పూజలు స్మృతులన్
శృతులను నమకము చమకము శ్...వ్రతములు పూజలు స్మృతులన్
శృతులను నమకము చమకము శ్రీసూక్తములన్
క్రతువులను దాటుచు తిరో
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11813145304000920442013-09-26T07:16:41.229+05:302013-09-26T07:16:41.229+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినం...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
టైపాటు వల్ల ‘అనదగున్’ అన్నది ‘అగున్’ అయింది.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తోడున’ అన్నదానిని ‘తోడను’ అనండి.

ఎన్.కె. దుర్వాసుల గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘గొణుగుడుయున్’ అన్నదాన్ని ‘గొణుగుడులున్’ అనండి.

ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55326619568195113112013-09-26T07:12:26.020+05:302013-09-26T07:12:26.020+05:30గురువు గారికి నమస్సులు. మీరు చెప్పినట్లే అక్కడ నుగ...గురువు గారికి నమస్సులు. మీరు చెప్పినట్లే అక్కడ నుగామమే రావాలి. పొరబాటుని దిద్దినందులకు ధన్యవాదములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16722441957927827432013-09-25T23:37:58.633+05:302013-09-25T23:37:58.633+05:30మతిలేని పనులనెన్నియొ
గతి కలిగినవాడు చేయు గదరా భువి...మతిలేని పనులనెన్నియొ
గతి కలిగినవాడు చేయు గదరా భువిలో
అతిశయమింతయు చూపని
గతి లేని మనుష్యుడే సుగతుడనగదగున్Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69440415930083024542013-09-25T20:52:37.085+05:302013-09-25T20:52:37.085+05:30మితిమీరిన మోహంబును
సతిలేమియు రిపుగణంబు సతిగొణుగుడు...మితిమీరిన మోహంబును
సతిలేమియు రిపుగణంబు సతిగొణుగుడుయున్
అతిరుణ దరిద్ర దుస్సం
గతిలేని మనుష్యుడే సుగతు డనగ దగున్NK Durvasulahttps://www.blogger.com/profile/07915410439389213935noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16668930741871493422013-09-25T18:19:16.742+05:302013-09-25T18:19:16.742+05:30సతి, సుతులను వదలిన పతి
క్షితిలో దు:ఖమ్ము బాప జేసెన...సతి, సుతులను వదలిన పతి
క్షితిలో దు:ఖమ్ము బాప జేసెను తపమున్
హితమతియై గతి జూపిన
గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనఁదగున్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2223990659264931482013-09-25T18:05:18.316+05:302013-09-25T18:05:18.316+05:30మతిలేని వానితోడున
జతకూడక మసలుచుండి సద్గతి తోడన్
బ్...మతిలేని వానితోడున
జతకూడక మసలుచుండి సద్గతి తోడన్
బ్రతుకీడ్చుచు దుర్జన సం
గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనదగున్Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84641431530528883542013-09-25T17:26:49.915+05:302013-09-25T17:26:49.915+05:30మతిమంతులతో స్నేహిత
మతి హితమును గలుగ జేయు నాద్యంతంబ...మతిమంతులతో స్నేహిత
మతి హితమును గలుగ జేయు నాద్యంతంబుల్
హితమెరుగని దుర్జన సం
గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనదగున్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10883060380340994172013-09-25T17:05:46.208+05:302013-09-25T17:05:46.208+05:30పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
పతితుడ !...పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

పతితుడ !పాపిని !నే నా
శ్రిత రక్షక !శరణమిమ్ము !జేరితి లక్ష్మీ
పతి !యనుచు నుతులు జేసిన
గతి లేని మనుష్యుడే సుగతు డన దగున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11666352968791370832013-09-25T16:36:22.648+05:302013-09-25T16:36:22.648+05:30గతులవి రెండే కన దు
ర్గతియు సుగతి చూడ మనకు కాలపు గత...గతులవి రెండే కన దు
ర్గతియు సుగతి చూడ మనకు కాలపు గతిలో
గతియొక్కటుండుగద దు
ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3665500652949187902013-09-25T11:40:12.398+05:302013-09-25T11:40:12.398+05:30
అతిగనునున్నను మఱిదు
ర్గతి లేని మనుష్యుడే సుగత...

అతిగనునున్నను మఱిదు
ర్గతి లేని మనుష్యుడే సుగతు డనదగున్
మితిమీరి పొగరుగలిగిన
పతితునిగా ననగదగును బశుపతి నాధా!
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67502156508322686392013-09-25T11:22:32.510+05:302013-09-25T11:22:32.510+05:30హితమొన గూర్చెడి సజ్జన
మతిమంతుల చెలిమిగోరు మనుజోత...హితమొన గూర్చెడి సజ్జన
మతిమంతుల చెలిమిగోరు మనుజోత్తముడా !
మతి దప్పిన దుర్జన సం
గతిలేని మనుష్యుడే సుగతుడగున్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60408538767730350642013-09-25T10:57:52.434+05:302013-09-25T10:57:52.434+05:30గుండు మధుసూదన్ గారూ,
‘సుగతుడు’ శబ్దానికి నిఘంటువు...గుండు మధుసూదన్ గారూ,
‘సుగతుడు’ శబ్దానికి నిఘంటువు లిచ్చిన ఒకే ఒక అర్థం ‘బుద్ధుడు’. ఆ అర్థాన్ని మీరు సమర్థంగా వినియోగించుకొని చక్కని పూరణ వ్రాశారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23590143726969371772013-09-25T10:46:24.208+05:302013-09-25T10:46:24.208+05:30మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
హిత, సమ్య ఙ్మార్గము లిడి...మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
హిత, సమ్య ఙ్మార్గము లిడి, మిక్కిలి కరుణన్
హిత మొనఁగూర్చిన శరణా
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్!
(సుగతుఁడు=బుద్ధుఁడు) మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77526385293295835902013-09-25T10:17:13.955+05:302013-09-25T10:17:13.955+05:30తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మంచి ప్రయత్నం. ...తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మంచి ప్రయత్నం. బాగుంది. అభినందనలు.
సమస్యను ఇవ్వడంలో నావల్ల, యతి విషయంలో మీవల్ల పొరపాటు జరిగింది. ‘డనగ/ దగు” ననెడి గురు బోధను వినుచు సాగ’ అందాం.

రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. ‘ఏ సుగతుడు, ఏసు(Jesus) గతుడు’ అన్న శ్లేష ధ్వనిస్తున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
‘ధర్మేతర గతి’ యని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఒంద నవినీతులతో’ అనవలసి ఉంటుందనుకుంటాను.

చింతా రామ కృష్ణా రావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47729382519627743832013-09-25T10:04:33.686+05:302013-09-25T10:04:33.686+05:30మతియందు దైవ చింతన
చితికైనను వెఱవ నట్టి స్థైర్యము త...మతియందు దైవ చింతన
చితికైనను వెఱవ నట్టి స్థైర్యము తోడన్
బ్రతుకున నక్రమ మను సం
గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనగఁ దగున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77763992791764111152013-09-25T09:01:29.062+05:302013-09-25T09:01:29.062+05:30శ్రుతిసారమునెఱిగిన ధీ
మతులను సేవించువాడె మాన్యుడగు...శ్రుతిసారమునెఱిగిన ధీ
మతులను సేవించువాడె మాన్యుడగునుమా
పతినిగొలుచుమతికేదు
ర్గతిలేని, మనుష్యుడే సుగతుడనగ తగున్!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64839169678923026642013-09-25T07:58:52.086+05:302013-09-25T07:58:52.086+05:30గతమంత తరచి చూడుడు.
మతినేపో కొట్టు దుష్ట మాయాగతి. స...గతమంత తరచి చూడుడు.
మతినేపో కొట్టు దుష్ట మాయాగతి. స
ద్గతిలేకపోయినను, దుర్
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67890065272142264102013-09-25T06:52:53.493+05:302013-09-25T06:52:53.493+05:30
పతితులె జీవిత మందున
నతి హేలగ గెలుపు లొంద యవినీతుల...
పతితులె జీవిత మందున
నతి హేలగ గెలుపు లొంద యవినీతులతో
మతి బ్రమయని ధర్మేతర
గతిలేని మనుష్యుడే సుగతుఁ డనగ దగున్ ! గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35159685215017657142013-09-25T06:36:02.130+05:302013-09-25T06:36:02.130+05:30అతి దీక్షాతత్పరుడై
బ్రతుకు సఫలముగ నొనర్చు ప్రాజ్ఞు...అతి దీక్షాతత్పరుడై
బ్రతుకు సఫలముగ నొనర్చు ప్రాజ్ఞుండలరున్
క్షితి సాధువనగ నే దు
ర్గతి లేని మనుష్యుడే సుగతు డనగదగున్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45935665263649974642013-09-25T06:32:34.794+05:302013-09-25T06:32:34.794+05:30వసంత కిశోర్ గారూ,
నిజమే. ప్రయాణం చేసి వచ్చిన అలసట...వసంత కిశోర్ గారూ,
నిజమే. ప్రయాణం చేసి వచ్చిన అలసటలో గమనించలేదు. దోషాన్ని సవరిస్తున్నాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46131790468385454092013-09-25T06:30:33.010+05:302013-09-25T06:30:33.010+05:30శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
మీ తేటగీతి ప...శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
మీ తేటగీతి ప్రయోగము బాగుగ నున్నది. 4వ పాదములో గణభంగము కలదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87438335564639698662013-09-25T02:39:19.323+05:302013-09-25T02:39:19.323+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఏ దారీ లేనప్పుడు గోదారే గతన్నట్టు :

01)

అతి బల కాయుం డొక్కడు
మతి లేనటు వంటి వాడు - మారణ హోమం
బతి క్రూరము సలుపగ నే
గతి లేని మనుష్యుఁడే సు - గతుఁ డనగ దగున్ !
_____________________________ వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com