tag:blogger.com,1999:blog-6769183920316093900.post7653785408297696354..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2967 (విఘ్నం బగునని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87221224158391035752019-03-26T19:25:31.134+05:302019-03-26T19:25:31.134+05:30రావణునుద్దేశించి.
విఘ్న పరచకున్న పనిని
విఘ్నం బగు...రావణునుద్దేశించి.

విఘ్న పరచకున్న పనిని
విఘ్నం బగు సురులు కనుచు వేగతలచుచున్
విఘ్నము చేయక యున్నను
విఘ్నంబగునని గణపతి భీతిన్ చెందెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66398197171881298312019-03-25T19:00:50.092+05:302019-03-25T19:00:50.092+05:30*గణేశనే యువకుడింటర్వ్యూ కొరకు వెళుతూ తొందరలో వినాయ...*గణేశనే యువకుడింటర్వ్యూ కొరకు వెళుతూ తొందరలో వినాయకునకు నమస్కరించలేదు.... మార్గమధ్యమందీ విషయం గుర్తుకు వచ్చి మదనపడుతున్నట్టుగా నూహించి.....*

విఘ్నము బాపుచున్ జనయభీష్టమొసంగెడు వాడటంచు ని
ర్విఘ్నత గోరి కొల్తురట విజ్ఞులు మూఢుడ నైతి గాదె యా
జఘ్నిధరున్ సుతుండగు గజాననుఁ గొల్వక తప్పుజేసితిన్
విఘ్నము సంభవించునని భీతిలు చుండె గణేశుడత్తరిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75307043015895934022019-03-25T12:58:07.702+05:302019-03-25T12:58:07.702+05:30విఘ్నేశుని హస్తమున శ
తాఘ్నిగ చరియించి రిపుల తరిమెడ...విఘ్నేశుని హస్తమున శ
తాఘ్నిగ చరియించి రిపుల తరిమెడి దగునా
జఘ్నియె విఫలంబగుచో
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

విఘ్నేశ్వరుడే జడిసె శ
తాఘ్నిగ వీడంగ తనదు తండ్రి ని గావన్
జఘ్నిని, భస్మాసురు పై
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

నిన్నటి సమస్యకు నా పూరణములు

భూత, దయ, కరుణ రసమ పూర్వ గతిని
చాటు నా సుభాషితముల మేటి రచన
గాక భాష గంభీరత గల కవితల
పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట

గ్రంధస్తమ్మయె నాటి గాధలవనిన్ గంటమ్మునున్బట్టి నన్
సంధుల్ సక్రమమై రచించ నట దుస్సంధుల్ సదా రిక్త, మా
బంధుత్వమ్మును నిల్ప లేని కవితల్ ప్రాచుర్య మాసించ నా
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75903060489875649872019-03-25T12:42:09.571+05:302019-03-25T12:42:09.571+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
విఘ్...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

విఘ్నపు వేల్పు పేరుగల వీర సవర్కరు స్వర్గవాసుడై
అఘ్న ప్రియంక రాకనిట హైరన నొందుచు చూచుచుండగా
జఘ్నిని పూని యోగి కడు జంజట జేయగ మోడి గెల్పుకున్
విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34426317614575127672019-03-25T12:14:03.620+05:302019-03-25T12:14:03.620+05:30విఘ్నవినాశునిన్ సురలు వేడి దశానను చెంతనుండి యా
జఘ్...విఘ్నవినాశునిన్ సురలు వేడి దశానను చెంతనుండి యా
జఘ్నిధరుండె యైన ఘన జాబిలి తాల్పుని యాత్మలింగమున్
విఘ్నము గల్గజేయుచునువింశతి బాహుని నుండి తెమ్మనన్
విఘ్నము సంభవించునని భీతిలు చుండె గణేశు డత్తరిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90459669880288969702019-03-25T12:08:07.465+05:302019-03-25T12:08:07.465+05:30విఘ్నంబువలదనుచునా
విఘ్నాధిపునే దలవగ ప్రేరణ గలుగన్
...విఘ్నంబువలదనుచునా
విఘ్నాధిపునే దలవగ ప్రేరణ గలుగన్
విఘ్నంబుభగ్న మవనే
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76056128506024724602019-03-25T11:46:52.067+05:302019-03-25T11:46:52.067+05:30జఘ్నిని దాధరించియును శాత్రవవీరుల మూర్కొనంగగా
విఘ్న...జఘ్నిని దాధరించియును శాత్రవవీరుల మూర్కొనంగగా
విఘ్నము సంభవించునని భీతినిజెందె గణేశుడత్తఱిన్
విఘ్నము కల్గునేయనుచు వేదనతోడను నుండుచోనికన్
నిఘ్నమ యౌదుమీభువిని నీరజలోచన! వింటివేసుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66733685906754984462019-03-25T11:39:46.947+05:302019-03-25T11:39:46.947+05:30ధర్మ జాల ...టైపాటు సవరణ
డా.పిట్టా సత్యనారాయణధర్మ జాల ...టైపాటు సవరణ
డా.పిట్టా సత్యనారాయణMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47457285145846970592019-03-25T11:18:30.829+05:302019-03-25T11:18:30.829+05:30అఘ్నా గణాధి విభుఁడు కృ
తఘ్నతఁ జూపిన నొరులకుఁ దన కా...అఘ్నా గణాధి విభుఁడు కృ
తఘ్నతఁ జూపిన నొరులకుఁ దన కాంక్షలకున్
జఘ్నివ్రజ ఘాతమ్మున
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

[గణపతి = పూర్వోక్త గోగణ పతి]

విఘ్నమ యైనభూభ్రమణ విస్తృత యత్నము ఘోర దైత్య శ
త్రుఘ్ననిజాగ్రజప్రవరు తోడుత పందెము నందు నింక నా
విఘ్నగణాధిపత్యము భువిన్ మఱి దక్కుట కివ్విధమ్మునన్
విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57189395591411490272019-03-25T10:54:05.974+05:302019-03-25T10:54:05.974+05:30అఘ్నిశరీరమందునను హర్షముతోడుత పూయఁ జేసి హే
మఘ్నిని ...అఘ్నిశరీరమందునను హర్షముతోడుత పూయఁ జేసి హే
మఘ్నిని పూజనమ్ములను మాన్యతతో నొనరించ నిచ్చ ని
ర్విఘ్నము గానగున్ పనులు విశ్వము నందున, నాల జంపినన్
విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92093199821278497752019-03-25T10:23:36.557+05:302019-03-25T10:23:36.557+05:30అఘ్నిశరీరమునకు హే
మఘ్నిని హత్తించి కొల్చ మంచి యగున...అఘ్నిశరీరమునకు హే
మఘ్నిని హత్తించి కొల్చ మంచి యగును ని
ర్విఘ్నముగ గోవులఁ దునుమ
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్
అఘ్ని: ఆవు, హేమఘ్ని: పసుపు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28082636587515823472019-03-25T10:23:24.952+05:302019-03-25T10:23:24.952+05:30జఘ్నిని జేబూనుచునే
విఘ్నంబగునని గణపతిభీతిన్ జెందెన...జఘ్నిని జేబూనుచునే
విఘ్నంబగునని గణపతిభీతిన్ జెందెన్
నిఘ్నమయగుదుము జనులకు
విఘ్నంబుల రాకగురిచి భీతిని జెందన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44824721326173503002019-03-25T09:28:40.663+05:302019-03-25T09:28:40.663+05:30కంది శంకరుగురువుల కాంక్షదీర
సకల శుభములు గలిగించు శ...కంది శంకరుగురువుల కాంక్షదీర
సకల శుభములు గలిగించు శంకరుండు
నన్ని విధముల వారిని నాదుకొనగ
బయన మయ్యది సుఖముగ వరలుగాక!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30694713124002006912019-03-25T09:12:56.469+05:302019-03-25T09:12:56.469+05:30విఘ్నపు భీతితో నడుగు వేయగ నెంచడు నీచుడెన్నడున్
విఘ...విఘ్నపు భీతితో నడుగు వేయగ నెంచడు నీచుడెన్నడున్
విఘ్నము లొంగదీయగను వేసియు మానును మధ్యముండిలన్
విఘ్నము లెంచకన్ గెలుచు విజ్ఞుడు,వారును లేక ధర్మపున్
విఘ్నము సంభవించునని భీతిని జెందె గణేశు డత్తఱిన్

రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10247030022431733362019-03-25T09:12:22.276+05:302019-03-25T09:12:22.276+05:30ఈ రోజు శంకరా భరణము బ్లాగు లో సమస్య
"విఘ్నం...ఈ రోజు శంకరా భరణము బ్లాగు లో సమస్య

"విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"

ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

కాకతీయ గణపతి దేవుడు తోటి రాజులతో బంధుత్వము పెంచుకొని తీర ప్రాంతము వరకు తన సాంబ్రాజ్యమును విస్తరించి అంధ్ర రాష్ట్రము మొత్తము పాలించు సమయమున రేచర్ల రుద్రుడు ఒక్క దేవాలయము కట్టాలని దానిలో శివ కేశవులు ఒకే ఆలయములో ఉండేలా నిర్మాణము చేయాలని ప్రతిపాదన చేస్తాడు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురై విఘ్నములు కలుగు నేమో అనుకొన్న గణపతి దేవుడు తన మాటను రేచర్ల రుద్రునికి చెప్పు సందర్భము .

పినచోడి పుత్రికల్ పేరమ్మ నారమ్మలను పరిణయ మాడి లక్షణముగ
వెలనాడు రాజ్యము కలిపి సాంబ్రాజ్యము పాలించు చుంటిని బాగు గాను ,
వేంగి చాళుక్యుoడు వీరభద్రునికి నా పుత్రి రుద్రమ్మను పుణిక రించి
పెండ్లితో బంధమ్ము పెంచి నే తీరాంధ్ర విజయము గొనినాడ, విష్ణు శివుల
గుడికట్ట విఘ్నంబగునని గణపతి భీతింజెందె ననవల దెప్పుడు, నీదు

కోరిక సతము సఫల మగును,మొదలిడు
పనులు రేచర్ల రుద్రుడా! పఱపు తోడ
శిల్పి రామప్ప పనిజేయు శీఘ్ర గతిని
ననుచు గణపతి దేవుడు నాజ్ఞ లిడెను
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17088779020298032012019-03-25T08:16:53.407+05:302019-03-25T08:16:53.407+05:30అయ్యో పాపం సార్ :(
మా అమ్మగారు ఉండియుంటే మీరు ti...అయ్యో పాపం సార్ :(

మా అమ్మగారు ఉండియుంటే మీరు tickets కొనిన ముహుర్త దోషం విడమరచి చెప్పుండేది:

http://gpsastry.blogspot.com/2011/08/microcausality.html?m=0G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78593430996663127142019-03-25T08:15:50.594+05:302019-03-25T08:15:50.594+05:30విఘ్నముల కెరుతు రధములు
విఘ్నము తలపక నడతురు విజ్ఞుల...విఘ్నముల కెరుతు రధములు
విఘ్నము తలపక నడతురు విజ్ఞుల్ యెపుడున్
విఘ్నపతి దలచు వారికి
విఘ్నం బగునని గణపతి భీతిన్ జెందెన్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75452962707158909862019-03-25T08:12:06.938+05:302019-03-25T08:12:06.938+05:30విచారకరం!క్షేమంగా స్వస్థలం చేరుకోవాలని ఆకాంక్ష!విచారకరం!క్షేమంగా స్వస్థలం చేరుకోవాలని ఆకాంక్ష!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84945185451879429822019-03-25T08:09:38.404+05:302019-03-25T08:09:38.404+05:30విఘ్నాధిపతయ్యు మనువు
విఘ్నంబగునని గణపతి భీతింబొంద...విఘ్నాధిపతయ్యు మనువు
విఘ్నంబగునని గణపతి భీతింబొందెన్
విఘ్నేశు బెండ్లికి శతపు
విఘ్నము లనుమాటవినగ వింతయుగాదే!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-714968901419363152019-03-25T07:55:53.724+05:302019-03-25T07:55:53.724+05:30డా.పిట్టా సత్యనారాయణ
మోదీ ని గెలి పించుటకు మున్ను,...డా.పిట్టా సత్యనారాయణ
మోదీ ని గెలి పించుటకు మున్ను, గణపతి అంతరంగావిష్కరణ:
"విఘ్నము హైందవంబునకు వేయి విధంబుల ధర్మజొల ని
ర్విఘ్నప్రయత్నముల్ జెలగ వీథికి నెక్కు నెలక్షనాదులన్
విఘ్నము జేయ,మోది గన వీలొకటుండిన చాలునా మదిన్
విఘ్నము సంభవించున"ని భీతిని జెందె గణేశు డత్తరిన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60905305291907623082019-03-25T07:43:37.857+05:302019-03-25T07:43:37.857+05:30డా.పిట్టా సత్యనారాయణ
విఘ్నంబునకే పతిని కృ
తఘ్నుల ప...డా.పిట్టా సత్యనారాయణ
విఘ్నంబునకే పతిని కృ
తఘ్నుల ప్రార్థనయు నున్నతాదర్శము ని
ర్విఘ్నంబెట్లగు తప్పక
విఘ్నంబగునని గణపతి భీతిం జెందెన్
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42936686593467707372019-03-25T07:16:06.770+05:302019-03-25T07:16:06.770+05:30విఘ్నాయాసులు బోలెడు
విఘ్నాయత్తులును చాల విపరీతముగా...విఘ్నాయాసులు బోలెడు
విఘ్నాయత్తులును చాల విపరీతముగా
విఘ్నేశు గొల్వ,ధర్మపు
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్
రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83907034216975957222019-03-25T07:01:15.923+05:302019-03-25T07:01:15.923+05:30( మహేశ్ ,గణేశ్ ఇద్దరు స్నేహితులు...
మహేశ్ గణపతిని...

( మహేశ్ ,గణేశ్ ఇద్దరు స్నేహితులు...
మహేశ్ గణపతిని కొలుస్తాడు...గణేశ్ గణపతి పూజ చేయడం మరిచిపోతాడు....)

ఉ.మా

విఘ్నము గల్గ గూడదని వేడె "మహేశు" త్రినేత్రు నందునిన్

విఘ్నము లేదు నాకిక యవిఘ్నముగా
యగు కార్యమంచు నా

విఘ్నహరుం డుమాసుతుని వేడని స్నేహి గణేశుతో డనన్

విఘ్నము సంభవించునని భీతిని జెందె గణేశు డత్తఱిన్

🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13348849554848376422019-03-25T06:52:41.462+05:302019-03-25T06:52:41.462+05:30నాకు, కవిశ్రీ సత్తిబాబు గారికి నిన్నటి నుండి అన్నీ...నాకు, కవిశ్రీ సత్తిబాబు గారికి నిన్నటి నుండి అన్నీ విఘ్నాలే. నిన్న రాత్రి మేము రిజర్వేషన్ చేసుకున్న రైలు తప్పిపోయింది. అక్కడి నుండి బస్ స్టాండ్ వెళ్తే హైదరాబాదుకు డైరెక్ట్ బస్సులు లేవన్నారు. విజయవాడ బస్సెక్కాము. అది బయల్దేరి కొద్ది దూరం వెళ్లాక మేము కూర్చున్న సీట్లు రిజర్వు అయ్యాయని దింపేశారు. మళ్ళీ బస్ స్టేషన్ చేరుకొని ప్రైవేటు బస్సులో ఇంతకు ముందే విజయవాడ చేరుకున్నాము. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కి కూర్చున్నాము.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74124951444179189232019-03-25T06:46:49.419+05:302019-03-25T06:46:49.419+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.com