tag:blogger.com,1999:blog-6769183920316093900.post7669076259616884680..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 111 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87296494848954333312011-07-25T07:56:33.501+05:302011-07-25T07:56:33.501+05:30సారంగము అంటే లేడి అని తెలుసును కానీ కరికి సారంగం అ...సారంగము అంటే లేడి అని తెలుసును కానీ కరికి సారంగం అనే పర్యాయ పదం ఉందని ఈరోజే తెలుసుకున్నాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11576416417948065852011-07-25T06:27:17.107+05:302011-07-25T06:27:17.107+05:30ఈ ప్రహేళికను మీరు శంకరాభరణంలో ఇచ్చినట్లు గుర్తు లే...ఈ ప్రహేళికను మీరు శంకరాభరణంలో ఇచ్చినట్లు గుర్తు లేదు కాని చింతారామకృష్ణారావుగారు వారి ఆంధ్రామృతం బ్లాగులో ఇదివరకు ఇచ్చారు. అయితే దానిలో వారిరాశి బదులుగా రక్కసుండు అని ఉంది.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41756695334336252422011-07-25T06:05:34.945+05:302011-07-25T06:05:34.945+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
అభినందనలు. మీ సమాధానం...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
అభినందనలు. మీ సమాధానం సరియైనది.
ఈ ప్రహేళికను ఇంతకు ముందు ఇచ్చా నన్నారు. నాకు గుర్తు లేదు. పాతపోస్టులు వెదకినా కనిపించలేదు. ఏరోజు పోస్ట్ చేసానో దయచేసి చెప్తారా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73661978805173539822011-07-25T06:00:30.679+05:302011-07-25T06:00:30.679+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం (24-7-11, 8.41...గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం (24-7-11, 8.41 am)

ఈ దినము ప్రహేళిక యిదివకు ఒక సారి యిచ్చారు.అప్పుడు పప్పులో కాలు వేసాను.

సారంగం
సాగరం
పినాకం
సాయకం
ముకురం
చిలుక

రంగనాయకులుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61313504460940635312011-07-25T05:55:38.445+05:302011-07-25T05:55:38.445+05:30వసంత కిశోర్ గారి సమాధానం (24-7-11, 8.28 am)
సారంగ...వసంత కిశోర్ గారి సమాధానం (24-7-11, 8.28 am)

సారంగం
సాగరం
పినాకం
సాయకం
ముకురం
చిలుక

"రంగనాయకులు"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72507275945459171272011-07-25T05:50:40.485+05:302011-07-25T05:50:40.485+05:30కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానం (24-7-11, 8.11 a...కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానం (24-7-11, 8.11 am)

కరి = సా`రం'గం
వారిరాశి =సా`గ'రం
హరు కార్ముకము = పి`నా'కి
శరము = సా`య'కం
అద్దము = ము`కు'రం
శుకము = చి`లు'కకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22659742471495528372011-07-25T05:47:38.568+05:302011-07-25T05:47:38.568+05:30మందాకిని గారి సమాధానం (24-7-11, 8.07 am)
కరి --- ...మందాకిని గారి సమాధానం (24-7-11, 8.07 am)

కరి --- సారంగం
వారిరాశి --సాగరం
హరుకార్ముకము ----పినాకం
శరము ------సాయకం
అద్దము ----ముకురం
శుకము ----చిలుక.
మొత్తం పేరు మధ్య అక్షరాలతో ----రంగనాయకులు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65214740991932259622011-07-24T10:34:25.105+05:302011-07-24T10:34:25.105+05:30వసంత కిశోర్ గారూ,
మీ సమామాధానాలు సరైనవి. అభినందనలు...వసంత కిశోర్ గారూ,
మీ సమామాధానాలు సరైనవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58136447816346633772011-07-24T08:14:46.349+05:302011-07-24T08:14:46.349+05:30మందాకిని గారూ,
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
మీ యిద్ద...మందాకిని గారూ,
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
మీ యిద్దరి సమాధానాలు సరైనవే. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com