tag:blogger.com,1999:blog-6769183920316093900.post7676769421857100456..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 855కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84976296505076714932015-03-23T06:13:26.308+05:302015-03-23T06:13:26.308+05:30 సుమలత గారూ మన బ్లాగులో కూడా ఛందస్సు శీర్షికన కొన్... సుమలత గారూ మన బ్లాగులో కూడా ఛందస్సు శీర్షికన కొన్ని పాఠాలు కనుపిస్తున్నాయి. చూడండి. .
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59232355815403061452015-03-23T05:54:17.260+05:302015-03-23T05:54:17.260+05:30సుమలత గారూ నా దగ్గర శ్రీ చింతా రామకృష్ణారావు గారు ...సుమలత గారూ నా దగ్గర శ్రీ చింతా రామకృష్ణారావు గారు చెప్పిన యతిని గురుంచిన పూర్తి పాఠం ఉంది. ఇక్కడ పెడదా మంటే హెచ్ టి యం యల్ అని ఒప్పుకోవడం లేదు. మీరు ప్రత్యామ్నాయం సూచిస్తే పంపగలను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72105821308113607972015-03-22T23:49:32.067+05:302015-03-22T23:49:32.067+05:30మిస్సన్న గారు,
ధన్యవాదాలు. నాకు కొంచెం యతి గురించి...మిస్సన్న గారు,
ధన్యవాదాలు. నాకు కొంచెం యతి గురించి వివరంగా తెలుసుకోవలసిన అవసరం వుంది. నేను ఈ క్రింది పట్టిక చూస్తాను.

1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ, ఞ, క్ష
5. చ, ఛ, జ, ఝ, శ, ష, స, ఙ
6. ట, ఠ, డ, ఢ, ణ
7. త, థ, ద, ధ, న
8. ప, ఫ, బ, భ, మ, వ
9. ణ, న
10. ర, ఱ, ల, ళ

మీరు కాని శంకరయ్య మాష్టారు కాని కొంచెం యతి ప్రాసల గురించి వివరించగలరు. ఇంతకు ముందే చెప్పివుంటే లింక్ ఇవ్వగలరు.Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32421549419511037312015-03-22T20:40:04.596+05:302015-03-22T20:40:04.596+05:30సుమలత గారూ! మీ పద్య వర్ణనతో వసంతుడు పులకరించాడు.
...సుమలత గారూ! మీ పద్య వర్ణనతో వసంతుడు పులకరించాడు.
ఎత్తుగీతి నాల్గవ పాదం లోనూ, కందం ఆఖరి పాదం లోనూ యతిమైత్రి లోపించింది.
సరిదిద్దండి.

సత్యనారాయణ రెడ్డి గారూ! మీ పద్యాలు చాలా బాగున్నాయి.
మొదటి పద్యం మూడవ పాదంలో ప్రజలంత కు బదులుగా ప్రజలెల్ల అంటే బాగుంటుంది.
పద్యంలో నాలుగు కంటె ఎక్కువ పాదాలు వ్రాయడయం సాధారణంగా వృత్తాలలో మాత్రమే సంప్రదాయం.

రవికాంత్ గారూ! మీ పద్యాలు బాగున్నాయి.
మొదటి పద్యం నాల్గవ పాదంలో మాయమవుతున్నది మమత కాబట్టి మాయమవుతున్న మనిషి గా కనిపిస్తూ అన్వయం ఇబ్బందిగా ఉంది. సరిదిద్దితే బాగుంటుంది.
రెండవ పద్యంలో నాల్గవ పాదం భావం కొంచెం పద్యంలో ఇమడడం లేదు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44482269072700016322015-03-22T11:27:43.557+05:302015-03-22T11:27:43.557+05:30శంకరయ్య మాస్టారూ. మీకు వందనాలు. మీరు అంతర్జాలమందు ...శంకరయ్య మాస్టారూ. మీకు వందనాలు. మీరు అంతర్జాలమందు చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయం. నేను పద్య రచనలో ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్న చిన్నవాణ్ణి. పై పద్యాలలో తప్పులున్న క్షమించగలరురవికాంత్ మల్లప్పhttps://www.blogger.com/profile/06407155525738078293noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40744655360195793092015-03-22T11:08:31.711+05:302015-03-22T11:08:31.711+05:30 గేయ కవిత
ఉగాది ఊహలకూతం కాగా జగాలు మీరే గెలవండీ
ఇగ... గేయ కవిత
ఉగాది ఊహలకూతం కాగా జగాలు మీరే గెలవండీ
ఇగోల మరచీ నిజాలనరసీ సుఖాల తీరం చేరండీ
గళాల విప్పీ వినోద గానం (ధారాళంగా)విరామమెరుగక పాడండీ
ఇవాళ మనకే సుమూల ఘనకీర్తవాలనంటూ సాగండీరవికాంత్ మల్లప్పhttps://www.blogger.com/profile/06407155525738078293noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30768665366731635262015-03-22T10:27:04.658+05:302015-03-22T10:27:04.658+05:30పుష్ప వనమున విరిసిన పూలు మెరయ
చివురుటాకుల చిరునవ్వ...పుష్ప వనమున విరిసిన పూలు మెరయ
చివురుటాకుల చిరునవ్వు సిరులు దొరల
మన్మధుడరుదెంచెనిలకు మనసు మురియ
మాయమవుతున్న మనిషిలో మమత నింప

పుష్ప శరముతో ఎదలన్ని పులకరింప
కూనలమ్మ గళమునందు తేనె నింప
మాధవుడరుదెంచవలెనీమన్మథమున
మకరి విడిపించి కరికింక మోక్షమొసగరవికాంత్ మల్లప్పhttps://www.blogger.com/profile/06407155525738078293noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64375563939025619652015-03-22T10:18:18.164+05:302015-03-22T10:18:18.164+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రవికాంత్ మల్లప్పhttps://www.blogger.com/profile/06407155525738078293noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34904100188315909772015-03-22T07:14:04.117+05:302015-03-22T07:14:04.117+05:30స్వాగతము నీకు మన్మథ వత్సరమ్మ
పాత గాయములను భువి పాత...స్వాగతము నీకు మన్మథ వత్సరమ్మ
పాత గాయములను భువి పాతిపెట్టి
సఖ్యత కలిగి ప్రజలంత సాగునటుల
తెలుగు జాతికి నిడుమమ్మ దీవెనలను
పాడి పంటల పల్లెలు పరిఢవిల్ల
వర్షములనిమ్ము మన్మథ వత్సరమ్మ
స్వీయ వృద్ధియే వారల ధ్యేయముగను
సాగు నేతల యాటలు సాగకుండ
భూబకాసురులకు చిక్కి పొగలకుండ
కాచి కాపాడు రైతులన్ కరుణతోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25422912789705445192015-03-21T21:19:44.471+05:302015-03-21T21:19:44.471+05:30అందరికి ఉగాది శుభాకంక్షలు....
క్రొమ్మావి కొమ్మన కో...అందరికి ఉగాది శుభాకంక్షలు....
క్రొమ్మావి కొమ్మన కోకిల కంఠమ్ము
పంచమ రవముల పలుకరింప
మాకంద పర్ణాల మాలికా తోరణా
లంకృత గృహశోభలతిశయింప
మల్లెలు జాజులు మరియు సంపెంగలు
వాల్జెడన్ నెక్కొని పరిమళింప
వేప తరువులందు వీతెంచు మందోష్ణ
మలయానిల సుఖమ్ము మరులుగొల్ప

మధుర మధుమాస రుతువులో మరుడు తనదు
పుష్ప బాణమ్ము సంధింప, భువి పురుషుని
కూడగను ప్రకృతి నెలత గుల్కుచు నడ
యాడె, బలు కాంతుల వసంత పర్వ మలర

శ్రీకర మన్మథ వత్సర
మా! కలిమి న్నొసగుచునిట మత్త మతద్వే
షా కల్మష వైరి దునిమి
మాకిడు సౌభ్రాతృ ప్రేమ పరిఢవిల భువిన్!Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62330191505372418742015-03-21T21:06:16.413+05:302015-03-21T21:06:16.413+05:30పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు....పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ ఉగాది కవిత బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ ఉగాది కవితా ఖండిక బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ ఖండకృతి బాగున్నది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘మనుజు లెల్లను+ఒక్కటే’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మనుజు లందరు నొక్కటె’ అనండి.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

మిస్సన్న గారూ,
ధన్యవాదాలు.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
శబ్దాలంకారలతో మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26903598567143101422015-03-21T16:05:23.434+05:302015-03-21T16:05:23.434+05:30పిలిచెనుకోయిలమ్మ తగుప్రీతినిబంచునుమామిడమ్మనిన్
వలచ...పిలిచెనుకోయిలమ్మ తగుప్రీతినిబంచునుమామిడమ్మనిన్
వలచెనుపూలరెమ్మ,పరివారపుసంతసమందుకొమ్మ,తా
గొలిచెనువేపకొమ్మ,తమకోర్కెలుదీర్చగవేగరమ్మ|నా
కవితలుబుచ్చుకొమ్మతగుకాన్కలుబంచగరమ్ముమన్మధా|
ఆరుఋతువులకారోగ్యమమరునట్లు
మూడుకాలాలుమురిపానమురియునట్లు
పంటలింటింటవంటకుకంటబడగ
ఆయురారోగ్యమందునీయందమందుAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90512186369170487482015-03-21T15:19:29.618+05:302015-03-21T15:19:29.618+05:30గురుదేవులకు, బ్లాగు కవిమిత్రులకు మరియు ఇతర వీక్షకు...గురుదేవులకు, బ్లాగు కవిమిత్రులకు మరియు ఇతర వీక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు.

చిగురుల్ మేసెడు కోయిల
జగముల పులకింతఁ గూర్చి స్వరములఁ బాడన్
దగు మీ యాశలుఁ దీరగ
నుగాది శుభకామనలివె యోంకారమునన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43269214235001482532015-03-21T13:37:45.059+05:302015-03-21T13:37:45.059+05:30గురువుగారి కవితాఖండిక వారి ప్రగతి శీల భావాలకు దర్ప...గురువుగారి కవితాఖండిక వారి ప్రగతి శీల భావాలకు దర్పణం పడుతోంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56103728567262882372015-03-21T13:35:46.575+05:302015-03-21T13:35:46.575+05:30కవిమిత్రుల కవితలు యుగాది శోభకు పట్టం కడుతున్నాయి. ...కవిమిత్రుల కవితలు యుగాది శోభకు పట్టం కడుతున్నాయి. అభినందనలు.

మన్మథ యుగాది వేడెద
సన్మార్గము చూపు మాకు చాలును తెలుగుల్
తన్మయతను తరతమముల్
కన్మరు గౌ రీతి నెపుడు కలసి సుఖించన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40508540182956886512015-03-21T12:38:31.596+05:302015-03-21T12:38:31.596+05:30కోకిలమ్మపాట వేకువ జామున
మేలుకొలుపు పాడ మెలకువయ్యె
...కోకిలమ్మపాట వేకువ జామున
మేలుకొలుపు పాడ మెలకువయ్యె
లేతయాకు రంగు చూతపత్రమ్ముల
జూడగా నుగాది వేడుకయ్యె!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50912066622449585492015-03-21T12:27:17.186+05:302015-03-21T12:27:17.186+05:30స్వాగత మిదియే మన్మథ
రాగముతో బలుకుచుంటి రమ్మని నిన్...స్వాగత మిదియే మన్మథ
రాగముతో బలుకుచుంటి రమ్మని నిన్నే
బాగుగ వర్ధిల్లు నటుల
సాగించుము మా బ్రతుకులు సంపదలిడుచున్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4086799902908082372015-03-21T12:08:56.373+05:302015-03-21T12:08:56.373+05:30మెత్తని విరి నెత్తావుల మత్తుగొల్ప
చిత్తమలరింప జేయు...మెత్తని విరి నెత్తావుల మత్తుగొల్ప
చిత్తమలరింప జేయుచు చింతనణచ
విత్తమార్జించి పెట్టుచు వేడ్కనివ్వ
క్రొత్త సంవత్సరము వచ్చె కోర్కెదీర్చ!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49269406226113016372015-03-21T11:49:17.149+05:302015-03-21T11:49:17.149+05:30మన్మథలీల లాపి యవమానపు చేష్టలఁ రూపుమాపుచున్
సన్మును...మన్మథలీల లాపి యవమానపు చేష్టలఁ రూపుమాపుచున్
సన్మునులెందరో యిడిన సంస్కృతి బాటను పట్టునట్లుగా
తన్మయమొందజేసి మము దారిన పెట్టుము భాగ్యదాతవై
మన్మథ నామ వత్సరమ! మానవ జాతికి మేలు జేయుమా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81487125131317302752015-03-21T11:46:57.443+05:302015-03-21T11:46:57.443+05:30రమణీయంబగు చూతపత్రములఁ ద్వారాగ్రంబునన్ గూర్చియున్
స...రమణీయంబగు చూతపత్రములఁ ద్వారాగ్రంబునన్ గూర్చియున్
సుమమాలాంకృత శోభలన్ గృహము సంశోభిల్ల కైసేయుచున్
కమనీయంబగు పంచభక్ష్యముల తత్కాలమ్ముగా వండుచున్
మమకారంబున స్వాగతించెదను సన్మానంబుతో మన్మథా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9292475984938592022015-03-21T11:26:33.334+05:302015-03-21T11:26:33.334+05:30తే!గీ! పండుగల్ వచ్చు పోవును మెండు గాను!
పేద ధనికుల...తే!గీ! పండుగల్ వచ్చు పోవును మెండు గాను!
పేద ధనికుల బేధము పెంచు కొరకె!
ధరణి దిగనట్టి ధరలును దైన్య మవగ!
ఎన్ని పండుగ లొచ్చిన ఏమి ఫలము?
తే!గీ!చీలె పచ్చని రాష్ట్రము చిప్ప దొరికె!
ఆర్ధికంబుగ రాష్ట్రము అదురు చుండె
చంద్ర బాబును, జగనని చర్చ లేల?
ఎవరి బతుకుకు వారేను ఏలికయ్య!
ఆ!వె! రాజ కీయ మంట రగలని రీతిగ
నేత లేల వలయు నేల నేడు
జనుల మేలు జేయు జననేత లేడొకొ!
మరొక గాంధి తాత మరల రాడు!
తే!గీ!రాశి ఫలముల నమ్మగ రాదు మార్పు!
కష్ట పడుమయ్య భాగ్యము కలుగునయ్య
సంఘ శ్రేయస్సు గాంక్షగ సాగు మయ్య!
చిత్త శుద్ధికి తొలగేను చిక్కులెల్ల!
తే!గీ! దేవ దేవుడు కరుణించి తేరి జూచి
పాడి పంటల నియ్యగ బాగు పడును
మనుజు లెల్లను యొక్కటె మాట మీద
పాటు బడగను దేశము బాగు పడదె!Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64937102374599652132015-03-21T11:23:25.356+05:302015-03-21T11:23:25.356+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Unknownhttps://www.blogger.com/profile/06687831823585861970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69461244756174542622015-03-21T10:33:02.003+05:302015-03-21T10:33:02.003+05:30వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చ...వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చెరకు ముక్క
లాది గకలిపి యీదిన మార్య !చేయు
దురట పచ్చడి సుఖము బొం దుకొఱకునిల . subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74710026437409586542015-03-21T10:06:29.804+05:302015-03-21T10:06:29.804+05:30అందరికీ శ్రీ " మన్మథ " నామ సంవత్సర శుభ...అందరికీ శ్రీ " మన్మథ " నామ సంవత్సర శుభాకాంక్షలు.

ఉత్పలమాల:
పేరును నిల్పుకొమ్మనుచు పెద్దలు జెప్పుట సాజమే, నినున్
పేరును నిల్పుకోకుమని వేడుక తోడను వేడుకొందుమీ
తీరుగనేడు, మన్మథుని తీయని నామపు వత్సరమ్మ, ఈ
దారుణ మానభంగముల ధారుణి మాపుము ' రేపు ' మాపులున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65741467327144063812015-03-21T10:00:13.007+05:302015-03-21T10:00:13.007+05:30సకల శుభముల నీయగ సర్వులకును
జయను బోద్రోచి యీరోజు...సకల శుభముల నీయగ సర్వులకును
జయను బోద్రోచి యీరోజు సాదరముగ
వచ్చె మన్మధ నామసం వత్సరమ్ము
అమ్మ ! మన్మధ !కాపాడు మమ్మ మమ్ము subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com