tag:blogger.com,1999:blog-6769183920316093900.post7678355615961837457..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3823కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21118688415980987922021-08-28T13:41:48.894+05:302021-08-28T13:41:48.894+05:30హంగుల తోడ నీ బ్రతుకు
హాయిగ సాగును సారసాక్షి! నీ
చ...హంగుల తోడ నీ బ్రతుకు
హాయిగ సాగును సారసాక్షి! నీ
చెంగట నుత్తముండగు స
చేతనుడైన మగండు వచ్చు, ని
బ్భంగిని ప్రేమతోడ గను
భావము లొక్కటిగా దలంచి క్షే
మం గలవాఁడె భర్త యగు
మానుము దుఃఖమికన్ దలోదరీ!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26977908208217526912021-08-27T21:33:42.531+05:302021-08-27T21:33:42.531+05:30అగ్నిద్యోతనుడు రుక్మిణీ మాతతో...
కందం
మంగళమూరితి ...అగ్నిద్యోతనుడు రుక్మిణీ మాతతో...

కందం
మంగళమూరితి వెన్నుడు
చెంగట నిల్చి సిరులిచ్చి చెప్పెను తల్లీ!
బంగరు తేరున గొను ప్రే
మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్!

ఉత్పలమాల
మంగళమూర్తిగా హృదయమందిరమేలెడు కృష్ణమూర్తి తాఁ
జెంగట నిల్చి కానుకలు చేతికొసంగుచు రుక్మిణమ్మరో!
బంగరుతేరుపై గొనఁగ వత్తునటంచనె మీరలన్న ప్రే
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16701283124081243302021-08-27T19:58:36.223+05:302021-08-27T19:58:36.223+05:30మంగళ హారతి గైకొని
బంగరు పుట్టింటి పట్టి పంపకమందున్...మంగళ హారతి గైకొని
బంగరు పుట్టింటి పట్టి పంపకమందున్
కుంగ, తనవారనిరి పటి
మం గలవాఁడే పతి యగు, మానుము దిగులున్
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47701428295052212512021-08-27T17:29:44.763+05:302021-08-27T17:29:44.763+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40133847181903865762021-08-27T12:50:55.011+05:302021-08-27T12:50:55.011+05:30అంగన చింతనొందవల దందరిలో ఘన కీర్తిగన్న నా
మంగళరూపుడ...అంగన చింతనొందవల దందరిలో ఘన కీర్తిగన్న నా
మంగళరూపుడై దనరు మారుని మించిన మోహనాంగుడౌ
రంగడు నిన్నుకోరి నిను రంజిలజేయు మనోజ్ఞమైన నీ
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62728949963646332072021-08-27T11:53:14.177+05:302021-08-27T11:53:14.177+05:30(పద్మావతితో సోదమ్మ వేషంలో వేంకటేశ్వరుని పలుకులు)
...(పద్మావతితో సోదమ్మ వేషంలో వేంకటేశ్వరుని పలుకులు)

రంగుల కల చెదురదు, యీ
భంగి కలవరపడనేల భామా, భువినే
లంగ తిరుమలేశుని నా
మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్”Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90183605750806540572021-08-27T11:42:30.433+05:302021-08-27T11:42:30.433+05:30అంగాంగ వైభవమ్ముల
మంగలవారి నరయంగ మాన్యుఁడు సుమ్మీ ...అంగాంగ వైభవమ్ముల
మంగలవారి నరయంగ మాన్యుఁడు సుమ్మీ
యంగన వచింతు నిక్కము
మంగల! వాఁడే పతి యగు మానుము దిగులున్

అంగజ తుల్య సుందరత రాస్యుఁడు ధీనిధి సర్వ శాస్త్ర పా
రంగతుఁ డుత్తముండు నిను లాలన సేయుచుఁ బ్రేమగా ని జో
త్సంగము నందు నిల్పి కను సచ్చరితుండు తిరస్కృతాన్య భా
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖ మిఁకం దలోదరీ

[భామను + కలవాఁడె = భామం గలవాఁడె]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57615087257210272652021-08-27T11:04:54.876+05:302021-08-27T11:04:54.876+05:30అంగన,నాదుమాటవిను మందముబాటుగ మోక్షమందుకా
మంగలవాడెభర...అంగన,నాదుమాటవిను మందముబాటుగ మోక్షమందుకా
మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!
చెంగటజేరి యాహరికి సేవనుజేయగ నెల్లవేళలన్
భంగముకాదు నీకదియ భావినిమేలును గూర్చుదప్పకన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38939212351618373822021-08-27T10:40:19.670+05:302021-08-27T10:40:19.670+05:30మంగా!వినుమిది తిరునా
మంగలవాడే పతియగు మానుము దిగులు...మంగా!వినుమిది తిరునా
మంగలవాడే పతియగు మానుము దిగులున్
బెంగను వదులుమ యికనీ
చెంగటనేయుండునిజము శ్రీకరుడెపుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76442898150812964432021-08-27T09:32:07.759+05:302021-08-27T09:32:07.759+05:30మంగళకరుడా కృష్ణుడు
సంగతి విని సమ్మతించె సంతోషముగా
...మంగళకరుడా కృష్ణుడు
సంగతి విని సమ్మతించె సంతోషముగా
నంగన నీపై గడు ప్రే
మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47654195449839830072021-08-27T08:58:55.426+05:302021-08-27T08:58:55.426+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20639763843250164102021-08-27T06:48:37.334+05:302021-08-27T06:48:37.334+05:30సమస్య :-
“మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్”
*కంద...సమస్య :-
“మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్”

*కందం**

శృంగారమ్మును చిందెడు
బంగరు రంగు చినదాన పైటల వేళన్
బెంగేలా నీతియు నియ
మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్
...................✍️చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67820822413695564892021-08-27T06:31:02.060+05:302021-08-27T06:31:02.060+05:30సంగమ మొంద వంశమని
సంశయ మొందుట పాటికాదు గా
మంగలవాఁడె...సంగమ మొంద వంశమని
సంశయ మొందుట పాటికాదు గా
మంగలవాఁడె భర్త యగు
మానుము దుఃఖమికన్ దలోదరీ
మంగళమౌను నీబతుకు
మారుని బోలెడు యవ్వనుండె గా
బెంగను వీడి కాపురము
ప్రీతిగ చేయుము ప్రాణనాథుతోsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61367715624463410182021-08-27T06:00:33.336+05:302021-08-27T06:00:33.336+05:30ఎఱుకలసాని రూపములో నున్న శ్రీనివాసుడిట్లనెను.
అంగద...ఎఱుకలసాని రూపములో నున్న శ్రీనివాసుడిట్లనెను.

అంగద మేలనో ప్రభువ! యందరు గొల్చెడి శోభనాంగుడా
శృంగము పైననుండతడు శీఘ్రమునన్ వివహంబుజేయుమీ
యంగజ కీడుజోడగును యామెయు మెచ్చెను శ్రీనివాసు! నా
మంగలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

అంగదము-దుఃఖము
ప్రభువు-ఆకాశ రాజు
తలోదరి- స్త్రీ, ధరణీదేవిYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6017351749556330012021-08-27T05:51:38.837+05:302021-08-27T05:51:38.837+05:30చెంగట రేపు మాపులను సేవక బృందము కూడి యుండగా
ముంగిల...చెంగట రేపు మాపులను సేవక బృందము కూడి యుండగా
ముంగిలి వీడ నట్టి సిరి మోదము గూర్చగ నెల్ల వేళలన్
రంగని పైని భక్తియును రంజిలగా నిల లోన స్వర్గ ధా
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీSreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66355181613590231562021-08-27T05:39:35.727+05:302021-08-27T05:39:35.727+05:30శృంగా రమందు కులమా !
మంగలవాఁడే పతి యగు మానుము దిగుల...శృంగా రమందు కులమా !
మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్
మంగళమగు నీకంతయు
బెంగ విడిచి సంతసించు ప్రేమికు తోడన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56430992680531474382021-08-27T03:53:11.660+05:302021-08-27T03:53:11.660+05:30శృంగారమొసంగు సిగకు
మంగలవాఁడే ; పతి యగు మానుము దిగు...శృంగారమొసంగు సిగకు
మంగలవాఁడే ; పతి యగు మానుము దిగులున్
చెంగల్వదొరను బోలున్
బెంగ విడు మనుగడయంత ప్రీతిగ జరుగున్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56449123440045733162021-08-27T02:49:27.159+05:302021-08-27T02:49:27.159+05:30కొంగున మూట గట్టుకొని కోరిన రీతిన చుట్టువాఱు వా
డంగ...కొంగున మూట గట్టుకొని కోరిన రీతిన చుట్టువాఱు వా
డంగముదప్పి కామము నొడంబడి గర్భము తెచ్చిబెట్టె, నీ
వింగిత జ్ఞానమున్ విడితివే! మగవాడిని నమ్మకే యొసేయ్
మంగల! వాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50149606376281642292021-08-27T02:03:35.810+05:302021-08-27T02:03:35.810+05:30బంగరు రంగును కలిగిన
మంగళరూపుడులభించు మగువా మరి నీ
...బంగరు రంగును కలిగిన
మంగళరూపుడులభించు మగువా మరి నీ
కొంగును బట్టితిరుగు నీ
మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80639303639636318952021-08-26T23:24:32.000+05:302021-08-26T23:24:32.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22086289682908938942021-08-26T23:09:25.474+05:302021-08-26T23:09:25.474+05:30శృంగారనాయకుడు శ్రీ
రంగడు నినుకోరి వచ్చు రయముగ సుదత...శృంగారనాయకుడు శ్రీ
రంగడు నినుకోరి వచ్చు రయముగ సుదతీ
బెంగిలనేటికి తిరునా
మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75337444559286971062021-08-26T23:09:05.260+05:302021-08-26T23:09:05.260+05:30ఈరోజుల్లో తల నీలాలు contract / గుత్త ప్రభుత్వ విధ...ఈరోజుల్లో తల నీలాలు contract / గుత్త ప్రభుత్వ విధానంగా ఆడవారికే కేటాయించడ జరుగుతున్నది. ఇలా పొందిన ఒక వనిత వ్యాపార భారం వల్ల పెండ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పిన మాటగా నా ప్రయత్నము.

ఉ:

నింగిని తాకు రాసు లట నిక్కము వెంట్రుకలంచు ముడ్పుగా
భంగము నొందకుండగను వర్తక భారము నిర్వహింపనై
రంగము సిద్ధమయ్యె మదిరాక్షికి పెండిలి, పెద్ద లిట్లనన్
మంగల వాడె భర్త యగు మానుము దుఃఖమికన్ తలోదరీ

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29152197965454060752021-08-26T23:02:54.532+05:302021-08-26T23:02:54.532+05:30బంగళ కారుల కధిపతి
నింగికి నిచ్చెననువేయు నేర్పరియైన...బంగళ కారుల కధిపతి
నింగికి నిచ్చెననువేయు నేర్పరియైనన్
యింగితమెర్గి నడచు ప్రే
మంగలవాడే పతియగు మానుము దిగులున్

అంగజుమించు రూపసి సుహాసముజిందెడు మోమువాడు నీ
యింగిత మెర్గి వచ్చునిట నిచ్చితి లేఖను జాగుజేయకే
చెంగటనిల్చి చేయిగొను జెల్వముమీరగ కృష్ణమూర్తి నా
మంగలవాడె భర్తయగు మానుము దుఃఖమికం దలోదరీseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46936896931679146012021-08-26T22:00:10.912+05:302021-08-26T22:00:10.912+05:30అంగన చింతవీడుమిక హైముడు కాంచుచు బ్రోచు తప్పకన్
జం...అంగన చింతవీడుమిక హైముడు కాంచుచు బ్రోచు తప్పకన్
జంగమ దేవరన్ గోలిచి సత్కృప పొందిన దానవైతివే
బెంగను వీడమంటి, నిను ప్రేమగ చూచు సదాత్ముడైన ధ
ర్మంగల వాడె భర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ.
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2473042417661102772021-08-26T21:56:49.556+05:302021-08-26T21:56:49.556+05:30బంగరు మేనివాడధిక భాగ్యము
గల్గిన జ్ఞానవంతుడున్
రంగు...బంగరు మేనివాడధిక భాగ్యము
గల్గిన జ్ఞానవంతుడున్
రంగుల జీవితంబు గడు రమ్యము
గా నడిపించువాడు నీ
కొంగును బట్టి నడ్చుకొను గోమల
మౌ హృదయుండు గొప్ప ధా
మంగలవాడె భర్తయగు మానుము
దు:ఖ మికన్ తలోదరీ గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.com