tag:blogger.com,1999:blog-6769183920316093900.post7679297529449307050..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 949 (రాహుకేతువు లిరువురు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29651622896315167992013-01-28T13:02:02.548+05:302013-01-28T13:02:02.548+05:30ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు....ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67146986853503399012013-01-28T12:16:44.192+05:302013-01-28T12:16:44.192+05:30రవి సుధాకర గ్రహణ కారకులుఁజూడ
రాహు కేతువు లిరువురు,...రవి సుధాకర గ్రహణ కారకులుఁజూడ
రాహు కేతువు లిరువురు, రవి తనయులు
నరక విభులు యమ ప్రభువు ధరణి మీది
ప్రాణ హరణ కారక ధర్మ రాజు గాదె?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38891696584546785592013-01-27T21:52:05.310+05:302013-01-27T21:52:05.310+05:30ఒక తండ్రి చెడిపోతున్న తన కుమారుల జాతకములు చూసి, జ్...ఒక తండ్రి చెడిపోతున్న తన కుమారుల జాతకములు చూసి, జ్యోతిష్కుని సలహా చెప్పమని అడిగిన సందర్భంలో........
రాహుకేతువులిరువురు, రవి, తనయులు
చెడ్డ బాలురతో చేరి చెదరిపోవ
కారణంబై కనపడు కారణాన
శాంతి చేయుడు వారికి శక్తి కొలదిడా. ప్రభల రామలక్ష్మిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84965820254462791482013-01-27T20:55:12.785+05:302013-01-27T20:55:12.785+05:30జిగురు సత్యనారాయణ గారూ,
బహుకాల దర్శనం అనుకుంటాను.
...జిగురు సత్యనారాయణ గారూ,
బహుకాల దర్శనం అనుకుంటాను.
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66398620223492593982013-01-27T20:52:00.733+05:302013-01-27T20:52:00.733+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే పద్యంలో మీరు చెప్పిన 'వరసలు' అర్థం కాలేదు.

చంద్రశేఖర్ గారూ,
మీ షట్పది పూరణ బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
కాస్త డొంకతిరుగుడుగా చెప్పినా బాగుంది మీ పూరణ. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ చమత్కారభరితమై అలరించింది.
రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-708582125556489452013-01-27T20:38:42.304+05:302013-01-27T20:38:42.304+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31721946021775663932013-01-27T20:37:40.196+05:302013-01-27T20:37:40.196+05:30మేషమందున శని యుండ మేలు దప్పి
కాల సర్ప యోగము నొంది ...మేషమందున శని యుండ మేలు దప్పి
కాల సర్ప యోగము నొంది కాలుఁ జిక్కె
వాని మృత్యువెవ్వాడన వరుసగనగు
రాహుకేతువు లిరువురు రవి తనయులు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27581200628876596502013-01-27T11:22:49.538+05:302013-01-27T11:22:49.538+05:30సూర్యచంద్రుల కవనికి చుట్టఱికము
కుముదబాంధవ వైరులు ...సూర్యచంద్రుల కవనికి చుట్టఱికము
కుముదబాంధవ వైరులు కుటిలు రైన
రాహుకేతు లిరువురు ; రవి తనయులు
శనియు కర్ణ సుగ్రీవులు శైలగేహ !
Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75714664040840997352013-01-27T09:32:08.083+05:302013-01-27T09:32:08.083+05:30పుత్రు లిద్దరు రవికి నా మిత్రు డతడు
రాహులు మరియు ...పుత్రు లిద్దరు రవికి నా మిత్రు డతడు
రాహులు మరియు కేతను లనెడు వారు
హాస్య మాడుచునుందు నే నపుడు యిపుడు
“రాహుకేతువు లిరువురు రవి తనయులు"Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1659177106093703962013-01-27T09:11:13.795+05:302013-01-27T09:11:13.795+05:30రాహు కేతువు లిరివురు రవి, తనయులు
తండ్రి జాతక మున్ ...రాహు కేతువు లిరివురు రవి, తనయులు
తండ్రి జాతక మున్ జూప తరచి జూచి
చెప్పె నీచ పడిరి గాన చేయు జపము
ఫలిత ముండు తప్పక యనె పండి తుండు
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44684922264021200892013-01-27T08:42:40.440+05:302013-01-27T08:42:40.440+05:30తలయు మొండెంపు గ్రహముల తరచి జూడ
శనిని యముదల్ప బెద...తలయు మొండెంపు గ్రహముల తరచి జూడ
శనిని యముదల్ప బెదరును జనులు భువిని
భవుని గొల్చెడు వారికి భయమునిడరు
రాహుకేతువు లిరువురు రవి తనయులు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62433092258945980132013-01-27T08:24:19.670+05:302013-01-27T08:24:19.670+05:30సుబ్బారావు గారూ,
'తనయులు + అనుట' అన్నప్పుడ...సుబ్బారావు గారూ,
'తనయులు + అనుట' అన్నప్పుడు సంధి తప్పనిసరి. విసంధిగా వ్రాయరాదు కదా!
'తనయు ల/టంచు పలుకుట సరియౌనె యార్య మీరు..' అని నా సవరణ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23165557832974982732013-01-27T07:36:09.431+05:302013-01-27T07:36:09.431+05:30మోహిని యమృతముఁ బంచగ మోసగించి
వరుసన అమృత మందిన వారల...మోహిని యమృతముఁ బంచగ మోసగించి
వరుసన అమృత మందిన వారలందు
రాహుకేతువు లిరువురు; రవి తనయులు
శనియములను భావింతురు శత్రువులుగ
జాతకఫల నిర్ణయమందు జనుల తృప్తి
కొఱకు, మరి వారు నల్వురు గొప్పవారె!
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24928247672368349492013-01-27T07:20:20.244+05:302013-01-27T07:20:20.244+05:30రాహు కేతువు లిరువురు రవి తనయులు
అనుట సరి కాదు వ...రాహు కేతువు లిరువురు రవి తనయులు
అనుట సరి కాదు వారిని నార్య !మీ రు
మృత్యు దేవత కొమరుండు కేతు వయ్య !
రాహు వగు నట వరుసకు రవికి బావ .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com