tag:blogger.com,1999:blog-6769183920316093900.post7690456317844375666..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 52 (రా-రా-పో-రా)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger117125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-9822780196237053292018-05-24T06:10:55.103+05:302018-05-24T06:10:55.103+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18450993427509817562018-05-24T06:10:03.747+05:302018-05-24T06:10:03.747+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88454911535931237042018-05-24T05:06:47.194+05:302018-05-24T05:06:47.194+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂న్యస్తాక్షరి🤷♀.. .. .. .. .. .. ..
భారతంలోని ఏదైనా సన్నివేశం
మత్తేభం లేదా తేటగీతి
యతి స్థానాల్లో రా రా పో రా
అనే అక్షరా లుండాలి

సందర్భము: సులభము.

పాయదే పాశుపత, 'మవురా!' యనంగ..
ప్రాణ దేవుడు జెండపై రాజిలంగ..
బావ సారథిగ రథంబు పోవ..జయము..
ఏది పార్థున కోటమి?రాదు భయము..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51313303637629107172018-05-23T22:29:48.602+05:302018-05-23T22:29:48.602+05:30ధన్యవాదాలండి 🙏🙏🙏ధన్యవాదాలండి 🙏🙏🙏Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31135593539202364722018-05-23T21:29:35.677+05:302018-05-23T21:29:35.677+05:30శ్రీధరరావు గారూ! భీముని కోపాన్ని బ్రహ్మాండంగా చూపి...శ్రీధరరావు గారూ! భీముని కోపాన్ని బ్రహ్మాండంగా చూపించారు! అభినందనలు!
పుడమి వీడి పోవలెనిక పోకిరోడ! అని తిడితే యింకా యెఫెక్టివ్ గా ఉంటుందేమో!
😊😊😊🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54019641746975394832018-05-23T20:43:33.361+05:302018-05-23T20:43:33.361+05:30రగిలి పోవుచున్నది మది, రార ఖలుడ!
రౌద్ర రూపము కనగ ...రగిలి పోవుచున్నది మది, రార ఖలుడ!
రౌద్ర రూపము కనగ నీ రాత్రి వేళ!
పుడమి వీడి సింహ బలుడ పోవలెనిక
రమణి మానము కోరిన రాక్షసుండ!
(కీచకుని రాకకై నర్తనశాలలో వేచి యుండిన ద్రౌపది రూపం లోని భీముని మనోగతమ్)Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50575751075564418262018-05-23T20:35:26.078+05:302018-05-23T20:35:26.078+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14057441534139657142018-05-23T20:22:28.543+05:302018-05-23T20:22:28.543+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48995226563402398782018-05-23T20:13:19.830+05:302018-05-23T20:13:19.830+05:30
మరొహటి జిలేబి ఆటవిడుపు :)
రమణా! స్విట్జరులాండు ...
మరొహటి జిలేబి ఆటవిడుపు :)

రమణా! స్విట్జరులాండు లోన నగలేరాలంబు గా యేలమ
ర్ర! మహా పాతకమాయె నీ మొగదలన్ రాష్ట్రంబులోనయ్య త
ప్పు,ముదమ్మాయెన యా!పురోధసుల రా, పో యంచు నిందించి భా
రమనన్ త్రోసిరి తీసి వేసిరిగదా! రా!ప్రోచు మయ్యా వెసన్

ಜಿಲೇಬಿZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49085995702908233412018-05-23T19:59:57.028+05:302018-05-23T19:59:57.028+05:30జిలేబి గారికి:
రసహీనుండను నైతి నేనిటను వైరాగ్యమ్...జిలేబి గారికి:

రసహీనుండను నైతి నేనిటను వైరాగ్యమ్ము క్రమ్మంగ నీ
రసమై నాడులు ప్రేవులున్ మనసు నారాటమ్ము గావించగా
ముసుగున్ దీయక దాగుచున్ కవులు ఛీపోయందు రేమోయనిన్
రసమున్ గ్రోలెద శంకరాభరణి పోరాటమ్ము న్యస్తాక్షరిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32559793990203792242018-05-23T19:54:06.483+05:302018-05-23T19:54:06.483+05:30ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10916485449880323402018-05-23T19:53:23.500+05:302018-05-23T19:53:23.500+05:30రాగల దని సభ బిలువ రాదు కృష్ణ
రగల మది నేకవస్...రాగల దని సభ బిలువ రాదు కృష్ణ
రగల మది నేకవస్త్రను రాదగంచు
పోగల బిలుపు లేదు పోపొమ్మనంగ
రాగలదుగ గన్నుల నీరు రాచకాంత

Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37359265070527241072018-05-23T19:48:00.785+05:302018-05-23T19:48:00.785+05:30🙏🏽🙏🏽🙏🏽🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46253316907005139002018-05-23T19:45:33.635+05:302018-05-23T19:45:33.635+05:30అదికాదు...పురాణాలు రావని...అదికాదు...పురాణాలు రావని...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54021862431102200582018-05-23T19:29:54.164+05:302018-05-23T19:29:54.164+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81367892426879382122018-05-23T19:29:06.807+05:302018-05-23T19:29:06.807+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10309104038719211572018-05-23T19:28:13.471+05:302018-05-23T19:28:13.471+05:30మధుసూదన్ గారూ,
మీ తాజా పూరణ మనోహరంగా ఉన్నది. అభినం...మధుసూదన్ గారూ,
మీ తాజా పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54309918240075075672018-05-23T19:27:43.920+05:302018-05-23T19:27:43.920+05:30చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57468456140200035602018-05-23T19:26:49.812+05:302018-05-23T19:26:49.812+05:30ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఒకటి రెండు సవరణలను వాట్సప్‌లో సూచించాను. చూడండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5489996253468634352018-05-23T19:25:57.348+05:302018-05-23T19:25:57.348+05:30భాస్కరమ్మ గారూ,
న్యస్తాక్షరాలను సరిగా వినియోగించలే...భాస్కరమ్మ గారూ,
న్యస్తాక్షరాలను సరిగా వినియోగించలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69092376220932355892018-05-23T19:25:25.810+05:302018-05-23T19:25:25.810+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5160178179101446292018-05-23T19:25:09.383+05:302018-05-23T19:25:09.383+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14417605245808119992018-05-23T19:24:35.491+05:302018-05-23T19:24:35.491+05:30విరించి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు...విరించి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67704963253224528682018-05-23T19:24:06.240+05:302018-05-23T19:24:06.240+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు...మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88851230135125178332018-05-23T19:23:38.541+05:302018-05-23T19:23:38.541+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొద...సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "విరాటుని యువ।రాజయిన..." అందామా? 'నుడి'...? "నుడివి" అని కదా ఉండాలి?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com