tag:blogger.com,1999:blog-6769183920316093900.post769208428211714998..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 775కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31635997642353128852014-12-24T20:33:56.651+05:302014-12-24T20:33:56.651+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
**...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84506591741868345072014-12-24T18:58:13.569+05:302014-12-24T18:58:13.569+05:30రాశిఫలమ్ములు జూడగ
మూసగ మరినీదినాది పూర్తిగ నొకటే
ర...రాశిఫలమ్ములు జూడగ
మూసగ మరినీదినాది పూర్తిగ నొకటే
రాసుంటే బ్రహ్మనొసట
వేషమ్ములు మారునేమొ వేడుక దీరన్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42105357645329593212014-12-24T18:42:08.141+05:302014-12-24T18:42:08.141+05:30అప్పుమాఫిజేయ?అంద్రులచంద్రులు
నీవునేనునొకటెనేటినుండ...అప్పుమాఫిజేయ?అంద్రులచంద్రులు
నీవునేనునొకటెనేటినుండి
రాశివృశ్చికంబె|రాతలుమారులే
అవిరంటిశాఖ-లార్పినట్లె|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78675658498039369342014-12-24T18:40:06.072+05:302014-12-24T18:40:06.072+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభిన...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73703878824137801882014-12-24T18:12:14.413+05:302014-12-24T18:12:14.413+05:30రాశిఫలములందు వ్రాసియున్నవినమ్మి
జరుగబోవువాని జాడకొ...రాశిఫలములందు వ్రాసియున్నవినమ్మి
జరుగబోవువాని జాడకొరకు
వేచియుండువారు విజ్ఞానవేత్తలౌ
నాస్తికులనిదూరు నమ్మకున్న
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56373240178837694512014-12-24T15:57:51.939+05:302014-12-24T15:57:51.939+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19148913016042799252014-12-24T15:11:50.099+05:302014-12-24T15:11:50.099+05:30
రాసి రిక్క పాద వాసి యొకటి యైన
గాని బ్రహ్మ వ్రా...
రాసి రిక్క పాద వాసి యొకటి యైన
గాని బ్రహ్మ వ్రాత కాదు యొకటి
లాటరీని నీకు లక్షల బహుమతి
నాకు కూడా వచ్చెరూకలైదు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80492322875103083922014-12-24T14:20:21.134+05:302014-12-24T14:20:21.134+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభి...అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34508201122663701442014-12-24T14:14:05.518+05:302014-12-24T14:14:05.518+05:30కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
అయ్య!నాది కూడ...కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

అయ్య!నాది కూడ యౌ వ్రుశ్చికపు రాశి
యిందు వలన నిలిచె ఋణము మనకు
రాశి ఫలము లేక రవ్వంత దక్కునే
విశ్వదాభి రామ వినుర వేమAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25784206436969422952014-12-24T13:54:16.200+05:302014-12-24T13:54:16.200+05:30రాశీ పాదము లొకటై
యాశా సౌధములఁ జేరు నంకిత భావ
మ్మాశ...రాశీ పాదము లొకటై
యాశా సౌధములఁ జేరు నంకిత భావ
మ్మాశించి నటుల కరువై
యీ శాల్తీ లొక్కచోట నేడ్చిన ఫలమే?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9942536778881841192014-12-24T11:45:58.077+05:302014-12-24T11:45:58.077+05:30జాతకములఁ జూచి జాతిని నడిపించు
నేతలున్న చోట నీతి యీ...జాతకములఁ జూచి జాతిని నడిపించు
నేతలున్న చోట నీతి యీల్గు
దేశ భవిత కపుడు తెవులు సోకును సుమ్మ
మంచి నేతల సతమెంచవలయు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5647716113493612222014-12-24T08:08:21.494+05:302014-12-24T08:08:21.494+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాలలో ‘ఒక్కటి గావు + ఎప్పుడున్’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘ఒక్కటి గా వవెప్పుడున్’ అనండి. ‘విశాఖనకాపురంబుతో’ అన్నచోట గణదోషం. ‘విశాఖ యనంగ తారతో’ అనండి. అలాగే నాల్గవపాదం పూర్వార్ధంలో గణదోషం. ‘వాసము జేయ వృశ్చికపు...’ అనండి.
కందపద్యంలో మూడవ పాదాన్ని ‘ఏపాపకర్మఫలమో’ అంటే బాగుంటుందేమో?

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26663451569739343822014-12-24T07:45:58.477+05:302014-12-24T07:45:58.477+05:30జాతకములు బూ టకములు
జాతకములన మ్మకునికి జాతికి మేలౌ...జాతకములు బూ టకములు
జాతకములన మ్మకునికి జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీతిని మఱి నమ్ముకొనుము నిరతము బడుగా !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86109943543593452882014-12-24T06:53:34.040+05:302014-12-24T06:53:34.040+05:30రాసులుగాదునిచ్చటపరాకునమాటలుపంచబోకు,నీ
రాసియునొక్కట...రాసులుగాదునిచ్చటపరాకునమాటలుపంచబోకు,నీ
రాసియునొక్కటేన?తల-వ్రాతలునొక్కటిగావునెప్పుడున్
దాసుడవైననీవుతనదగ్గరజేరివిశాఖనకాపురంబుతో

వాసముజేసినంతవృశ్చికపుభావనలబ్బున?దేవుడొప్పునా
2నీపాదమునాపాదము
ఆపాదననొక్కటేన?నాతోసమమా?
ఏపాపకార్యసూరుడో
నాపాలిటనీవుజిక్కినంతటసబబా?Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com