tag:blogger.com,1999:blog-6769183920316093900.post770205957743061818..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2254 (తరుణము మించఁ గార్యములు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41699161084324865272018-11-09T19:43:49.638+05:302018-11-09T19:43:49.638+05:30కరములు కాలనావలను కన్నుల నీరున నాకుపట్టుటన్
పురములు...కరములు కాలనావలను కన్నుల నీరున నాకుపట్టుటన్
పురములు కాలనావలను పొందుగ బావిని త్రవ్వబోవుటన్
తరువులు కూల్చనావలను తన్నుకు చచ్చుచు నీడకోరుటన్
తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్!
కరుణను దేవదేవుడును కష్టము తీర్చునె చంద్రబాబుదిన్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59669878098289825512017-01-16T11:04:21.577+05:302017-01-16T11:04:21.577+05:30ధన్యవాదాలు !ధన్యవాదాలు !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64184177058020404692017-01-16T10:47:20.052+05:302017-01-16T10:47:20.052+05:30జనార్దన రావు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభ...జనార్దన రావు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51535806211124188172017-01-16T10:46:35.410+05:302017-01-16T10:46:35.410+05:30జనార్దన రావు గారూ,
ధన్యవాదాలు! ఇది నాకు తెలిసినదే....జనార్దన రావు గారూ,
ధన్యవాదాలు! ఇది నాకు తెలిసినదే... అయినా కవిమిత్రులకు మార్గదర్శకంగా ఉంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38673622618742046912017-01-16T10:45:23.090+05:302017-01-16T10:45:23.090+05:30మిసన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిసన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66380128786828863002017-01-15T22:11:15.383+05:302017-01-15T22:11:15.383+05:30సవరణ:
కం.అల్లన కిటియై ధరణిన్
విల్లు విఱిచి సీతనేలి...సవరణ:
కం.అల్లన కిటియై ధరణిన్
విల్లు విఱిచి సీతనేలి ప్రేమ కళాసం
పల్లీల విష్ణు దేవుడు
"తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29645545487912309842017-01-15T22:07:24.389+05:302017-01-15T22:07:24.389+05:30"తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"
..."తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"
ఇది ఒక అవధానంలో ఇచ్చిన సమస్య. తల్లీకూతుర్లను పెళ్ళాడితే అపకీర్తి వస్తుంది కానీ కీర్తి వస్తుందా? అయితే శతావధాని శ్రీ సీ.వీ. సుబ్బన్న దీనిని అత్యద్భుతంగా పూరించటానికి పురాణ ప్రసక్తిని ఆశ్రయించాడు.
వరాహావతారంలో శ్రీహరి భూదేవిని చేపట్టినాడు. మరల రామావతారంలో భూదేవి పుత్రిక శ్రీదేవిని చేపట్టినాడు.
అయితే ఇవి జన్మాంతర ,దేహాంతర సంబంధాలు.
ఆయన పూరణ ఇది :
కం.అల్లన కిటియై ధరణిన్
విల్లు విఱిచి సీతనేలి ప్రేమ కళా
సంపల్లీల విష్ణు దేవుడు
"తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79972763220778029252017-01-15T21:31:08.517+05:302017-01-15T21:31:08.517+05:30అరసి సమస్త జీవులకు నారడి యౌటను సృష్టి నాదిలో
కరము...అరసి సమస్త జీవులకు నారడి యౌటను సృష్టి నాదిలో
కరములు వేయి దాల్చి యుషకాంతుడు నిత్యము స్వర్ణకాన్తులన్
బరచుచు ధ్వాంత రాశులను బాపుచునుండెను భాస్కరాఖ్యుడై
తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42741113003705601122017-01-15T21:13:04.623+05:302017-01-15T21:13:04.623+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చెరసాలను మ్రగ్గుచు రామదాసుడే మరువడు...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15194533481450233632017-01-15T21:10:43.576+05:302017-01-15T21:10:43.576+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14788612358599304882017-01-15T21:09:37.638+05:302017-01-15T21:09:37.638+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'నరకాంతకు నెమ్మది నమ్మి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1263478695762288032017-01-15T21:07:34.276+05:302017-01-15T21:07:34.276+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32313201342840449692017-01-15T21:06:58.244+05:302017-01-15T21:06:58.244+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25420583356933980922017-01-15T21:06:14.760+05:302017-01-15T21:06:14.760+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36478044672914782702017-01-15T21:05:23.368+05:302017-01-15T21:05:23.368+05:30గుఱ్ఱం శ్రీదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగత...గుఱ్ఱం శ్రీదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ ప్రథమ ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యారు. ప్రశంసార్హం.
రెండవ పాదంలో ఉన్నదీ, మీరు సూచించిన సవరణ రెండింటిలోను గణదోషం. "హరణమ్ములు జనులకును బ్రియంబగు వేడ్కన్" అనండి. 'పూజించే' అనడం వ్యావహారికం. '...బూజించెడి' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80866919989979785162017-01-15T20:59:48.936+05:302017-01-15T20:59:48.936+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణలో మొదటి రెండు పా...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణలో మొదటి రెండు పాదాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా అన్వయం కుదరకుండా ఉన్నాయి. 'జూపియే యిలను' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55648353183172723452017-01-15T20:58:02.460+05:302017-01-15T20:58:02.460+05:30గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31140392865456104822017-01-15T20:57:04.295+05:302017-01-15T20:57:04.295+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
నేను అంతదూరం ఆలోచించ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
నేను అంతదూరం ఆలోచించలేదు. సాధారణంగా మనం వృత్తం, జాత్యుపజాతుల్లో ఇచ్చే సమస్యలు ఒకే బావాన్ని కలిగి ఉంటున్నాయి. మీ సమస్యావృత్తపాదంలో 'సమయ'మనే అర్థం వస్తే, కందపాదంలో వయస్సు, యౌవనం అనే అర్థాలు వస్తున్నాయి. మిత్రులు కూడా లోతుల్లోకి వెళ్ళకుండా రెండూ ఒకే అర్థంగా పొరబడి పూరణలు చేస్తున్నారు.
మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూడడం వల్ల, ఇప్పటికే పెక్కురు పూరణలు చేసినందువల్ల మీరు సమస్యలో సూచించిన సవరణను చేయలేకపోయాను. మన్నించండి. ఇప్పటికిలా కానివ్వండి.

మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39840302873402004762017-01-15T19:28:52.293+05:302017-01-15T19:28:52.293+05:30మరువక రామనామజపమంత్రపు తంత్రమె కీర్తనల్|సదా
సరళముగా...మరువక రామనామజపమంత్రపు తంత్రమె కీర్తనల్|సదా
సరళముగానుపాడ చెరసాలయు నందున రామదాసు|యే
మరువరు రామలక్ష్మణులమర్మము.లెంచగసాధ్య మౌనటే?
తరుణముమించ గార్యములుదద్దయు మెలోనరించునిద్ధరిన్|
2.ఉరుములు మెరుపులు గలసిన
తరుణాతీత కృతకర్మతతులిడు శుభముల్
కురిపించెడి వానలతో
కరుణించిన జల్లులేగ కలిమియు నొసగున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89930328807390125972017-01-15T18:34:30.571+05:302017-01-15T18:34:30.571+05:30నిరతము భక్తినిఁ గొలిచిన
పరమేశ్వరుడు కరుణించి వరముల...నిరతము భక్తినిఁ గొలిచిన
పరమేశ్వరుడు కరుణించి వరముల నిడగన్
నరులకు నసాధ్యము కలదె
తరుణా తీత కృత కర్మతతు లిడు శుభముల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85661215622034891232017-01-15T18:31:50.683+05:302017-01-15T18:31:50.683+05:30కరమగుభక్తితోడుతను కంజదళాక్షు భజించుచున్ సదా
జరిపి...కరమగుభక్తితోడుతను కంజదళాక్షు భజించుచున్ సదా
జరిపిన కార్యముల్ కలుగు సక్రమమైన ఫలమ్మవశ్యమున్
కరుణనుఁ జూపి మాధవుడు కైటభవైరి, సహాయమివ్వగన్
తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68672028669322909692017-01-15T16:57:46.357+05:302017-01-15T16:57:46.357+05:30త్వరపడి యుద్యమింప నతి దారుణ పర్యవసాన మౌను బ్రే
మర...త్వరపడి యుద్యమింప నతి దారుణ పర్యవసాన మౌను బ్రే
మరస విలోక నానుచర మానిత చర్యలొసంగు సౌఖ్యముల్
గురుతర కోప కాలమునఁ గూర్చ నొకింత ప్రశాంత చిత్తముం
దరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28276986312008256942017-01-15T14:57:35.679+05:302017-01-15T14:57:35.679+05:30మరువక భక్తితోడ మహిమాన్వితుడౌ పరమాత్ముడే సదా
కరుణన...మరువక భక్తితోడ మహిమాన్వితుడౌ పరమాత్ముడే సదా
కరుణను జూపువాడు నరకాంత
కుడన్ మదినమ్మి కొల్చినన్
కురుసభలోన ద్రౌపది దుకూలములిచ్చుచుబ్రోచినట్లుగా
*తరుణము మించ గార్యములుదద్దయు మేలొన రించునిద్ధరిన్*

కరుణాలయుడౌ మాధవ
చరణాలనువేడ జాలు సత్కృత మదియే
హరి కరిని బ్రోచినట్లుగ
*తరుణాతీతకృత కర్మ తతు లిడు శుభముల్*విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87106227588008940652017-01-15T14:05:27.056+05:302017-01-15T14:05:27.056+05:30అరవిందాసను వ్రాతయు
నరవిందాక్షుని కరుణయు హైమునభయముల...అరవిందాసను వ్రాతయు
నరవిందాక్షుని కరుణయు హైమునభయముల్
దరినుండిన పుణ్యాత్ముల
తరుణాతీత కృత కర్మ తతులిడు శుభముల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30954915838297586542017-01-15T12:46:18.219+05:302017-01-15T12:46:18.219+05:30పరమౌచిత్య పు కధలను
గురుతుల్యులు సకలశాస్త్ర కోవిదు...పరమౌచిత్య పు కధలను
గురుతుల్యులు సకలశాస్త్ర కోవిదులెపుడో
వరముగ తమ కధల ననిరి
తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.com