tag:blogger.com,1999:blog-6769183920316093900.post7733271611855885008..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -472 (ఖలునకు సత్కారము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48457100410208250942019-05-22T11:13:27.101+05:302019-05-22T11:13:27.101+05:30తలుపుల చాటున చర్యలు
పలువురు కనుగొనగ చేరి భాజప నందు...తలుపుల చాటున చర్యలు
పలువురు కనుగొనగ చేరి భాజప నందున్
బలుపగు యోగిగ మారిన
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79916601790357667952017-06-05T05:51:03.606+05:302017-06-05T05:51:03.606+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33912916067585692592017-06-04T20:35:41.376+05:302017-06-04T20:35:41.376+05:30మిలియను లప్పులు జేయుచు
సులువుగ బాంకులను దోచి సుఖప...మిలియను లప్పులు జేయుచు
సులువుగ బాంకులను దోచి సుఖపడి, కోర్టుల్
పిలువగ లండను పారెడి
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72476129438295093572011-09-26T20:47:39.521+05:302011-09-26T20:47:39.521+05:30శ్రీపతిశాస్త్రి గారు,
ధన్యురాలను. ఇందరి ఆదరాభిమానమ...శ్రీపతిశాస్త్రి గారు,
ధన్యురాలను. ఇందరి ఆదరాభిమానములు ఆశీస్సులుగా మారి నామీద వర్షించటం దేవీ కృప.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74645321384081500072011-09-26T20:31:10.592+05:302011-09-26T20:31:10.592+05:30మందాకినిగారూ దినదిన ప్రవర్ధమానమౌతున్న మీ పద్యరచనలు...మందాకినిగారూ దినదిన ప్రవర్ధమానమౌతున్న మీ పద్యరచనలు, నేటి పూరణ అద్భుతముగా ఉన్నాయి. మీప్రజ్ఞకు నమస్సులు.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89803152713881494782011-09-26T07:16:25.006+05:302011-09-26T07:16:25.006+05:30రాజారావు గారూ,
‘శృంఖల’తో వైవిధ్యమైన పూరణ నిచ్చారు....రాజారావు గారూ,
‘శృంఖల’తో వైవిధ్యమైన పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.

ఊకదంపుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36454844621069229242011-09-26T03:02:51.416+05:302011-09-26T03:02:51.416+05:30మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
శంకరార్యా !...మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

శంకరార్యా ! ధన్యవాదములు !

రెండవ పూరణలో ఖలుడు దుర్యోధనాదులైన కౌరవులు !
వాళ్ళకు తగిన శాస్తి జేసింది భీముడే గదా !

ఘన సత్కారము = తగిన శాస్తి (వ్యంగ్యార్థం లో )వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70537788900762849112011-09-25T23:30:47.062+05:302011-09-25T23:30:47.062+05:301)వివేకానందుడు::
ఇలనలుచెరగులదిరిగీ
లలితముగ సనాతనావ...1)వివేకానందుడు::
ఇలనలుచెరగులదిరిగీ
లలితముగ సనాతనావలంబముఁదెలుపన్
భళిరా!బద్ధసుగుణశృం
ఖలునకు సత్కారములు ఘనముగ జరిగెన్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20519937986263871482011-09-25T22:59:10.281+05:302011-09-25T22:59:10.281+05:30చెలగి యహింసాయుధ యుత
బల రణమున గెల్చె గాంధి - భరత ధ...చెలగి యహింసాయుధ యుత
బల రణమున గెల్చె గాంధి - భరత ధరిత్రీ
తల జననీ విఘటిత శృం
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్రాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62544653709983334622011-09-25T22:47:17.817+05:302011-09-25T22:47:17.817+05:30హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్నగారు,
మరీ మరీ ధన్యవాద...హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్నగారు,
మరీ మరీ ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28573855586152207152011-09-25T22:09:05.281+05:302011-09-25T22:09:05.281+05:30గురువుగారూ, హనుమచ్చాస్త్రి గారూ, ధన్యవాదాలు.
పండిత...గురువుగారూ, హనుమచ్చాస్త్రి గారూ, ధన్యవాదాలు.
పండిత శ్రీ నేమాని వారన్నట్లు మందాకినీ గారి మనిమేఖల నేటి మణిపూస.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88230167179933605622011-09-25T20:59:43.350+05:302011-09-25T20:59:43.350+05:30శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
మీ కస(బు)వు, మిస...శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
మీ కస(బు)వు, మిస్సన్న గారి 'గాలి' మందాకిని గారి 'మణి మేఖల' పూరణ ములు ఉత్తమమై వున్నవి. అందరకు అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50497584251991961782011-09-25T20:17:40.348+05:302011-09-25T20:17:40.348+05:30ఇరువురు గురువర్యుల ఆశీర్వాదములు శిరసా గ్రహించి ధన్...ఇరువురు గురువర్యుల ఆశీర్వాదములు శిరసా గ్రహించి ధన్యురాలనైనాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63005893046537308092011-09-25T20:01:54.226+05:302011-09-25T20:01:54.226+05:30పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారూ,
నిజమే! ఎన...పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారూ,
నిజమే! ఎన్నికల పేరిట మనం ‘ఖలులనే’ గద్దె నెక్కిస్తున్నాము. వారికే సత్కారాలు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ఇంతకీ రెండవ పూరణలో ‘ఖలుడు’ ఎవరు?

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మొదటి పాదాన్ని ‘ ఖలులే గల రన్ని యెడల"’ అంటే ఎలా ఉంటుంది?

శ్రీపతి శాస్త్రి గారూ,
శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.

మందాకిని గారూ,
నేమాని వారు పేర్కొన్నట్లు మీ ‘మణిమేఖల’ ప్రయోగం అనన్యం, అద్భుతం. అభినందనలు.

మిస్సన్న గారూ,
నిజమే! ఖైదీలలోనూ V.I.P. లుంటారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75017513355094457282011-09-25T17:32:52.142+05:302011-09-25T17:32:52.142+05:30పండిత నేమాని గారి వ్యాఖ్య ....
మందాకిని గారి &quo...పండిత నేమాని గారి వ్యాఖ్య ....

మందాకిని గారి "మణిమేఖల" ప్రశంసార్హము.
అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1206871717052471222011-09-25T17:30:25.737+05:302011-09-25T17:30:25.737+05:30ముంబై దాడుల నిందింతుడు కసబుకు జైల్లో సర్వసౌకర్యాలు...ముంబై దాడుల నిందింతుడు కసబుకు జైల్లో సర్వసౌకర్యాలు కలిగిస్తున్నారట!

చెలఁగుచు ముంబైవాసులు
కలవరపడ బాంబులేయు ‘కసబు’ను పోలీ
సులు చెరలో సుఖపెట్టిరి
ఖలునకు సత్కారములు ఘనముగ జరిగెన్.

(మిస్సన్న గారి పూరణను ముందే చూసిఉంటే నా పూరణ మరోవిధంగా ఉండేది)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40502093822044530312011-09-25T16:45:38.429+05:302011-09-25T16:45:38.429+05:30కలియుగ కనకాక్షుండన
నిల నిధులను త్రవ్వి దోచె నీ &#...కలియుగ కనకాక్షుండన
నిల నిధులను త్రవ్వి దోచె నీ 'గాలి' ! భళీ !
ఫలితము చెఱసాలను మన
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4570465078104102192011-09-25T15:53:46.740+05:302011-09-25T15:53:46.740+05:30సులభుడు భక్తుల పాలిట,
చెలువపు సొబగులను వెల్గు శ్రీ...సులభుడు భక్తుల పాలిట,
చెలువపు సొబగులను వెల్గు శ్రీమంతునికిన్
శిలరూపమునన్మణిమే
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17303045392555562362011-09-25T10:43:07.355+05:302011-09-25T10:43:07.355+05:30శ్రీగురుభ్యోనమ:
విలువలు గలిగిన గ్రంథము
పలువురు మె...శ్రీగురుభ్యోనమ:

విలువలు గలిగిన గ్రంథము
పలువురు మెచ్చంగ వ్రాయు పండితునకు, నా
విలువలు తెలియగ మారిన
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60858098030689297742011-09-25T10:35:55.824+05:302011-09-25T10:35:55.824+05:3002)

పలుమార్లు న...02)

పలుమార్లు నలకు వెట్టిన
తులువల నిల దొలగ జేసె - తుదకు వలలుడే
విలపించగ కౌరవ పతి !
ఖలునకు సత్కారములవి - ఘనముగ జరిగెన్ !

నలకువ = బాధవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8001316526508484062011-09-25T09:09:39.150+05:302011-09-25T09:09:39.150+05:30ఖలులే యున్నది యచ్చట
విలువలు గలవారి కచట విలువే లేదే...ఖలులే యున్నది యచ్చట
విలువలు గలవారి కచట విలువే లేదే!
'విలువకు' ఛీత్కారమ్ములు
'ఖలులకు' సత్కారములిట ఘనముగ జరుగున్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17511069591966648822011-09-25T09:08:41.226+05:302011-09-25T09:08:41.226+05:30తులువలు శ్రీలను తొల్పగ
భలెభలె జనులెల్లరు గని భరతము...తులువలు శ్రీలను తొల్పగ
భలెభలె జనులెల్లరు గని భరతము బట్టన్
చెలికాండ్రు చెఱను జిక్కిరె
ఖలులకు సత్కారము లిట ఘనముగ జరుగున్ !

(వారికి వారు చెలికాండ్రు, మనకు గాదు)gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40224113500822586532011-09-25T09:03:29.491+05:302011-09-25T09:03:29.491+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

చిన్నప్పు డెప్పుడో చదువుకున్న కథ :

ఆస్తి తీసుకొని ఇల్లువదలి వెళ్ళి వ్యసన పరుడై
అంతా పోగొట్టుకొని యిల్లు చేరిన కొడుకును
ఆదరించి ఊరందరినీ పిలిచి విందుచేస్తాడు తండ్రి !
దీనికి గొఱ్ఱెల కాపరి యైన పెద్దకొడుకు ఆగ్రహిస్తాడు !

"నాయనా ! తప్పి పోయిన గొఱ్ఱె కోసమే గదా నువ్వు వెతుక్కుంటావు !
మందలో నున్న గొఱ్ఱె కోసం వెతకవు గదా !
నీ తమ్ముడు కూడా తప్పిపోయిన గొఱ్ఱె లాంటివాడే !"
అని నచ్చజెబుతాడు తండ్రి !

01)

ఇలువెడలి ధూర్త వర్తన
పలు ఇడుములు పడిన కొడుకు - పదముల వ్రాలన్
అలుగక తండ్రే జరుపగ
ఖలునకు సత్కారములవి - ఘనముగ జరిగెన్ !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48680474649272006892011-09-25T08:58:43.433+05:302011-09-25T08:58:43.433+05:30పండితుల వారికి నమస్కారములు.
తప్పు గ్రహించాను. ధన్య...పండితుల వారికి నమస్కారములు.
తప్పు గ్రహించాను. ధన్యవాదములు. జరుగును కూడ రెండు సార్లు ఉపయోగించాను. వేరే ఒక పూరణ చేయటానికి ప్రయత్నిస్తాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91620038332368403472011-09-25T08:33:04.802+05:302011-09-25T08:33:04.802+05:30పండిత నేమాని గారి వ్యాఖ్య ....
అయ్యా! మందాకిని గార...పండిత నేమాని గారి వ్యాఖ్య ....
అయ్యా! మందాకిని గారి పూరణలో; కదనొక అనే పదాలలో నుగామము రాదు. కద యొక
అంటే బాగుండేది ఏమో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com