tag:blogger.com,1999:blog-6769183920316093900.post7736161471529541367..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2161 (కారము గన్నులం బడిన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger113125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54964412561640185342018-10-26T18:52:42.473+05:302018-10-26T18:52:42.473+05:30కోరిక మీరగా సతులు కొట్టిన మామిడి ముక్కలందునన్
తీరు...కోరిక మీరగా సతులు కొట్టిన మామిడి ముక్కలందునన్
తీరుగ నావపిండి నిడి దీటుగ ఘాటుగ నూనెపోయెగా
పైరుల నుండి తెచ్చినది పచ్చిది యెర్రది ముద్దుముచ్చటౌ
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66987326914766633542016-10-04T17:56:36.580+05:302016-10-04T17:56:36.580+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48723656462584637412016-10-04T17:51:05.751+05:302016-10-04T17:51:05.751+05:30చాలా బాగున్నదండీ మీ సవరించిన పూరణము! మిమ్మల్ని విస...చాలా బాగున్నదండీ మీ సవరించిన పూరణము! మిమ్మల్ని విసిగించినందులకు మన్నించండి. శిల్పము అందంగా రావాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తప్పవు గదా! శుభాభినందనలతో...
భవదీయుడు
గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44880096367483548052016-10-04T09:55:52.958+05:302016-10-04T09:55:52.958+05:30“పక్వారము” విషయమున కవి పుంగవులు మధుసూదన్ గారి నసంత...“పక్వారము” విషయమున కవి పుంగవులు మధుసూదన్ గారి నసంతృప్తులుగ నుంచ నోపక సవరించిన పూరణ:

భార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
జారగ వృక్ష మూలమున స్వర్ణ నికాశ సువర్ణ భాసితై
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

[భాసిత+ఏక+ఆరము= భాసితైకారము; ఆరము= తియ్యమామిడి; పల్లవము= చిగిరించిన కొమ్మ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68836208856548165862016-10-04T00:58:00.079+05:302016-10-04T00:58:00.079+05:30క్షమించండి.
బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్...క్షమించండి.

బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
భారతసేనఁ ఘన ప్రతీ
కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46479960379829216292016-10-04T00:55:57.300+05:302016-10-04T00:55:57.300+05:30క్షమించండి.
బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్...క్షమించండి.

బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
భారతసేనఁ ఘన ప్రతీ
కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62716696431253596422016-10-04T00:54:36.371+05:302016-10-04T00:54:36.371+05:30క్షమించండి.
బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్...క్షమించండి.

బీరము జూపగ మనపై
పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
భారతసేనఁ ఘన ప్రతీ
కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53073880894323832332016-10-04T00:00:09.936+05:302016-10-04T00:00:09.936+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12747511142163710432016-10-03T23:22:43.226+05:302016-10-03T23:22:43.226+05:30అవునండీ ఫణికుమార్ తాతా గారూ! ధన్యవాదములు!ఇందులో నే...అవునండీ ఫణికుమార్ తాతా గారూ! ధన్యవాదములు!ఇందులో నేరుగా టైపు చేయుటచేతను, వెనుదిరిగి చూచుకొనకపోవుటచేతను "చిన్ని" అదనముగ వచ్చినది. దానిని తొలగించుచున్నాను.

చేరియుఁ గాళియ హ్రదముఁ జివ్వునఁ గాళియుతోడ యుద్ధమున్
గోరియు వాని గర్వమును గొబ్బున ఖర్వ మొనర్చి భోగమం
దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు కృష్ణు మోహనా
కారము గన్నులంబడినఁ గల్గదె మోదము మానవాళికిన్?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68957559528774174812016-10-03T23:10:01.136+05:302016-10-03T23:10:01.136+05:30పూరణ సవరించితిని. శాఖ పదమును మార్చితిని.
కాదండి. ...పూరణ సవరించితిని. శాఖ పదమును మార్చితిని.
కాదండి. కా హల్లు కు వ సంయుక్తమయ్యింది. కా అక్షరము లోపించలేదు. కారము అర్థ మవసరము లేదని నా భావన. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3306049122414327062016-10-03T23:07:05.582+05:302016-10-03T23:07:05.582+05:30మధుసూదన్ గారికి అభివాదములు.
దా రమణీయ భంగిమముఁ దా...మధుసూదన్ గారికి అభివాదములు.

దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు కృష్ణు మోహనా

అని మీరు వ్రాయనెంచి యుండవచ్చునని అనుకుంటున్నాను. పరిశీలించ మనవి . ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48845008615776677422016-10-03T23:06:53.115+05:302016-10-03T23:06:53.115+05:30భారమటంచు తల్చకను భక్తిగ నెక్కితి మేడుకొండలన్
తీరున...భారమటంచు తల్చకను భక్తిగ నెక్కితి మేడుకొండలన్
తీరునటంచుకోర్కులట తిన్నగ దేవుని దర్శనమ్ముతో
దారముఖమ్మురంజిలెను, తద్దయు దీప్తిని వేంకటేశు నా
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92159002341996570152016-10-03T22:57:50.266+05:302016-10-03T22:57:50.266+05:30శాఖము...దీని యర్థము బోధపడకున్నది. శాఖ యనిన కొమ్మ య...శాఖము...దీని యర్థము బోధపడకున్నది. శాఖ యనిన కొమ్మ యని తెలియును. శాఖము... అనిన?
మూడవపాదాన...శాఖ నిల...అన్నచో? శాఖము...బాధ తొలగవచ్చుననుకొందును.

పక్వారము...పక్+వారము...అని యగుచున్నది. ఇందులో కారము ధ్వనించుటలేదు...వారము తప్ప! పవ్ + కారము అని మీరు భావించినటులున్నది. మరోమారు పరిశీలింపుఁడు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65088400340081650792016-10-03T22:50:02.181+05:302016-10-03T22:50:02.181+05:30మిత్రులందఱకు నమస్సులు!
చేరియుఁ గాళియ హ్రదముఁ జివ్...మిత్రులందఱకు నమస్సులు!

చేరియుఁ గాళియ హ్రదముఁ జివ్వునఁ గాళియుతోడ యుద్ధమున్
గోరియు వాని గర్వమును గొబ్బున ఖర్వ మొనర్చి భోగమం
దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు చిన్ని కృష్ణు మోహనా
కారము గన్నులంబడినఁ గల్గదె మోదము మానవాళికిన్?
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11172561677383106942016-10-03T22:44:04.978+05:302016-10-03T22:44:04.978+05:30భార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
గీర సమూహ మ...భార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
జారగ వృక్ష శాఖముల స్వర్ణ నికాశ సువర్ణ భాస ప
క్వారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

[పల్లవము= చిగిరించిన కొమ్మ]కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57365527256997148932016-10-03T22:34:58.964+05:302016-10-03T22:34:58.964+05:30సుకవి మిత్రులు శంకరయ్య గారూ...నమస్సులు! మీ పూరణముల...సుకవి మిత్రులు శంకరయ్య గారూ...నమస్సులు! మీ పూరణములు రెండును చాలా బాగున్నవి. అభినందనలు!

ముఖ్యముగా...మీ రెండవ పూరణమందలి అచ్చాకారము...బహుత్ అచ్ఛాహై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60367846683501899962016-10-03T22:33:44.111+05:302016-10-03T22:33:44.111+05:30కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. శాఖ పొరపాట...కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. శాఖ పొరపాటున “అ” కారాంతముగా తలచి సమాసము చేసితిని. చక్కగా గుర్తు చేసారు. సవరించెదను.
క్వారము లో “కా” శబ్దానికి లోపములేదు కద. సమస్యకు భంగము లేదని భావిస్తాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8830694975658456992016-10-03T22:23:54.524+05:302016-10-03T22:23:54.524+05:30శర్మగారు ధన్యవాదములు. మీ సంశయము ఇదివరలో నొకసారి వచ...శర్మగారు ధన్యవాదములు. మీ సంశయము ఇదివరలో నొకసారి వచ్చింది. పెద్దల లాచేయడ మామోదము మరియు నొక చమత్కార కళ యని నిర్ధారించారు. కారము లో “కా” పోకుండా యే యక్షరమునైనా సంయుక్తము చేయ వచ్చు. “సత్కారము, తిరస్కారము, పురస్కారము, ధిక్కారము” ఇత్యాదులు. అట్లే పక్వారమును. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64006117146102831722016-10-03T22:21:40.841+05:302016-10-03T22:21:40.841+05:30సుకవి మిత్రులు పోచిరాజు వారూ...నమస్సులు! మీ రెండు ...సుకవి మిత్రులు పోచిరాజు వారూ...నమస్సులు! మీ రెండు పూరణములును అద్భుతముగ నున్నవి. అభినందనలు!

మొదటి పూరణమున..శాఖ...దీర్ఘాంతము కావలెననుకొందును. పరిశీలింపుఁడు.

శాఖ...మువర్ణాంతము [శాఖము] కాకపోవచ్చునని సందేహము.

తృతీయ పాదాంత, చతుర్థ పాదాది యందు...పక్వారము....పక్వ...ఆరము...దీనిలో ’కారము’ లేదుగదా! పరిశీలింపఁగలరు.

తమ యందలి గౌరవ భావముచే నిట్లడుగ సాహసించితిని. అన్యధా భావింపవలదని మనవి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87057893869222296212016-10-03T22:08:52.693+05:302016-10-03T22:08:52.693+05:30శ్రీ రమణీలలామ సరసీరుహ నేత్ర సముద్ర పుత్రికన్
తీరున...శ్రీ రమణీలలామ సరసీరుహ నేత్ర సముద్ర పుత్రికన్
తీరున బెండ్లియాడియు హృదిన్నివసింపగ స్థానమిచ్చిన
వ్వారిజ నేత్రితోడ ఘన పాలసముద్రము నుండు మోహనా
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77463669700601565582016-10-03T21:24:27.349+05:302016-10-03T21:24:27.349+05:30ధన్యవాదములు గురువుగారూ సవరిస్తాను.ధన్యవాదములు గురువుగారూ సవరిస్తాను.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32511172929864982682016-10-03T21:19:16.122+05:302016-10-03T21:19:16.122+05:30పెద్దలు సూర్యనారాయణ రావు గారికి, గురువర్యులకు ధన్య...పెద్దలు సూర్యనారాయణ రావు గారికి, గురువర్యులకు ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25620466513261458402016-10-03T21:02:58.309+05:302016-10-03T21:02:58.309+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'స+ఆకారము' అని మళ్ళీ రూపము అనడం పునరుక్తి కదా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87041410750205395842016-10-03T20:44:36.680+05:302016-10-03T20:44:36.680+05:30దారుణముగ మండునుగద
కారము నేత్రములబడిన, గడుమోదమగున్
...దారుణముగ మండునుగద
కారము నేత్రములబడిన, గడుమోదమగున్
దీరుగ కలలన్నియు సా
కారపు రూపమును దాల్చి గన్పించంగా!!!

నారాయణుదరిసించగ
సారంబగు గిరులు దాటి సన్నుతులిడుచున్
చేరగ దేవాలయ ప్రా
కారము నేత్రముల బడిన గడు మోదమగున్!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20942285717782811892016-10-03T20:41:47.242+05:302016-10-03T20:41:47.242+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దూరము నుండి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com