tag:blogger.com,1999:blog-6769183920316093900.post7739664101031678493..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1624 (ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44214931199140974672018-06-01T01:44:48.030+05:302018-06-01T01:44:48.030+05:30
హోరాహోరిగ పోరితి
పోరా నే రానుపనికి పోరుల సేయన్
జ...

హోరాహోరిగ పోరితి
పోరా నే రానుపనికి పోరుల సేయన్
జోరు ముసుగెట్టి తొంగుత
నారోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5445451033371334282018-05-31T19:47:26.463+05:302018-05-31T19:47:26.463+05:30తీరుగ వేచిన కూరలు
పూరీ బిరియాని దోసె మురుకులు చుం...తీరుగ వేచిన కూరలు
పూరీ బిరియాని దోసె మురుకులు చుండల్
గారెలు బూరెల నొల్లక
నారోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43950822813540716252015-03-17T22:19:42.715+05:302015-03-17T22:19:42.715+05:30రారా క్లబ్బుకి పోదాం
లేరా ఒక పెగ్గు పట్టు లీలగ తీ...రారా క్లబ్బుకి పోదాం
లేరా ఒక పెగ్గు పట్టు లీలగ తీరే
మారును నిజ మిది యిక నీ
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్.Usha & Sarmahttps://www.blogger.com/profile/14104631092158996415noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23037389775662223602015-03-17T20:09:31.761+05:302015-03-17T20:09:31.761+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
నా ఆరోగ్యం ఇంకా కుదుట పడల...కవిమిత్రులకు నమస్కృతులు.
నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. క్రొత్తగా జ్వరం, గొంతునొప్పి మొదలయ్యాయి. మందులు వాడుతున్నాను. నా ఆరోగ్యం గురించి పరామర్శ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామా పెట్టడంలో చిన్న పొరపాటు చేశారు. ‘భాగ్య మనెద, రజ్ఞుల్ మూర్ఖుల్’ అంటే అన్వయం కుదురుతుంది.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు

జిలేబీ గారూ,
_/\_ नमस्कार !

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కష్టేఫలి శర్మ గారూ,
ధన్యవాదాలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణ బాగున్నవి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13268981129253751402015-03-17T19:46:53.369+05:302015-03-17T19:46:53.369+05:30సారెకు సూక్తుల బల్కుచు
నారోగ్యమె భాగ్యమనెద-రజ్ఞుల్...సారెకు సూక్తుల బల్కుచు
నారోగ్యమె భాగ్యమనెద-రజ్ఞుల్ మూర్ఖుల్
తారది పట్టించుకొనక
కోరిన రీతిగ తిరుగుచు కుందెద రిలలో

ఆరోగ్యము దైవికమౌ
నారోగ్యమె భాగ్యమనెద-రజ్ఞుల్,మూర్ఖుల్
చేరుదు రాపదగోరుచు
నూరక వైద్యముల గొనుచు నుందురు మహిలో!

గురువు గారికి శీఘ్రారోగ్యాకాంక్షలతో!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74333337167335905332015-03-17T19:19:41.399+05:302015-03-17T19:19:41.399+05:30సారంబౌ జన్మమునను
నారోగ్యమె భాగ్యమనరె ప్రాజ్ఞుల్ వి...సారంబౌ జన్మమునను
నారోగ్యమె భాగ్యమనరె ప్రాజ్ఞుల్ విజ్ఞుల్
కోరుచు సారా,దాననె
యారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్

సారా యొక్కటె నొప్పుల
పారంద్రోలెడు ననుచును పలుకుచు దానిన్
మేరయె లేకయె గొనుచు
న్నారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60339136908842570802015-03-17T17:40:19.021+05:302015-03-17T17:40:19.021+05:30ఆరోగ్య సూత్రముల్ విడి
కోరిన తిండిని వివక్ష గుర్తెర...ఆరోగ్య సూత్రముల్ విడి
కోరిన తిండిని వివక్ష గుర్తెరుగకనే
కూరిమి తోడ భుజించుచు
నారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్ మూర్ఖుల్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34620621193359109182015-03-17T16:01:54.533+05:302015-03-17T16:01:54.533+05:30ఆరోగ్యమె-ఆనందము
ఆరోగ్యమెభాగ్యమనెద.రజ్ఞులు,మూర్ఖుల్...ఆరోగ్యమె-ఆనందము
ఆరోగ్యమెభాగ్యమనెద.రజ్ఞులు,మూర్ఖుల్
సారామత్తునబలికిరి
సారామనవిందుపొందుసర్వంబిదియే.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33968194474084033132015-03-17T15:54:51.039+05:302015-03-17T15:54:51.039+05:30శారీరకమానసికత
కారోగ్యమెభాగ్యమనెద|రజ్ఞుల్,మూర్ఖుల్
...శారీరకమానసికత
కారోగ్యమెభాగ్యమనెద|రజ్ఞుల్,మూర్ఖుల్
కోరిక?సప్తవ్యసనపు
బారినబడినాశమైన?బ్రతికియుఫలమా.
కోరిననాయువుబొందగ
ఆరోగ్యమెభాగ్యమనెద-రజ్ఞుల్,మూర్ఖుల్
సారంబొదగనితిండే
ప్రారబ్ధంబనుచుతినగ?ఫలితముగలదా?Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56614868827919639042015-03-17T13:52:29.429+05:302015-03-17T13:52:29.429+05:30ఏ రోగము లేనప్పుడు
భారీగా మాంస మద్య భక్షణచేయ
న్నార...ఏ రోగము లేనప్పుడు
భారీగా మాంస మద్య భక్షణచేయ
న్నారోగ్యముచెడగానే
ఆరోగ్యమె భాగ్యమనెద రజ్ఞులు మూర్ఖుల్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42726165135437592632015-03-17T13:50:00.752+05:302015-03-17T13:50:00.752+05:30గురువు గారి ఆరోగ్య త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్...గురువు గారి ఆరోగ్య త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాను.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45189761476662425692015-03-17T12:03:38.526+05:302015-03-17T12:03:38.526+05:30ఏరోగము దరిచేరని
యారోగ్యమె భాగ్యమనెదర జ్ఞుల్ మూర్ఖు...ఏరోగము దరిచేరని
యారోగ్యమె భాగ్యమనెదర జ్ఞుల్ మూర్ఖుల్
నోరాడించుచు ననిశము
నారోగ్యముచెఱపుకుంద్రు యవివేకముతో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89533661406651898772015-03-17T11:50:41.858+05:302015-03-17T11:50:41.858+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11941827401193569832015-03-17T10:47:41.127+05:302015-03-17T10:47:41.127+05:30మాష్టారూ! త్వరగా కోలుకోవటానికి తగినంత విశ్రాంతి తీ...మాష్టారూ! త్వరగా కోలుకోవటానికి తగినంత విశ్రాంతి తీసుకోండిచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70218438907192352742015-03-17T10:20:37.753+05:302015-03-17T10:20:37.753+05:30ఆరయ నిజమిది యార్యా !
యా రోగ్య మె భాగ్య మనెద రజ్ఞు...ఆరయ నిజమిది యార్యా !
యా రోగ్య మె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్
వారెవరైనను సరియే
వేరుగ మఱి మాటలాడు విధములు గలవే ?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77399736148459814532015-03-17T10:16:00.748+05:302015-03-17T10:16:00.748+05:30ప్రణామములు గురువుగారు...మీరు తగిన విశ్రాంతి తీసుక...ప్రణామములు గురువుగారు...మీరు తగిన విశ్రాంతి తీసుకుని,త్వరగా కోలుకోవాలని ప్రార్ధన...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68183064873943032612015-03-17T10:03:09.289+05:302015-03-17T10:03:09.289+05:30భారం బవ్వక నుండెడు
నారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్, మూ...భారం బవ్వక నుండెడు
నారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్, మూర్ఖుల్
భూరిగ ధనమున్న నదియె
యారోగ్యం బిచ్చు నందు రవివేకముతో!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65968387629908104722015-03-17T09:19:13.124+05:302015-03-17T09:19:13.124+05:30http://kasthephali.blogspot.in/2015/03/get-well-so...http://kasthephali.blogspot.in/2015/03/get-well-soon.htmlsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75387112791995878582015-03-17T08:55:05.269+05:302015-03-17T08:55:05.269+05:30
మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొ...

మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను..తగిన విశ్రాంతి తీసుకోండి....subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33378318887983486212015-03-17T07:13:52.783+05:302015-03-17T07:13:52.783+05:30సారపు ఖాదము లిచ్చెడి
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ ,...సారపు ఖాదము లిచ్చెడి
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ , మూర్ఖుల్
భారీ కాయము దెచ్చు వి
కారపు తిళ్ళు కతుకుదురు ఖాయము గాదే!!
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51079781439783213932015-03-17T07:06:53.343+05:302015-03-17T07:06:53.343+05:30గురువుగారు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను.గురువుగారు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45638754035797358672015-03-17T06:58:57.456+05:302015-03-17T06:58:57.456+05:30
కంది వారు,
నెమ్మదించి విశ్రాంతి తీసుకొని ఆరోగ్యా...
కంది వారు,

నెమ్మదించి విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని గమనించు కోవలె. టేక్ కేర్ .

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1417175960502163452015-03-17T06:55:38.529+05:302015-03-17T06:55:38.529+05:30ఆరోగ్యముగ ఉండిన సమస్యా పూరణల్,
పద్య రచనల్ పోష్టు చ...ఆరోగ్యముగ ఉండిన సమస్యా పూరణల్,
పద్య రచనల్ పోష్టు చేయవలె!
నేటి అనారోగ్యము మహా భాగ్యము నాకు !
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్ !!

छुट्टी జిలేబి !Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66703570781792479432015-03-17T02:48:32.310+05:302015-03-17T02:48:32.310+05:30ఏరోగము లేకుండిన
యారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్ , మూర...ఏరోగము లేకుండిన
యారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్ , మూర్ఖుల్
కోరెద రటసిరి సంపద
నేరీతిగ దొరికి నంత నియమము లేకన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53685825434273878402015-03-17T00:27:27.695+05:302015-03-17T00:27:27.695+05:30నోరూరించు పదార్ధము
లే రహదారిదరినైన నెగబడి తినుచున్...నోరూరించు పదార్ధము
లే రహదారిదరినైన నెగబడి తినుచున్
తీరెను కోరిక యనుచున
నారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com