tag:blogger.com,1999:blog-6769183920316093900.post7741186441432539241..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3611కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger52125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6356604681670300942021-01-22T21:53:21.157+05:302021-01-22T21:53:21.157+05:30వాదాలెందుకుశంభుడేకనగపవిత్రుండువిష్ణుండెగా
వేదాలన్న...వాదాలెందుకుశంభుడేకనగపవిత్రుండువిష్ణుండెగా
వేదాలన్నియునుగ్గడించెనిదియేవేరెందుకీభావనల్
పాదాలంటిరివీరలేదగతికిన్పాలిచ్చుమూలాంబికన్
శ్రీదేవీపదపద్మమోత్తెడిశివున్చిత్తంబునన్ఁగోల్చెదన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6416140375385994972021-01-22T21:00:48.488+05:302021-01-22T21:00:48.488+05:30సవరణలకు ధన్యవాదములండీసవరణలకు ధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62560448400014720202021-01-22T16:02:45.614+05:302021-01-22T16:02:45.614+05:30దక్ష యజముకు పోవల దనెను శివుడు
వినక దాక్షాయని కదెల,...దక్ష యజముకు పోవల దనెను శివుడు
వినక దాక్షాయని కదెల, విధివి దాన
మునగ, శ్రీ సతీ వలదుగ,ముంపు మనకు
యనుచు, శ్రీసతీ, శ్రీసతీ, యనుగ విభుడు
ఆవి ధముగ శ్రీసతిని కాయగ దలచుచు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85090785428519265222021-01-22T13:56:07.921+05:302021-01-22T13:56:07.921+05:30మోదంబొందుచునెల్లవేళలను నామోదంబుతోదప్పకన్
శ్రీదేవీ...మోదంబొందుచునెల్లవేళలను నామోదంబుతోదప్పకన్
శ్రీదేవీపదపద్మమెత్తెడిశివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వేదాతీతుడు శంకరుండునుదగున్ విష్ణుండునొక్కండుగా
నాదామోదరు,శంభునిన్ గొలువుడీహర్షాతిరేకంబునన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34621571088009268242021-01-22T12:36:23.534+05:302021-01-22T12:36:23.534+05:30హరియుహరునకుఅనిసవరించితిని, తప్పుగావ్రాసితినిక్షమిం...హరియుహరునకుఅనిసవరించితిని, తప్పుగావ్రాసితినిక్షమించగలరుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40269043752612217742021-01-22T12:10:31.369+05:302021-01-22T12:10:31.369+05:30చంద్రశేఖరుఁ గైలాస శైల వాసుఁ
బార్వతీ సక్త వామాంగు ...చంద్రశేఖరుఁ గైలాస శైల వాసుఁ
బార్వతీ సక్త వామాంగు ఫాలనయను
నాగ భూషణు నాట్యమ్ము నాఁ బరంగు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు

[శ్రీ సతి = కీర్తి కాంత]

కేదారేశ్వరుఁ గాలకంఠుని హరున్ గీర్వాణ సంస్తుత్యునిం
గాదక్షఘ్ను సుధాంశు శేఖరుని నేఁ గైలాస సంవాసు గం
గా దారాగ్రణికిన్ సహోదరియు నా కాత్యాయణీ మాతయే
శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునం గొల్చెదన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49098274900596630942021-01-22T10:56:22.674+05:302021-01-22T10:56:22.674+05:30శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతు
శ్రీసతీపదమెత్తిన శ్...శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతు
శ్రీసతీపదమెత్తిన శ్రీకరుండు
నందనందనుడార్య!వినంగరాదె?
యయినశివకేశవులొకరెయాఖ్యవేరుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70605656851047130442021-01-22T10:46:30.617+05:302021-01-22T10:46:30.617+05:30వేదంబెవ్వని సన్నుతించు సురలున్ విశ్వంభ రాదిత్యులున...వేదంబెవ్వని సన్నుతించు సురలున్ విశ్వంభ రాదిత్యులున్
మోదం బందుచు నాడి పాడెదరు ధర్మోద్ధార కున్శ్రీశునిన్
పాదం బందున గంగ వక్షమున భవ్యానంద మున్జిందు నా
*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78340450443107345932021-01-22T10:46:06.122+05:302021-01-22T10:46:06.122+05:30వేదాకారిణి హంసవాహిని సదావీణన్ కరంబందునన్
మోదంబొప్ప...వేదాకారిణి హంసవాహిని సదావీణన్ కరంబందునన్
మోదంబొప్పగదాల్చు శ్వేత కమలంబున్ శ్వేత పద్మాసనిన్
నాదాతీత శుభంకరిన్ ద్రిపుర సౌన్దర్యాంగి ప్రత్యంగిరా
*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*

శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2328540522186905692021-01-22T10:43:10.716+05:302021-01-22T10:43:10.716+05:30శార్దూలవిక్రీడితము
మోదంబున్ గొన మోహినీ లలనలో, మోహి...శార్దూలవిక్రీడితము
మోదంబున్ గొన మోహినీ లలనలో, మోహించి తద్రూపుడౌ
శ్రీదేవున్, పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
నాదౌ పద్యముఁ బాడి శిష్య చివరన్ నర్తించ 'వున్' చోట 'వీ'
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6664833250934261512021-01-22T10:42:51.082+05:302021-01-22T10:42:51.082+05:30తేటగీతి
శ్రీ మహాకాళి మారణహోమమందు
నసురమూకను మర్దించ...తేటగీతి
శ్రీ మహాకాళి మారణహోమమందు
నసురమూకను మర్దించి యుసురనంగ
వలదు వలదంచు వారించు పత్నిఁ జేరి
శ్రీ సతీ పదమొత్తెడి శివునిఁ గొలుతు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3225708145416067542021-01-22T08:34:05.564+05:302021-01-22T08:34:05.564+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25566128369260007372021-01-22T08:18:08.744+05:302021-01-22T08:18:08.744+05:30ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59731129655242758832021-01-22T07:25:55.324+05:302021-01-22T07:25:55.324+05:30ధన్యవాదములు🙏🏻🙏🏻ధన్యవాదములు🙏🏻🙏🏻Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76778411097073356472021-01-22T07:06:27.582+05:302021-01-22T07:06:27.582+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57154260065115939362021-01-22T06:49:21.032+05:302021-01-22T06:49:21.032+05:30సమస్య :
శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్
జిత్తంబునన...సమస్య :
శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్
జిత్తంబునన్ గొల్చెదన్

( బాలమార్కండేయ రక్షణార్థం వచ్చిన అర్ధనారీశ్వరుడు వామపాదాన యముని దండించి ఆపైన ఆ పాదం పార్వతిది కనుక నొచ్చిందేమో అని చేసిన పని )

శార్దూలవిక్రీడితము

ఖేదంబందు మృకండుబుత్రు భయమున్
కేలన్ నివారించెనే !
యా దేవేశ్వరు డా మహేశ్వరుడు నా
యర్ధేందుధారుండునౌ
నా దివ్యాత్ముడు పాశి దన్నెను గదా !
యా మీద ; నా మంగళా
శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్
జిత్తంబునన్ గొల్చెదన్ .డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85571182095764115922021-01-22T06:26:00.242+05:302021-01-22T06:26:00.242+05:30నాదామోదవినోదవాద్యనటనాన్న్యాసమ్ము దీపించ నా
హ్లాదోద...నాదామోదవినోదవాద్యనటనాన్న్యాసమ్ము దీపించ నా
హ్లాదోద్భూతమనోహరుండు వరదానానంతకారుణ్యభ
ద్రాదానాప్రతిభున్ గనంగ, ద్రిపురారాతిన్ దురావేశు,, .... రా
శ్రీదేవీ! పద పద్మ! మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62388422067034897232021-01-22T06:17:07.611+05:302021-01-22T06:17:07.611+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55112338140140719842021-01-22T06:16:47.745+05:302021-01-22T06:16:47.745+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వారినే మీననేత్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వారినే మీననేత్రి" అనంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75096917917905542482021-01-22T06:16:04.919+05:302021-01-22T06:16:04.919+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-697274810348413992021-01-22T06:15:37.809+05:302021-01-22T06:15:37.809+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38484735057710413312021-01-22T06:14:55.026+05:302021-01-22T06:14:55.026+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాక్రుచ్చు'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాక్రుచ్చు' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54518915902271309952021-01-22T06:13:21.360+05:302021-01-22T06:13:21.360+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11150738180461555172021-01-22T06:12:25.431+05:302021-01-22T06:12:25.431+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9523541887607950852021-01-22T06:11:43.584+05:302021-01-22T06:11:43.584+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com