tag:blogger.com,1999:blog-6769183920316093900.post7756395661121679200..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2205 (తన్నం జూచిన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65555660567117888602018-11-02T17:54:33.672+05:302018-11-02T17:54:33.672+05:30కన్నాల్గొట్టుచు దేశ కోశములకున్ గర్భంబునన్ దాచుచున్...కన్నాల్గొట్టుచు దేశ కోశములకున్ గర్భంబునన్ దాచుచున్
ఛిన్నాభిన్నము జేయుచున్ పొలుపులన్ చీల్చించి చెండాడుచున్
తిన్నద్జాలక నేత లెల్లరికి తా తిన్పించు వారెల్లరిన్
తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55764692556977871922016-11-22T05:44:59.590+05:302016-11-22T05:44:59.590+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48262018394000869082016-11-22T05:43:54.965+05:302016-11-22T05:43:54.965+05:30సహదేవుడు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31500946337257042282016-11-21T23:54:15.312+05:302016-11-21T23:54:15.312+05:30అలాగే !ధన్యవాదాలు !అలాగే !ధన్యవాదాలు !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36568603452196232982016-11-21T20:21:05.297+05:302016-11-21T20:21:05.297+05:30క్రన్నన పామరుడైనను
పన్నుగ గనగానె పరమ భాగవతున్ సం ...క్రన్నన పామరుడైనను
పన్నుగ గనగానె పరమ భాగవతున్ సం
పన్ను బగితి యందును బో
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41009795816907203262016-11-21T19:53:11.775+05:302016-11-21T19:53:11.775+05:30అన్నవగు పాదుకల్ గొని
మిన్నగ తలనుంచి రాజ్యమేలఁగఁ దా...అన్నవగు పాదుకల్ గొని
మిన్నగ తలనుంచి రాజ్యమేలఁగఁ దా చే
గొన్న నయోధ్యాపురి భర
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64438652150503001112016-11-21T19:47:31.887+05:302016-11-21T19:47:31.887+05:30కామేశ్వర రావు గారూ,
అది కేవలం టైపాటు. సవరించాను. ...కామేశ్వర రావు గారూ,
అది కేవలం టైపాటు. సవరించాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34361129075293169052016-11-21T19:45:33.237+05:302016-11-21T19:45:33.237+05:30గోలి వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.గోలి వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18319257548479451802016-11-21T19:45:01.088+05:302016-11-21T19:45:01.088+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'జీవులకు' అని రెండవ పాదాన్ని హ్రస్వాంతంగా టైప్ చేశారు. 'జీవులకు। న్నన్నంబు...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24794831328413608622016-11-21T19:43:23.729+05:302016-11-21T19:43:23.729+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6893973489600476822016-11-21T19:34:13.842+05:302016-11-21T19:34:13.842+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27086789878565940382016-11-21T18:48:36.491+05:302016-11-21T18:48:36.491+05:30మన్నున కస్టము బడుచును
అన్నియు ఫలితములిక పరమాత్ము...మన్నున కస్టము బడుచును
అన్నియు ఫలితములిక పరమాత్మునివనుచున్
అన్నము జగతికి నిడు రై
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29369701534004658942016-11-21T18:45:54.018+05:302016-11-21T18:45:54.018+05:30దున్నుచు వరుణుని గొలుచుచు
చెన్నుగ వరి పంట పండ క్షి...దున్నుచు వరుణుని గొలుచుచు
చెన్నుగ వరి పంట పండ క్షితి జీవులకు
నన్నంబిడ గోరెడి రై
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

వెన్నను దొంగిలి, నోటను
మన్నే లేదనుచు జూపె మాతకు మహి, నా
కన్నయ్యను గోపికలటు
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17447441062863599392016-11-21T18:27:03.598+05:302016-11-21T18:27:03.598+05:30మన్నున శ్రమించి దినమున్
తిన్నగ నెరువేసి పంట తీరిచ...మన్నున శ్రమించి దినమున్

తిన్నగ నెరువేసి పంట తీరిచిదిద్దు

న్నన్నము మిన్నగ నిడు రై

తన్నన్ జూచిననె భక్తి తత్త్వము దెలియున్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57229606829721641462016-11-21T16:53:32.273+05:302016-11-21T16:53:32.273+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62458404082922058002016-11-21T16:24:22.691+05:302016-11-21T16:24:22.691+05:30ధన్యవాదములు గురువుగారూ ధన్యవాదములు గురువుగారూ Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57586776514809565382016-11-21T16:21:16.294+05:302016-11-21T16:21:16.294+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55770131145716330372016-11-21T16:20:44.787+05:302016-11-21T16:20:44.787+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30192781789890435072016-11-21T16:19:52.778+05:302016-11-21T16:19:52.778+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66804905647535028112016-11-21T16:18:42.363+05:302016-11-21T16:18:42.363+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51825768786349510832016-11-21T16:18:00.039+05:302016-11-21T16:18:00.039+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4929728928045623912016-11-21T16:17:26.154+05:302016-11-21T16:17:26.154+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ రెండు పూరణలు ...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13254796431254303122016-11-21T16:16:32.650+05:302016-11-21T16:16:32.650+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38678228793715759752016-11-21T16:15:21.199+05:302016-11-21T16:15:21.199+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14293471046716686642016-11-21T16:14:55.968+05:302016-11-21T16:14:55.968+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com