tag:blogger.com,1999:blog-6769183920316093900.post7756798870765276900..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2244 (పుట్టగోచిని ధనికుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34983276748065335302018-11-07T16:19:53.998+05:302018-11-07T16:19:53.998+05:30కనివిని యెన్నజాలనిది కన్పడ కుండను దాచలేడురా
ధనికుఁ...కనివిని యెన్నజాలనిది కన్పడ కుండను దాచలేడురా
ధనికుఁడు;...పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
ఘనమగు రాజ భోగమును కాలిని తన్నుచు పారిపోవుచున్
వనముల సంచరించెడిది వైభవ మొల్లును జ్ఞానమూర్తియే G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2953111628117234702017-01-06T16:48:53.702+05:302017-01-06T16:48:53.702+05:30Kameswara Rao gariki dhanya vadamulu.Kameswara Rao gariki dhanya vadamulu.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65192808567012106802017-01-05T22:19:56.581+05:302017-01-05T22:19:56.581+05:30 పుట్ట గోచిని ధనికుండు పెట్టి మరియు
... పుట్ట గోచిని ధనికుండు పెట్టి మరియు

జనుల నమ్మించి దాచెను ధనమునంత;

పెద్ద నోట్లెల్ల రద్దయ్యె; బుధ్ధి వచ్చె;

ధనము పోయెనంచేడ్చెను ధనికుడతిగ.

డాక్టర్ మూలె రామమునిరెడ్డి;విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు. కడప జిల్లా. 7396564549 poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30747034537854541712017-01-05T21:08:03.294+05:302017-01-05T21:08:03.294+05:30పూట కైనను లేకుండ పుడమి యందు
దిరుగు చుండెడు పేదలీ ధ...పూట కైనను లేకుండ పుడమి యందు
దిరుగు చుండెడు పేదలీ ధరియింత్రు
పుట్టగోచిని, ధనికుoడు పెట్టి మురియు
పట్టువలువలె కట్నాలు బంధువులకువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46386710848173994482017-01-05T20:53:58.575+05:302017-01-05T20:53:58.575+05:30రెడ్డి గారు నిధి + ఆర్జన = నిధ్యార్జన అవుతుంది. ధన...రెడ్డి గారు నిధి + ఆర్జన = నిధ్యార్జన అవుతుంది. ధనము + ఆర్జన = ధనపుటార్జన అవుతుంది.
"మానసమ్మది ధనార్జనమందున" అన్న సరి పోతుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77410171862372752962017-01-05T20:25:16.354+05:302017-01-05T20:25:16.354+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3657869198870280712017-01-05T20:24:43.848+05:302017-01-05T20:24:43.848+05:30శాస్త్రి గారు శ్లోకము శాలా వృత్తము. 1,2,4 పాదములు:...శాస్త్రి గారు శ్లోకము శాలా వృత్తము. 1,2,4 పాదములు: త త జ గగ; 3 వ పాదము జ త జ గగ. ప్రాసలేదు. విషమ వృతము.

తెలుగు పద్యము ఇంద్రవజ్రము. సమ వృత్తము. త త జ గగ. యతి: 8 వ అక్షరము. ప్రాస నియమము గలదు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49694077271142696102017-01-05T20:24:35.432+05:302017-01-05T20:24:35.432+05:30...wikipedia.....wikipedia..G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15530736173722665552017-01-05T20:23:41.323+05:302017-01-05T20:23:41.323+05:30ఇంద్ర వజ్రము ఛందస్సు నేర్పినందులకు ధన్యవాదములు కామ...ఇంద్ర వజ్రము ఛందస్సు నేర్పినందులకు ధన్యవాదములు కామేశ్వర రావు గారికి...త త జ గగ...

పోతన తెలుగు భాగవతంలో వాడిన ఇంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 4

(భా-10.1-690-ఇ.)
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1397311477950242552017-01-05T20:20:49.422+05:302017-01-05T20:20:49.422+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42753107891783579942017-01-05T20:02:34.984+05:302017-01-05T20:02:34.984+05:30పట్టు పంచెలు గట్టును, పరుగు లిడును,
సంతసముతోడ నాట్...పట్టు పంచెలు గట్టును, పరుగు లిడును,
సంతసముతోడ నాట్యంబు సలుపు నిజము,
తనకు వారసుడై వెలుగొందు తనయుడొకడు
పుట్ట, గోచిని ధనికుండు పెట్టి మురియు.

ఘనతరమైన యోగమున కాలము బుచ్చెడివాడు, దైవమం
దనయము భక్తిజూపుచు మహత్సుఖ మొంది చరించువాడు, స
న్మునివరు, డన్నిబంధములు మున్నె త్యజించినవాడు, సాధుతన్
ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించి ముదంబు నందురా.

హ.వేం.స.నా.మూర్తి.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36107373734353015472017-01-05T19:55:51.405+05:302017-01-05T19:55:51.405+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82154200364945095562017-01-05T19:47:06.166+05:302017-01-05T19:47:06.166+05:30అనువాదము:
ఇంద్రవజ్రము.
భూజంపు మూలమ్మునఁ బొర్లు వార...అనువాదము:
ఇంద్రవజ్రము.
భూజంపు మూలమ్మునఁ బొర్లు వారల్
పాజమ్ము పాణిద్వయ వర్జి తాత్ముల్
బ్రాజిల్లు సంపత్తిని పారి భంగిం
బైజార్చు కౌపీనులె భాగ్యవంతుల్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77775226427541088692017-01-05T19:08:34.337+05:302017-01-05T19:08:34.337+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88549124420451888842017-01-05T18:59:49.723+05:302017-01-05T18:59:49.723+05:30తాను తినబోక పరులకు దానమిడక
ధనము దాచుటె తనదగు ధర్మమ...తాను తినబోక పరులకు దానమిడక
ధనము దాచుటె తనదగు ధర్మమనుచు
చెలగి పుట్టలు పెట్టెడి చెద పురుగటు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు

నిన్నటి సమస్యకు నా పూరణ

రాహువే మ్రింగ పున్నమి రాత్రి శశిని
యంధకారము భూమిని యలము కొనగ
నాకసమునందు కాంతిని యమర జేయ
కడచె రాతిరి చుక్కల గములు వొడమెBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86813909434386841472017-01-05T18:55:51.087+05:302017-01-05T18:55:51.087+05:30గురువర్యులకు నమస్సులు. నిధి యార్జనమందున అంటే సరిపో...గురువర్యులకు నమస్సులు. నిధి యార్జనమందున అంటే సరిపోతుందా. దయతో తెలియజేయ ప్రార్థన.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15030728408091497062017-01-05T18:46:20.283+05:302017-01-05T18:46:20.283+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22560017510403973102017-01-05T18:43:53.341+05:302017-01-05T18:43:53.341+05:30పుట్టినప్పుడు తనువుపై బట్టలేదు
పోవువేళను రావెట్టి ...పుట్టినప్పుడు తనువుపై బట్టలేదు
పోవువేళను రావెట్టి పుట్టములును
తొడుగ నేలను తొడవులీ నడిమటంచు
పుట్టగోచిని ధనికుడుపెట్టి మురియుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50191953308325379632017-01-05T18:36:07.194+05:302017-01-05T18:36:07.194+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26013435170260704732017-01-05T18:35:12.140+05:302017-01-05T18:35:12.140+05:30క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4645962191374522802017-01-05T18:04:01.041+05:302017-01-05T18:04:01.041+05:30వనజభవుండు పాలమున వ్రాసిన వ్రాతలు నమ్మినట్టి ని
ర్ధ...వనజభవుండు పాలమున వ్రాసిన వ్రాతలు నమ్మినట్టి ని
ర్ధనికుడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
జననముపూర్వకర్మఫల సారమటంచు దలంచి యాత్మలో
మనమున ఖేదమెప్పుడును మాన్యుల గాంచియు పొందడిద్ధరన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85767741086400237392017-01-05T17:49:00.925+05:302017-01-05T17:49:00.925+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
కలిమి గలిగినా కుముదుడై...క్రొవ్విడి వెంకట రాజారావు:

కలిమి గలిగినా కుముదుడై మెలగు నతడు
అజ్ఞు డౌచు నిచ్చలు నన్వయమ్ము లేక
వీగుచు మరియాద చలుప పిచ్చపట్టి
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు!

(పిచ్చపట్టి = లోభించి)
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20302534847259029832017-01-05T17:47:20.579+05:302017-01-05T17:47:20.579+05:30పట్టు పంచెలు గట్టుచు పరమ ప్రీతి
పంట కాపును గాంచగ ...పట్టు పంచెలు గట్టుచు పరమ ప్రీతి
పంట కాపును గాంచగ పరవ శమున
బుద్ధి పుట్టెను తనకేల భోగ మనుచు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29194949021381998022017-01-05T17:44:55.916+05:302017-01-05T17:44:55.916+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71956219213758778802017-01-05T17:43:59.843+05:302017-01-05T17:43:59.843+05:30సి. రామమోహన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సి. రామమోహన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com