tag:blogger.com,1999:blog-6769183920316093900.post7760394336837664884..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3709కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89246137346243801682021-05-01T19:21:45.598+05:302021-05-01T19:21:45.598+05:30'నుత్తరుఁడాజి నుండఁగన్' అని చదువుకొని ప్రా...'నుత్తరుఁడాజి నుండఁగన్' అని చదువుకొని ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47456563013045971462021-05-01T16:09:16.711+05:302021-05-01T16:09:16.711+05:30కొంకక తీరు తీరుగల గొప్ప
పదార్థములన్ని దెచ్చియున్
బ...కొంకక తీరు తీరుగల గొప్ప
పదార్థములన్ని దెచ్చియున్
బింకముతోడ నేనుగులు బిల్చె
ను విందుకు జంతు జాలమున్
వంకర కొమ్ములిర్రి మరి బంగరు
వన్నెల యందమైన యా
జింకలు , మాంసముందినెను
సింహము, మేసెను గడ్డి ప్రీతితోగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35621300799033620362021-05-01T15:35:12.378+05:302021-05-01T15:35:12.378+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27882775730606349502021-05-01T14:56:57.355+05:302021-05-01T14:56:57.355+05:30పంకజలోచనా వినుముబంగరు స్వప్నముగంటి నందులో
శంకయొకిం...పంకజలోచనా వినుముబంగరు స్వప్నముగంటి నందులో
శంకయొకింతలేక నొకచామరిపైవిను వీధి బోవుచున్
వంకలు వాగులన్ గడచివావిరి గాంచితి కాననంబునన్
జింకలు మాంసముం దినెనుసింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84202207408430537312021-05-01T14:20:55.094+05:302021-05-01T14:20:55.094+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62441123667258283762021-05-01T12:34:05.842+05:302021-05-01T12:34:05.842+05:30జింకలు మాంసముందినెను సింహము గడ్డినిమేసె బ్రీతిగన్ ...జింకలు మాంసముందినెను సింహము గడ్డినిమేసె బ్రీతిగన్
వంకర మాటలాడగను భావ్యమె నీకిది పాడియే రమా!
జింకలు గడ్డినిన్ దినును సింహము మాంసము నారగించుగా
బొంకులు బల్కగాదగునె? బుద్ధిగ దెల్విగ మాటలాడుమా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6645853777448158802021-05-01T12:26:51.637+05:302021-05-01T12:26:51.637+05:30సుంకము చెల్లింపఁ గలవు
జింకలు సింహంపుఁ గంటఁ జేటునఁ...సుంకము చెల్లింపఁ గలవు
జింకలు సింహంపుఁ గంటఁ జేటునఁ పడినన్
జంకక యచ్చట గడ్డిని
జింకలు దినెఁ, బొలసు గడ్డి సింహము మేసెన్

[పొలసు కడ్డి = మాంసపు కఱ్ఱ (బొమిక)]

వంకలు వాగులం దిరిగి పర్వులు వెట్టుచు నింక దుమ్కుచున్
బింకము మీఱఁ జేరినవి పెన్నడవిం దమి నక్కజమ్ముగా
నంకమునన్ మృగేంద్రుఁ గని యచ్చట కేఁగక భీతిఁ జాటుగా
జింకలు, మాంసముం దినెను సింహము, గడ్డిని మేసెఁ బ్రీతితోన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55343757326200290662021-05-01T12:13:10.977+05:302021-05-01T12:13:10.977+05:30వెంకాయమ్మయె యిట్లనె
జింకలు దినెబొలసు,గడ్డిసింహము మ...వెంకాయమ్మయె యిట్లనె
జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్
వంకర నోరును గలుగుట
జంకనునదిలేక పలికె జతురత లేమిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23584528521992718302021-05-01T11:27:33.486+05:302021-05-01T11:27:33.486+05:30కందం
జింకవలె నుత్తరుఁడదర
నంకితమయ్యె విజయము బృహన్నల...కందం
జింకవలె నుత్తరుఁడదర
నంకితమయ్యె విజయము బృహన్నల సింహ
మ్మంకముగెల్వ సభఁ జెదర
జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్

ఉత్పలమాల
బింకముఁ జూపు ఫల్గుణుఁడు వీర కిశోరము స్త్రీ స్వభావుఁడై
వొంకము వీడి భీత మృగమున్ వలె నుత్తరుఁడాజినందునన్
జంకక పార్థుడున్గెలిచి సాగఁగ వార్తలు తారుమారయెన్
జింకలు మాంసముం దినెను సింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14050349899842546112021-05-01T10:46:34.779+05:302021-05-01T10:46:34.779+05:30జంకడు దానావంతయు
బొంకులె బల్కును నిరతము పొల్లుదనంబు...జంకడు దానావంతయు
బొంకులె బల్కును నిరతము పొల్లుదనంబున్
వంకరమాటలె గానెట
జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48826641067361247732021-05-01T08:54:35.133+05:302021-05-01T08:54:35.133+05:30జంకును విడి పరుగిడె నట
బింకముతోవెంటబడుచువేగము గానే...జంకును విడి పరుగిడె నట
బింకముతోవెంటబడుచువేగము గానే
శంకయు లేక ముదమ్మున
జింకలు ,దినె బొలసు గడ్డి సింహము మేసెన్
(క్రమాలం కారంలో)
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7377813965883289332021-05-01T07:38:49.484+05:302021-05-01T07:38:49.484+05:30ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37130215133045751432021-05-01T07:30:09.403+05:302021-05-01T07:30:09.403+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58285497522533867742021-05-01T06:35:18.547+05:302021-05-01T06:35:18.547+05:30కం||
లెంకలుగొట్టుచు పొలమున
జింకలు దినె బొలుసు గడ్డ...కం||
లెంకలుగొట్టుచు పొలమున
జింకలు దినె బొలుసు గడ్డి, సింహముమేసెన్
జింకల పీడయుబాయగ
సంకటపడినట్టిరైతు సంబరమందెన్. Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34913449641566812302021-05-01T06:28:39.430+05:302021-05-01T06:28:39.430+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80314564098876631612021-05-01T06:28:18.454+05:302021-05-01T06:28:18.454+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58646071441435414322021-05-01T06:28:03.239+05:302021-05-01T06:28:03.239+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాయా యంకము'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాయా యంకము'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67841119918078770552021-05-01T06:27:38.006+05:302021-05-01T06:27:38.006+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79304837644685920642021-05-01T06:27:08.059+05:302021-05-01T06:27:08.059+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34664805450421863702021-05-01T06:26:32.538+05:302021-05-01T06:26:32.538+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-113844843759504992021-05-01T06:26:11.780+05:302021-05-01T06:26:11.780+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30195603564304138692021-05-01T06:25:26.332+05:302021-05-01T06:25:26.332+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56186080005824872622021-05-01T06:24:35.290+05:302021-05-01T06:24:35.290+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38023717775505334222021-05-01T06:24:16.107+05:302021-05-01T06:24:16.107+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30358880917164676842021-05-01T06:24:02.845+05:302021-05-01T06:24:02.845+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com