tag:blogger.com,1999:blog-6769183920316093900.post7781584182287956541..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 692కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24041701455206515072014-09-30T19:35:48.277+05:302014-09-30T19:35:48.277+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా ...శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14726212737374802892014-09-30T17:27:17.196+05:302014-09-30T17:27:17.196+05:30కలిమి కరమ్ముననిడి మీ
తలుపున విద్యుత్తు గంట తాకెర ద...కలిమి కరమ్ముననిడి మీ
తలుపున విద్యుత్తు గంట తాకెర దుర్గే!
కలయో? నిజమో? వలయో?
కలిమిన్ దోచెడు నవీన ఘాతుకమదియో?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18983176550287094452014-09-30T15:15:22.530+05:302014-09-30T15:15:22.530+05:30ముచ్చటగ బెల్లు గొట్టుచు
వచ్చెనుగద సిరులతల్లి వరముల...ముచ్చటగ బెల్లు గొట్టుచు
వచ్చెనుగద సిరులతల్లి వరములనీయన్
ఖచ్చితమగు పైడి ధనము
తెచ్చెను పళ్ళెమ్ము లోన దీయరె తలుపున్!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69180455259999782012014-09-30T14:10:20.144+05:302014-09-30T14:10:20.144+05:30వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*...వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34965014073764194972014-09-30T10:11:35.370+05:302014-09-30T10:11:35.370+05:30మనిషి రూపాన చనుదెంచి మమత యడర
తలుపుఁదట్టెను దుర్గమ్...మనిషి రూపాన చనుదెంచి మమత యడర
తలుపుఁదట్టెను దుర్గమ్మ ధనము తోడ
నమ్మ యాశీసులన్ శీఘ్ర మందుకొనగ
వేగ రావమ్మ యిల్లాల వేల్పు కడకుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75357437733090132922014-09-30T08:46:17.900+05:302014-09-30T08:46:17.900+05:30ధనలక్ష్మీ రావమ్మా
యను నాటల నాడవచ్చె నతివ యొకతి, నే...ధనలక్ష్మీ రావమ్మా
యను నాటల నాడవచ్చె నతివ యొకతి, నే
ర్పున గెలిచినచో నివి ద
క్కుననుచు పందెములనాడ కోమలులందున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25200982109138260252014-09-30T08:03:12.849+05:302014-09-30T08:03:12.849+05:30చూడ " గుడ్డు టీవి " చూపుచునుండెను
...చూడ " గుడ్డు టీవి " చూపుచునుండెను
" నాల్గు తిట్టు నీవు నగలు పట్టు "
నిందు గెలువ మీకు నెన్నియో నగలని
దక్కు ననుచు మీకు తలుపు తట్టి గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78450541068583275072014-09-30T05:04:04.859+05:302014-09-30T05:04:04.859+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

వెళ్ళిపోక ముందే తలుపు తీస్తే :

01)

గర్గర నందెల మోతల
దుర్గమ్మగ వచ్చె ఝాన్సి - దుడ్డుల నీయన్
స్వర్గమ్మే యమరును గద
నిర్గమనము గాక మునుపు - నిలచిన నెదుటన్ !

గర్గర = Tinkling ornaments: bells on the anklets. పెండెము.
Anklet = అందె మొ. పాదభూషణము.
నిర్గమనము = నిష్క్రమణమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11080695811790897992014-09-30T02:13:54.183+05:302014-09-30T02:13:54.183+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వినిపించగ నది’ అనండి.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఉదయం’ టైపాటువల్ల ‘ఉడయం’ అయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71847881365910249382014-09-30T01:22:47.120+05:302014-09-30T01:22:47.120+05:30కనకపు పళ్ళె ము తోడను
కను విందుగ బిలుచు చుండె కంటి...కనకపు పళ్ళె ము తోడను
కను విందుగ బిలుచు చుండె కంటిరె దుర్గ
న్ననువగు నొక యుడయంబది
తనరగ నా యింటివారు ధన్యా త్ములుగా subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80805389718309156802014-09-30T00:43:28.494+05:302014-09-30T00:43:28.494+05:30కనకపు రాశుల తన కర
మున నిడుకొని కనక దుర్గ ముంగిట ...కనకపు రాశుల తన కర
మున నిడుకొని కనక దుర్గ ముంగిట నిలిచెన్
నినదము కాలింగ్ బెల్లుది
వినిపించగ యది కలయని విదితంబయ్యెన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com