tag:blogger.com,1999:blog-6769183920316093900.post778705830821607106..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2427 (కాంతుఁడు లేనివేళ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54868641976123519362018-12-20T15:46:23.388+05:302018-12-20T15:46:23.388+05:30కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?...
...కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?...
చింతలు జేయుచుండగను చేపలు లేవని ఫ్రిజ్జిలోనటన్
కొంతయు నోపు లేదనుచు కోరిక తీరగ వంటచేయుటన్...
వింతగ వచ్చెనింటికహ బిర్యని కల్లును వోట్లకోసమై :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85743271555339595772018-02-26T20:40:09.276+05:302018-02-26T20:40:09.276+05:30కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
విం...కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
వింతయిటేమియున్నదిర విప్పిన ప్యాంటున జేబులోనహా!
చింతలబస్తిలో కొనిన చిప్పుల పల్కులు జీడిపప్పులున్
దొంతర దొంతరుల్ దొరకె ధూపపు కట్టెల బీడిముక్కలున్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69100231098048603022017-08-03T12:04:27.811+05:302017-08-03T12:04:27.811+05:30సందిత గారూ,
ఈనాటి పూరణ నిన్నటి సమస్య క్రింద పెట్టా...సందిత గారూ,
ఈనాటి పూరణ నిన్నటి సమస్య క్రింద పెట్టారు. పరవాలేదు లెండి!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49573834539195293402017-08-03T12:03:31.580+05:302017-08-03T12:03:31.580+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ...ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "సఖ్యతతో చెలి కోరగా ననెన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40867243731113276602017-08-03T12:02:42.318+05:302017-08-03T12:02:42.318+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43801729891088588822017-08-03T12:02:02.866+05:302017-08-03T12:02:02.866+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16095772832431794062017-08-03T12:01:23.115+05:302017-08-03T12:01:23.115+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుప్...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుప్పొడి..కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77602272653156648812017-08-03T12:00:42.743+05:302017-08-03T12:00:42.743+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79495233676552210752017-08-03T11:59:54.182+05:302017-08-03T11:59:54.182+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23852977145900335352017-08-03T11:39:16.869+05:302017-08-03T11:39:16.869+05:30శ్రీమతి జి సందిత బెంగుళూరు
స్వాధిష్ఠానంబాదిగ
సా...శ్రీమతి జి సందిత బెంగుళూరు

స్వాధిష్ఠానంబాదిగ
సాధకులకొసంగియోగశక్తులనటుయో
గాధీనుడు సాంబశివుడు
మాధవుడే కీర్తినందె మదనాంతకుడై

శ్రీమతి జి సందిత బెంగుళూరు

శివుడు +ఉమా ధవుడుగాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13192901373162673362017-08-02T23:56:19.479+05:302017-08-02T23:56:19.479+05:30
కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున
నవ్వెనేలన...

కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున
నవ్వెనేలనో
శాంతముగానుచెప్పమని సఖ్యత తోడను నెచ్చలి కోరగా ననెన్
కాంతుడురానివేళగని కాంతిని జిమ్మెడినీముఖమ్ములో
కాంతిని గాంచనెమ్మనముగాఢమునౌనను మాటతల్వగన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87044560859365939412017-08-02T21:57:48.324+05:302017-08-02T21:57:48.324+05:30👏👏👏👏👏👏👏👏👏👏ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27334418954717114432017-08-02T20:08:21.048+05:302017-08-02T20:08:21.048+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
కాంతుడు లేని వేళ గలకం...క్రొవ్విడి వెంకట రాజారావు:

కాంతుడు లేని వేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
వింతలు గొల్పుచున్ వెలుగు పెమ్మిని గూడినవౌ ప్రదేశముల్
పంతుగ జూపుచున్ననిన పాతివి పల్కులు దల్చుచున్ మదిన్
పొంతువ పెంచినట్టివగు పూటలు గుర్తుకు వచ్చినందుకే!
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83594135989839116022017-08-02T20:05:04.232+05:302017-08-02T20:05:04.232+05:30
కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
పంతము ...
కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
పంతము బూని ,విష్ణు పదభక్తుని నంబిని,శ్రీహరిన్ సదా
చింతన సేయువాని,తన సేవయె ముక్తికి మార్గ మ౦చు వి
భ్రాంతు నొనర్చి ,రంగని గళమ్మున హారము గోరినందుకా.?Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24135906785266599022017-08-02T19:08:30.715+05:302017-08-02T19:08:30.715+05:30. కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
“పొంత.... కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
“పొంతనలేనివింత గని?పువ్వుల చెంతన కీటకంబులే
వింతగ జేరి పుప్పుడి వివేకము నందున గ్రోలుచుండ|రా
ద్దాంతముచేత కట్నమని దగ్గర జేరని భర్త చేష్టకున్”|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83558588531744047322017-08-02T18:48:42.848+05:302017-08-02T18:48:42.848+05:30
పిన్నక నాగేశ్వరరావు.
కాంతుడు లేనివేళ గలకంఠి పకాల...
పిన్నక నాగేశ్వరరావు.

కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున
నవ్వెనేలనో
చింతన చేయుచుండ నొక చేడియ
పల్కెను సాటివారితో
యింతికి శోభనమ్ము జరిగెన్ గద యా
మధురోహలందు తా
నెంతయు మున్గి దేలినది నెమ్మి
దలంచుచు భర్త చేష్టలన్.
****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26247296502322942192017-08-02T18:48:40.727+05:302017-08-02T18:48:40.727+05:30ధన్యవాదాలు ధన్యవాదాలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62886919287480949502017-08-02T17:48:22.074+05:302017-08-02T17:48:22.074+05:30గురువు గారికి నమస్సులు.
మీ లాoటి గురువులఆశీస్సులతో...గురువు గారికి నమస్సులు.
మీ లాoటి గురువులఆశీస్సులతో పద్య పూరణ ఆరoభ ములో వున్నాను.మన్నిoచoడి అనే పదము శిష్యుడి కి వ ద్దు. మీ సూచనలు ఎప్పుడు పాటిస్తాను. సదా మీ శి ష్యుడు .
వoదనములతోపంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51115233769528846102017-08-02T17:05:18.288+05:302017-08-02T17:05:18.288+05:30క్రమాలoకార oలో------
కాంత కు చింత మెండగు చుకాలము మ...క్రమాలoకార oలో------
కాంత కు చింత మెండగు చుకాలము ముందు కు సాగదేప్పుడో?
పొంతన లేని భంగి పతి మోహము తో పలుక oగనే మ గు న్ ?
స్వాంతము మంచి దై తన రు వానిసమాజ ము నమ్మ దే మి టో ?
కాంతుడు లే ని వే ళ_కలకంఠిప కా లు న నవ్వే _నె oదుకో ?Anonymoushttps://www.blogger.com/profile/14738418430882381184noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25455297272622399332017-08-02T16:47:23.307+05:302017-08-02T16:47:23.307+05:30పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54791707655680117092017-08-02T16:45:17.649+05:302017-08-02T16:45:17.649+05:30ముంతలుముంతలేసి తనపూర్వులునేతులత్రాగిరంచుక
ళ్ళింతలు...ముంతలుముంతలేసి తనపూర్వులునేతులత్రాగిరంచుక
ళ్ళింతలుజేసిజెప్పెతనపెళ్ళికిముందునఇల్లుజూడయే
కాంతముజిక్కబోదుతనకాంతునిగల్వ యదేమిచిత్రమో
కాంతుడులేనివేళగలకంఠిపకాలుననవ్వెయెందుకో !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73645657731541212732017-08-02T16:43:35.804+05:302017-08-02T16:43:35.804+05:30వెంకట నారాయణ గారూ,
మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నిం...వెంకట నారాయణ గారూ,
మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి. మీరు సూచించిన సవరణలతో కొన్ని గణదోషాలు తొలగిపోయాయి. కాని రెండవ పాదం చివర 'నాతడికిన్ సుఖా', మూడవ పాదంలో 'సంసార' అన్నచోట్ల గణభంగం అలాగే ఉన్నాయి. 'ముద్ర ధరించినాం గయే'.. అన్నది అర్థం కాలేదు. 'స్వాంతన' అన్న పదం లేదు. ఓదార్పు అనే అర్థంలో 'సాంత్వనము' ఉన్నది. గమనించగలరు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22195215812477049512017-08-02T16:22:51.240+05:302017-08-02T16:22:51.240+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30560470590165561922017-08-02T16:22:17.289+05:302017-08-02T16:22:17.289+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21084595589780459432017-08-02T14:58:55.639+05:302017-08-02T14:58:55.639+05:30గురువుగారికి ధన్యవాదాలు! మీ విశ్లేషణ తర్వాత పద్యభా...గురువుగారికి ధన్యవాదాలు! మీ విశ్లేషణ తర్వాత పద్యభావము నాకు సుబోధకమయింది!
పూజ్యులు కామేశ్వరరావుగారి ప్రతిపూరణ ఒక కొత్తపాఠమే! వారికి నమోవాకములు!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com