tag:blogger.com,1999:blog-6769183920316093900.post779025474544328506..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3912కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53113806016530700312022-02-13T13:08:45.065+05:302022-02-13T13:08:45.065+05:30పాలసాగరమందునపర్వతమును
వీపుననిడి యొసగితివి వేగ సుధన...పాలసాగరమందునపర్వతమును
వీపుననిడి యొసగితివి వేగ సుధను
కూర్మరూపాన;దశకంఠుగూల్చితె,హర
గరళమునునుచితివిగద గళమునందు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86908204599716856342021-11-26T21:30:07.541+05:302021-11-26T21:30:07.541+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Aravalli Sreedevihttps://www.blogger.com/profile/08620873634167650470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43942280751149559702021-11-26T15:29:18.083+05:302021-11-26T15:29:18.083+05:30స్వజనంబందున గొప్పపండితునిగా ప్రస్తావముం బొందుచున్
...స్వజనంబందున గొప్పపండితునిగా ప్రస్తావముం బొందుచున్
ద్విజుడొక్కండుపురాణపాఠములలో దిట్టంచు తానిట్లనెన్
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా కూర్మావతారుండవై
భజియింతున్ గిరిఁ వేలినెత్తిన దొరా భద్రాద్రివాసా శివా!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29464093414989978672021-11-26T15:16:11.583+05:302021-11-26T15:16:11.583+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46733002546746184582021-11-26T14:17:15.406+05:302021-11-26T14:17:15.406+05:30ప్రజలన్ గావగ నిచ్చనున్భువిని శ్రీరామావతారంబుతో
కుజ...ప్రజలన్ గావగ నిచ్చనున్భువిని శ్రీరామావతారంబుతో
కుజనుండౌ దశకంఠు జంపితెహరా! కూర్మావతారుండవై
సుజనుల్ మెచ్చగ గొండలేపితివిగాసోత్కర్షమింపారగన్
భజనల్ సేసిరిదేవదానవులె యింపారంగజేజేలతోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67154718019500366042021-11-26T12:30:30.852+05:302021-11-26T12:30:30.852+05:30కూర్మ రూపాన దశకంఠు గూల్చితెహర!
కాదు కాదని జెప్పుము...కూర్మ రూపాన దశకంఠు గూల్చితెహర!
కాదు కాదని జెప్పుము కమలనాభ!
రావణు దునుమాడినవాడు రాముడుకద
మానవాకార మెత్తిన మాన్యు డతడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90899819611740037452021-11-26T12:17:26.641+05:302021-11-26T12:17:26.641+05:30మ:
సృజనా శక్తిని బెంపు సేయ నిటులై చిక్కెంచి ప్రశ...మ:

సృజనా శక్తిని బెంపు సేయ నిటులై చిక్కెంచి ప్రశ్నావళిన్
ప్రజలన్ జేరగ వేసి పూరణలనున్ పంతమ్ముగా వ్రాయగన్
భుజముల్ దట్టగ మీకు సాటి యెవరౌ , ముందుంచిరీ పాదమున్
కుజనుండౌ దశకంఠు జంపితె హరా కూర్మావతారుండవై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60065895786038945312021-11-26T11:52:04.462+05:302021-11-26T11:52:04.462+05:30చదివినవి పెక్కు లున్నవి చదివి నట్టి
వాని మఱవ నెన...చదివినవి పెక్కు లున్నవి చదివి నట్టి
వాని మఱవ నెన్నండును నేను నిజము
నే నెఱుంగుదు నిక్కము నీవె రామ!
కూర్మరూ పాన దశకంఠుఁ గూల్చితె హర

[కూర్మ రూపు +ఆన =కూర్మరూ పాన; హర =చంపు వాఁడ]

గజవిక్రాంత విలాస సద్గమన! మేఘశ్యామ రాజద్విరా
జి! జగన్నాథ! ప్రభాకరాన్వయ మణీ! సీతాపహారిన్ ఖలుం
బ్రజలన్ మౌనుల వేఁచు చుండ హరి! వే రామావతారుండవై
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హ రాకూర్మావతారుండవై

[హర + అకూర్మావతారుండు = హ రాకూర్మావతారుండు: హరుఁడు నకూ ర్మావతారుఁడు; హరుఁడు = పాపములను హరించు వాఁడు, విష్ణువు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66529203865685425062021-11-26T08:24:44.892+05:302021-11-26T08:24:44.892+05:30ప్రజలన్ గావగనుద్భవింతువు భువిన్ ఫాలాక్ష! రాముండవై
...ప్రజలన్ గావగనుద్భవింతువు భువిన్ ఫాలాక్ష! రాముండవై
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా! కూర్మావతారుండవై
భజియించంగను దేవదానవులు గ్రావమ్ముంచితే వీపుపై
రుజలన్ గాంచు మభిన్నమూర్తి! వడి నిర్మూలించు నాబాధలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27474652872563836332021-11-26T07:39:49.277+05:302021-11-26T07:39:49.277+05:30శ్రీ కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణములు
...శ్రీ కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణములు

సమస్య:కూర్మ రూపాన దశకంఠుఁగూల్చితె హర.

పూరణము

ఆటవెలది:

మందరంబు నెత్తి మహనీయ మూర్తివై
సాగర మథనాన సాయ పడవె
పాప నాశ!/కూర్మ రూపాన, దశకంఠుఁ
గూల్చితె హర /వినుత!కోసలేశ!

సమస్య

కుజనుండౌ దశకంఠుఁజంపితె హరా!కూర్మావతారుండవై

మత్తేభము

ప్రజలెల్లంగొనియాడుచుండ మును శ్రీరామావతారుండవై
కుజనుండౌ దశకంఠుఁజంపితె హరా!,కూర్మావతారుండవై
నిజ పృష్ఠంబున నెత్తి మందరమునే నిల్పన్ మహానందమై
భజియించెంగద దేవకోటి మిము సౌభాగ్యంబు సిద్ధించగన్ .

————దువ్వూరి రామమూర్తి.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83810377243999498372021-11-26T06:38:21.420+05:302021-11-26T06:38:21.420+05:30కొండ మునగకుండగ మోసె, మండె వీపు
కూర్మరూపాన; దశకంఠుఁ...కొండ మునగకుండగ మోసె, మండె వీపు
కూర్మరూపాన; దశకంఠుఁ గూల్చితె హర!
హర! యనుచు వాడు మలిగె,హరికె బాధ
లన్ని ధర్మమును నిలుప నవని పైన
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39885931824341567402021-11-26T06:22:39.212+05:302021-11-26T06:22:39.212+05:30తేటగీతి
జయుఁడె ద్వారపాలకుఁడు దశాననుండు
ప్రాణ' ...తేటగీతి
జయుఁడె ద్వారపాలకుఁడు దశాననుండు
ప్రాణ' హరు' నిగ హరి! బ్రోచ రామ! వైరి
వరము మేరకు దాచి 'దైవత్వము' నట
' కూర్మరూపాన' దశకంఠుఁ గూల్చితె 'హర'!

మత్తేభవిక్రీడితము
సుజనుండౌ జయుఁడంద శాపమున దుష్టుండౌచుఁ దా జన్మమున్
నిజతత్వంబు నెఱింగి ప్రాణహరుఁ డై నిర్జించి మోక్షమ్మిడన్
గుజకై మాధవ! దాచి దైవతమునే కూర్మమ్మువోలెన్ భువిన్
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా! కూర్మావతారుండవై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26951854250122564482021-11-25T23:39:19.889+05:302021-11-25T23:39:19.889+05:30పర్వతము దోడ జిలుకగ వనధి నందు
మునుగకుండ హరీ ! దాని ...పర్వతము దోడ జిలుకగ వనధి నందు
మునుగకుండ హరీ ! దాని మోసి తివిగ
కూర్మరూపాన ; దశకంఠుఁ గూల్చితె హర !
యతని మదిని చెడుదలపు నావహించిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27583876795194244562021-11-25T23:03:24.095+05:302021-11-25T23:03:24.095+05:30క్షీరసాగర మథనమ్ము సేయువేళ
మందరము మోసినావుగా మాధవుం...క్షీరసాగర మథనమ్ము సేయువేళ
మందరము మోసినావుగా మాధవుండ
కూర్మరూపాన, దశకంఠుఁ గూల్చితె హర
వినుత దశరథతనయుగా విమలచరిత
పెరిగె పాపము పుడమిపై వేగరమ్ముఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40008240942075227252021-11-25T22:21:05.837+05:302021-11-25T22:21:05.837+05:30ప్రజలన్గావగప్రజలన్గావగBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19205793047836574892021-11-25T22:20:19.505+05:302021-11-25T22:20:19.505+05:30నిజభక్తుండగురావణున్గలియగానీరూపమున్జూపగా
స్రుజనన్నే...నిజభక్తుండగురావణున్గలియగానీరూపమున్జూపగా
స్రుజనన్నేర్పునరామువైగదిసికౌశల్యంబుకన్పట్టగన్
ప్రజలన్గీవగదుష్టశిక్షణనునీప్రాబల్యంబునన్వాడలో
కుజనుండౌదశకంఠుఁజంపితెహరాకూర్మావతారుండవైBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79903176228250633032021-11-25T22:14:27.090+05:302021-11-25T22:14:27.090+05:30
రావణుని జంపె నెవడన రాముడనుచు
నెరుగ కుండగ సఖులతో ...

రావణుని జంపె నెవడన రాముడనుచు
నెరుగ కుండగ సఖులతో మొఱకుడొకడు
స్వాదు రసమును గ్రోలుచు పలికె నిటుల
కూర్మరూపానదశకంఠుఁ గూల్చితె హర.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32588495888442027732021-11-25T22:07:35.527+05:302021-11-25T22:07:35.527+05:30పెద్ద కవ్వపుకొండను వీపునభరి
యించ దలచినంత నవతరించిన...పెద్ద కవ్వపుకొండను వీపునభరి
యించ దలచినంత నవతరించినావు
కూర్మరూపాన; దశకంఠుఁ గూల్చితె హర
జయుని కవనిపై రెండవ జన్మముగిసె
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75299354334579006062021-11-25T21:52:29.035+05:302021-11-25T21:52:29.035+05:30క్రమాలంకారంలో -----
ఎత్తె మంధర గిరిని దా నెటుల...క్రమాలంకారంలో -----
ఎత్తె మంధర గిరిని దా నెటుల హరి?
రామ మీరేరి గూల్చితె రణము నందు?
గరళ మెవ్వరు దాల్చిరి కంఠ మందు?
కూర్మ రూపాన :: దశకంఠు గూల్చితె : హర కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76627631855408558972021-11-25T21:52:19.240+05:302021-11-25T21:52:19.240+05:30
అజితుండే భువిరాముడై దనుజుడౌ యా రావణుం జంపె, సం
ధ...

అజితుండే భువిరాముడై దనుజుడౌ యా రావణుం జంపె, సం
ధిజమున్ గ్రోలిన వాడొకండిటుల నీతిన్ వీడి వాచించెనే
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా కూర్మావతారుండవై
సుజనుండెవ్వడు మెచ్చబోడు కదరా చోద్యంబు నీమాటలే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14726789690300836492021-11-25T21:52:13.274+05:302021-11-25T21:52:13.274+05:30ధర్మ,రక్షణ ధీక్షయే కర్మ యనగ
నాచ రించియె జూపుచూ నవ...ధర్మ,రక్షణ ధీక్షయే కర్మ యనగ
నాచ రించియె జూపుచూ నవని గాచి
కూర్మరూపాన, దశకంఠు గూల్చితె హర?
సేత చెఱ బాపి గావగా ,శ్రీనివాస!!Aravalli Sreedevihttps://www.blogger.com/profile/08620873634167650470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85243010042404938642021-11-25T21:51:07.514+05:302021-11-25T21:51:07.514+05:30సిరినిగూడినవిష్ణువుసిద్ధమయ్యె
శివుడుశ్రీకూర్మమందున...సిరినిగూడినవిష్ణువుసిద్ధమయ్యె
శివుడుశ్రీకూర్మమందునచిత్రమయ్యె
తోడుదోంగలుదేవుళ్లుదోర్బలమున
కూర్మరూపానదశకంఠుకూల్చితెహరBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64890823552244459922021-11-25T21:41:35.788+05:302021-11-25T21:41:35.788+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:
న...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

నిలిపె మందరమును హరి నీరధి నెటు?
జానకి చెఱ రాముడెటుల సడల జేసె?
భక్తు లేమనగ భవుడు పల్కు నెపుడు?
కూర్మరూపాన, దశకంఠు గూల్చితె, హర. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.com