tag:blogger.com,1999:blog-6769183920316093900.post7794857548045386140..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1071కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86531564469210161152019-11-23T14:52:17.018+05:302019-11-23T14:52:17.018+05:30క్షణమొక యుగమై తోఁచెను
గణనీయుడు భర్త పోవ కాకుత్స్థు...క్షణమొక యుగమై తోఁచెను
గణనీయుడు భర్త పోవ కాకుత్స్థుండై
క్షణమొక లీలగ గడచెను
రణభూమికి భర్త రాగ లంకాపతియై!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20790807715787619702018-08-28T15:49:16.334+05:302018-08-28T15:49:16.334+05:30క్షణ మొక యుగమై తోఁచెను
కణకణమున శ్రాంతి యుడిగె కంపమ...క్షణ మొక యుగమై తోఁచెను
కణకణమున శ్రాంతి యుడిగె కంపము హెచ్చెన్
తృణమో పణమో మామా!
గుణమెంచక ఋణమునిమ్ము కూతురు పుట్టెన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1141959542478227682015-11-23T16:19:27.375+05:302015-11-23T16:19:27.375+05:30క్షణమొక యుగమై తోచెను!
గణనీయమ్ముగ జలమ్ము కదలగ వరదై
...క్షణమొక యుగమై తోచెను!
గణనీయమ్ముగ జలమ్ము కదలగ వరదై
వణకుచు నే కేకలిడగ
నను దట్టుచు నమ్మ లేపె నాకది కలయే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15866107899421583832015-11-23T15:17:45.228+05:302015-11-23T15:17:45.228+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20893773135964749592015-11-22T20:30:06.057+05:302015-11-22T20:30:06.057+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69621698180852735152015-11-22T20:29:18.525+05:302015-11-22T20:29:18.525+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ తేటగీతి పద్యం బాగు...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ తేటగీతి పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72780800779008123602015-11-22T20:28:00.716+05:302015-11-22T20:28:00.716+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23602171835129544192015-11-22T20:27:19.729+05:302015-11-22T20:27:19.729+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36536211824268668392015-11-22T20:26:39.207+05:302015-11-22T20:26:39.207+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనల...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54054939951114892722015-11-22T20:25:28.930+05:302015-11-22T20:25:28.930+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23231544359949976622015-11-22T20:24:47.665+05:302015-11-22T20:24:47.665+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభి...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83257047562285259042015-11-22T20:23:36.700+05:302015-11-22T20:23:36.700+05:30పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88976505233288101232015-11-22T20:22:20.604+05:302015-11-22T20:22:20.604+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72114985272168409062015-11-22T20:20:59.903+05:302015-11-22T20:20:59.903+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46927616912655089892015-11-22T20:20:02.984+05:302015-11-22T20:20:02.984+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటి పాదం అన్నదాన్ని మూడవ పాదం చేశారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71066395572175381552015-11-22T20:17:46.459+05:302015-11-22T20:17:46.459+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు
రెండవ పాదంలో సరి గణంగా `యమైన' అని జగణం వేశారు. `గణనీయమ్మైన మందిని.. ' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71372471027862507002015-11-22T20:09:44.713+05:302015-11-22T20:09:44.713+05:30క్షణమొక యుగమై తోచెను
ప్రణయని రాధకు మరువక వచ్చెద నన...క్షణమొక యుగమై తోచెను
ప్రణయని రాధకు మరువక వచ్చెద నని మా
టను యొసగిన మాధవు డీ
క్షణముననే మాయమవగ కలవారమాయెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80218910121088464442015-11-22T20:09:39.791+05:302015-11-22T20:09:39.791+05:30క్షణమొక యుగమై తోచెను
ప్రణయని రాధకు మరువక వచ్చెద నన...క్షణమొక యుగమై తోచెను
ప్రణయని రాధకు మరువక వచ్చెద నని మా
టను యొసగిన మాధవు డీ
క్షణముననే మాయమవగ కలవారమాయెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84158440223173367152015-11-22T17:44:42.274+05:302015-11-22T17:44:42.274+05:30"క్షణ మొక యుగమై తోఁచె నీ క్షణము నాకు
జన్మ భూ..."క్షణ మొక యుగమై తోఁచె నీ క్షణము నాకు
జన్మ భూమిని విడనాడి జలధి దాటి
పోయితిని డాలరాశకు పూని నేను
శాంతి లేదిట పరుగు లశాంతి దప్ప.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7685295001844493722015-11-22T17:40:49.217+05:302015-11-22T17:40:49.217+05:30క్షణమొక యుగమై తోచెను
అణువణువున నీవె నిండి యగుపించక...క్షణమొక యుగమై తోచెను
అణువణువున నీవె నిండి యగుపించకనే
వనమాలీ! నీరాధన్
ప్రణయముతో గట్టివేసి పఱుచుట తగునా!!!

పఱుచు= బాధించుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47735480293124911102015-11-22T17:40:22.396+05:302015-11-22T17:40:22.396+05:30క్షణమొకయుగమై తోచెన్
మనసిజు భాణములు నాకు మత్తెక్కిం...క్షణమొకయుగమై తోచెన్
మనసిజు భాణములు నాకు మత్తెక్కించన్
నినుగనక నిలువలేనిక
ఘనమగు నీ కౌగిలిని డు కాంతానాకున్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46872745274963292702015-11-22T16:57:47.860+05:302015-11-22T16:57:47.860+05:30క్షణ మొక యుగమై తోఁచెను
ఫణిరాజ శయను నఘారిఁ బన్నగదమన...క్షణ మొక యుగమై తోఁచెను
ఫణిరాజ శయను నఘారిఁ బన్నగదమనున్
ఫణి రాజారి గమను రు
క్మిణీ మనోహారిఁ జూతు మెన్నడు ప్రీతిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10989854575390326592015-11-22T16:51:52.371+05:302015-11-22T16:51:52.371+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17186661641362040902015-11-22T14:07:55.610+05:302015-11-22T14:07:55.610+05:30{.అతివృష్టి వానలయందుజిక్కినవారివిషయముపై}
1.క్షణమొక...{.అతివృష్టి వానలయందుజిక్కినవారివిషయముపై}
1.క్షణమొకయుగమై తోచెను
అణు వణువున నీరు జేరి నాకలిదప్పుల్
గణ నీయంబుగ బెరిగిన
మణులను మనముందునుంచ?మంచిది యగునా?
2.క్షణ మొక యుగమై తోచెను
గుణమును గుప్పించువాన గురితప్పంగా?
ఫణమున్నను ఫలితంబా?
తృణమౌ జీవనవిశాలతీరన-వింతే.|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89241805172202887482015-11-22T13:12:54.581+05:302015-11-22T13:12:54.581+05:30క్షణమొక యుగమై తోచెను
మనోహరీ!నీ తలపులు మరి మరి వేధి...క్షణమొక యుగమై తోచెను
మనోహరీ!నీ తలపులు మరి మరి వేధిం
చెను నిను జూడక మనజా
లను విరహానలము బాప రావే సకియా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com