tag:blogger.com,1999:blog-6769183920316093900.post7812518847101702412..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 529కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18741951179984179252014-03-11T23:46:23.028+05:302014-03-11T23:46:23.028+05:30విజయ్ రాఘవేంద్ర గారు, మీ పదాలు, వాటిలో భావము మనోహర...విజయ్ రాఘవేంద్ర గారు, మీ పదాలు, వాటిలో భావము మనోహరము.
వాటికి పద్యరూపము

వంశస్థము (పిల్లనగ్రోవి)

పదే పదే వేణురవమ్ము శ్వాసగా
నదే ప్రతీకమ్ముగ నందగత్తెగా
నిదిట్లిదే రాధగ సృష్టి సల్పెనే
సదా మనమ్మందున జంట రూపునన్.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21051510710960646012014-03-09T13:26:58.338+05:302014-03-09T13:26:58.338+05:30మురలి గానముమువిని మోహమున మునిగి
మురిసిపోవు చుండె మ...మురలి గానముమువిని మోహమున మునిగి
మురిసిపోవు చుండె ముద్దుగుమ్మ
కనికరించి సౌరి కనిపించి బ్రోచునా
చిక్కునా మురారి చిన్న దాన్కి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17464294993536830172014-03-08T23:04:24.533+05:302014-03-08T23:04:24.533+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
తనువు ...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
తనువు మనసును మమతలు తలపు లెల్ల
మురళిగా జేసి నిచ్చితి మురళి లోల !
ప్రేమ శ్వాసను పూరించి వేణు గాన
రవము వినిచితి జగము పరవశమంద
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8855145551532627112014-03-08T22:41:41.056+05:302014-03-08T22:41:41.056+05:30ఉఛ్చ్వాస పరిపూర్ణ ప్రేమ గుప్పింపగా..నిశ్వాస వాయులీ...ఉఛ్చ్వాస పరిపూర్ణ ప్రేమ గుప్పింపగా..నిశ్వాస వాయులీనమునకు తోడిడగా
పొంచివున్న ప్రకృతికాంత తన వంతుగా,ఇంతింతగా
రాధమ్మ ఆకృతి కి పురుడు పోసినట్లు తోచెగా!!Anonymoushttps://www.blogger.com/profile/04528246846717801854noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54301990926649057202014-03-08T22:13:02.940+05:302014-03-08T22:13:02.940+05:30
ఆర్యా ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
వెదు...
ఆర్యా ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...

వెదురు వేణువు వాయించు వేలుపతడు
తలను పించమ్ము ధరియించు దైవమతడు
ప్రకృతికాంతను ప్రేమించు భర్త యతడు
కనుడు కనులార జంటనే గగనమందు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80633196357025362302014-03-08T19:49:47.420+05:302014-03-08T19:49:47.420+05:30పండిత నేమాని వారూ,
మీ శీకృష్ణస్తుతి మనోజ్ఞంగా ఉంద...పండిత నేమాని వారూ,
మీ శీకృష్ణస్తుతి మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యాలను వ్రాశారు. అభినందనలు.
‘కన్నెల మనముల్’ అంటే బాగుంటుంది.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
వేణుగాన మాధుర్యాన్ని వివరిస్తూ, కృష్ణస్తుతి చేసిన మీ రచన మనోరంజకంగా ఉంది. అభినందనలు.

గోలి హనిమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వేల్పు + అతడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వేలు పతడు’ అనండి.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఐనా’ అని వ్యావహారికాన్ని వాడారు. అక్కడ ‘చూపులకైనను చిక్కని/దక్కని’ అనండి.

సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘మిము గోరెదమే’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8115113647114774852014-03-08T17:16:48.866+05:302014-03-08T17:16:48.866+05:30పిల్లన గ్రోవిని నూదుచు
నుల్లము రంజిల్ల జేయు నో పరమ...పిల్లన గ్రోవిని నూదుచు
నుల్లము రంజిల్ల జేయు నో పరమాత్మా !
చల్లని యౌ నీ చూపులు
మెల్లగ మాపైని బడను మిము గోరుదు నున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88608451868671667892014-03-08T16:14:03.908+05:302014-03-08T16:14:03.908+05:30చూపించక నీరూపము
పాపము నీరాధతోనె పరిహాసములా
చూపులకై...చూపించక నీరూపము
పాపము నీరాధతోనె పరిహాసములా
చూపులకైనా యందని
గోపాలకనిన్ను వెదకె కోమలి రాధన్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80073162622553224312014-03-08T14:04:12.334+05:302014-03-08T14:04:12.334+05:30 వలదు వలదన్న నను నీ
తలపు కనుల పింఛ మగుచు తడబడ జేయు... వలదు వలదన్న నను నీ
తలపు కనుల పింఛ మగుచు తడబడ జేయున్
వలదు వలదన్న నను నీ
వలపది మురళీ రవంపు వలపన్ను గదే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79017750339262405002014-03-08T14:00:04.881+05:302014-03-08T14:00:04.881+05:30ఆర్యా!
నమస్కారములు, మీ సూచనలకు ధన్యవాదములు,
అదేవిధ...ఆర్యా!
నమస్కారములు, మీ సూచనలకు ధన్యవాదములు,
అదేవిధముగా మార్చుచున్నాను.

ఏ దివ్య నాదంబు లెల్ల లోకములలో
....వేద సూక్తముల వ్యాపింప జేయు
నే భవ్య నాదంపు వైభవ మమరుల
....కుత్సాహమును గూర్చుచుండు నెపుడు
నే మంజు నాదంబు ప్రేమతో భక్తుల
....స్వాంతాలలో సంతసమును నింపు
నే వేణు గానంబు నేవేళ గోపికా
....బృందాలలో వేడ్క వెలుగజేయుvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85219274173443199472014-03-08T08:10:56.083+05:302014-03-08T08:10:56.083+05:30వెదురు వేణువు వాయించు వేల్పుయతడు
తలను పించమ్ము ధరి...వెదురు వేణువు వాయించు వేల్పుయతడు
తలను పించమ్ము ధరియించు దైవమతడు
ప్రకృతికాంతను ప్రేమించు భర్త యతడు
కనుడు కనులార జంటనే గగనమందు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-581708299962581152014-03-08T07:45:10.319+05:302014-03-08T07:45:10.319+05:30శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సు...శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.
నా పద్యముల గూర్చి మీరు చేసిన ప్రశంసకు మా సంతోషమును తెలియజేయ చున్నాను.
మీ ఖండిక చాల బాగుగ నున్నది. మీ సీస పద్యము 4 పాదములను ఈ క్రింది విధంగా మార్చితే బాగుండునని నా సూచన:

ఏ దివ్య నాదంబు లెల్ల లోకములలో
....వేద సూక్తముల వ్యాపింప జేయు
నే భవ్య నాదంపు వైభవ మమరుల
....కుత్సాహమును గూర్చుచుండు నెపుడు
నే మంజు నాదంబు ప్రేమతో భక్తుల
....స్వాంతాలలో సంతసమును నింపు
నే వేణు గానంబు నేవేళ గోపికా
....బృందాలలో వేడ్క వెలుగజేయు

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44288383963640366362014-03-08T06:19:31.860+05:302014-03-08T06:19:31.860+05:30ఏవేణుగానంబు భావింప హృదయంబు
..........లానందభరములై య...ఏవేణుగానంబు భావింప హృదయంబు
..........లానందభరములై యలరుచుండు,
ఏవేణుగానంబు జీవరాశులలోన
..........నుత్సాహమును నింపు నున్నతముగ,
ఏవేణుగానాంబు వీధరాస్థలిలోన
..........నమృతోపమానమై హాయి నొసగు,
ఏవేణుగానంబు నేవేళ వినగోరి
..........గోపికాసంఘాలు కూడుచుందు
రట్టి వేణువు మ్రోగించు నందగాని,
నల్లనయ్యను, గోవిందు, నందసుతుని,
మోహనాంగుని, యాదవముఖ్యు, ఘనుని
సన్నుతించెద భక్తితో సతతమేను. 1.

వందనము రాక్షసాంతక!
వందనమో దేవదేవ! వందనము హరీ!
వందనము లోకరక్షక!
వందనములు స్వీకరించు వసుదేవసుతా! 2.

నిన్నేనమ్మితి సత్యం
బెన్నంగా నొరులు గలరె! యీవిశ్వమునం
దెన్నడు గాచెడు వారలు
నన్నుం దయజూడవయ్య నందకుమారా! 3.

నీవే జగదాధారుడ
వీవే సర్వేశ్వరుండ వీవే సర్వం
బీవే కృష్ణా! కావుము
దేవా! నినుగొల్తు సతము స్థిరమతి యొసగన్. 4.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17142498402889030452014-03-08T05:13:33.708+05:302014-03-08T05:13:33.708+05:30ప్రణామములు
అవును పండితుల వారి స్తుతి అద్భుతంగా ఉ...ప్రణామములు
అవును పండితుల వారి స్తుతి అద్భుతంగా ఉంది .అలా వ్రాయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి [ మేను ] రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14954778697754413602014-03-08T05:03:31.812+05:302014-03-08T05:03:31.812+05:30నందకుమారుని సంస్తుతి
యందంబుగ జేసినార లద్భుతరీతిన్
...నందకుమారుని సంస్తుతి
యందంబుగ జేసినార లద్భుతరీతిన్
వందనము పండితార్యా!
యందుడు సద్యశములనఘ! యనవరతంబున్.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70879930766665942372014-03-08T05:03:30.632+05:302014-03-08T05:03:30.632+05:30చల్లని వెన్నెల నీడల
నుల్లము రంజిల్లు నటుల యువిదల ...చల్లని వెన్నెల నీడల
నుల్లము రంజిల్లు నటుల యువిదల కెల్లన్
పిల్లన గ్రోవిని నూదుచు
కల్లలు చేయంగ వలదు కన్నియ మనముల్

వేణు గానమ్ము వినిపించి వెఱ్ఱి జేసి
తరుల ఛాయల దాగుచు విరులు జిమ్మి
సొగసు కన్నియ హృదయమ్ము సొంపు నింపి
కల్ల లాడగ నీకిది చెల్ల దయ్య రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33451968995099544082014-03-08T02:01:04.097+05:302014-03-08T02:01:04.097+05:30శ్రీకృష్ణా! మురళీధరా! శ్రితహితా! చిత్తాంబుజాతాలయా!...శ్రీకృష్ణా! మురళీధరా! శ్రితహితా! చిత్తాంబుజాతాలయా!
రాకాచంద్ర నిభాననా! శుభకరా! రాజీవ పత్రేక్షణా!
శ్రీకళ్యాణ గుణాకరా! హృదయ రాజీవమ్ము శోభిల్లె, ది
వ్యాకారా! మది నీ తలంపు మెదలన్ వార్ష్ణేయ వంశాగ్రణీ!

వినిపించెన్ మురళీధరా! చెవులకున్ విందౌచు నీ గానమే
మన మానంద పయోధిపై నలరె సంభావించుచున్ నీ కృతిన్
వినుచున్ దన్మయమందుచుంటి కనరావే వేగ గోపాలకా!
ఘన నీలాంగ! దయాంతరంగ! విలసత్ కంజాతనేత్రా! సఖా!

ఎందు నున్నవాడ వీవు గోపాలక!
కాన రావదేల? కమల నయన!
ఎందు దాగినావొ? ఏ మూల నున్నావొ?
నన్ను జూడరావె? వెన్నదొంగ!

నల్లనివాడ! నందవిభునందన! నీకు ప్రియమ్ము గూర్చు నా
యుల్లమె పూలతోట కనుమొప్పుగ నచ్చట పారిజాతముల్
మల్లెలు మొల్ల లెన్నియొ సుమంబులు నిన్నలరింప జేయగా
సల్లలితంబుగా విరిసె చయ్యన రావె? సపర్య లందవే?

రారా నందకుమారా!
రారా మచ్చిత్తచోర! రార సుధీరా!
రారా వనసంచారా!
రారా నన్నేలుకోర రారా కృష్ణా!
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com